22nd January 2021 Current Affairs in Telugu || Download Shine India 22-01-2021 Daily Current Affairs In Telugu
భారత్ సుప్రీంకోర్టు 2018లో ఇచ్చిన ఏ కీలక తీర్పుపై పునఃసమీక్షించేందుకు నిరాకరించింది.
1. ఆధార్ చట్టం
2. 376 ఆర్టికల్
3. 92వ రాజ్యాంగ సవరణ
4. ట్రిపుల్ తలాక్
ఇండియా ఇన్నోవేషన్ ఇండెకప్ 2020 ర్యాంకుల్లో భారత్ లో ఏ రాష్ట్రం తొలిస్థానంలో నిలిచింది.
1. తమిళనాడు
2. కర్ణాటక
3. మహారాష్ట్ర
4. తెలంగాణ
ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ICSI) ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.
1. నవజ్యోత్
2. దీప్తి మెహతా
3. సుధాకర్ కరక్కాయల
4. కృష్ణన్ వేము
జాతీయ ఆవిష్కరణల సూచీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేశంలో ఎన్నవ స్థానంలో నిలిచింది.
1. 6వ స్థానం
2. 2వ స్థానం
3. 4వ స్థానం
4. 7వ స్థానం
భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ (RRB)ల సంఖ్యను గుర్తించండి.
1. 78
2. 64
3. 43
4. 56
భారత క్రికెట్ ఆటగాడు ‘పంత్’ తాజా ICC ర్యాంకుల్లో ఎన్నవ స్థానంలో నిలిచాడు
1. 13
2. 17
3. 10
4. 14
UNO సంస్థ తన తాజా నివేదికలో కరోనా కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్లమంది ఆరోగ్యకరమైన ఆహారాన్ని సమకూర్చుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయారని వెల్లడించింది.
1. 125 కోట్లు
2. 150 కోట్లు
3. 180 కోట్లు
4. 190 కోట్లు
అమెరికాకు ఎన్నవ అధ్యక్షుడిగా జోబడెన్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.
1. 38
2. 40
3. 42
4. 46
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చివరిగా నిష్క్రమిస్తూ ఎంతమంది ఖైదీలకు భారీ ఎత్తున క్షమాభిక్ష ప్రసాదించారు.
1. 143
2. 158
3. 168
4. 206
IPL క్రికెట్ టీమ్ కు సంబంధించి ఈ క్రింది టీమ్ లలో ఏ టీమ్ అత్యధికంగా మిగులు డబ్బును కలిగి ఉంది.
1. పంజాబ్
2. ఢిల్లీ
3. చెన్నై
4. బెంగళూరు
ప్రముఖ కాంగ్రెస్ సీనియర్ నేత మాతా ప్రసాద్ ఇటీవల కన్నుమూశారు. ఈయన ఏ
రాష్ట్రానికి గవర్నర్ గా వ్యవహరించారు.
1. అరుణాచల్ ప్రదేశ్
2. మేఘాలయ
3. అస్సోం
4. మిజోరాం
ముంబాయి ఇండియన్య IPL టీమ్ నుండి రిటైర్ మెంట్ తీసుకున్న ప్రముఖ దిగ్గజ క్రికెట్ ఆటగాడు మలింగ ఇప్పటిదాకా ఆటీమ్ తరపున ఎన్ని వికెట్లు పడగొట్టాడు.
1. 163
2. 170
3. 158
4. 196
భారత కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ నదిపై 850 మెగావాట్ల సామర్థ్యంతో రూ.5281.94 కో || పెట్టుబడితో జలవిద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆమోద ముద్ర వేసింది.
1. సట్లజ్
2. రావి
3. చీనాబ్
4. జీలం
బయోసెన్సర్ల అభివృద్ధిలో కీలక పాత్ర వహించే నీటిని వికర్షించే ఉపరితలాన్ని ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.?
1. భారత్
2. కెనడా
3. చైనా
4. ఇరాన్
** Shine India Whatsapp Group – 13 Join Now
** Shine India Whatsapp Group – 12 Join Now
** Shine India Whatsapp Group – 11 Join Now
** Shine India Whatsapp Group – 10 Join Now
** Shine India Whatsapp Group – 9 Join Now
** Shine India Whatsapp Group – 8 Join Now
** Shine India Whatsapp Group – 7 Join Now
** Shine India Whatsapp Group – 6 Join Now
** Shine India Whatsapp Group – 5 Join Now
** Shine India Whatsapp Group – 4 Join Now
** Shine India Whatsapp Group – 3 Join Now
** Shine India Whatsapp Group – 2 Join Now
** Shine India Whatsapp Group – 1 Join Now
Tags: 22nd January 2021 andhrapradesh current affairs explanation in telugu, 22nd January 2021 ap today telugu current affairs, 22nd January 2021 current affairs 2021 telugu ap, 22nd January 2021 current affairs telugu channel, 22nd January 2021 current affairs telugu daily, 22nd January 2021 daily current affairs telugu latest, 22nd January 2021 gk 2021 current affairs telugu, 22nd January 2021 latest current affairs telugu medium, 22nd January 2021 Shine India current affairs telugu today, 22nd January 2021 Shine India Daily Current Affairs, 22nd January 2021 Shine India January current affairs telugu, 22nd January 2021 telengana current affairs news in telugu, 22nd January 2021 today current affairs telugu classes, monthly current affairs telugu