25th August 2020 Current Affairs in Telugu || Download Shine India 25-08-2020 Daily Current Affairs In Telugu

ICC క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డును ఈ సంవత్సరం లీసా స్టాలేకర్ అనే మహిళా అంతర్జాతీయ క్రికెటర్ గెలుచుకున్నారు. ఈమె ఏదేశానికి చెందిన మాజీ క్రికెటర్
1. ఇంగ్లండ్
2. ఆస్ట్రేలియా
3. బ్రిటన్
4. ఐర్లండ్

Answer : 2

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎన్ని సంవత్సరాలలోపు పిల్లలు మాస్కులు ధరించనవసరం లేదని వెల్లడించింది.
1. 2 సం||లోపు
2. 3 సం||లోపు
3. 5 సం||లోపు
4. 4 సం||లోపు

Answer : 3

ఇటీవల పాకిస్థాన్ ప్రభుత్వం తమదేశంలోని ఎన్ని ఉగ్రవాద సంస్థల జాబితాలను వెల్లడించింది.
1. 38
2. 14
3. 75
4. 88

Answer : 4

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ఏ పంట ఎగుమతుల పరంగా జాతీయస్థాయిలో అవార్డు కైవసం చేసుకుంది.
1. బెండకాయ
2. అరటి
3. పొగాకు
4. జొన్న

Answer : 2

ఇటీవల “లుక షెంకో” అనే దేశాధ్యక్షుడు గద్దె దిగిపోవాలని దాదాపు 1 2 లక్ష పైన ప్రజలు ర్యాలీ నిర్వహించారు. అతడు ప్రస్తుతం ఏదేశ అధ్యక్షుడు.
1. బెలారస్
2. ట్రినిడాడ్
3. వెనెజులా
4. తైవాన్

Answer : 1

WHO సంస్థ తన తాజా మార్గదర్శకాలలో ఎన్ని సంవత్సరాలు దాటిన వారు విధిగా మాస్కు ధరించాలని సూచించింది.
1. 55 సం||లు
2. 60 సం||లు
3. 65 సం||లు
4. 62 సం||లు

Answer : 2

భారతదేశ వాస్తవ GDPరేటు 2019-2000 నాటికి ఎంతశాతంగా నమోదయింది.
1. 2.8%
2. 5.2%
3. 4.2%
4. 3.8%

Answer : 3

మహాత్మాగాంధీ కళ్ళజోడు ఇటీవల లండన్లో ఎన్ని కోట్ల రూపాయలకు ఆన్ లైన్ వేలంలో అమ్ముడు పోయింది.
1. 2.75 కో || రూ.
2. 3 కో || రూ.
3. 1.5 కో ||రూ.
4. 2.5 కో ||రూ.

Answer : 4

హాల్ ఆఫ్ ఫేమ్ ICC క్రికెట్ అవార్డుల్లో ప్రఖ్యాత మాజీ క్రికెటర్ జహీర్ అబ్బాస్ చోటు దక్కించుకున్నారు. ఇతడు ఏ దేశానికి చెందిన మాజీ క్రీడాకారుడు.
1. భారత్
2. బంగ్లాదేశ్
3. పాకిస్థాన్
4. శ్రీలంక

Answer : 3

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం YSR చేయూత ద్వారా ఎన్ని లక్షల రూపాయల వరకూ తాకట్టులేని రుణాలను బ్యాంకులనుండి RBIనిబంధనల ప్రకారం మహిళలకు ఇప్పించనుంది.
1. 85 వే || రూ.
2. రూ.1 లక్ష
3. రూ.2.30 లక్షలు
4. రూ.1.60 లక్షలు

Answer : 4

కరోనాను 30 సెకన్లలో తుదముట్టించగల శక్తివంతమైన ఆయింట్ మెంట్ “APTTZX” ఇటీవల ఏదేశంలో విడుదలైంది.
1. అమెరికా
2. రష్యా
3. ఇటలీ
4. చైనా

Answer : 1

భారత కేంద్ర ప్రభుత్వం సినిమా చిత్రీకరణలకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించింది. ఈ క్రింది వాటిలో తప్పుగా ఇవ్వబడిన మార్గదర్శకాన్ని గుర్తించండి.?
1. అందరూ ఆరోగ్యసేతు APP వినియోగించాలి
2. క్యూలైన్లలో 3 అడుగుల వ్యక్తిగత దూరం పాటించాలి
3. ప్రవేశమార్గాల్లో శానిటైజర్లను ఏర్పాటు చేయాలి
4. కంటెయిన్మెంట్ జోన్లలో షూటింగ్ కు అనుమతించరు.

