29th April 2020 Current Affairs in Telugu || Download 29-April-2020 Shine India Daily Current Affairs In Telugu.

1.COVID-19 రోగులకు మందులు మరియు ఆహారాన్ని అందించగల ‘వార్‌బోట్’ రూపకల్పన చేసిన IIT పేరు ?
1) ఐఐటి డీల్లీ
2) ఐఐటి బొంబాయి
3) ఐఐటి రోపర్
4) ఐఐటి ఖరగ్పూర్

Answer : 3

2.భారతదేశంలో కోవిడ్ -19 యొక్క వ్యాప్తిని అంచనా వేయడానికి PRACRITI అనే డాష్‌బోర్డ్‌ను అభివృద్ధి చేసిన భారతీయ సంస్థ ఏది ?
1) ఐఐటి డీల్లీ
2) ఐఐటి కాన్పూర్
3) ఐఐటి బొంబాయి
4) ఐఐటి రోపర్

Answer : 1

3.కోవిడ్ -19 సంక్షోభం మధ్య వారికి సహాయపడటానికి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబి) స్వయం సహాయక బృందాల కోసం ప్రత్యేక రుణాలు తీసుకునే కార్యక్రమాన్ని ప్రారంభించింది. IOB యొక్క HQ ఎక్కడ ఉంది?
1) ముంబై
2) బెంగళూరు
3) చెన్నై
4) కోల్‌కతా

Answer : 3

4.‘రీఛార్జ్ సాతి’ కోసం పేటీఎమ్‌తో జతకట్టిన టెలికం కంపెనీ పేరు ?
1) ఎయిర్‌సెల్
2) ఎయిర్‌టెల్
3) జియో
4) వోడాఫోన్ ఐడియా

Answer : 4


5.ప్రపంచ పుస్తక దినోత్సవం రోజున #MyBookMyFriendcampaign ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ?
1) కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ
2) రహదారి రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ
3) మానవ వనరుల మరియు అభివృద్ధిమంత్రిత్వ శాఖ
4) నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపకత

Answer : 3

6.ఇటీవల కన్నుమూసిన మైఖేల్ జాన్ రాబిన్సన్ ఫుట్‌బాల్‌లో ఏ దేశానికి ప్రాతినిధ్యం వహించాడు?
1) నెదర్లాండ్స్
2) ఐర్లాండ్
3) క్రొయేషియా
4) జర్మనీ

Answer : 2

7.టెక్సెరె పబ్లిషింగ్ లిమిటెడ్ యొక్క “ది మెడిసిన్ మేకర్ పవర్ లిస్ట్ 20 ఫర్ 2020” లో ఈ క్రిందివాటిలో ఎవరు ఉన్నారు?
1) గ్లెన్ సల్దాన్హా
2) దిలీప్ షాంఘ్వీ
3) ఉమాంగ్ వోహ్రా
4) కిరణ్ మజుందార్-షా

Answer : 4

8.లాక్డౌన్ సమయంలో పిల్లలకు సహాయం చేయడానికి ‘ఉంబారే అంగన్వాడి’ అనే ప్రత్యేకమైన ఆప్ ప్రారంభించిన రాష్ట్రము ఏది ?
1) కర్ణాటక
2) కేరళ
3) ఒడిశా
4) గుజరాత్


Answer : 4

9.జ్వరం, జలుబు కోసం మందులు కొనే వ్యక్తులను గుర్తించడానికి ‘కోవిడ్ ఫార్మా’ అనే మొబైల్ యాప్ ఏ రాష్ట్రం ప్రారంభించింది?
1) ఆంధ్రప్రదేశ్
2) మహారాష్ట్ర
3) మధ్యప్రదేశ్
4) హర్యానా

Answer : 1

10.పట్టణ ప్రాంతాల్లోని మహిళలు ఇంట్లో మాస్కులు తయారు చేసుకుని సంపాదించడానికి వీలుగా జీవన్ శక్తి యోజనను ప్రారంభించిన రాష్ట్రము ఏది ?.
1) ఒడిశా
2) హర్యానా
3) మధ్యప్రదేశ్
4) బీహార్

Answer : 3

11.మైనర్లకు ఇప్పటిదాకా విధించే మరణ శిక్షను రద్దుచేస్తూ ఇటీవల ఏ దేశం నిర్ణయం తీసుకుంది.
1.ఉత్తర కొరియా
2.సౌదీ అరేబియా
3.పాకిస్థాన్
4.టర్కీ

Answer : 2

12.ఇటీవల పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ఏ ఆటగాడిపై మూడేళ్ళ నిషేధాన్ని విధించింది.
1.సర్పరాజ్ అహ్మద్
2.మహమ్మద్ అమీర్
3.ఉమర్ అక్మల్
4.బాబర్ అజయ్

Answer : 3


13.ఇటీవల ఏ ప్రముఖ బాలీవుడ్ నటుడు ముంబాయి పోలీస్ విభాగానికి ప్రత్యేకించి 2 రో||రూ. విరాళాన్ని అందించారు.
అమితాబ్
1.అక్షయ్ కుమార్
2.అమీర్
3.ఖాన్
4.సంజయ్ దత్

