23 & 24th December 2020 Current Affairs in Telugu || Download Shine India 24-12-2020 Daily Current Affairs In Telugu

ATP వార్షిక అవార్డులలో భాగంగా స్టీఫెన్ ఎడ్ బర్గ్ స్పోర్టన్ మెన్ షిప్ పురస్కారాన్ని వరుసగా 3వ ఏడాది ఏ టెన్నిస్ ఆటగాడు గెల్చుకున్నాడు.

 1. రాఫెల్ సడాల్
 2. రోజర్ ఫెదరర్
 3. సహిక్ జొకోవిచ్
 4. ఫ్రాన్సిస్ టియాఫో

Answer : 1

టోక్యో ఒలింపికన్ క్రీడల కమిటీ వచ్చే సంవత్సరం ఒలింపిక్ క్రీడల ఖర్చు ఎంత శాతం పెరిగినట్లు ప్రకటించింది.

  1. 25%
  2. 22%
  3. 38%
  4. 17%

Answer : 2

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యరంగంలో నాడు నేడు కార్యక్రమాలకు ఎన్నివేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేసింది.

 1. 14,086 కో ||రూ.
 2. 11,860 కో || రూ.
 3. 12,560 కో ||రూ.
 4. 16,270 కో || రూ.

Answer : 4

కరోనా సంకోభం నుండి ఊరట కల్పించేందుకు ఇటీవల ఏదేశ చట్టసభ 90,000 కో ||$ భారీ ప్యాకేజీకి ఆమోదం తెల్పింది.?

 1. ఇటలీ
 2. బ్రిటన్
 3. రష్యా
 4. అమెరికా

Answer : 4

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి మండలానికి ఎన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు (PHC) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

 1. 1
 2. 2
 3. 3
 4. 4

Answer : 2

కంప్యూటర్ Data centresకు సంబంధించి “Golden Peacock” పురస్కారం ఇటీవల ఏ కంపెనీని వరించింది.

 1. లాకర్.com
 2. డేటా Uniliver
 3. కంట్రోస్ Sడాటా సర్వీస్
 4. మాగ్జిమ్ ప్రోడేటా

Answer : 3

గుంటూరు మిర్చి యార్డ్ లో తొలిసారిగా ఇటీవల ఏ మిర్చిరకం Kg రూ.36,000 పలికి చరిత్ర సృష్టించింది. .

 1. డబ్బీబాడుగ
 2. భుట్ జోలాకియా
 3. జ్వాలా చిల్లి
 4. ధని

Answer : 1

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS)గా ప్రభుత్వం త్వరలో ఎవరిని నియమించనుంది.

 1. నీలం సాహ్ని
 2. ఆదిత్యనాథ్ దాస్
 3. ప్రవీణ్ కుమార్
 4. S.K.సిన్హా

Answer : 2

భారతదేశంలో ఇటీవల ఏ రాష్ట్రం తెలుగును ఆ రాష్ట్రంలో మరొక అధికార భాషగా ప్రకటించింది.

 1. మహారాష్ట్ర
 2. గుజరాత్
 3. ఒడిషా
 4. పశ్చిమబెంగాల్

Answer : 4

భారత ప్రధాని మోడీకి “లీజియన్ ఆఫ్ మెరిట్” అవార్డును ఇటీవల ఏ దేశంలో ప్రకటించింది.

 1. అమెరికా
 2. ఐర్లండ్
 3. జర్మనీ
 4. ఫ్రానన్

Answer : 1

5 రాష్ట్రాల్లో జాతీయ రహదారుల అభివృద్ధి నిమిత్తం భారత కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ తో ఎన్ని మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని చేసుకుంది.

 1. 700 మిలి||
 2. 400 మిలి||
 3. 500 మిలి ||
 4. 600 మిలి||

Answer : 3

CBI ప్రత్యేక కోర్టు ఇటీవల 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం “సిస్టర్ అభయ” హత్యకేసు నిందితులను దోషులుగా నిర్ధారించింది. అయితే ఈ సంఘటన ఏ రాష్ట్రంలో జరిగింది.