Answer : 2

తాజాగా విడుదలైన భారతదేశ వ్యాప్త “TOP 50 Most Desirable Men” జాబితాలో తొలిస్థానంలో ఏ ప్రముఖ హీరో నిలిచారు.
1. షాహిద్ కపూర్
2. విజయ్ దేవరకొండ
3. రణబీర్ కపూర్
4. అక్షయ్ కుమార్

Answer : 1

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ గణాంకాల ప్రకారం 2019 నాటికి అరటి దిగుబడి ఎన్ని టన్నులుగా నమోదైంది.
1. 55 వేల టన్నులు
2. 35 వేల టన్నులు
3. 60 వేల టన్నులు
4. 50 వేల టన్నులు

Answer : 3

ICC క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ ట్రోఫీ ఈ సంవత్సరం ఎంతమంది మాజీ క్రికెటర్లకు ఇవ్వడం జరిగింది.
1. 2
2. 3
3. 4
4. 5

Answer : 3

“సప్నోకి ఉడాన్” పేరుతో కేంద్ర ప్రాయోజిత PM FME పథకాన్ని ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది?
1) ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
2) రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ
3) వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ
4) ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

Answer : 1

రాకీ మౌంటెన్ ఇన్స్టిట్యూట్ (ఆర్‌ఎంఐ) తో కలిసి ఏ సంస్థ ‘‘టువర్డ్స్ ఏ క్లీన్ ఎకానమి’’ అనే నివేదికను విడుదల చేసింది?
1) ఫైనాన్స్ కమిషన్ (ఎఫ్‌సి)
2) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)
3) నీతి ఆయోగ్
4) జాతీయ అభివృద్ధి మండలి (ఎన్‌డీసీ)

Answer : 3

2021 ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ (అపెక్) శిఖరాగ్ర సమావేశాన్ని వర్చువల్ గా నిర్వహించడానికి ఏ దేశం ప్రణాళిక రూపొందించింది?
1) యునైటెడ్ స్టేట్స్
2) జపాన్
3) న్యూజిలాండ్
4) సింగపూర్

Answer : 3

ఇటీవల ఆపరేషన్ గ్రీన్స్ పథకంలో ఎన్ని పండ్లు, కూరగాయలు చేర్చబడ్డాయి?
1) 18
2) 8
3) 10
4) 7

Answer : 1

మిషన్ ఆర్గానిక్ డెవలప్‌మెంట్ ఇనిషియేటివ్ (M.O.D.I) మరియు గ్రీన్ హౌస్ ప్రాజెక్టును ఇటీవల ప్రారంభించిన రాష్ట్రం /కేంద్రపాలిత ప్రాంతం ఏది?
1) జమ్ము, కశ్మీర్
2) లద్దాఖ్
3) ఉత్తర్ ప్రదేశ్
4) అరుణాచల్ ప్రదేశ్

Answer : 2

కోవిడ్-19 చికిత్స కోసం భారతదేశంలో మొట్టమొదటి ప్లాస్మా బ్యాంక్ ఎక్కడ ప్రారంభించబడింది?
1) హైదరాబాద్
2) చెన్నై
3) బెంగళూరు
4) న్యూ ఢిల్లీ

Answer : 4

తక్కువ ఆదాయ వర్గాలకు సరసమైన గృహాల ప్రాప్యతను పెంచడానికి భారత ప్రభుత్వం మరియు ప్రపంచ బ్యాంకుతో ఏ భారత రాష్ట్రం ఒప్పందం కుదుర్చుకుంది?
1) కేరళ
2) తమిళనాడు
3) కర్ణాటక
4) ఆంధ్రప్రదేశ్

Answer : 2

ఆసియా ఖండంలోనే మొట్టమొదటి ‘నిరంతర గాల్వనైజ్డ్ రీబార్ ఉత్పత్తి సౌకర్యం’ ఏ రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతంలో ప్రారంభించబడింది?
1) మహారాష్ట్ర
2) చండీఘర్
3) జార్ఖండ్
4) పంజాబ్

Answer : 4

మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ప్రపంచంలోనే అతి పెద్ద ప్లాస్మా థెరపీ-కమ్-ట్రయల్ ప్రాజెక్ట్ పేరు ఏమిటి?
1) ప్రియోర్ప్రో
2) అలైన్
3) ప్రోప్లాస్మా
4) ప్లాటినా

Answer : 4

దేశంలో ఏ రెండు రాష్ట్రాల మధ్య చంబల్ ఎక్స్‌ప్రెస్ వే ను నిర్మించనున్నారు.
1) రాజస్థాన్-న్యూ ఢిల్లీ
2) రాజస్థాన్-గుజరాత్
3) మధ్యప్రదేశ్-ఉత్తర ప్రదేశ్
4) మధ్యప్రదేశ్ – రాజస్థాన్

Answer : 4

 

Tags: , , , , , , , , , , , , ,