23rd January 2021 Current Affairs in Telugu || Download Shine India 23-01-2021 Daily Current Affairs In Telugu

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల ఇంటికి రేషన్ లో భాగంగా ఎన్ని వాహనాలను ప్రారంభించడం జరిగింది.
1. 1764
2. 2503
3. 3849
4. 2893

Answer : 2

తెలుగు ప్రముఖ గేయ రచయిత, వేటూరి పురస్కారాన్ని ఈ సంవత్సరం ఏ ప్రముఖ గేయరచయితకు ప్రకటించడం జరిగింది.
1. భువనచంద్ర
2. చంద్రబోస్
3. సిరివెన్నెల
4. అనంత్ శ్రీరామ్

Answer : 1

అమెరికా నూతన అధ్యక్షుడు బైడెన్ నెలకు తీసుకొనే జీతాన్ని గుర్తించండి.
1. 9వేల డాలర్లు
2. 10వేల డాలర్లు
3. 6వేల డాలర్లు
4. 7 వేల డాలర్లు

Answer : 4

కోల్ కతా ఫిల్మ్ ఫెస్టివల్ లో అత్యంత ఆదరణకు గురై ప్రదర్శితమౌతున్న కడ్వాగూడ్ చిత్రం యొక్క దర్శకుడిని గుర్తించండి.
1. అనంత మహదేవన్
2. ఉన్ని గోపాలన్
3. పుదువేణు
4. చిట్టియార్ బాలన్

Answer : 1

భారత కేంద్ర ఎరువుల రసాయనాల శాఖ రాయితీ ఎరువుల కొనుగోలుకు సంబంధించి రైతులకు ప్రతి నెలా ఎన్ని బస్తాల ఎరువుల పరిమితిని విధించింది.?
1. 35
2. 50
3. 78
4. 20

Answer : 2

గాజా క్యాపిటల్ బిజినెస్ బుక్ ప్రైజ్ 2020ను ఇటీవల “బిగ్ బిలియన్ స్టార్టప్ : ది అన్ టోల్డ్ ఫ్లిప్ కార్ట్ స్టోరీ ” అదే పుస్తకానికి దక్కింది. అయితే ఈ పుస్తకాన్ని రచించిన ప్రముఖ భారతియ పాత్రికేయుడిని గుర్తించండి.
1. మిహిద్ దలాల్
2. కృష్ణ శ్రీకాంత్
3. అర్నబ్ గోస్వామి
4. దిలీప్ సర్దేశాయ్

Answer : 1

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ కారం లేకుండా కొంచెం తీపిగా ఉండే “మిర్చి”కి భౌగోళిక గుర్తింపు సంబంధించి ప్రసార మాధ్యమాలలోకి వచ్చింది. అయితే ఆ మిర్చి రకాన్ని గుర్తించండి.
1. చపాటా
2. లాల్ ఘరి
3. కాప్సంధిన్
4. కుర్తాలా

Answer : 1

ఇటీవల భారతదేశంలోని ఏ రాష్ట్రం అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లను కల్పించింది.
1. పశ్చిమ బెంగాల్
2. తెలంగాణ
3. మహారాష్ట్ర
4. హరియాణా

Answer : 2

భారత అంతరిక్ష నేత్రం “ఆస్టోశాట్” తాజాగా ఆవిష్కరించిన కీలక విషయాన్ని గుర్తించండి.
1. డైనోసార్ల ఆవిర్భావం
2. విస్తరణ కాంతిపుంజం
3. శూన్యకాంతి
4. అరుదైన అతినీలలోహిత తారలు

Answer : 4

భారత కేంద్ర ప్రభుత్వం “లాంబ్రెటా” అనే కంపెనీ నష్టాల రీత్యా మూసివేయాలని నిర్ణయించింది. అయితే ఈ కంపెనీ ఒకప్పుడు ఏ తయారీలో ప్రసిద్ధి పొందింది.
1. మోటారు వాహన విడి యంత్రాలు
2. బంగారు ఆభరణాలు
3. స్కూటర్స్
4. ఇనుము

Answer : 3

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్ట్ భారత రాజ్యాంగంలో ఎన్నవ అధికరణం ఎన్నికలను నిర్వహించే స్వేచ్చ ఎన్నికల సంఘానికి ఉందని వెల్లడించింది.
1. 183(R)(7)
2. 198(R)(1)
3. 280(R)(2)
4. 243(K)(3)

Answer : 4

ఇండియాటుడే కార్వీ Mood of the Nation సర్వేలో ఇప్పటివరకూ భారత ప్రధానులలో ఏ ప్రధాని తొలిస్థానంలో నిలిచారు.
1. మోడీ
2. వాజ్ పేయి
3. ఇండియాగాంధీ
4. జవహర్ లాల్ నెహ్రూ

Answer : 1

భారత రహదారుల శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని రహదారులను జాతీయ రహదారుల జాబితాకి నూతనంగా మార్చనుంది
1. 3
2. 4
3. 5
4. 6

Answer : 1

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ ప్రాంతంలో శిల్పారామం అభివృద్ధికి 9.50 కో|| రూ|| కేటాయించింది.
1. జగ్గంపూడి
2. పులివెందుల
3. రాజమహేంద్రవరం
4. కాకినాడ

Answer : 2

** Shine India Whatsapp Group – 13 Join Now

** Shine India Whatsapp Group – 12 Join Now

** Shine India Whatsapp Group – 11 Join Now

** Shine India Whatsapp Group – 10 Join Now

** Shine India Whatsapp Group – 9 Join Now

** Shine India Whatsapp Group – 8 Join Now

** Shine India Whatsapp Group – 7 Join Now

** Shine India Whatsapp Group – 6 Join Now

** Shine India Whatsapp Group – 5 Join Now

** Shine India Whatsapp Group – 4 Join Now

** Shine India Whatsapp Group – 3 Join Now

** Shine India Whatsapp Group – 2 Join Now

** Shine India Whatsapp Group – 1 Join Now
 

Download PDF

23rd January 2021 Shine India January current affairs telugu,

23rd January 2021 Shine India current affairs telugu today,

23rd January 2021 current affairs telugu daily,

23rd January 2021 daily current affairs telugu latest,

23rd January 2021 today current affairs telugu classes,

23rd January 2021 latest current affairs telugu medium,

23rd January 2021 current affairs 2021 telugu ap,23rd January 2021 current affairs telugu channel,

23rd January 2021 andhrapradesh current affairs explanation in telugu,

23rd January 2021 gk 2021 current affairs telugu,

monthly current affairs telugu,23rd January 2021 ap today telugu current affairs,23rd January 2021 telengana current affairs news in telugu,

23rd January 2021 Shine India Daily Current Affairs

 

Tags: , , , , , , , , , , , , ,