2nd May 2020 Current Affairs in Telugu || Download 02-05-2020 Shine India Daily Current Affairs In Telugu.

To Download PDF Complete QUIZ , At the END of the QUIZ after submiting it you will get a link to Download the PDF


అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు Shine India SR-Tutorial తరపున ఉచితంగా PDF’s అందించడం జరుగుతుంది.

రోజువారికరెంట్అఫైర్స్
అంతర్జాతీయకరెంట్అఫైర్స్
జాతీయకరెంట్అఫైర్స్
రాష్ట్రీయకరెంట్అఫైర్స్
క్రీడలు,ట్రోఫీలు
నియామకాలు
ఆర్థికవ్యవస్థ
సైన్స్అండ్టెక్నాలజీమరియుఇతరఅంశాలుసంబంధించినకరెంట్అఫైర్స్యొక్కPDF’sమావెబ్సైట్ద్వారాఉచితంగాఅందిస్తున్నాము. 

** ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Red Zone పరిధిలో ఉన్నప్పటికీ ఇటీవల ఏ. ఓడరేవు దగ్గరలోగల విద్యుత్ ప్లాంట్లు, వంటనూనె యూనిట్లను తెరవడానికి అనుమతులు మంజూరు చేసింది.
కృష్ణపట్నం
భావనపాడు
రామాయంపేట
విశాఖపట్నం
Answer : 1
** ప్రపంచవ్యాప్త తాజా కరోనా గణాంకాల ప్రకారం అసత్యమైన వివరాలను గుర్తించండి
ఎ) 213 దేశాలలో కరోనా వ్యాపించింది
బి) ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో లా డౌన్ నిబంధనల పరిధిలో ప్రజల సంఖ్య 270 కోట్లు
సి) కరోనా తగ్గుదల ప్రపంచవ్యాప్తంగా 7%గా ఉంది
డి) UNESCO గణాంకాల ప్రకారం 160 కోట్ల మంది పిల్లలు ప్రపంచవ్యాప్తంగా పాఠశాలకు దూరమయ్యారు.
సి మాత్రమే
ಎಕಿಡಿ
బి&సి
డి మాత్రమే
Answer : 1
** ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పోలవరానికి ఎన్ని కోట్ల రూపాయల నిధులను విడుదలచేస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులిచ్చింది.
1675 కో ||రూ.
1960 కో||రూ.
2010 కో||రూ.
2050 కో||రూ.
Answer : 2
** ఫెడ్ కప్ హార్ట్ టెన్నిస్ అవార్డు కోసం “ఆసియా – ఓసియానియా” జోన్ నుంచి భారతీయ క్రీడాకారిణి సానియా మీర్జా, ప్రిస్కా మెడెలిన్ నుగ్రోరో ఏదేశానికి చెందిన క్రీడాకారిణి?
ఇండోనేషియా
సింగపూర్
జపాన్
తైవాన్
Answer : 1
** భారతదేశంలో ఏ రాష్ట్రం ఇటీవల 11 జిల్లాల్లో 10 జిల్లాలను “గ్రీన్జోన్”గా ప్రకటించింది.
ఒడిషా
మిజోరాం
అస్సోం
మేఘాలయ
Answer : 4
** ఇటీవల ఒకసారి పిచికారీ చేస్తే 90 రోజులు వరకూ పనిచేసే “MAP-1” అనే క్రిమి సంహారకాన్ని ఏదేశ శాస్త్రవేత్తలు తయారు చేశారు.
రువాండా
హాంకాంగ్
దక్షిణ కొరియా
జపాన్
Answer : 2
** కొవిడ్-19 పై పోరుకోసం ఇటీవల ఏ భారతీయ వర్సిటీ పరిశోధకులు వెదురుతో చక్రాల కుర్చీ వంటి ఫర్నిచర్లను తయారు చేశారు.
IISC Bangalore
IIT గౌహతి
NIT త్రిచి
IIT
బొంబాయి
Answer : 2
** కరోనా వైరసన్ను విచ్చిన్నం చేసేందుకు DRDO సూక్ష్మతరంగాల యంత్రాన్ని తయారు చేసింది. దీనికి గల పేరును గుర్తించండి.
ఇంద్ర
శ్రీచక్ర
అతుల్య
సూర్య
Answer : 3
** భారత ఫుట్ బాల్ దిగ్గజం “చునీ గోస్వామి” ఇటీవల మరణించారు. అయితే ఈయన ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి
బీహార్
ఉత్తరప్రదేశ్
పశ్చిమ బెంగాల్
కేరళ
Answer : 3
** భారత్ లో 1000కి పైగా కరోనా కేసులు గల రాష్ట్రాల సంఖ్యను గుర్తించండి.
11
10
8
9
Answer : 4
** కరోనా లా డౌన్ నష్టాల నేపధ్యంలో Reliance అధినేత ముఖేష్ అంబానీ తన వార్షిక పారితోషకాన్ని వదులుకున్నారు. అయితే అంబానీ వార్షిక పారితోషకాన్ని గుర్తించండి.
8 కో||రూ.
10 కో||రూ.
15 కో||రూ.
20||రూ
Answer : 3
** భారత కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా మృతుల్లో పురుషులు ఎంతశాతంగా ఉన్నారని తన తాజా నివేదికలో వెల్లడించింది.?
75%
80%
55%
65%
Answer : 4
** భారత కేంద్ర రసాయన, ఎరువుల శాఖ జనరిక్ ఔషధాల నేపధ్యంలో విడుదల చేసిన Mobile Appను 3.25 లక్షలు వినియోగిస్తున్నారని వెల్లడించింది. ఆ APP పేరును గుర్తించండి.
జనఔషధిసుగమ్ APP
ఔషధ్ మిత్ర APP
ఆప్నా ఔషధ్ ఆప్కే హాత్ మే
ఔషధ్ సువిధావిజ్ఞాన్
Answer : 1
** అంగారక గ్రహంపై తొలిసారి NASA పంపుతున్న హెలికాప్టర్‌కు భారత సంతతికి చెందిన వనీజా రూపాణీ ప్రతిపాదించిన పేరు ఖరారైంది. ఆ హెలికాప్టర్ పేరును గుర్తించండి.
ఇంటెర్ బాలిస్టర్
ఇన్జెన్యువిటీ
అపోకలిప్స్
కాంటాగ్నినైన్
Answer : 2

