28th December 2020 Current Affairs in Telugu || Download Shine India 28-12-2020 Daily Current Affairs In Telugu
గార్ట్ నర్ సంస్థ భారతదేశంలో రిటైల్ టక్నాలజీ వ్యయాలు 2021 నాటికి ఎంతశాతం పెరగొచ్చని అంచనా వేసింది.
- 6%
- 5%
- 4%
- 3%
ఇటీవల ఏ ప్రముఖ రచయిత గాంధీ గురించి రాసిన లేఖల ఆధారిత పుస్తకం “Making of a Hindu Patriot”ను RSS చీఫ్ మోహన్ భగత్ విడుదల చేయనున్నారు.
- శ్యామ్యూల్ మోరర్స్
- లియోటాల్ స్టాయ్
- రాబర్ట్ ఫ్రాస్ట్
- చార్లెస్ డికెనన్
భారతదేశంలో తొలి దివ్యాంగ, పునరావాస శాస్త్ర యూనివర్శిటీని కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది.
-
- హర్యానా
- అసోం
- జమ్మూకాశ్మీర్
- మహారాష్ట్ర
ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ రిలేషన్ పరిశోధన ప్రకారం భారతదేశంలోని పట్టణాల్లో సొంత ఇళ్ళ కొరత ఎంతశాతానికి చేరినట్లు వెల్లడించింది.
- 43%
- 54%
- 38%
- 40%
మనిషి జీవకణాల ప్రోటీన్లతో కరోనా జన్యు పదార్థం ఎలా జతకడుతోంది అనే విషయాన్ని ఇటీవల ఏదేశ శాస్త్రవేత్తలు విజయవంతంగా తెలుసుకోగలిగారు.
- జర్మనీ
- స్పెయిన్
- ఐర్లాండ్
- జపాన్
CEBR సంస్థ వార్షిక నివేదిక ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ 2021లో ఎంతశాతం వృద్ధిని పొందవచ్చని అంచనా వేసింది.
- 7%
- 8%
- 9%
- 10%
భారత రెవెన్యూ విభాగం దేశ వ్యాప్తంగా 1% తప్పనిసరి GST నగదును చెల్లించే సంస్థల సంఖ్య ఎన్ని వేల వరకూ ఉండొచ్చని అంచనా వేసింది.
- 54000
- 38000
- 45000
- 40000
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరబ్ దేశాల సహాయ ప్రత్యేక ప్రతినిధిగా ఏ MLAను నియమించింది.
- హఫీజ్ ఖాన్
- సయ్యద్ అలీ
- మన్సూర్ హిదయతుల్లా
- జలీల్ ఉస్తాద్ బిస్మిల్లా
క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నివేదిక ప్రకారం భారత్ లో క్రెడిట్ కార్డ్ విభాగంలో 90 రోజులకు మించి చెల్లించని రుణాలు ప్రస్తుత సంవత్సరం ఎంతశాతం పెరిగినట్లు వెల్లడించింది.
- 0.25%
- 0.51%
- 0.75%
- 0.64%
తొలిసారి కొత్త కరోనా వైరస్ ఇటీవల ఏదేశానికి పాకింది.
- ఫ్రానన్
- రష్యా
- స్పెయిన్
- అమెరికా
గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ సావిలన్ ఇండియా నివేదిక ప్రకారం వచ్చే ఏడాది భారత స్థిరాస్థి రంగంలో ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు ఎంతశాతం పెరగొచ్చని అంచనా వేసింది.
- 40%
- 30%
- 58%
- 63%
CEBR వార్షిక నివేదికలో ఏ సంతవత్సరానికల్లా భారతదేశం ప్రపంచంలో 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని అంచనా వేసింది.
- 2025
- 2024
- 2023
- 2022
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య ఎన్ని కోట్ల మార్క ను తాజాగా దాటింది.
- 6 కోట్లు
- 7 కోట్లు
- 8 కోట్లు
- 9 కోట్లు
భారతదేశంలో అత్యంత పిన్న వయస్కురాలైన నగర మేయర్ గా గెలిచి ఏ యువతి రికార్డు సృష్టించారు.
- అరుణిమ పొన్నాంబళం
- సుధామోహన్
- ఆర్యరాజేంద్రన్
- పూర్ణిమ రత్న
GOQii అనే సంస్థ తాజా అధ్యయనంలో కొవిడ్ వ్యాక్సిన్ ను తీసుకోవడానికి ఎంతమంది భారతీయులు ఇప్పటికీ సానుకూలంగా లేరని వెల్లడించింది.
- 53%
- 48%
- 38 %
- 42%
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణాశాఖ తాజా గణాంకాల ప్రకారం ద్విచక్ర వాహనాల సంఖ్య ఎన్ని కోట్లకు చేరింది.
