26th January 2021 Current Affairs in Telugu || Download Shine India 26-01-2021 Daily Current Affairs In Telugu

ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వరల్డ్ యంగెస్ట్ ఆధర్ గా ఏ బాలికా రచయిత్రి గుర్తింపు పొందింది.
1. చిన్మయి శ్రీనిధి
2. శుభశ్రీ గార్డ్
3. అభిజితా గుప్తా
4. సంజీవనిదుర్గల్

Answer : 3


చిన్నారులపై లైంగికదాడికి సంబంధించి POCSO చట్టంలో ఎన్నవ సెక్షన్ వెల్లడిస్తుంది.
1. సెక్షన్ 9
2. సెక్షన్ 7
3. సెక్షన్ 6
4. సెక్షన్ 8

Answer : 4

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన తేజస్ మార్క్ A1 విమానాలను ఏ సంవత్సరం నుండి సైన్యానికి అందించనున్నట్లు HAL (హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్) వెల్లడించింది.
1. 2022
2. 2023
3. 2024
4. 2028

Answer : 3

UNO సంస్థ తన తాజా ప్రకటనలో కరోనా కారణంగా ఎన్ని కోట్ల మంది విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని వెల్లడించింది.
1. 150 కోట్లు
2. 110 కోట్లు
3. 160 కోట్లు
4. 125 కోట్లు

Answer : 3

భారత ప్రభుత్వం ఏటా గణతంత్ర దినోత్సవాల నాడు నిర్వహించే బాలపురస్కార్ కు తెలుగు రాష్ట్రాలనుండి ఎంతమంది చిన్నారులు ఎంపికయ్యారు.
1. 2
2. 3
3. 4
4. 5

Answer : 1

రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ జట్టు డైరెక్టర్ గా ఇటీవల ఏ దిగ్గజ మాజీ క్రికెట్ ఆటగాడు నియమితులయ్యారు.
1. షేన్ వార్మ్
2. మహేలా జయవర్థనే
3. వివ్ రిచర్డ్స్
4. కుమార్ సంగక్కర

Answer : 4

భారతగణతంత్ర దినోత్సవంలో ఇప్పటికి 17 సార్లు ప్రదర్శన చేసిన ఏ పేరుతో గల గుర్రం మరొకసారి ప్రదర్శన చేయనుంది.
1. రియో
2. లియో
3. లయన్
4. షేర్

Answer : 1

భారత ప్రభుత్వం ఏటా గణతంత్ర దినోత్సవాల నాడు నిర్వహించే బాలపురస్కార్ కు దేశవ్యాప్తంగా ఎంతమంది చిన్నారులను ఎంపిక చేసింది.
1. 28
2. 32
3. 21
4. 27

Answer : 2

భారత కేంద్ర కేబినెట్ ఎన్ని కోట్ల రూపాయలతో కృష్ణపట్నం పోర్టు పనులకు ఆమోదం తెల్పుతుంది.
1. 1200 కో||రూ.
2. 1000 కో||రూ.
3. 1500 కో||రూ.
4. 2000 కో||రూ.

Answer : 1

భారత భద్రతావ్యవహారాల క్యాబినెట్ ఎన్ని వేల కోట్ల రూపాయలతో తేజస్ మార్క్ 1A జెట్ విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
1. 38 వేల||కో ||రూ.
2. 48 వేల||కో ||రూ.
3. 53 వేల||కో ||రూ.
4. 65 వేల||కో ||రూ.

Answer : 2

అయోధ్య రామమందిర దేవాలయ నిర్మాణ వ్యయాన్ని కేంద్రం ఎన్ని వేల కోట్ల రూపాయలుగా అంచనా వేసింది.
1. 1100 కో||రూ.
2. 1000 కో||రూ.
3. 600 కో||రూ.
4. 1300 కో||రూ.

Answer : 1

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఏ తేదీన భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది.?
1. జనవరి 26
2. జనవరి 25
3. జనవరి 27
4. జనవరి 28

Answer : 2

కరోనా ఇన్ఫెక్షన్ కనీసం 2 రోజులపాటు అడ్డుకోగలిగే నాసల్ స్లే (ముక్కు ద్వారా)ను ఏ దేశ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు.
1. ఆస్ట్రేలియా
2. బ్రిటన్
3. జర్మనీ
4. ఐర్లండ్

Answer : 2

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన APఫైబర్ నెట్ ఆదాయాన్ని రానున్న 3 సంవత్సరాలలో ఎన్ని కోట్ల రూపాయలకు పెంచాలని లక్ష్యంగా విధించుకుంది.
1. 3500 కో||రూ.
2. 1500 కో||రూ.
3. 3000 కో||రూ.
4. 2000 కో||రూ.

Answer : 3

ఇటీవల ఏ రాష్ట్రంలో 2దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి.
1. ఉత్తరప్రదేశ్
2. మధ్యప్రదేశ్
3. మహారాష్ట్ర
4. గుజరాత్

Answer : 4

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని పెట్రో ఉత్పత్తుల రూపంలో ఏటా ఎన్ని వేల కోట్ల రూపాయల పన్ను వసూలు అవుతోంది.
1. 10వేల కో||రూ.
2. 8వేల కో||రూ
3. 7వేల కో||రూ
4. 6వేల కో||రూ

Answer : 1

ఇటీవల ఏ జాతీయ పార్టీ MLA సోమ్ నాథ్ భారతికి ఢిల్లీ కోర్ట్ 2 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
1. APP
2. BJP
3. మజ్లిస్
4. తృణముల్ కాంగ్రెస్

Answer : 1

ఇటీవల ప్రముఖ భారతీయ బయాలజీ శాస్త్రవేత్త అమితాబ్ జోషి పేరు మీద ఏ జీవికి “అమితాబ్” అని పేరు పెట్టడం జరిగింది.
1. చీమ
2. ఎలుక
3. తొండ
4. చిలుక