Telegram link : https://t.me/joinchat/LFMeW08Z9mnz2Nzh5xQkMQ

Daily Current Affairs @ http://www.shineindiaeducation.com/daily-current-affairs-in-telugu-shine-india-daily-current-affairs-in-telugu/

General Studies ( 120+ Topic wise ) Download Pdf : http://www.shineindiaeducation.com/general-studies-practice-bits-in-telugu/

Weekly & Monthly Current Affairs PDF @ http://www.shineindiaeducation.com/monthly-weekly-current-affairs-pdf-in-telugu/

Indian Polity Topic wise Pdf @ http://www.shineindiaeducation.com/shineindiaindian-poilty/

AP History PDF Download @ http://www.shineindiaeducation.com/andhra-pradesh-history-bit-bank-in-telugu-download-andhra-pradesh-history-in-telugu/

PET @ http://www.shineindiaeducation.com/pet-physical-education-teacher-model-question-papers-in-telugu/

ANM / MPHA Model Papers @ http://www.shineindiaeducation.com/anm-mpha-model-papers-in-telugu/

RRB Group – D / NTPC @ http://www.shineindiaeducation.com/rrb-previous-year-question-papers/

shine india, shine india current affairs, daily current affairs in telugu, latest current affairs in telugu, telugu current affairs, 2nd may 2020 current affairs in telugu, current affairs and gs, today telugu Current affairs, 2nd may 2020 Current affairs, 30th April current affairs in telugu, April 30th current affairs in telugu, shine india, daily current affairs in telugu, latest current affairs in telugu, telugu current affairs, 2nd may current affairs in telugu, current affairs and gs, 2nd may 2020current affairs in telugu, today telugu Current affairs, shine india current affairs, 2nd may 2020current affairs in telugu, 2nd may 2020Current affairs.

shine india, shine india current affairs, daily current affairs in telugu, latest current affairs in telugu, telugu current affairs, 02-05-2020 current affairs in telugu, current affairs and gs, today telugu Current affairs, 02-05-2020 Current affairs, 2nd mayl current affairs in telugu, May 2nd current affairs in telugu, shine india, daily current affairs in telugu, latest current affairs in telugu, telugu current affairs, 02-05-2020 affairs in telugu, current affairs and gs, 02-05-2020 affairs in telugu, today telugu Current affairs, shine india current affairs, 02-05-2020 current affairs in telugu, 02-05-2020 Current affairs.

 

Tags: , , , , , , , , , , , , , , , , , ,