22nd May 2020 Daily Current Affairs in Telugu || Download 22-05-2020 Shine India Daily Current Affairs In Telugu.

1.ఇటీవల కన్నుమూసిన రత్నాకర్ మట్కారి ఈ క్రింది భాషలలో ప్రముఖ రచయిత ఎవరు?
1) బెంగాలీ
2) ఒడియా
3) పంజాబీ
4) మరాఠీ

Answer : 4

2.ఒక రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతం ఓవర్‌డ్రాఫ్ట్ (14 రోజుల నుంచి) కొనసాగించగల రోజుల సంఖ్యను పెంచడానికి ఆర్‌బీఐ ఎన్ని రోజులకు నిబంధనలను సడలించింది?
1) 31 రోజులు
2) 28 రోజులు
3) 21 రోజులు
4) 18 రోజులు

Answer : 3

3.భారతదేశం యొక్క జూలాజికల్ సర్వే యొక్క HQ ఏ నగరంలో ఉంది?
1) కోల్‌కతా
2) న్యూ ఢిల్లీ
3) సిమ్లా
4) గౌహతి

Answer : 1

4.ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర అసెంబ్లీలో 5.12 లక్షల కోట్ల రూపాయల అతిపెద్ద బడ్జెట్‌ను సమర్పించింది. యూపీ సీఎం ఎవరు?
1) విజయ్ రూపానీ
2) శివరాజ్ సింగ్ చౌహాన్
3) మనోహర్ లాల్ ఖత్తర్
4) యోగి ఆదిత్యనాథ్

Answer : 4

5.రైల్వే వైద్యులకు సహాయం చేయడానికి రైల్వే యొక్క ఏ జోన్ “రైల్-బోట్ (R-BOT)” ను అభివృద్ధి చేసింది?
1) సౌత్ సెంట్రల్
2) తూర్పు
3) సెంట్రల్
4) వెస్ట్రన్

Answer : 1

6.మే 2020 లో COVID-19 ను ఎదుర్కోవడానికి ఏ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (NIPER) 3D సాధనాలను అభివృద్ధి చేసింది?
1) గౌహతి
2) అహ్మదాబాద్
3) కోల్‌కతా
4) హాజీపూర్

Answer : 1

7.గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన చెత్త లేని నగరాల జాబితా 2019-20 యొక్క స్టార్ రేటింగ్‌లో ఎన్ని నగరాలకు 5 స్టార్ రేటింగ్ వచ్చింది?
1) 10
2) 6
3) 12
4) 2

Answer : 2

8.కెనరా బ్యాంక్ యొక్క HQ ఎక్కడ ఉంది?
1) కోల్‌కతా
2) బెంగళూరు
3) ముంబై
4) పూణే

Answer : 2

9.ఇటీవల (మే 2020) సాంకేతిక జోక్యాల ద్వారా విద్యార్థులకు విద్యను సులభతరం చేయడానికి “సమగ్రా శిక్ష కార్యక్రమం” కింద చర్యలు ప్రారంభించిన భారత రాష్ట్రం / యుటి పేరు ?
1) పంజాబ్
2) ఒడిశా
3) జమ్మూ & కాశ్మీర్
4) పుదుచ్చేరి

Answer : 3

10.యుకె నుండి 2019 అలెగ్జాండర్ డాల్రింపిల్ అవార్డుతో సత్కరించబడిన వ్యక్తి పేరు.
1) అతివిష్త్
2) అక్షయ్ కుమార్
3) కరంబీర్ సింగ్
4) వినయ్ బాద్వర్

Answer : 4

11. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఎంతశాతం దాటడానికి విల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
30%
40%
50%
55%

Answer : 3

12. గంటకు 23,335 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల SR72 విమానాన్ని ఇటీవల ఏదేశంలో కంపెనీ తయారు చేసింది.
చైనా
అమెరికా
రష్యా
ఇజ్రాయెల్

