ప్రముఖపాద రక్షణల సంస్థ “బాటా”కు చీఫ్ గా ఏ భారతీయ వ్యక్తి ఎంపికయ్యారు.

 1. త్రిధాన్ సంపత్
 2. గురుచరణ్ దాస్
 3. సందీప్ కటారియా
 4. గొతమ్ శెనగ

Answer : 3

భారత జల విద్యుత్ శాఖ ఏ నదిపై 10 గిగావాట్ల భారీ జలవిద్యుత్ ప్రాజెక్ట్ ను నిర్మించనుంది.

 1. గంగ
 2. బ్రహ్మపుత్ర
 3. యమున
 4. నర్మద

 

Answer : 2

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Amul పాల సేకరణ ప్రాజెక్ట్ ను 3

జిల్లాలలో ప్రారంభించనుంది. ఈ 3 జిల్లాలకు సంబంధించని జిల్లాను గుర్తించండి.

 1. ప్రకాశం
 2. తూర్పుగోదావరి
 3. YSR కడప
 4. చిత్తూరు

Answer : 2

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నివేలకో ||రూ ||లతో అమూల్ పాల సేకరణ కేంద్రాలను ప్రారంభించింది.?

 1. 6551కో ||రూ.
 2. 3884 కో ||రూ.
 3. 4386 కో ||రూ.
 4. 7896 కో ||రూ.

Answer : 1

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Amul పాల సేకరణలో లబ్దిదారుల పరంగా అత్యధిక “ఆవుల” యూనిట్ల లబదారులు ఏ జిల్లాలో కలరు. –

 1. శ్రీకాకుళం
 2. చిత్తూరు
 3. ప్రకాశం
 4. కర్నూలు

Answer : 1

కెనడా దేశంలో నిర్వహించిన సర్వే ప్రకారం కరోనా వెరస్ సోకినప్పటికీ ఎంత శాతం చిన్నపిల్లల్లో కొవిడ్ 11 లక్షణాలు లేవని వెల్లడైంది.

 1. 49%
 2. 28%
 3. 36%
 4. 43%

 

Answer : 3

ప్రముఖ పాద రక్షణల సంస్థ “బాటా” ప్రధాన కేంద్రం ఏ దేశంలో కలదు.

 

 1. పోలండ్
 2. నార్వే
 3. జెనీయం
 4. స్విట్జర్లాండ్

 

Answer : 4

భారత కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాల ప్రకారం 2019 నవంబర్ తో పోలిస్తే ప్రస్తుత సంవత్సరం GST వసూళ్ళు ఎంత శాతం పెరిగినట్లు వెల్లడించింది.

 1. 8%
 2. 20%
 3. 12%
 4. 10%

Answer : 3

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఆస్థి విలువ పై గరిష్టంగా ఎంత శాతం వరకూ పన్ను పెంపుకు ఆమోదం తెల్పింది.

 1. 15%
 2. 10%
 3. 8%
 4. 12%

Answer : 1

ఫిన్ లాండ్ వైద్య పరిశోధకులు ఏ వ్యాధి నివారణ నిమిత్తం కృత్రిమ మేధతో సరికొత్త చికిత్సా పద్ధతిని ఆవిష్కరించారు.

 1. డిప్తీరియా
 2. ఎయిడ్స
 3. పెలేరియా
 4. కాన్సర్

Answer : 4

కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం ఇటీవల కెమిస్ట్రీ డిపార్ట్ మెంట్ కి భారతీయ ఔషధ శాస్త్రవేత్త “యూసుఫ్ హమీద్” పేరును పెట్టింది. అయితే ఈయన ఏ ప్రముఖ ఔషధ సంస్థకు ప్రస్తుతం ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. .

 1. గ్లెన్ మార్క
 2. అరబిందో
 3. Dr.రెడ్డీస్
 4. సిప్లా

Answer : 4

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019 కాలానికి రైతులకు పంటల బీమా ప్రీమియం క్రింద ఎన్ని కోట్ల రూపాయలను విడుదల చేసింది.

 1. 1260 కో ||రూ.
 2. 1120 కో ||రూ.
 3. 380 కో ||రూ.
 4. 590 కో ||రూ.

Answer : 4

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019-20 సంవత్సరంలో ఎన్ని లక్షల మంది రైతులను బీమా పరిధిలోకి తెచ్చినట్లు ప్రకటించింది.

 1. 62.43 లక్షలు
 2. 58.77 లక్షలు
 3. 49.64 లక్షలు
 4. 69.45 లక్షలు

Answer : 2

IPL టీమ్ అయిన కోల్ కతా నైట్ రైడరన్ (KKR) ఇటీవల ఏ ప్రముఖ దేశంలో క్రికెట్ ను పెంచే నిమిత్తం పెట్టుబడులు పెట్టింది.

 1. అమెరికా
 2. రష్యా
 3. ఫ్రానన్
 4. ఉక్రెయిన్

Answer : 1Download PDF