26th December 2020 Current Affairs in Telugu || Download Shine India 26-12-2020 Daily Current Affairs In Telugu
అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల భారతీయ మండలి (ఇక్రియెర్) నివేదిక ప్రకారం పట్టణ ప్రాంతాల్లో ఎంత శాతం ప్రజలు ఇరుకు ఇళ్ళల్లో ఉంటున్నట్లు వెల్లడించింది.
- 41%
- 30%
- 58%
- 63%
చిన్న క్షిపణుల్లో అత్యంత శక్తివంతమైన “బనీ” అనే క్షిపణిని DRDO సంస్థ ఏ దేశ సహకారంతో విజయవంతంగా ప్రయోగించింది.
- స్కాట్లండ్
- ఇజ్రాయెల్
- రష్యా
- జపాన్
అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల భారతీయ మండలి (ఇక్రియెర్) నివేదిక ప్రకారం గడచిన 6 సంవత్సరాలలో పట్టణ ప్రాంతాల్లో ఇళ్ళ కొరత ఎంత శాతం పెరిగినట్లు వెల్లడించింది..?
- 63%
- 41%
- 54%
- 28 %
సాకర్ దిగ్గజ ఆటగాడు లియోనెల్ మెస్సీ ఒకే క్లబ్ తరపున అత్యధిక గోల్స్ చేసిన మరొక దిగ్గజ ఆటగాడు పీలే రికార్డును బ్రేక్ చేశాడు. అయితే మెస్సీ ఎన్ని గోలస్ ను ఒకే క్లబ్ తరపున ఇంతవరకు చేయడం జరిగింది.
- 502
- 706
- 644
- 653
భారత కేంద్ర ఆర్థిక శాఖ 50 ల ||రూ.లకు పైగా టర్నోవర్ ఉన్న వ్యాపారులు GSTలో కనీసం ఎంత శాతాన్ని నగదు రూపంలో చెల్లించాలని ఆదేశించింది.
- 1%
- 0.5%
- 0.75%
- 1.3%
మనీ కంట్రోల్ సంస్థ కరోనా వల్ల భారత దేశ వ్యాప్తంగా ఎన్ని సినిమా థియోటర్లు మూతపడనున్నట్లు వెల్లడించింది.
- 1000
- 1500
- 2000
- 1200
దేశంలో తొలి విద్యుత్ ట్రాక్టర్ ను ఇటీవల సోనాలికా సంస్థ విడుదల చేసింది. ఆ ట్రాక్టర్ పేరును గుర్తించండి.
- కిసాన్
- కమాండో
- టైగర్
- జాగ్వర్
సత్వర రుణాలనిచ్చే APPల పై ఫిర్యాదులనిచ్చే పోర్టల్ ను భారత కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ పోర్టల్ పేరును గుర్తించండి.
- రక్షిత్
- సహాయ్
- సబేత్
- విరామ్
సంస్థ వివాదంలో ఆ సంస్థకు 10,500 కో || రూ. చెల్లించాలని ఆదేశించింది. అయితే ఈ కెయరర్న్ ఎనర్జీ సంస్థ ఏ దేశానికి చెందింది.
- బ్రిటన్
- రష్యా
- అమెరికా
- చైనా
జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా జాతీయ బ్రీడ్ కన్జర్వేషన్ పురుస్కారం ఏ తెలుగు వ్యక్తికి లభించింది.
- M.సీతారామస్వామి
- కలిదిండి సీతారాం
- రాయపాటి దుర్గారావు
- నరేంద్రనాథ్ చౌదరి
DTH బ్రాడ్ కాస్టింగ్ సంస్థల్లో ఎంత శాతం విదేశీ పెట్టుబడులకు భారత కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెల్పింది.
- 60%
- 75%
- 80%
- 100%
భారత కేంద్ర ప్రభుత్వం రానున్న 5 సంవత్సరాలలో SC విద్యార్థుల ఉపకారవేతనాల క్రింద ఎన్ని వేల కోట్ల రూపాయలు వ్యయం చేయనున్నట్లు ప్రకటించింది.
- 28406 కో ||రూ.
- 38,519 కో ||రూ.
- 40,219 కో ||రూ.
- 59,088 కో || రూ.
జిల్లా అభివృద్ధి మండళ్ళ (DDC)కు సంబంధించి జరిగిన ఎన్నికల్లో ఇటీవల “గుప్కార్” అనే పార్టీ ఘన విజయం సాధించింది. అయితే ఈ ఎన్నికలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగాయి.
-
- మిజోరాం
- నాగాలాండ్
- మహారాష్ట్ర
- జమ్ము కాశ్మీర్
ఆంధ్రప్రదేశ్ భూసర్వే శిక్షణ కోసం ఏ ప్రాంతంలో 41.19 ఎకరాలు కేటాయించింది.
- ఖండవల్లి
- తిరుపతి
- విజయవాడ
- అనంతపురం
భారత కేంద్ర ఆర్థికశాఖ ఆంధ్రప్రదేశ్ కు ఎన్ని కోట్ల రూపాయల రుణ అనుమతులను మంజూరు చేసింది.
- 1304 కో ||రూ.
- 2625 కో || రూ.
- 3426 కో ||రూ.
- 2023 కో ||రూ.
ఇటీవల టెన్నిస్ రాకెట్ తో గంట వ్యవధిలో 95/2 షాట్లు కొట్టడం ద్వారా ఏ బాలుడు గిన్నిస్ రికార్డులలోకి ఎక్కాడు.
