29th December 2020 Current Affairs in Telugu || Download Shine India 29-12-2020 Daily Current Affairs In Telugu

భారత క్రికెటర్ అజింక్యా రహానే ఆస్ట్రేలియాపై మెల్ బోరర్న్ టెస్ట్ వేదికగా 2 సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అయితే అతడు తొలి సెంచరీ ఆస్ట్రేలియాపై ఏ సంవత్సరంలో చేశాడు.
1. 2014
2. 2015
3. 2016
4. 2017

Answer : 1

ICC నిర్వహించిన దశాబ్దపు అత్యుత్తమ క్రికెట్ జట్ల Online సర్వేలో ఎంతమంది ఓటింగ్ లో పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది.
1. 12 లక్షలు
2. 11 లక్షలు
3. 15 లక్షలు
4. 8 లక్షలు

Answer : 3

2019తో పోలిస్తే 2020 డిసెంబర్ నాటికి భారతదేశ బంగారం అమ్మకాలు ఎంతశాతం తగ్గుదలను నమోదు చేయడం జరిగింది.
1. 38%
2. 63%
3. 49%
4. 52%

Answer : 3

భారత తయారీరంగం జూలై – సెప్టెంబర్ 2020 మధ్యకాలంలో కేవలం ఎంత శాతం మాత్రమే క్షిణత నమోదు చేసినట్లు RBI వెల్లడించింది.
1. 12.1%
2. 11.8%
3. 4.3%
4. 2.8%

Answer : 3

ఆస్ట్రేలియా టెన్నిస్ ఓపెన్ WILD CARD ఎంట్రీ ద్వారా చోటు దక్కించుకున్న భారత క్రీడాకారుడిని గుర్తించండి.
1. K.గంగాధర్
2. సుమీత్ నాగల్
3. సందీప్ ల
4. సుశాంత్ జైన్

Answer : 2

GST జనవరి 1 నుండి అమలు చేయనున్న తాజా సెక్షన్ 86B ప్రకారం ఎన్ని లక్షల రూపాయల టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థలకు మాత్రమే ఇది వర్తిస్తుందని వెల్లడించింది.
1. రూ.25 లక్షలు
2. రూ.50 లక్షలు
3. రూ.60 లక్షలు
4. రూ.75 లక్షలు

Answer : 2

Ernst & Young (EY)సంస్థ 2021లో భారత్ లో వివిధ టెక్నా లజీ విభాగాల్లో ఎన్నివేల నిపుణుల నియామకాలు చోటు చేసుకోనున్నాయని అంచనా వేసింది.
1. 10వేలు
2. 7వేలు
3. 9వేలు
4. 8వేలు

Answer : 3

భారతదేశంలో తొలి డ్రైవర్ రహిత రైల్ ను ప్రధాని మోడీ ఏ నగరంలో ప్రారంభించనున్నారు.
1. ముంబాయి
2. Delhi
3. అహ్మదాబాద్
4. శ్రీనగర్

Answer : 2

భారతదేశంలో ప్రముఖపార్టీ RJD నూతన అధ్యక్షునిగా ఎవరు ఎంపికయ్యారు.
1. V.S.కొత్వాల్
2. RCP సింగ్
3. సందీప్ బెహారీ
4. రామ్ శరణ్ యాదవ్

Answer : 2

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) దశాబ్దపు టెస్టు సారధి కెప్టెన్ గా ఎవరు ఎంపికయ్యారు.
1. M.S.ధోని
2. AB.డివిలియర్స
3. స్టీవ్ స్మి త్
4. విరాట్ కోడ్లీ

Answer : 4

కొవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ యూరోపియన్ యూనియన్ (EU)లోని ఎన్ని దేశాల్లో ప్రారంభమైంది.
1. 27 దేశాలు
2. 30 దేశాలు
3. 29 దేశాలు
4. 20 దేశాలు

Answer : 1

ICC క్రికెట్ దశాబ్దపు అత్యుత్తమ జట్లు T20, వన్డే క్రికెట్ కెప్టెన్ గా ఏ ఆటగాడి పేరును ప్రకటించింది.?
1. M.S.ధోని
2. విరాట్ కోహ్లి
3. స్టీవ్ స్మిత్
4. AB డివిల్లీర్స్

Answer : 1

భారత్ లో Active టెలికం చందాదార్లు ఎన్నిలక్షలు నవంబర్ లో పెరిగినట్లు TRAI ప్రకటించింది.
1. 25 లక్షలు
2. 20 లక్షలు
3. 15 లక్షలు
4. 18 లక్షలు

Answer : 1

భారత ప్రధాని నరేంద్రమోడీ “మన్ కీబాత్” కార్యక్రమంలో 92సం||ల శ్రీనివాసాచార్య స్వామీజీ అనే వ్యక్తిని గురించి ప్రస్తావించారు. ఈయన ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి?
1. తెలంగాణ
2. మహారాష్ట్ర
3. కర్ణాటక
4. తమిళనాడు

Answer : 4

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో బాటు 4 రాష్ట్రాలలో కొవిడ్ టీకా ప్రక్రియ డ్రైరన్ ప్రారంభమవుతోంది. అయితే ఈ క్రింది రాష్ట్రాలలో ఈ మూడు రాష్ట్రాల జాబితాకు చెందని రాష్ట్రాన్ని గుర్తించండి.
1. పంజాబ్
2. హర్యానా
3. అసోం
4. గుజరాత్

Answer : 2

** Shine India Whatsapp Group – 11 Join Now

Download PDF

** Shine India Whatsapp Group – 10 Join Now

** Shine India Whatsapp Group – 9 Join Now

** Shine India Whatsapp Group – 8 Join Now

** Shine India Whatsapp Group – 7 Join Now

** Shine India Whatsapp Group – 6 Join Now

** Shine India Whatsapp Group – 5 Join Now

** Shine India Whatsapp Group – 4 Join Now

** Shine India Whatsapp Group – 3 Join Now

** Shine India Whatsapp Group – 2 Join Now

** Shine India Whatsapp Group – 1 Join Now