30th December 2020 Current Affairs in Telugu || Download Shine India 30-12-2020 Daily Current Affairs In Telugu

ICC ప్రకటించిన దశాబ్దపు మహిళా క్రికెటర్లలో ఏ దిగ్గజ క్రికెట్ క్రీడాకారిణి 3 అవార్డులను సొంతం చేసుకుంది.
1. సారా టేలర్
2. అమీ వైట్
3. స్మృతి మంధన
4. ఎలీస్ పెర్రీ

Answer : 4

ఇటీవల ఏ దిగవంత కేంద్ర మాజీ మంత్రి విగ్రహాన్ని భారత కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఏర్పాటు చేసింది?
1. అరుణ్ జైట్లీ
2. సుష్మాస్వరాజ్
3. మనోహర్ పారికర్
4. V. రామస్వామి

Answer : 1

YSR రైతు భరోసా PMకిసాన్ లబ్దిదారుల సంఖ్యను గుర్తించండి.
1. 38.45 లక్షలు
2. 51.59 లక్షలు
3. 48.28 లక్షలు
4. 60.40 లక్షలు

Answer : 2

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3వ విడత రైతు భరోసా క్రింద ఎన్ని వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాలోకి వేయనుంది.
1. 1386 కో || రూ.
2. 1106 కో ||రూ.
3. 1208 కో || రూ.
4. 1766 కో ||రూ

Answer : 4

2025 నాటికల్లా ఎన్ని రాష్ట్రాలలో మెట్రో సేవలు ప్రారంభించాలని భారత కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని విధించుకుంది.
1. 20
2. 21
3. 24
4. 25

Answer : 4

భారత కేంద్ర వాణిజ్యశాఖ ఇటీవల ఏ ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేసింది.
1. పొగాకు
2. మామిడి
3. అల్లం
4. ఉల్లి

Answer : 4

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని సౌరవిద్యుత్ ఉత్పత్తి సంస్థలను రాష్ట్రంలో త్వరలో ఏర్పాటు చేయనుంది.
1. 5
2. 3
3. 10
4. 8

Answer : 3

భారత క్రికెట్ చరిత్రలో టెస్టుల్లో 100 కన్నా ఎక్కువ తొలి ఇన్నింగన్ ఆధిక్యం సంపాదించాక ఒకే ఒక్క దేశంతో భారతజట్టు ఒక్కసారి మాత్రమే 2015లో పరాజయం పాలైంది. అయితే 2015 సదరు ప్రత్యర్ధి దేశాన్ని గుర్తించండి.?
1. ఆస్ట్రేలియా
2. శ్రీలంక
3. న్యూజిలాండ్
4. ఇంగ్లండ్

Answer : 2

ప్రముఖ దిగ్గజ వ్యాపారవేత్త ఎలాన్ మస్క కు చెందిన విద్యుత్ వాహన టెస్లా ఏ సంవత్సరంలో భారత్ మార్కెట్లోకి ప్రవేశించనున్నట్లు ప్రకటించింది.
1. 2024
2. 2023
3. 2021
4. 2022

Answer : 3

సముచితమని అభిప్రాయాన్ని వెల్లడించింది.
1. 4%
2. 3%
3. 6%
4. 2%

Answer : 1

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటకరంగంలో వివిధ ప్రైవేట్ సంస్థలకు , వాణిజ్య బ్యాంకుల నుండి ఇప్పించే రుణాలపై ఎంతశాతం వడ్డీ రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది.
1. 50%
2. 15%
3. 25%
4. 60%

Answer : 1

అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఇక్రా 2021 మార్చినాటికి బ్యాంకుల మొండిబాకీలు గరిష్టంగా ఎంతశాతానికి చేరొచ్చని అంచనావేసింది.
1. 15.1%
2. 8.5%
3. 9.8 %
4. 10.6%

Answer : 4

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కరోనా నుండి ఆర్ధిక వ్యవస్థ గట్టెక్కేందుకు ఎన్ని లక్షల కోట్ల డాలర్ల ఉద్దీపన ప్యాకేజీపై సంతకం చేశారు.
1. 2.3 ల ||కో ||$
2. 1.6 ల || కో ||$
3. 2.04 ల ||కో ||$
4. 1.8 ల ||కో ||$

Answer : 1

ఇటీవల భారత ప్రధాని మోదీ ఏ రాష్ట్రంలో 100వ కిసాన్ రైల్ (రైతులప్రత్యేకం)ను Online ద్వారా ప్రారంభించారు.
1. గుజరాత్
2. హర్యానా
3. పశ్చిమబెంగాల్
4. మహారాష్ట్ర

Answer : 3

ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లాలో కేంద్రీయ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ సంస్థ (CPET)ను ఏర్పాటు చేయనున్నట్లు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రకటించారు.
1. విజయవాడ
2. గుంటూరు
3. ప్రకాశం
4. నెల్లూరు

Answer : 4

** Shine India Whatsapp Group – 12 Join Now

Download PDF

** Shine India Whatsapp Group – 11 Join Now

** Shine India Whatsapp Group – 10 Join Now

** Shine India Whatsapp Group – 9 Join Now

** Shine India Whatsapp Group – 8 Join Now

** Shine India Whatsapp Group – 7 Join Now

** Shine India Whatsapp Group – 6 Join Now

** Shine India Whatsapp Group – 5 Join Now

** Shine India Whatsapp Group – 4 Join Now

** Shine India Whatsapp Group – 3 Join Now

** Shine India Whatsapp Group – 2 Join Now

** Shine India Whatsapp Group – 1 Join Now