22nd June 2020 Daily Current Affairs in Telugu || Download AP Sachivalayam Model Paper & Daily Current Affairs In Telugu
22.06.2020
Quiz-summary
0 of 15 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
To Download PDF Complete QUIZ , At the END of the QUIZ after submiting it you will get a link to Download the PDF
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 15 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- General Studies 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- Answered
- Review
-
Question 1 of 15
1. Question
ప్రపంచ కుబేరులలో జెఫ్ బెజోస్ ఎన్ని బిలియన్ డాలర్లతో ప్రధమ స్థానంలో తాజాగా నిలవడం జరిగింది.
1. 180.24 బిలి ||
2. 160.1 బిలి ||$
3. 210 బిలి ||$
4. 220 బిలి ||Correct
Incorrect
-
Question 2 of 15
2. Question
తొలిసారి భారత్ లో విడుదలయ్యే కొవిడ్-19 మందు “ఫ్యావి పిరవిర్” యొక్క ఒక్కొక్క Tablet ఖరీదును గుర్తించండి.
1. 90 రూ||లు
2. 100 రూ||లు
3. 105 రూ||లు
4. 103 రూ||లుCorrect
Incorrect
-
Question 3 of 15
3. Question
ఇటీవల ఇంటి నుండే కాకుండా ఎక్కడ నుండి అయినా తమ సంస్థ ఉద్యోగులు పనిచేసే అవకాశాన్ని ఇటీవల ఏ బ్యాంకు కల్పించింది.
1. Union Bank
2. ICICI
3. SBI
4. HDFCCorrect
Incorrect
-
Question 4 of 15
4. Question
తొలిసారి కొవిడ్-19 యాంటీ వైరల్ ఔషధం “ఫ్యావి పిరవిర్” ఏ పేరుతో భారత మార్కెట్లోకి ప్రవేశించనుంది.
1. ఫ్యాబిఫ్లూ
2. రెమ్ డెస్ వీర్
3. కోచ్-90
4. MGM-7Correct
Incorrect
-
Question 5 of 15
5. Question
కరోనా సోకిన 2వ క్రికెటర్గా మిఎఫె మొర్తజా నమోదయ్యాడు. ఇతడు ఏ దేశానికి చెందిన క్రికెట్ ఆటగాడు.
1. పాకిస్థాన్
2. శ్రీలంక
3. దక్షిణాఫ్రికా
4. బంగ్లాదేశ్Correct
Incorrect
-
Question 6 of 15
6. Question
ఇటీవల ఏ దేశం నుండి దిగుమతి చేసుకునే 8256 ఉత్పత్తులకు చైనా పన్ను మినహాయింపును ఇచ్చింది.
1. తైవాన్
2. పాకిస్థాన్
3. బంగ్లాదేశ్
4. టిబెట్Correct
Incorrect
-
Question 7 of 15
7. Question
తెలంగాణ రాష్ట్రంలో Information Technology వృద్ధిరేటు ఎంత శాతంగా నమోదైందని ఆ రాష్ట్ర ప్రభుత్వ వెల్లడించింది.
1. 7.23%
2. 11.24%
3. 17.97%
4. 18.64%Correct
Incorrect
-
Question 8 of 15
8. Question
ప్రపంచ కుబేరుల్లో తాజాగా ముఖేష్ అంబానీ ఎన్నవ స్థానంలో నిలిచారు.
1. 9వ స్థానం
2. 8వ స్థానం
3. 7వ స్థానం
4. 10వ స్థానంCorrect
Incorrect
-
Question 9 of 15
9. Question
భారతదేశంలో సూర్యగ్రహణం తొలిసారిగా ఏ ప్రాంతంలో కన్పించనుంది
1. భుజ్
2. వడోదరా
3. అహ్మాదాబాద్
4. లాల్ సరాయ్Correct
Incorrect
-
Question 10 of 15
10. Question
Information Technology భారత జాతీయ వృద్ధిరేటు ఎంత శాతంగా ఈ సంవత్సరం నమోదైంది.
1. 8.09%
2. 9.16%
3. 10.18%
4. 11.09%Correct
Incorrect
-
Question 11 of 15
11. Question
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని కంపెనీలు ఆక్సిజన్ సిలిండర్లను ఉత్పత్తి చేస్తున్నాయి.
1. 19
2. 15
3. 11
4. 10Correct
Incorrect
-
Question 12 of 15
12. Question
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం YSR నేతన్న నేస్తం మరియు ఇతర తాజా నిర్ణయాలకు సంబంధించి అసత్యమైన వివరాలను గుర్తించండి.
ఎ) YSR నేతన్న నేస్తం 2వ విడతలో భాగంగా 81,204 మంది లబ్ధిదారుల ప్రయోజనం పొందుతున్నారు.
బి) మొదటి విడతలో 14,000 మందికి ప్రయోజనం కలిగింది
సి)YSR నేతన్న నేస్తం 2వ విడతకు ప్రభుత్వం 120.16 కో || రూ.లను విడుదల చేసింది.
డి) ప్రతిఏటా చేనేత కార్మికులకు నేతన్న నేస్తం పథకంలో భాగంగా 24 వేల ||రూ. ఇవ్వటం జరుగుతుంది.