- 9.0 లక్షలు
- 1.04 లక్షలు
- 80 లక్షలు
- 1.25 లక్షలు
భారత జాతీయ సునామీ హెచ్చరికలు కేంద్రం (ఇన్ కాయిస్)ను కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో స్థాపించింది.
- 2007
- 2008
- 2009
- 2010
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవరత్నాలు – పేదలకు ఇళ్ళలో భాగంగా ఎన్ని కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నట్లు ప్రకటించింది.
- 2 కోట్లు
- 1 కోటి 10 లక్షలు
- 80 లక్షలు
- 1 కోటి 24 లక్షలు
WHO వివరాల ప్రకారం ప్రపంచవ్యాప్త మరణాలలో గుండెజబ్బులు ఎంతశాతం వరకూ కారణమౌతున్నట్లు వెల్లడించింది.
- 2%
- 21%
- 16%
- 25%
రక్త కాన్సర్ చికిత్సకు ఇటీవల ఏదేశ శాస్త్రవేత్తలు నూతన ఔషధాలను కనుగొన్నారు.
- అమెరికా
- రష్యా
- బ్రిటన్
- జర్మనీ
తొలిసారిగా భారతదేశంలో Fasstag ద్వారా కేవలం ఒక్కరోజులోనే ఎన్ని కోట్ల రూపాయల Toll వసూలైనట్లు జాతీయ రహదారుల శాఖ వెల్లడించింది.
- 125 కో || రూ.
- 100 కో || రూ.
- 80 కో||రూ.
- 90 కో ||రూ.
భారత జాతీయ సునామీ హెచ్చరికల కేంద్రం (ఇన్ కాయిస్) ఎన్నిదేశాలకు సునామీ హెచ్చరికలను జారీ చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంది.
- 21 దేశాలు
- 15 దేశాలు
- 25 దేశాలు
- 20 దేశాలు
భారతదేశంలో గుండె జబ్బుల ఔషధాల విభాగంలో అత్యధికశాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్న కంపెనీని గుర్తించండి.
-
- సన్ ఫార్మా
- టొరెంట్
- గ్లెన్ మార్క
- సిప్లా
భారతదేశంలో తొలిసారి న్యూట్రిషన్ గార్డెన్ (పోషకాహార తోట) పంటల కార్యక్రమాన్ని ఏ రాష్ట్రంలో ఒక పంచాయితీ అమలుచేయడం జరిగింది.
- తమిళనాడు
- కర్ణాటక
- మహారాష్ట్ర
- కేరళ
కొవిడ్ వ్యాక్సిన్ లో భాగంగా ఎన్ని రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా “డ్రైరన్”ను నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించింది..? –
- 3 రాష్ట్రాలు
- 4 రాష్ట్రాలు
- 5 రాష్ట్రాలు
- 6 రాష్ట్రాలు
ఇటీవల భారతదేశంలోని ఏ రాష్ట్రం కన్నడ్ ఘవ్ అనే ప్రాంతంలో పులులు అభయారణ్యాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించింది.
- ఉత్తరప్రదేశ్
- మహారాష్ట్ర
- ఒడిషా
- హర్యానా
భారత కేంద్ర ఆర్థికశాఖ విద్యుత్ పంపిణీ కంపెనీ (డిస్కం )ల ఆర్థిక స్థితి మెరుగుపరచడానికి వచ్చే బడ్జెట్ లో ఎన్ని లక్షల కో ||రూ. ఉద్దీపనను ప్రకటించనుంది.
- 50వేల కో || రూ.
- 1 ల || కో ||రూ.
- 2 ల ||కో ||రూ.
- 3 ల ||కో ||రూ.
ఇప్పటి భారత జాతీయ సునామీ హెచ్చరికల కేంద్రం (ఇన్ కాయిస్) ఎన్ని సముద్రభూకంపాలను గుర్తించినట్లు ఆ సంస్థ ప్రకటించింది.
- 601
- 524
- 740
- 630
** Shine India Whatsapp Group – 11 Join Now
** Shine India Whatsapp Group – 10 Join Now
** Shine India Whatsapp Group – 9 Join Now
** Shine India Whatsapp Group – 8 Join Now
** Shine India Whatsapp Group – 7 Join Now
** Shine India Whatsapp Group – 6 Join Now
** Shine India Whatsapp Group – 5 Join Now
** Shine India Whatsapp Group – 4 Join Now
** Shine India Whatsapp Group – 3 Join Now
** Shine India Whatsapp Group – 2 Join Now
** Shine India Whatsapp Group – 1 Join Now