Answer : 2

14.తాజా భారతదేశ కరోనా వివరాల ప్రకారం ఏ నగరంలో మరణాలరేటు జాతీయ మరణాల సగటు కంటే ఎక్కువగా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది.
1.పాట్నా
2.లక్నో
3.అహ్మదాబాద్
4.ముంబాయి

Answer : 3

15.కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ దీన్ దయాళ్ అంత్యోదయ యోజన క్రింద డ్వా క్రా మహిళల జీవనోపాధికి ఎన్ని కోట్ల రూపాయలు విడుదల చేసింది.?
1.150.24 కో ||రూ.
2.101.45 కో||రూ.
3.67.23 కో||రూ.
4.58.14 కో||రూ

Answer : 3

16.ఇటీవల ఆంధ్రప్రదేశ్ DGP గౌతమ్ సవాంగ్ పంజాబ్ పోలీస్ శాఖలో పనిచేస్తూ కరోనా సమయంలో అసమాన ధైర్యాన్ని చూపిన ఏ ఆఫీసర్ పేరుతో ఉన్న Name Plateను తన యూనిఫాంపై ధరించాడు.
1.రాంపాల్ యాదవ్
2.N.S.శిశోడియా
3.హర్జీత్ సింగ్

Answer : 3


17.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల కారణంగా ఏ జిల్లాలో అత్యధికంగా పంటనష్టం జరిగినట్లు ప్రాథమికంగా వెల్లడైంది.
1.తూర్పుగోదావరి
2.పశ్చిమగోదావరి
3.ప్రకాశం
4.శ్రీకాకుళం

Answer : 1

18.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతన ఆర్థిక సంవత్సరం ఋణవివరాలకు సంబంధించి అసత్యమైన వివరాలను గుర్తించండి.
ఎ) ఆర్థిక సంవత్సరం తొలినెలలో 3 విడతల్లో 4000 కో||రూ. రుణం తీసుకున్నారు
బి) ప్రస్తుతం 1000 కో||రూ. 5 ఏళ్ళ కాలపరిమితికి ఋణం తీసుకున్నారు.
సి) వడ్డీరేటు ఈ రుణాలను స్థిరంగా 8% ఉండనుంది
డి) 9 నెలల కాలానికి 13,216 కో||రూ. బహిరంగ మార్కెట్ ద్వారా రుణాల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
1.ఎ మాత్రమే
2.సి&డి
3.ఎ&బి
4.బి & సి

Answer : 2

19.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన “జగనన్న విద్యా దీవెన” ద్వారా ఎన్ని లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధి పొందుతున్నారు.
1.12 లక్షలు
2.10 లక్షలు
3.15 లక్షలు
4.8 లక్షలు

Answer : 1

20.లాక్ డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం భారత దేశ వ్యాప్తంగా ఎన్ని రంగాలకు GST వెసులు బాటును కల్పించాలని యోచిస్తోంది.
1.4 రంగాలు
2.5 రంగాలు
3.6 రంగాలు
4.7 రంగాలు

Answer : 1


21.తాజా ప్రపంచ గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా వివిధదేశాల్లో ఉంటున్న భారతీయుల్లో ఇప్పటివరకు ఎంతమందికి సోకినట్లు వెల్లడైంది.
1.3800
2.6200
3.4500
4.8600

Answer : 2

22.కరోనా వైరస్ వల్ల తలెత్తిన సంక్షోభ పరిస్థితుల వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు నిర్దేశిత GDP లక్ష్యం ఎంతశాతానికి మించకపోవచ్చని RBI గవర్నర్ శక్తికాంత్ దాస్ అభిప్రాయ పడ్డారు.
1.3.5%
2.2.8%
3.3.8%
4.4.2%

Answer : 1

23.World Food Program చీఫ్ డేవిడ్ బీన్లీ కరోనా మిలయం ఇలానే కొనసాగితే వచ్చే 3 నెలల్లో రోజుకు ఎన్ని లక్షల చొప్పున ఆకలి మరణాలు ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తాయని వెల్లడించారు.
1.1 లక్ష
2.2 లక్షలు
3.3 లక్షలు
4.1.5 లక్షలు

Answer : 3

24.“అన్నల్స్ ఆఫ్ ఇంటర్నెట్ మెడిసిన్” పరిశోధనల్లో కరోనా నుండి కోలుకున్న తర్వాత కూడా ఎన్ని రోజుల పాటు వైరస్ ఆనవాళ్ళు మనిషి శరీరంలో కనిపిస్తున్నాయని వెల్లడైంది.
1.23 రోజులు
2.30 రోజులు
3.45 రోజులు
4.39 రోజులు

Answer : 4

25.ఇటీవల ఏ దేశంలోని చినన పిల్లలు “టాక్సికి షాక్ సిండ్రోమ్” అనే లక్షణాలతో ఆసుపత్రుల పాలవడం జరుగుతోంది.
1.నెదర్లాండ్
2.చైనా
3.బ్రిటన్
4.అమెరికా

Answer : 3


PDF Download

 

Tags: , , , , , , , , , , , ,