31st December 2020 Current Affairs in Telugu || Download Shine India 31-12-2020 Daily Current Affairs In Telugu

RBI సంస్థ తన తాజా నివేదికలో అర్బన్ Cooperative బ్యాంకుల్లో 2019-20 సంవత్సరంలో స్థూల నిరర్ధక ఆస్తులు ఎంత శాతం పెరిగినట్లు వెల్లడించింది.
1. 9.8%
2. 10.8%
3. 7.5%
4. 12.6%

Answer : 2

2017-18 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు అంచనావ్యయాన్ని ఎన్ని కోట్ల రూపాయలుగా భారత కేంద్ర ప్రభుత్వం త్వరలో ఆమోదించనుంది.
1. 25,386 కో ||రూ.
2. 38,216 కో ||రూ.
3. 47,725 కో ||రూ.
4. 40,308 కో ||రూ.

Answer : 3

ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన ధర్మగౌడ అనే రాష్ట్ర విధాన పరిషత్ చైర్మన్ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.
1. కర్ణాటక
2. కేరళ
3. మహారాష్ట్ర
4. తమిళనాడు

Answer : 1

ఇటీవల భారత ప్రభుత్వం కిల్టన్ అనే నౌక ద్వారా 15 టన్నుల ఆహార పదార్ధాలను ఏదేశ సహాయ నిమిత్తం పంపింది.
1. మస్కట్
2. కాంబోడియా
3. బంగ్లాదేశ్
4. శ్రీలంక

Answer : 2

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నివర్ తుఫాన్ నష్టపరిహారంగా ఎన్ని కోట్ల రూపాయల ఇన్ పుట్ సబ్సిడీని ఇవ్వటం జరిగింది.?
1. 384 కో || రూ.
2. 646 కో ||రూ.
3. 506 కో ||రూ.
4. 706 కో || రూ.

Answer : 2

భారతదేశంలో అమ్ముడవుతున్న ఫోన్లలో ఎంతశాతం విదేశాలనుండి దిగుమతి చేసుకోవడం జరుగుతోంది.
1. 60%
2. 50%
3. 80%
4. 75%

Answer : 3

UNO తన తాజా నివేదికలో 2019లో నైరుతి ఆసియాదేశాల్లో ఎన్ని బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు (FDI) వచ్చినట్లు వెల్లడించింది.
1. 138 బిలి || $
2. 102 బిలి|| $
3. 86 బిలి || $
4. 66 బిలి || $

Answer : 4

భారత పెట్రోలియం రంగ సంస్థ “ఇండియన్ ఆయిల్ రిమోట్ మానిటరింగ్ Operation సెంటర్ (IOC)ను ఏ నగరంలో ఏర్పా టు చేసింది.
1. Chennai
2. కొచ్చిన్
3. హైదరాబాద్
4. ముంబాయి

Answer : 3

ఇటీవల ఏదేశ శాస్త్రవేత్తలు “కృత్రిమ సూర్యుడు” ని ప్రయోగాత్మకంగా సృష్టించడం జరిగింది.
1. దక్షిణ కొరియా
2. ఫిన్లాండ్
3. జర్మనీ
4. చైనా

Answer : 1

National Federation of State Cooperative బ్యాంకస్ (నాఫ్కాబ్) సంస్థ ఇటీవల ఏ రాష్ట్రంలోని సహకార బ్యాంకును దేశంలోనే తొలిస్థానంలో నిలిచినట్లు ప్రకటించింది.
1. ఆంధ్రప్రదేశ్
2. తెలంగాణ
3. ఉత్తరప్రదేశ్
4. గుజరాత్

Answer : 1

VIVO – మొబైల్ సంస్థ తన సర్వేలో ప్రస్తుతం సంవత్సరం భారతదేశ వ్యాప్తంగా Cellphone అమ్మకాలు ఎన్ని కోట్లు దాటినట్లు వెల్లడించింది.
1. 10 కోట్లు
2. 15 కోట్లు
3. 21 కోట్లు
4. 30 కోట్లు

Answer : 2

భారత ప్రధాని నరేంద్రమోడీ రైల్వే సరకు రవాణాకు సంబంధించి ఈస్టర్న్ డెడికేటెడ్ ఫైట్ కారిడార్ (EDFC)ను ప్రారంభించారు. అయితే ఈ రైల్ మార్గం పొడవు ఎన్ని కిలోమీటర్లు.
1. 280 కి.మీ.
2. 351 కి.మీ.
3. 300 కి.మీ.
4. 408 కి.మీ.

Answer : 2

విదేశాల్లో భారత క్రికెట్ జట్టు ఇప్పటివరకూ ఎన్ని టెస్ట్ విజయాలను సాధించింది.
1. 72
2. 63
3. 38
4. 52

Answer : 4

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి YS జగన్ ఇళ్ళపట్టాల పంపిణీలో భాగంగా రాష్ట్రంలోనే అతి పెద్ద విస్తీర్ణం గల “గుంకలాం” అనే ప్రాంతంలో భారీ పంపిణీని ప్రారంభించనున్నారు. అయితే ఈ ప్రాంతం ఏ జిల్లాలో ఉంది
1. నెల్లూరు
2. కర్నూలు
3. YSR కడప
4. విజయనగరం

Answer : 4

HDFC బ్యాంక్ తదుపరి చైర్మన్ గా ఎవరు త్వరలో నియామకం కానున్నారు.
1. గౌతమి ధన్వంతరి
2. కశ్యప్ పొన్నాడ
3. సుభాష్ మిట్టన్
4. అతాను చక్రవర్తి

Answer : 4

** Shine India Whatsapp Group – 12 Join Now

** Shine India Whatsapp Group – 11 Join Now

** Shine India Whatsapp Group – 10 Join Now

** Shine India Whatsapp Group – 9 Join Now

** Shine India Whatsapp Group – 8 Join Now

Download PDF

** Shine India Whatsapp Group – 7 Join Now

** Shine India Whatsapp Group – 6 Join Now

** Shine India Whatsapp Group – 5 Join Now

** Shine India Whatsapp Group – 4 Join Now

** Shine India Whatsapp Group – 3 Join Now

** Shine India Whatsapp Group – 2 Join Now

** Shine India Whatsapp Group – 1 Join Now