23rd May 2020 Daily Current Affairs in Telugu || Download 23-05-2020 Shine India Daily Current Affairs In Telugu.

1.ఏ దేశం తన మొదటి సైనిక ఉపగ్రహం “నూర్”ను ప్రయోగించింది?
1. ఇరాక్
2. సౌదీ అరేబియా
3. ఇరాన్
4. యూఏఈ

Answer : 3

2.ఇటీవల ఏ రాష్ట్రం eSanjeevani OPD ని ప్రారంభించింది?
1. హిమాచల్ ప్రదేశ్
2. అస్సాం
3. గోవా
4. తెలంగాణ

Answer : 1

3.భౌతిక స్పర్శ లేకుండా ఫైళ్లు, డాక్యుమెంట్స్‌ పరిశీలించడానికి ‘ఇ-కార్యాలయ్‌’ (ఇ-ఆఫీస్) అప్లికేషన్‌ ప్రారంభించిన కేంద్ర సాయుధ పోలీసు బలగం?
1. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్
2. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్‌
3. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్
4. సెంట్రల్ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్

Answer : 4

4.‘డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మిషన్‌ శక్తి’ పేరుతో స్వయం సహాయక బృందాలకు ప్రత్యేక విభాగాన్ని కలిగి ఉన్న దేశంలోనే మొదటి రాష్ట్రం ఏది?
1) మధ్యప్రదేశ్‌
2) తెలంగాణ
3) పంజాబ్‌
4) ఒడిశా

Answer : 4

5.డ్రాకో నక్షత్ర సముదాయంలోని HD 158259 నక్షత్ర కక్ష్యలో ఆరు గ్రహాల వ్యవస్థను (ఒక ‘సూపర్-ఎర్త్’ & ఐదు ‘మినీ-నెప్ట్యూన్స్’) ఏ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కనుగొన్నారు?
1. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం
2. జెనీవా విశ్వవిద్యాలయం
3. కాంబ్రియా విశ్వవిద్యాలయం
4. స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం

Answer : 2

6.టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా స్పోర్ట్స్‌ అవార్డు 2019 లో ‘స్పోర్ట్స్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డుతో ఎవరిని సత్కరించారు?
1) బజరంగ్‌ పునియా
2) మేరీ కోమ్‌
3) రోహిత్‌ శర్మ
4) పివీ సింధూ

Answer : 4

7.రాష్ట్రంలోని నీటి వనరులను లోతుగా చేసే పరిరక్షణ ప్రణాళిక ‘సుజలం సుఫలం జల్ సాంచయ్ అభియాన్’ (SSJA) 3 వ ఎడిషన్‌ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది?
1. పంజాబ్
2. గుజరాత్
3. మహారాష్ట్ర
4. బీహార్

Answer : 2

8.‘రోగ్‌ డ్రోన్స్‌’ను ఎదుర్కోవడానికి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) శక్తితో పనిచేసే డ్రోన్‌ను అభివృద్ధి చేసిన భారతీయ సంస్థ ఏది?
1) ఐఐటి–ఖరగ్‌పూర్‌
2) ఐఐటి–మద్రాస్‌
3) ఐఐటి–కాన్పూర్‌
4) ఐఐటి– ఢిల్లీ

Answer : 2

9.DIKSHA పోర్టల్‌లో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ప్రారంభించిన కార్యక్రమం ఏది?
1. NISHTHA 2.0
2. DHRUV 2.0
3. Study in India 2.0
4. VidyaDaan 2.0

Answer : 4

10. 2019లో ‘నారి శక్తి పురస్కార్‌’ పొందిన భారత వైమానిక దళం (ఐఎఎఫ్‌) మొదటి మహిళా ఫైటర్‌ పైలట్‌లు ఎవరు?
1) మోహనా జితార్వాల్‌
2) అవని చతుర్వేది
3) భవన కాంత్‌
4) పైవన్నీ

Answer : 4

** T-20 వరల్డ్ క్రికెట్ కప్ స్థానంలో IPLను నిర్వహించాలని ICC, BCCIలు
భావించనున్నాయి. అయితే షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ లో T20 వరల్డ్ కప్ ఏ దేశంలో జరగనుంది.
శ్రీలంక
దక్షిణాఫ్రికా
ఇంగ్లాండ్
ఆస్ట్రేలియా

Answer : 4

** 2020-21 కేంద్ర బడ్జెట్లో రాష్ట్రాలకు పన్నుల వాటా క్రింద ఎన్ని లక్షల కోట్లు ఇస్తామని కేంద్రం పేర్కొనడం జరిగింది.
9.64 ల || కో || రూ.
5.38 ల|| కో ||రూ.
7.84 ల ||కో ||రూ.
6.45 ల || కో ||రూ.