 1. బీహార్
 2. కేరళ
 3. చత్తీస్ ఘడ్
 4. హర్యానా

Answer : 2

ఇటీవల ఏ ప్రముఖ దిగ్గజ మాజీ క్రికెటర్ “CAP” వేలంలో 2.50 కో || రూ. భారీ మొత్తానికి అమ్ముడుపోవడం జరిగింది.

 1. విరాట్ కోహ్లి
 2. సచిన్ టెండూల్కర్
 3. డౌన్ బ్రాడ్ మన్
 4. ఎవ్ రిచర్డ్

Answer : 3

ప్రఖ్యాత మానవ హక్కుల కార్యకర్త కరీమా బలూచ్ ఇటీవల హత్యకు గురయ్యారు. అయితే ఈమె ఏ దేశానికి చెందిన వ్యక్తి.

 1. ఇండోనేషియా
 2. క్యూబా
 3. పాకిస్థాన్
 4. బలూచిస్థాన్

Answer : 4

ప్రపంచ యూత్ ర్యాపిడ్ చెస్ ఆన్ లైన్ ఛాంపియన్ షిప్ లో భారత్ ఎన్ని స్వర్ణాలను కైవసం చేసుకుంది.

 1. 4
 2. 3
 3. 2
 4. 1

Answer : 2

ఇటీవల క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డ్ 2వ టెస్ట్ Man of the Match ఆటగాడికి “ములగ్” అనే పతకాన్ని ప్రధానం చేయనున్నట్లు ప్రకటించింది. అయితే “ములగ్” అంటే ఏమిటి?

 1. ఆస్ట్రేలియా రాజ చిహ్నం
 2. కంగారు జంతువు అసలు పేరు
 3. ఆస్ట్రేలియా తొలి ఆదివాసీ క్రికెట్ కెప్టెన్ పేరు
 4. ఆస్ట్రేలియా మొదటి బోర్డ్ చైర్మన్ పేరు

Answer : 3


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే నిమిత్తం రూ.633.19కో || పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.

 1. తక్కెళ్ళపాడు
 2. పులివెందుల
 3. విజయవాడ
 4. భావనపాడు

Answer : 2

భారత కేంద్ర ప్రభుత్వం 8వ విడతగా GST పరిహారాన్ని ఎన్ని వేల కో|| రూపాయలను విడుదల చేసింది.

 1. 9వేల కో || రూ.
 2. 6వేల కో||రూ.
 3. 7వేల కో.రూ.
 4. 8వేల కో ||రూ.

Answer : 2

భారత కేంద్ర విద్యుత్ శాఖ ఇటీవల విద్యుత్ వినియోగదారుల సంక్షేమ నిమిత్తం చట్టానికి పలుసవరణలు చేసింది. అయితే విద్యుత్ చట్టాన్ని కేంద్రం ఏ సంవత్సరంలో తాజాగా తీసుకువచ్చింది.

 1. 2003
 2. 2004
 3. 2001
 4. 2005

Answer : 1

అంతర్జాతీయ హాకీ సమాఖ్య వివరాల ప్రకారం దేశ పురుషుల హాకీ జట్టు తొలిస్థానంలో నిలిచింది.

 1. ఇంగ్లండ్
 2. జర్మనీ
 3. బెల్జియం
 4. స్కాట్లాండ్

Answer : 3

ప్రతిష్టాత్మక రేటింగ్ దిగ్గజ సంస్థ S&P-500 సూచికలో టెస్లా అనే సంస్థ తొలి స్థానంలో నిలిచింది. అయితే టెస్లా సంస్థ ఈ క్రింది వాటిలో వేటిని ప్రముఖంగా ఉత్పత్తి చేస్తుంది.

