3rd May 2020 Current Affairs in Telugu || Download 03-05-2020 Shine India Daily Current Affairs In Telugu.
ఫ్రెండ్స్ షైన్ ఇండియా ఎడ్యుకేషన్ ద్వారా మేము ప్రతి రోజు కరెంట్ ఆఫీస్ కి సంబంధించిన ఆన్లైన్ పరీక్షలను నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా ప్రతివారం కి సంబంధించిన అన్ని కరెంట్ అఫైర్స్ యొక్క ముఖ్యమైన ప్రశ్నలను సేకరించి మేము మీకు ఆన్లైన్లో పరీక్ష నిర్వహించడం జరుగుతుంది అందులో మీరు ఉచితంగా పాటిస్పేట్ చేయవచ్చు ఆన్లైన్ పరీక్ష అయిన తర్వాత మీకు కింద డిస్క్రిప్షన్ లో డౌన్లోడ్ పిడిఎఫ్ అన్న లింకు మీకు అందించడం జరుగుతుంది దాని ద్వారా మీరు ఆన్లైన్ పరీక్షకు సంబంధించి మీరు ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు మీ మిత్రులతో మరియు నిబంధనలతో ఈ లింక్ ని షేర్ చేస్తారని కోరుచున్నాను
03.05.2020
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
To Download PDF Complete QUIZ , At the END of the QUIZ after submiting it you will get a link to Download the PDF
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- General Studies 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
భారత త్రివిధ దళాల సైన్యాధిపతి “బిపిన్ రావత్ ” కరోనా పై పోరు సల్పుతున్న వైద్య, పారిశుధ్య, పోలీసులను అభినందిస్తూ ఏ కార్యక్రమాన్ని May3న చేపడతామని వెల్లడించారు.?
1.లేజర్ లైట్ షో
2.హెలికాప్టర్ల ద్వారా పూలు చల్లడం
3.సైనిక స్థావరాల్లో దీపాలు వెలిగించడం
4.5ని||లు ఆపకుండా సైనికులతో చప్పట్లు కొట్టించడంCorrect
Incorrect
-
Question 2 of 25
2. Question
ఈ క్రింది రాష్ట్రాలలో జి.ఐ. ట్యాగ్‌ను కోవిల్పట్టి కదలై మిట్టై, వేరుశెనగ ఆధారిత మిఠాయి కోసం బేజ్ చేసింది.
1 ఒడిషా
2 ఆంధ్రప్రదేశ్
3 తమిళనాడు
4 కేరళCorrect
Incorrect
-
Question 3 of 25
3. Question
గోరఖ్‌పూర్ టెర్రకోటకు ఇటీవల హస్తకళల విభాగంలో జిఐ ట్యాగ్ ఇవ్వబడింది. ఇది ఏ రాష్ట్రానికి చెందినది?
1 ఉత్తర ప్రదేశ్
2 రాజస్థాన్
3 బీహార్
4 మధ్యప్రదేశ్Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
కరోనావైరస్ సంక్షోభాల మధ్య వారికి ఆర్థిక సహాయం అందించడానికి కర్ణాటక వికాస్ గ్రామీణ బ్యాంక్ (కెవిజిబి) ప్రారంభించిన ఎంఎస్ఎంఇ రుణ పథకానికి పేరు పెట్టండి
1 వికాస్ సంజీవిని
2 వికాస్ అభయ
3 వికాస్ సుగం
4 వికాస్ అధర్Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
ఇటీవల కన్నుమూసిన ప్రఖ్యాత స్వాతంత్ర్య సమరయోధుడు హేమ భరాలి భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందినవారు?
1 గుజరాత్
2 కేరళ
3 అస్సాం
4 మధ్యప్రదేశ్Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
ప్రతి సంవత్సరం ప్రపంచ నృత్య దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
1) ఏప్రిల్ 14
2) ఏప్రిల్ 28
3) ఏప్రిల్ 16
4) ఏప్రిల్ 29Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
వీరిలో హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో) నూతన చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి) గా ఎవరు నియమితులయ్యారు.
1 శివ దాస్ మీనా
2 అమృత్ అభిజాత్
3 శ్యామ్ సుందర్
4 ఓం నాగరాజ్Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్ఆర్ఇజిఎస్) కింద నైపుణ్యం లేని కార్మికులకు ఉపాధి కల్పించడంలో మిగతా అన్ని రాష్ట్రాలలో భారతదేశం ఏ రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉంది?
1 ఛత్తీస్‌గఢ్
2 ఉత్తర ప్రదేశ్
3 కర్ణాటక
4 గుజరాత్Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
2019 సంవత్సరానికి అంతర్జాతీయ బడ్జెట్ భాగస్వామ్యం (ఐబిపి) నిర్వహించిన ఓపెన్ బడ్జెట్ సర్వే ప్రకారం బడ్జెట్ పారదర్శకత మరియు జవాబుదారీతనం విషయంలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది ?