Answer : 2

13. భారతదేశంలో మొత్తం కరోనా కేసులలో 75% నికి పైగా కరోనా కేసులు నమోదయిన రాష్ట్రాల సంఖ్యను గుర్తించండి.
8 రాష్ట్రాలు
6 రాష్ట్రాలు
5 రాష్ట్రాలు
3 రాష్ట్రాలు

Answer : 2

14. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్చకులు, ఇమాంలు, పాస్టర్లకు ఒక్కొక్కరికి ఎన్ని వేలరూపాయల ఆర్థిక సాయాన్ని విడుదల చేసింది.
రూ.6000
రూ.10,000
రూ.5000
రూ.8000

Answer : 3

15. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించేందుకు సహాయ సొలిసిటర్ జనరల్ (ASG)గా కేంద్ర న్యాయశాఖ ఎవరిని నియమించింది.
N.హరినాధ్
S.గోపాల్ రావ్
M.మంజు నాధన్
B.చలమయ్య

Answer : 1

16. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా జూలై 8వ తేదీన ఎన్ని లక్షల మందికి ఇళ్ళ స్థలాలు పంపిణీ చేయనున్నట్లు తెలియజేసింది.?
30 లక్షలు
16 లక్షలు
27 లక్షలు
20 లక్షలు

Answer : 3

17. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల రికవరీ శాతం ఎంతగా ఉందని ప్రభుత్వం వెల్లడించింది.
65.08%
63.26%
60.24%
58.24%

Answer : 1

18. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూశాఖ సైరీన్ లీకేజి సంఘటనలో బాధితులకు చేయూత నివ్వడం కోసం విశాఖ జిల్లాకు ఎన్ని కోట్ల రూపాయలను విడుదల చేసింది.
9 కో||రూ.
10 కో|| రూ.
11 కో ||రూ.
12 కో || రూ.

Answer : 1

19. భారత్ లో ఒకటి నుండి లక్ష కరోనా కేసులు చేరడానికి పట్టిన మొత్తం రోజులను గుర్తించండి.
111 రోజులు
85 రోజులు
120 రోజులు
98 రోజులు

Answer : 1

20. 2020-21 సంవత్సరానికి గాను దేశ వ్యాప్తంగా లేబర్ బడ్జెట్లో భాగంగా ఎన్ని కోట్ల పనిదినాలుగా నిర్ధారించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
15 కోట్లు
25 కోట్లు
18 కోట్లు
21 కోట్లు

Answer : 4

21. AIIMS సంస్థ కరోనా సోకినా ఎలాంటి రోగలక్షణాలు లేని వారిలో కరోనా వైరస్ ఎన్ని రోజులలో బలహీనపడి సంక్రమణశక్తి కోల్పోతోందని వెల్లడించారు.
12 రోజులు
10 రోజులు
13 రోజులు
5 రోజులు

Answer : 2

22. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కంటెయిన్మెంట్ జోన్ పరిధిని ఎన్ని మీటర్ల వరకూ మాత్రమే కుదించింది.
250 మీ||
200 మీ||
150 మీ ||
100 మీ ||

Answer : 2

23. ప్రపంచవ్యాప్తంగా ప్రతి లక్ష జనాభాకు కరోనా కేసుల పరంగా ఏదేశం ప్రధమ స్థానంలో నిలిచింది.
బ్రిటన్
స్పెయిన్
అమెరికా
ఇటలీ

Answer : 2

24. భారత రైల్వేశాఖ జూన్ 1 నుండి దేశ వ్యాప్తంగా ఎన్ని రైళ్ళను నడపనుంది.
300 రైళ్ళు
250 రైళ్ళు
150 రైళ్ళు
200 రైళ్ళు

Answer : 4

25. స్టెరీన్ లీకేజి సంఘటనపై దక్షిణ కొరియా దేశంలోని ఆ సంస్థ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పారు. ఆయన పేరును గుర్తించండి.
ఫియత్ సోహై
డిఫన్ స్టాబర్
పెలిన్ క్యూ
గ్వాంగ్ మో

Answer : 4Download PDF