1. ఎ&డి
2. సి మాత్రమే
3. సి&డి
4. ఎ&బిCorrect
Incorrect
-
Question 13 of 15
13. Question
తొలిసారి కొవిడ్-19కు యాంటీ వైరల్ ఔషధమైన “ఫ్యావి పిరవిర్” ఔషధాన్ని భారత్ లో విక్రయించడానికి ఏ కంపెనీ DCGI (డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా) అనుమతి పొందింది.
1. గ్లాక్సో స్మిత్
2. శాంతా బయోటిక్
3. అరబిందో ఫార్మా
4. గ్లెన్ మార్క్Correct
Incorrect
-
Question 14 of 15
14. Question
భారత ఆర్మీ వివాదాస్పద గాల్వన్ లోయ ప్రాంతంలో ఎన్ని మీటర్ల పొడవైన వంతెనను కేవలం 72 గంటల్లోపే విజయవంతంగా పూర్తిచేసింది.
1. 50 మీటర్లు
2. 60 మీటర్లు
3. 45 మీటర్లు
4. 80 మీటర్లుCorrect
Incorrect
-
Question 15 of 15
15. Question
డేవిస్ కప్పులో అత్యంతవిజయవంతమైన డబుల్స్ ఆటగాడిగా పేరొందిన భారత ఆటగాడు లియాండర్ పేస్ ఇప్పటివరకూ ఎన్ని గ్రాండ్ స్టామ్ టైటిళ్ళను గెల్చుకున్నాడు.?
1. 12
2. 18
3. 19
4. 21Correct
Incorrect
అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు Shine India SR-Tutorial తరపున ఉచితంగా PDF’s అందించడం జరుగుతుంది.
రోజువారి కరెంట్ అఫైర్స్
అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్
జాతీయ కరెంట్ అఫైర్స్
రాష్ట్రీయ కరెంట్ అఫైర్స్
క్రీడలు, ట్రోఫీలు
నియామకాలు
ఆర్థిక వ్యవస్థ
సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఇతర అంశాలు సంబంధించిన కరెంట్ అఫైర్స్ యొక్క PDF’s మా వెబ్సైట్ ద్వారా ఉచితంగా అందిస్తున్నాము.
general studies for si, gs for constable, general studies practice bits in telugu, rrb general studies bits in telugu, general science bits in telugu, general studies for sachivalayam exam, AP General Studies in Telugu, dsc general studies bits, vro vra general studies bits in telugu,GS in telugu, gk for constable, latest general Studies in telugu, panchayat Secretary, general Studies In Telugu, Gk Most Expectd Imp Bits, Dsc SGT gk important Bits, history and Facts
Panchayat Secretary (Grade-V) Model Paper in Telugu,vro model paper in telugu,ANM MODEL PAPER in telugu,AHa MODEL PAPER in telugu,Village Fisheries Assistant model paper in telugu,Village Horticulture Assistant model paper in telugu,Village Agriculture Assistant model paper in telugu,Mahila Police and Women & Child Welfare Assistant mode paper in telugu,Engineering Assistant model paper in telugu,Panchayat Secretary (Grade-VI) Digital Assistant mode paper in telugu,shine india current affairs, daily current affairs in telugu, latest current affairs in telugu, telugu current affairs, 22nd june 2020 current affairs in telugu, current affairs and gs, today telugu Current affairs, 22nd june 2020 Current affairs, shine india, daily current affairs in telugu, latest current affairs in telugu, telugu current affairs, 22nd june current affairs in telugu, current affairs and gs, 22nd june 2020 current affairs in telugu, today telugu Current affairs, shine india current affairs, 22nd june 2020 current affairs in telugu, 22nd june 2020Current affairs.
22-06-2020 current affairs in telugu, 22-06-2020 Current affairs, 22nd june current affairs in telugu, June 22nd current affairs in telugu, shine india, daily current affairs in telugu, latest current affairs in telugu, telugu current affairs, 22-06-2020 affairs in telugu, current affairs and gs, 22-06-2020 affairs in telugu, today telugu Current affairs, shine india current affairs, 22-06-2020 current affairs in telugu, 22-06-2020 Current affairs.
Tags: 22-06-2020 affairs in telugu, 22-06-2020 Current affairs, 22-06-2020 current affairs in telugu, 22nd june 2020 Current affairs, 22nd june 2020 current affairs in telugu, 22nd june 2020Current affairs. 22-06-2020 current affairs in telugu, 22nd june current affairs in telugu, AHa MODEL PAPER in telugu, anm model paper in telugu, AP General Studies in Telugu, current affairs and gs, daily current affairs in telugu, dsc general studies bits, Dsc SGT gk important Bits, Engineering Assistant model paper in telugu, general science bits in telugu, general studies for sachivalayam exam, general studies for si, general Studies In Telugu, general studies practice bits in telugu, gk for constable, Gk Most Expectd Imp Bits, gs for constable, GS in telugu, history and Facts Panchayat Secretary (Grade-V) Model Paper in Telugu, June 22nd current affairs in telugu, latest current affairs in telugu, latest general Studies in telugu, Mahila Police and Women & Child Welfare Assistant mode paper in telugu, Panchayat Secretary, Panchayat Secretary (Grade-VI) Digital Assistant mode paper in telugu, rrb general studies bits in telugu, shine india, shine india current affairs, telugu current affairs, today telugu Current affairs, Village Agriculture Assistant model paper in telugu, Village Fisheries Assistant model paper in telugu, Village Horticulture Assistant model paper in telugu, vro model paper in telugu, vro vra general studies bits in telugu
One Comment