 1. సోలార్ ప్లేట్లు
 2. హీలియం బ్యాటరీలు
 3. నియాన్ లైట్లు
 4. విద్యుత్ కార్లు

Answer : 4

ఇంగ్లండ్ క్రికెట్ జట్టు బ్యాటింగ్ సలహాదారుగా ఏ ప్రముఖ క్రికెటర్ ఎంపికయ్యారు.

 1. క్లూస్ సర్
 2. జాక్వెస్ కల్లిస్
 3. ఇయాన్ ఛాపెల్
 4. వివ్ రిచర్డన్

Answer : 2

కాంగ్రెస్ దిగ్గజ నేత మోతీలాల్ ఓరా ఇటీవల మృతి చెందారు. ఈయన ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.

 1. గుజరాత్
 2. హర్యానా
 3. మధ్యప్రదేశ్
 4. మహారాష్ట్ర

Answer : 3

భారత్ లో చిరుతపులుల సంఖ్య 2018 నాటికి ఎంత శాతం పెరిగినట్లు భారత కేంద్ర పర్యావరణ శాఖ వెల్లడించింది..?

 1. 30%
 2. 60%
 3. 25%
 4. 70%

Answer : 2

ప్రపంచ టెన్నిస్ నెంబర్ వన్ క్రీడాకారుడిగా జకోవిచ్ ఎన్ని వారాలు విజయవంతంగా నిలిచి కొనసాగుతున్నాడు.

1.600 వారాలు

2.200 వారాలు

3.300 వారాలు

4.400 వారాలు

Answer : 2

భారత కేంద్ర పర్యావరణ శాఖ 2018 గణాంకాల తాజా నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిరుతపులుల సంఖ్యను గుర్తించండి.

 1. 470
 2. 359
 3. 306
 4. 492

Answer : 4

భారత కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్థలాలకు దూరం తగ్గించే ప్రయత్నంలో భాగంగా “హజీరా – హైమా” అనే ప్రాంతాల మధ్య జలరవాణాను ప్రారంభించింది. హాజీరా ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది?

 1. గుజరాత్
 2. మహారాష్ట్ర
 3. హర్యానా
 4. బీహార్

Answer : 1

ప్రముఖ ఉద్యోగ వెబ్ సైట్ “ఇండీడ్” తన తాజా సర్వేలో 2021 సంవత్సరంలో ఎంత శాతం మంది భారతీయులు జీతాల పెంపుపై ఆశాభావంతో ఉన్నట్లు వెల్లడించింది.

 1. 38%
 2. 49%
 3. 56%
 4. 63%

Answer : 3

Bank of America (బాఫా) సంస్థ నవంబర్ లో భారత మార్కెట్ లో విదేశీ ఇన్వెస్టర్ల వాటా ఎన్ని కోట్ల డాలర్లుగా నమోదయినట్లు వెల్లడించింది.

 1. 1200 కో||
 2. 1000 కో ||$
 3. 900 కో ||$
 4. 810 కో ||$

Answer : 4

అంతర్జాతీయ హాకీ సమాఖ్య వివరాలు ప్రకారం భారత పురుషుల హాకీ జట్టు ప్రపంచంలో ఎన్నవ స్థానంలో నిలిచింది.

 1. 3వ స్థానం
 2. 2వ స్థానం
 3. 5వ స్థానం
 4. 4వ స్థానం

Answer : 4

** Shine India Whatsapp Group – 11 Join Now

Download PDF

** Shine India Whatsapp Group – 10 Join Now

** Shine India Whatsapp Group – 9 Join Now

** Shine India Whatsapp Group – 8 Join Now

** Shine India Whatsapp Group – 7 Join Now

** Shine India Whatsapp Group – 6 Join Now

** Shine India Whatsapp Group – 5 Join Now

** Shine India Whatsapp Group – 4 Join Now

** Shine India Whatsapp Group – 3 Join Now

** Shine India Whatsapp Group – 2 Join Now

** Shine India Whatsapp Group – 1 Join Now