3rd June 2020 Daily Current Affairs in Telugu || Download 03-06-2020 Shine India Daily Current Affairs In Telugu.
గమనిక :: PDF లింక్ కనిపించడానికి మీరు మొదటిగా ఆన్లైన్ పరీక్షను పూర్తి చేయాల్సి ఉంటుంది.ఆన్లైన్ పరీక్ష పూర్తి అయిన తర్వాత మీకు PDF Download లింక్ కనిపిస్తుంది
Note: In order to Download PDF, you must first complete the online test. After completing the online test, you will see a PDF Download link
03.06.2020
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
To Download PDF Complete QUIZ , At the END of the QUIZ after submiting it you will get a link to Download the PDF
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- General Studies 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
భారత కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన మద్దతు ధరలలో ఏ పంటకు క్వింటాలుకు అత్యధికంగా రూ.755 మేర పెంచడం జరిగింది.
1. బార్లీ
2. గోధుమ
3. వలిసెలు
4. రాగులుCorrect
Incorrect
-
Question 2 of 25
2. Question
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని రాజ్యసభ సీట్లకుగాను త్వరలో ఎన్నికలు జరగనున్నాయి.
1. 3 సీట్లు
2. 4 సీట్లు
3. 5 సీట్లు
4. 6 సీట్లుCorrect
Incorrect
-
Question 3 of 25
3. Question
వీధి వ్యాపారుల కోసం భారత కేంద్ర ప్రభుత్వం PM స్వనిధి పధకానికి ఆమోద ముద్రవేసింది. అయితే ఇందులో భాగంగా వీధి వ్యాపారులకు ఎన్ని వేల రుణాన్ని కేంద్రం ఇవ్వనుంది.
1. 8వేలు రూ||
2. 10వేల రూ||
3. 5వేల రూ||
4. 12వేల రూ||Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
భారత కేంద్ర ప్రభుత్వం వీధివ్యాపారుల కోసం PM స్వనిధి పధకంలో భాగంగా ఇచ్చే రుణాలను తీసుకుని సక్రమంగా చెల్లించే వ్యక్తులకు ఎంతశాతం వడ్డీరాయితీని కల్పంచనున్నట్లు ప్రకటించింది.
1. 7%
2. 5%
3. 4%
4. 9%Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతశాతం మద్యం దుకాణాలను మూసివేసింది.
1. 20%
2. 13%
3. 10%
4. 15%Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
ఇటీవల నల్ల జాతీయుడైన వ్యక్తి అమెరికాలో పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోవడంతో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. అయితే అమెరికాలో మార్టిన్ లూథర్ కింగ్ (జూనియర్) చనిపోవడంతో దేశ వ్యాప్తంగా ఏ సంవత్సరంలో అమెరికాలో అత్యధిక నిరసనలు ఆస్తి,ప్రాణ నష్టం సంభవించింది.
1. 1968
2. 1972
3. 1958
4. 1983Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
ఇటీవల అమెరికా ఏ పేరుగల నల్లజాతీయుడు ప్రాణాలు కోల్పోవడంతో పెద్ద ఎత్తున నల్ల జాతీయుల నిరసనలతో ఆగ్రహజ్వాలలు నిరసనలు వెల్లుబుకుతున్నాయి.?
1. జేమ్స్ఫెర్డిన్
2. జార్జి ఫ్లాయిడ్
3. నికోలస్ ట్రెంచ్
4. గిన్నీ వాట్సన్Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డ్ సమావేశంలో, రాష్ట్రంలో రానున్న భారీపరిశ్రమల పెట్టుబడుల విలువ ఎన్ని వేల కోట్ల రూపాయలుగా ఉండనుంది.
1. 25 వేల కో ||రూ.
2. 20 వేల కో ||రూ.
3. 10 వేల కో ||రూ.
4. 18 వేల కో || రూ.Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
ఇటీవల ఏదేశం ఫార్ములా 1 కార్ రేసింగ్‌లు నిర్వహించడానికి అనుమతులనిచ్చింది.
