24th May 2020 Daily Current Affairs in Telugu || Download 24-05-2020 Shine India Daily Current Affairs In Telugu.

అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు Shine India SR-Tutorial తరపున ఉచితంగా PDF’s అందించడం జరుగుతుంది.

  • రోజువారికరెంట్అఫైర్స్
  • అంతర్జాతీయకరెంట్అఫైర్స్
  • జాతీయకరెంట్అఫైర్స్
  • రాష్ట్రీయకరెంట్అఫైర్స్
  • క్రీడలు,ట్రోఫీలు
  • నియామకాలు
  • ఆర్థికవ్యవస్థ
  • సైన్స్అండ్టెక్నాలజీమరియుఇతరఅంశాలుసంబంధించినకరెంట్అఫైర్స్యొక్కPDF’sమావెబ్సైట్ద్వారాఉచితంగాఅందిస్తున్నాము.

అంపన్ తుఫాను కారణంగా నష్టపోయిన పశ్చిమబెంగాల్, ఒడిషా రాష్ట్రాలకు భారత కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలను విడుదల చేసింది.
1. 3000 కో||రూ.
2. 1000 కో||రూ.
3. 2000 కో||రూ.
4. 1500 కో||రూ.

Answer : 4

చైనా దేశ ప్రభుత్వం తన రక్షణ బడ్జెట్ ను గడచిన ఏడాదిలో పోలిస్తే ఎంత శాతాన్ని పెంచింది.
1.6.6%
2.5.5%
3.5.8%
4.7.8%

Answer : 1

హాంకాంగ్ ను తన పూర్తి స్వాధీనం చేసుకునేందుకు చైనా ప్రభుత్వం వివాదస్పద జాతీయ భద్రతా చట్టాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. ఐతే హాంకాంగ్ ను ఏ సంవత్సరంలో బ్రిటన్ నుండి చైనా ఆక్రమించుకోవడం జరిగింది.
1.2000
2. 1998
3. 1997
4. 1995

Answer : 3

RBI రివర్స్ రెపో రేటును మార్పు చేసింది. తాజా వివరాల ప్రకారం రివర్స్ రెపో రేటు ఎంత శాతంగా ఉంది.
1.3.01%
2.3.35%
3.3.55%
4.3.75%

Answer : 2

RBI తీసుకున్న తాజా నిర్ణయాలను అనుసరించి అసత్యమైన వివరాలను గుర్తించండి.
ఎ)కార్పొరేట్ల మూలధన రుణ పరిమితిని 40%వికి పెంచింది.
బి) AXIM బ్యాంకు 15000 కో||రూ. సాయాన్ని అందించనుంది
సి) రుణవాయిదాలపై మారటోరియాన్ని 3 నెలలు పెంచింది.
డి) ఎగుమతులకు ముందు, తర్వాత బ్యాంకుల నుండి పొందే రుణాలకిచ్చే గరిష్టగడువును 15నెలలకు పొడిగించింది.
1.ఎ మాత్రమే
2.ఎ&సి
3.సి మాత్రమే
4.బి&డి

Answer : 1

NABARD సంస్థ ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థకు ఎన్ని కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది.
1. 1000 కో||రూ.
2.500 కో||రూ
3. 200 కో||రూ.
4.300కోరూ .

Answer : 3

RBI తాజా సవరణ అనంతరం రెపోరేటు ఎంతశాతంగా ఉంది.
1.4.6%
2.4.3%
3.5.1%
4.4%

Answer : 4

విజయవాడకు చెందిన ప్రముఖ నాస్తిక ఉద్యమ
నిర్మాత ఇటీవల కన్నుమూశారు. ఆయన పేరును గుర్తించండి.
1.సంభవం
2.విజయం
3.విరసం
4.కారుణ్యం

Answer : 2

ప్రపంచంలో అత్యధికంగా ఆర్జిస్తున్న టెన్నిస్
క్రీడాకారిణిగా నవోమి ఒసాకా తొలిస్థానంలో నిలిచింది. ఈమె ఏ దేశస్థురాలు ?
1.జపాన్
2.రష్యా
3.స్విట్జర్లాండ్
4.స్వీడన్

Answer : 1

BCCI ఇటీవల ఏదేశంలో ఆగస్ట్ లో టీమిండియా పర్యటనకు ఎటువంటి హామీని ఇవ్వలేమని స్పష్టం చేసింది.
1.శ్రీలంక
2.ఆస్ట్రేలియా
3.సౌత్ ఆఫ్రికా
4.ఇంగ్లాండ్

Answer : 3

ఇటలీ పరిశోధకులు ఇటీవల కరోనా సోకిన వారిలో ఏ శరీరభాగం జబ్బుకు గురయ్యే ప్రమాదం ఉందని తమ పరిశోధనలో వెల్లడించడం జరిగింది.
1. కాలేయం
2.హైపోథలామస్
3.గుండె
4.థైరాయిడ్ గ్రంధి

Answer : 4

RBI boa Small Industries Development Bank (SIDBI)కి ఎన్ని వేల కోట్ల రూపాయల రీఫైనాన్స్ వసతిని కల్పించింది.
1.10,000 కో||రూ.
2.15,000 కో||రూ.
3.20,000 కో||రూ.
4.11,000 కో||రూ.

Answer : 2

రిలయన్స్ ఇండస్ట్రీస్ (RL) తమ డిజిటల్ విభాగం జియోలో 2.329న్ని KKR అనే దిగ్గజ సంస్థకు విక్రయించింది. ఈ సంస్థ ఏదేశానికి చెందింది.
1.రష్యా
2.జపాన్
3.అమెరికా
4.బ్రిటన్

Answer : 3

ఆరోగ్యసేతు APPకు ప్రఖ్యాత మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి (MT) ఎంత రేటింగ్ 5 స్టార్లకు గానూ ఇచ్చింది.
1.1*
2.2*
3.3*
4.4*

Answer : 2

ఇటీవల ఏదేశంలో ప్రమాదవశాత్తూ విమానం కుప్పకూలి 66మందికి పైగా మరణించిన దుర్ఘటన జరిగింది.
1.ఆస్ట్రేలియా
2.ఇండోనేషియా
3.ఇండియా
4.పాకిస్థాన్

Answer :4

Download PDF


 

Tags: , , , , , , , , , , , , , ,