- G.శ్యామ్ సుందర్
- P.హరికృష్ణ
- బిమల్ నాయక్
- సందీప్ త్యాగి
2015-19 మధ్యకాలంలో భారత కేంద్ర బ్యాంకులు ఎన్ని లక్షల కోట్ల రూపాయలకు పైగా మొండిబాకీలను రద్దు చేసినట్లు వెల్లడించింది.
- 7ల|| కో ||రూ.
- 8 ల ||కో ||రూ.
- 9 ల ||కో ||రూ.
- 10 ల || కో ||రూ.
భారత జాతీయ క్రికెట్ సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ గా ఏ మాజీ క్రికెటర్ ఎంపికయ్యారు.?
- బిషన్ సింగ్ బేడీ
- చేతన్ శర్మ
- మదన్ లాల్
- RPసింగ్
ఇటీవల చైనా ప్రభుత్వం ఏ ప్రముఖ ఆ కామర్స దిగ్గజంపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించింది.
- జపక్.com
- టిక్ టాక్
- అలీ బాబా గ్రూప్
- షేర్ చాట్
YSR జగనన్న పేదల ఇళ్ళస్థలాల్లో భాగంగా ఏ జిల్లాలో లబ్దిదారులు అధికసంఖ్యలో ఉండటం జరిగింది.
- తూర్పుగోదావరి
- కృష్ణా
- ప్రకాశం
- YSR కడప
ఇటీవల ఏ దేశంలోని కరోనా బాధితులు సదరు కరోనా మృతులగురించి ఆదేశ ప్రధానిపై కోర్టులో దావా వేయడం జరిగింది.
- నెదర్లాండ్
- స్కాట్లాండ్
- రష్యా
- ఇటలీ
బ్రిటన్ లో కొత్త కరోనా వైరస్ ఒకరి నుండి ఎందరికి వ్యాపిస్తున్నట్లు ఆదేశ ప్రభుత్వం వెల్లడించింది.
- 85 మందికి
- 70 మందికి
- 65 మందికి
- 90 మందికి
సెక్యూరిటీ Exchange Board of India (SEBI) సంస్థ ఇటీవల ఏ ప్రముఖ సంస్థ ప్రమోటర్లపై 27 కో ||రూ.
జరిమానాను విధించింది.
- 24×7
- ఆజ్ తక్
- TV9
- NDTV
ఇటీవల 5 సార్లు ఒలింపిక్ ఛాంపియన్ గా నిలిచిన ఆగ్నెస్ కెలిటీ అనే మహిళ 100వ సంవత్సరంలోకి జనవరి 9న అడుగిడనున్నారు. అయితే ఆమె ఏ క్రీడల్లో ప్రఖ్యాతి పొందారు.
- ఫుట్ బాల్
- హైజంప్
- జిమ్నా స్టికల్స్
- స్విమ్మింగ్
YSR జగనన్న పేదల ఇళ్ళ కార్యక్రమంలో భాగంగా ఎన్ని లక్షల ఇళ్ళ స్థలాల పంపిణీని ప్రభుత్వం తొలి విడతగా ప్రారంభించనంది.
- 20.13 లక్షలు
- 19.45 లక్షలు
- 30.76 లక్షలు
- 28.14 లక్షలు
IPL క్రికెట్ లో ఏ సంవత్సరం నుండి 10 జట్లను ఆడించాలని BCCI నిర్ణయించింది.
- 2021
- 2022
- 2023
- 2024
ఇటీవల ఏ రాష్ట్రంలోని హైకోర్టు బెంచ్ ఆ రాష్ట్రంలోని ఒక CI (పోలీస్) కు వారంపాటు పోలీస్ స్టేషన్ లో చెత్త ఎత్తాలని శిక్షను వేసింది.
- ఉత్తరప్రదేశ్
- ఒడిషా
- బీహార్
- కర్ణాటక
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇళ్ళపట్టాల కార్యక్రమాన్ని ఏ గ్రామంలో ప్రారంభించనుంది.
- డోర్నాల
- కొమరవరం
- పులివెందుల
- పిఠాపురం
జమ్మూ కాశ్మీర్ లో తొలి పాసింజర్ బస్ మహిళా డ్రైవర్ గా ఎవరు విధుల్లోకి
చేరారు .
- కనకా సంఘాల్
- పూజాదేవి
- మృణాళిని దేవి
- వైష్ణోదత్
అమెరికాలోని ప్రఖ్యాత నోబెల్ శాస్త్రవేత్తల క్లబ్ లో ఏ తెలుగు శాస్త్రవేత్త చోటు దక్కించుకున్నారు.
- P. హేమచంద్రారెడ్డి
- A.రవికుమార్
- N.S.ఆదిత్య వర్మ
- P.K.సంజయ్
** Shine India Whatsapp Group – 11 Join Now
** Shine India Whatsapp Group – 10 Join Now
** Shine India Whatsapp Group – 9 Join Now
** Shine India Whatsapp Group – 8 Join Now
** Shine India Whatsapp Group – 7 Join Now
** Shine India Whatsapp Group – 6 Join Now
** Shine India Whatsapp Group – 5 Join Now
** Shine India Whatsapp Group – 4 Join Now
** Shine India Whatsapp Group – 3 Join Now
** Shine India Whatsapp Group – 2 Join Now
** Shine India Whatsapp Group – 1 Join Now