1. దక్షిణాఫ్రికా
2. జపాన్
3. బ్రిటన్
4. అమెరికాCorrect
Incorrect
-
Question 10 of 25
10. Question
భారత కేంద్ర ప్రభుత్వం ఏడాదిపాలన పూర్తయిన సందర్భంగా తీసుకున్న తాజా నిర్ణయాలకు సంబంధించి అసత్యమైన వివరాలను గుర్తించండి.
ఎ) ఖరీప్ సీజన్లో 9 పంటలకుగాను కనీస మద్దతుధర పెంచింది.
బి) వరికి మద్దతు ధరను క్వాంటాలు 53రూ ||లు పెంచింది.
సి) రైతులకు రూ.3 లక్షలు వరకూ ఉన్న స్వల్పకాలిక వ్యవసాయ రుణాలు వడ్డి రాయితిని ఆగస్ట్ 31 వరకూ పెంచింది.
డి) సజ్జలపై రూ.33 అదనంగా మద్దతు ధరను పెంచింది.
1. ఎ మాత్రమే
2. బి&సి
3. సి మాత్రమే
4. ಎಕಿಡಿCorrect
Incorrect
-
Question 11 of 25
11. Question
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం YSR సామాజిక భద్రతా పింఛన్ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల మంది లబ్ధిదారులున్నట్లు గుర్తించింది.
1. 1.45 లక్షలు
2. 2.80 లక్షలు
3. 1.10 లక్షలు
4. 2.05 లక్షలుCorrect
Incorrect
-
Question 12 of 25
12. Question
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డ్ సమావేశంలో ఎన్ని భారీ పరిశ్రమలు త్వరలో ఏర్పాటు కానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
1. 8
2. 9
3. 10
4. 12Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల్లో తాగునీటి ఎద్దడిని నివారించడం కోసం ఎన్ని వేల కో || రూ.ల ప్రణాళికకు ఆమోద ముద్ర వేసింది.
1. 5212 కో ||రూ.
2. 4315 కో ||రూ.
3. 6208 కో ||రూ.
4. 3819 కో || రూ.Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
మూడీస్ ఇన్వెస్టర్ సంస్థ భారత 2020-21 GDPని – 4%గా అంచనావేసింది. అయితే ఇంతకుమునుపు ఏ సంవత్సరంలో ఇంత తక్కువ శాతం GDP అంచనా నమోదైంది.
1. 1994
2. 1995
3. 1998
4. 1996Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
అమరావతి రాజధాని నిర్మాణ పనులకు ఎన్నివేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని CRDA ప్రభుత్వానికి నివేదించింది.
1. 12 వేల కో ||రూ.
2. 10 వేల కో ||రూ.
3. 20 వేల కో ||రూ.
4. 18 వేల కో ||రూ.Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
డోపింగ్ నిరోధక నియమాన్ని ఉల్లంఘించిన కారణంగా 4 సంవత్సరాల పాటు నిషేధించబడిన కిరణ్‌జీత్ కౌర్ ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నారు?
1) పోల్ వాల్ట్
2) షాట్ పుట్
3) లాంగ్ డిస్టెన్స్ రన్నర్
4) జావెలిన్ త్రోCorrect
Incorrect
-
Question 17 of 25
17. Question
ఇటీవల వార్తల్లో ఉన్న షెహన్ మదుశంకా ఏ క్రీడకు చెందినవాడు?
1) ఫుట్‌బాల్
2) క్రికెట్
3) టెన్నిస్
4) బాస్కెట్ బాల్Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా) యొక్క హెచ్‌క్యూ ఎక్కడ ఉంది?
1) మాంట్రియల్
2) జెనీవా
3) టోక్యో
4) బీజింగ్Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపిన 1 వ ప్రైవేట్ సంస్థను కనుగొనండి.
1) ఎయిర్లాంచ్
2) స్పేస్ఎక్స్
3) కైనెట్ఎక్స్
4) బ్లూ ఆరిజిన్Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
అరుణ్ సింఘాల్‌ను ఇటీవల ఏ సంస్థ సీఈఓగా నియమించారు?
1) వ్యవసాయ మరియు ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తులు ఎగుమతి అభివృద్ధి అథారిటీ (APEDA)
2) సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO)
3) ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI)
4) ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI)Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
నాస్కామ్ ఇటీవల నిర్మించిన కోవిడ్ -19 ట్రాకింగ్ ప్లాట్‌ఫామ్‌ను ఏ రాష్ట్రం ప్రారంభించింది?
