30th October 2020 Current Affairs in Telugu || Download Shine India 30-10-2020 Daily Current Affairs In Telugu

భారతీయ పార్లమెంట్ కమిటీ ఇటీవల ఏ సమాజిక మాధ్యమం తన లోకేషన్ సెట్టింగ్ లో లద్దా? లోని లేహ్ ను చైనాలో భాగంగా చూపించడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
1. గూగుల్ మాప్
2. ఫేస్ బుక్
3. టెలిగ్రామ్
4. ట్విట్టర్

Answer : 4

ఇటీవల ఏ ప్రముఖ అథ్లెటిక్ క్రీడాకారుడిపై ప్రపంచ అథ్లెటిక్స సమాఖ్య 2 సంవత్సరాల నిషేధం విధించింది.
1. టైసన్ గే
2. యొహన్ బ్రేక్
3. క్రిస్టియన్ కోల్ మన్
4. ఉసేన్ బోల్ట్

Answer : 3

ICC గత సంవత్సరం అక్టోబర్ 29న నిషేధం విధించిన “షకీబుల్ హసన్” అనే క్రికెటర్ కు నిషేధ గడువు ముగిసింది. ఇతడు ఏ దేశానికి చెందిన క్రికెట్ ఆటగాడు .
1. ఇంగ్లండ్
2. బంగ్లాదేశ్
3. దక్షిణాఫ్రికా
4. పాకిస్తాన్

Answer : 2

భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇటీవల ఏ ప్రసిద్ధ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ను విధులలో ఆలసత్వ కారణంగా సస్పెండ్ చేయడం జరిగింది.?
1. ముంబాయి వర్శిటీ
2. ఢిల్లీ వర్సిటీ
3. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం
4. IIT బొంబాయి

Answer : 2

స్పెయిన్ శాస్త్రవేత్తలు కరోనా రోగుల్లో 80% మందిలో ఏ విటమిన్ లోపం ఉన్నట్లు తమ పరిశోధనలో వెల్లడించారు.
1. విటమిన్ A
2. విటమిన్ C
3. విటమిన్ B12
4. విటమిన్ K

Answer : 1

ఇటీవల భారతదేశంలో ఏ నగరంలోని మెట్రో రైల్వే స్టేషన్ లో ఒక భాగాన్ని ” హిజ్రా”లకు అంకితమివ్వడం జరిగింది.
1. అహ్మదాబాద్
2. నోయిడా
3. పుణె
4. బెంగళూరు

Answer : 2

భారత ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ వివరాల ప్రకారం e-సంజీవని (టెలి మెడిసన్) నిర్వహణలో ఏ రాష్ట్రం ప్రధమ స్థానంలో నిలిచింది.
1. కేరళ
2. ఉత్తరప్రదేశ్
3. హిమాచల్ ప్రదేశ్
4. తమిళనాడు

Answer : 4

ఆంధ్ర రాష్ట్ర పోలీస్ శాఖ బాల కార్మికులు, వీధి బాలల నిమిత్తం ఏర్పాటు చేసిన కార్యక్రమం పేరును గుర్తించండి.
1. ఆపరేషన్ సులభై
2. ఆపరేషన్ దీప్తి
3. ఆపరేషన్ ముస్కాన్
4. ఆపరేషన్ కైట్

Answer : 3

భారత కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వివరాల ప్రకారం e- సంజీవని (టెలిమెడిసన్) నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ ఎన్నవ స్థానంలో నిలిచింది.
1. 3వ స్థానం
2. 5వ స్థానం
3. 4వ స్థానం
4. 6వ స్థానం

Answer : 2

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం PPP విధానంలో ఎన్ని బస్టాండ్లను ఆధునీకరించనుంది.
1. 6
2. 3
3. 4
4. 5

Answer : 4

భారత వార్షిక విద్యా పరిస్థితి నివేదిక (అసర్) 2020 ప్రకారం దేశంలో ఎంత శాతం మంది చిన్నారుల ఇళ్ళల్లో కనీసం ఒక స్మార్ట్ ఫోన్ అయినా ఉన్నట్లు వెల్లడైంది.
1. 51.2%
2. 61.8%
3. 72.3%
4. 80.6%

Answer : 2

ISRO సంస్థ PSLV-C49 రాకెట్ ప్రయోగం ద్వారా EOS-01 అనే ఉపగ్రహంతోపాటు ఎన్ని విదేశీ ఉపగ్రహాలను కక్ష్యల్లో ప్రవేశపెట్టనుంది.
1. 9
2. 10
3. 8
4. 7

Answer : 1

నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొ రేషన్ (NSDC)లో భాగంగా ఇటీవల ఏ ప్రముఖ సంస్థ 10 నెలల్లో భారత దేశ వ్యాప్తంగా లక్ష మంది మహిళలకు Digital నైపుణ్యం కల్పించేందుకు ముందుకు వచ్చింది. .
1. మైక్రోసాఫ్ట్
2. TCS
3. విప్రో
4. ఇంటెల్

Answer : 1

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకిచ్చే పన్నుల వాటా ఎంత శాతంగా ఉంది.
1. 30%
2. 40%
3. 38%
4. 42%

Answer : 4

ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ వివరాల ప్రకారం అత్యధికంగా గంజాయి సాగు కేసులు ఏ జిల్లాలో గడచిన సంవత్సరం నమోదవడం జరిగింది.
1. శ్రీకాకుళం
2. కర్నూలు
3. విశాఖపట్నం
4. పశ్చిమగోదావరి

Answer : 3

Download PDF

 

Tags: , , , , , , , , , , , , , , ,