Answer : 1

పెట్రోల్ పై విధించే వ్యాట్ కు సంబంధించి తాజా సమాచారం బట్టి ఏ రాష్ట్రం అధికంగా దక్షిణ భారతీయ రాష్ట్రాలలో పెట్రోల్ పై అధిక వ్యాట్ (35.20%) విధిస్తోంది.
1. తమిళనాడు
2. తెలంగాణ
3. ఒడిశా
4. కేరళ

Answer : 2

ఆస్ట్రేలియా టీమ్ పై ఘన విజయం సాధించిన భారత క్రికెటర్ల కు ఇటీవల ఏ భారతీయ వ్యాపారవేత్త ధార్ SUV కార్ లను బహుమతిగా ప్రకటించారు.
1. రతన్ టాటా
2. అనిల్ అంబానీ
3. ముఖేశ్ అంబానీ
4. ఆనంద్ మహీంద్రా

Answer : 4

భారత కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఎన్ని రాష్ట్రాలలో కొవార్టిన్ టీకాలను ప్రజలకు వేయడం చేస్తోంది.
1. 8
2. 12
3. 6
4. 5

Answer : 2

సామాజిక మాధ్యమం ట్విట్టర్ తొలిసారిగా ఏ భారతీయ సినిమానటి బొమ్మను “ఎమోజీ” రూపంలో వినియోగదారులకు ప్రవేశపెట్టింది.
1. హేమమాలిని
2. సన్నిలియోన్
3. సమంతా
4. ఐశ్వర్యరాయ్

Answer : 3

ఇటీవల 6 దశాబ్దాల సుదీర్ఘ టీ.వి. వ్యాఖ్యాతగా అనుభవం గల “లారీ కింగ్” అనే వ్యక్తి ఇటీవల మరణించాడు. ఈయన ఏ దేశానికి చెందిన ప్రముఖ Anchor.
1. ఇటలీ
2. రష్యా
3. బ్రిటన్
4. అమెరికా

Answer : 4

U.N.O ఏంజిగ్ ఆఫ్ వాటర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యప్తంగా భారీ డ్యామ్ ల సంఖ్యను గుర్తించండి.
1. 37,816
2. 40,516
3. 42,319
4. 58,700

Answer : 4

టాటా స్టీల్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్ ఏ దేశంలో జరుగుతోంది?
1. జపాన్
2. నెదర్లాండ్
3. ఫిన్లాండ్
4. నార్వే

Answer : 2

U.N.O ఏంజిగ్ ఆఫ్ వాటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నివేదిక ప్రకారం భారతదేశంలో యుతై పెరియార్ డ్యా మ్ కు ప్రమాదం వాటిల్లితే 35 లక్షల మంది జీవితాలు సంకటమౌతాయని వెల్లడించింది. అయితే ఈ డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది.
1. కేరళ
2. కర్ణాటక
3. తెలంగాణ
4. మహారాష్ట్ర

Answer : 1

ఇటీవల ఏదేశ శాస్త్రవేత్తలు గాలినుండి నీటిని ఒడిసి పట్టే నూతన పదార్థాన్ని ఆవిష్కరించారు.
1. జపాన్
2. చైనా
3. సింగపూర్
4. మలేసియా

Answer : 3

బర్డ్ ఫ్లూ వైరస్ ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 30ని||లకు మించి బతికే అవకాశం లేదని భారతీయ పరిశోధకులు వెల్లడించారు.
1. 90 డిగ్రీ సెల్సియస్
2. 80 డిగ్రీ సెల్సియస్
3. 70 డిగ్రీ సెల్సియస్
4. 60 డిగ్రీ సెల్సియస్

Answer : 3

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కార్యాలయం ఎన్ని దశలలో పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది.?
1. 3
2. 4
3. 5
4. 6

Answer : 2

ఐరాస తన తాజా నివేదికలో 2025 నాటికి భారత దేశంలో ఎన్ని “DAM”లు 50 ఏళ్లు పూర్తి చేసుకుంటాయని వెల్లడించింది.
1. 500
2. 1000
3. 600
4. 250

Answer : 2

Download Link Below

** Shine India Whatsapp Group – 13 Join Now

** Shine India Whatsapp Group – 12 Join Now

** Shine India Whatsapp Group – 11 Join Now

** Shine India Whatsapp Group – 10 Join Now

** Shine India Whatsapp Group – 9 Join Now

** Shine India Whatsapp Group – 8 Join Now

** Shine India Whatsapp Group – 7 Join Now

** Shine India Whatsapp Group – 6 Join Now

** Shine India Whatsapp Group – 5 Join Now

** Shine India Whatsapp Group – 4 Join Now

** Shine India Whatsapp Group – 3 Join Now

** Shine India Whatsapp Group – 2 Join Now

** Shine India Whatsapp Group – 1 Join Now
 

Download PDF

26th January 2021 Shine India January current affairs telugu,

26th January 2021 Shine India current affairs telugu today,

26th January 2021 current affairs telugu daily,

26th January 2021 daily current affairs telugu latest,

 

26th January 2021 today current affairs telugu classes,

26th January 2021 latest current affairs telugu medium,

26th January 2021 current affairs 2021 telugu ap,26th January 2021 current affairs telugu channel,

26th January 2021 andhrapradesh current affairs explanation in telugu,

26th January 2021 gk 2021 current affairs telugu,

monthly current affairs telugu,26th January 2021 ap today telugu current affairs,26th January 2021 telengana current affairs news in telugu,

26th January 2021 Shine India Daily Current Affairs

 

Tags: , , , , , , , , , , , , ,