1) తమిళనాడు
2) కర్ణాటక
3) కేరళ
4) మహారాష్ట్రCorrect
Incorrect
-
Question 22 of 25
22. Question
భారత మంత్రిత్వ శాఖ 3 సంవత్సరాల పాటు ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎవరు నియమించబడ్డారు?
1) పిఆర్ జైశంకర్
2) హర్ష బుంగారి
3) విఎస్వి రావు
4) సునీల్ కుమార్ బన్సాల్Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
ఆయుష్ మంత్రిత్వ శాఖతో పాటు “మై లైఫ్, మై యోగా” (జీవ యోగ) పోటీని ఏ సంస్థ నిర్వహిస్తోంది?
1) సాంస్కృతిక వనరులు మరియు శిక్షణ కేంద్రం
2) నెహ్రూ మెమోరియల్ మ్యూజియం మరియు లైబ్రరీ
3) సాహిత్య అకాడమీ
4) ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
చిలికా సరస్సు (ఒడిశా) లోని ఇరావాడి డాల్ఫిన్ల సంఖ్యను మూడు రెట్లు పెంచడానికి ఏ ఐఐటి చేపట్టిన పరిశోధన ప్రాజెక్ట్ సహాయపడింది?
1) ఐఐటి మద్రాస్
2) ఐఐటి కాన్పూర్
3) ఐఐటి కలకత్తా
4) ఐఐటి గువహతిCorrect
Incorrect
-
Question 25 of 25
25. Question
ఫోర్బ్స్ యొక్క 2020 అత్యధిక పారితోషికం పొందిన అథ్లెట్లలో (రోజర్ ఫెదరర్ అగ్రస్థానంలో ఉన్న) ఏకైక క్రికెట్ ఆటగాడు ఎవరు?
1) ఎంఎస్ ధోని
2) క్రిస్ గేల్
3) విరాట్ కోహ్లీ
4) రోహిత్ శర్మCorrect
Incorrect
Daily Current Affairs Click Here
AP Police ConstableClick Here
General Studies (200+ Topic wise ) Click here
Weekly & Monthly Current Affairs PDF @ Click here Click here
Indian Polity Topic wise Pdf @ Click here
AP History PDF
Physical Education Teacher@ CLICK HERE
ANM / MPHA / GNM /NURSING Model Papers Click Here
RRB Group – D / NTPC Click Here
AP Sachivalayam Complete Material & Online test : Click here
Important point
- భారత కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన మద్దతు ధరలలో ఏ పంటకు క్వింటాలుకు అత్యధికంగా రూ.755 మేర పెంచడం జరిగింది.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని రాజ్యసభ సీట్లకుగాను త్వరలో ఎన్నికలు జరగనున్నాయి.
- వీధి వ్యాపారుల కోసం భారత కేంద్ర ప్రభుత్వం PM స్వనిధి పధకానికి ఆమోద ముద్రవేసింది. అయితే ఇందులో భాగంగా వీధి వ్యాపారులకు ఎన్ని వేల రుణాన్ని కేంద్రం ఇవ్వనుంది.
- భారత కేంద్ర ప్రభుత్వం వీధివ్యాపారుల కోసం PM స్వనిధి పధకంలో భాగంగా ఇచ్చే రుణాలను తీసుకుని సక్రమంగా చెల్లించే వ్యక్తులకు ఎంతశాతం వడ్డీరాయితీని కల్పంచనున్నట్లు ప్రకటించింది.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతశాతం మద్యం దుకాణాలను మూసివేసింది.
Tags: 03-05-2020 affairs in telugu, 03-05-2020 Current affairs, 03-05-2020 current affairs in telugu, 3rd june 2020 Current affairs, 3rd june 2020 current affairs in telugu, 3rd june 2020Current affairs. 03-05-2020 current affairs in telugu, 3rd june current affairs in telugu, current affairs and gs, daily current affairs in telugu, June 3rd current affairs in telugu, latest current affairs in telugu, shine india, shine india current affairs, telugu current affairs, today telugu Current affairs