Answer : 3

** భారత కేంద్ర ప్రభుత్వం 3 లక్షల రూపాయల లోపు తీసుకున్న రైతు పంటరుణాలపై ఎంతశాతం వడ్డీని ప్రస్తుతం భరిస్తోంది.
5%
3%
6%
8%

Answer : 1

** భారత కేంద్ర ఆర్థిక శాఖ రాష్ట్రాలకు తాజాగా విడుదల చేసిన పన్నులు వాటాకు సంబంధించి అసత్యమైన వివరాలను గుర్తించండి.
ఎ) మొత్తం April, May నెలలకు 92,077 కో ||రూ. విడుదల చేసింది.
బి) ఏప్రిల్, మే నెలల వాటాలు 46038.10 కో ||రూ. .
సి) మే నెల వాటాలో వీటికి తోడి 10% వాటాను కేంద్ర రాష్ట్రాలకు అదనంగా ఇవ్వనుంది.
డి) 2%రుణమాఫీని ఈ పన్నులపై కేంద్రం రాష్ట్రాలకు వర్తింపచేయనుంది.?
సి మాత్రమే
బి&సి
ఎ మాత్రమే
సి&డి

Answer : 4

** Online Investment సంస్థ రిప్ బాక్స్ తాజా సర్వేలే లాక్ డౌన్ సమయంలో సగటున కంపెనీలు ఎంతశాతం ఆదాయం కోల్పోయినట్లు వెల్లడించింది.
35%
40%
30%
25%

Answer : 4

** జల్ జీవన్ మిషన్లో భాగంగా భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఏ సంవత్సరం నాటికి ప్రతి ఇంటికీ ఏ సంవత్సరానికి కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది.
2023
2024
2022
2021

Answer : 2

** రాజీవ్ కిసాన్ న్యాయ యోజనా పధకాన్ని ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది.
చత్తీస్ ఘడ్
పంజాబ్
మధ్యప్రదేశ్
హర్యానా

Answer : 1

** ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరటి పరిశోధనా కేంద్రాన్ని ఏ ప్రాంతంలో అభివృద్ధి చేయనుంది.
రాజమండ్రి
పులివెందుల
చవాకుల మెరక
సత్తెనపల్లి

Answer : 2

** రైతులు తీసుకున్న పంట రుణాల చెల్లింపులపై ఇచ్చే వడ్డీ రాయితీ గడువును ఎన్ని నెలలు పొడిగిస్తూ రిజర్వ్ బ్యాంక్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
6 నెలలు
4 నెలలు
2 నెలలు
3 నెలలు

Answer : 2

** అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని U.N.O. ఏటా ఏ తీదీన నిర్వహిస్తుంది.
మే 22
మే 23
జూన్ 1
జూన్ 11

Answer : 1

** భారతదేశంలో బారాబంకీ అనే ప్రాంతంలో ఒక్కసారిగా కరోనా కేసులు 95 నమోదవ్వడంతో కలకలరేగింది. బారా బంకీ అనే ప్రాంతం ఏరాష్ట్రంలో ఉంది.
ఉత్తర ప్రదేశ్
మధ్య ప్రదేశ్
అరుణాచల్ ప్రదేశ్
మిజోరాం

Answer : 1

** భారతదేశంలో ఇప్పటివరకు కొవిడ్ కారణంగా మరణించినవారిలో ముందస్తు అనారోగ్య సమస్యలున్నవారు ఎంతశాతంగా ఉన్నారు.
93%
58%
60%
73%

Answer : 4

** ఇటీవల ఏ ప్రముఖ సంస్థ జొమోటో, స్విగీ సంస్థలతో పోటీగా ఆహార సరఫరా రంగంలోకి దిగనుంది.
ఫ్లిప్ కార్ట్
అమెజాన్
ఎయిర్ టెల్
మైక్రోసాఫ్ట్

Answer : 2

** ఇటీవల అంతర్జాతీయ “మాస్క్”ల ప్రదర్శన ఏనగరంలో జరిగింది.
ఉక్రెయిన్
ప్రేగ్
సియోల్
బీజింగ్

Answer : 2

** ఇటీవల ఏ నగరంలో మద్యం (ఆల్కహాల్) ఎండెలివరీని స్విగ్, జొమాటో సంస్థలు మొదలుపెట్టాయి.
భువనేశ్వర్
లక్నో
ముంబాయి
రాంచీ

Answer : 4


Dwonload PDF

 

Tags: , , , , , , , , , , , , , ,