1 సింగపూర్
2 ఐర్లాండ్
3 న్యూజిలాండ్
4 స్వీడన్Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
ఇటీవల నియమించిన ఐక్యరాజ్యసమితికి భారతదేశపు శాశ్వత ప్రతినిధి ఎవరు?
1 నమ్రత ఎస్ కుమార్
2 దీపక్ మిట్టల్
3 టిఎస్ తిరుమూర్తి
4 సయ్యద్ అక్బరుద్దీన్Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
జవారా జానపద నృత్యం ఏ రాష్ట్రంలో ఉంది?
1. తెలంగాణ
2. అస్సాం
3. మధ్యప్రదేశ్
4. మేఘాలయCorrect
Incorrect
-
Question 12 of 25
12. Question
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్యా పరంగా ఏ జిల్లా చిట్టచివరి స్థానంలో నిలిచింది.
1.చిత్తూరు
2.అనంతపురం
3.విజయనగరం
4.ప్రకాశంCorrect
Incorrect
-
Question 13 of 25
13. Question
తాజా హైకోర్టు న్యాయమూర్తుల చేరికతో మొత్తం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తుల సంఖ్యను గుర్తించండి.
1.11
2.21
3.20
4.28Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వివరాల ప్రకారం ఏ జిల్లాలో అత్యధికంగా కరోనా పరీక్షలు (13,466) జరిగినట్లు వెల్లడైంది.
1.కర్నూలు
2.కడప
3.గుంటూరు
4.విశాఖపట్నంCorrect
Incorrect
-
Question 15 of 25
15. Question
భారత కేంద్ర ప్రభుత్వ వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో కరోనా సోకని ఒకే ఒక్క గ్రీన్ జోన్ జిల్లాను గుర్తించండి.
1.ప్రకాశం
2.విశాఖపట్నం
3.విజయనగరం
4.శ్రీకాకుళంCorrect
Incorrect
-
Question 16 of 25
16. Question
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా Red Zone మండలాల సంఖ్యను గుర్తించండి.
1.68
2.72
3.93
4.58Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
ఇటీవల “నాందేడ్” అనే ప్రాంతంలో ఉన్న సిక్కుల హజుర్ సాహిబ్ గురుద్వారాను అధికారులు 91 మందికి కరోనా వైరస్ సోకడంతో మూసివేశారు. నాందేడ్ అనే ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది?
1.మహారాష్ట్ర
2.పంజాబ్
3.హర్యానా
4.DelhiCorrect
Incorrect
-
Question 18 of 25
18. Question
పరోక్ష పన్నుల వివాదాల సత్వర పరిష్కారం నిమిత్తం తీసుకువచ్చిన “వివాద్ సే విశ్వాస్” పధకం గడువును ఏ తేదీ దాకా కేంద్రప్రభుత్వం పెంచింది.
1.సెప్టెంబర్ 30
2.అక్టోబర్ 15
3.ఆగస్ట్ 15
4.సెప్టెంబర్ 1Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సగటున లాక్ డౌనకు ముందు వరకు నెలకు ఎన్ని కోట్ల లీటర్ల పెట్రోల్ విక్రయాలు జరుగుతున్నాయి.
1.10 కో||లీ.
2.12 కో||లీ.
3.15 కో||లీ.
4.16 కో||లీ.Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
తాజా లా డౌన్ పొడిగింపునకు సంబంధించి భారత కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం అసత్యమైన వాటిని గుర్తించండి.
ఎ) దేశంలో రెడ్ జోన్ల సంఖ్య – 130
బి) ఆరెంజ్ జోన్ల సంఖ్య – 204
సి) గ్రీన్ జోన్ల సంఖ్య – 319
డి) ఒక ప్రాంతం Red zone నుండి గ్రీన్ జోనకు మారాలంటే 21 రోజులపాటు ఒక్క కరోనా కేసుకూడా నమోదు కాకూడదు.
1.ಎ & ಸಿ
2.సి మాత్రమే
3.బి మాత్రమే
4.ఎ&డిCorrect
Incorrect
-
Question 21 of 25
21. Question
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా Red Zoneల తాజా సమాచారం ప్రకారం ఏ జిల్లాలో అత్యధికంగా 11 మండలాలు రెడ్ జోన్లో ఉన్నాయి.
1.నెల్లూరు
2.అనంతపురం
3.కర్నూలు
4.గుంటూరుCorrect
Incorrect
-
Question 22 of 25
22. Question
భారత కేంద్ర ఆరోగ్యశాఖ వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రెడ్ జోన్ (కరోనా తీవ్రం) పరిధిలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి.
1.3 జిల్లాలు
2.5 జిల్లాలు
3.6 జిల్లాలు
4.7 జిల్లాలుCorrect
Incorrect
-
Question 23 of 25
23. Question
భారతదేశం లాక్ డౌన్ కారణంగా చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి స్వదేశానికి రప్పించే ప్రయత్నం చేస్తోంది. అయితే తొలిసారిగా భారీ స్థాయిలో భారత ప్రభుత్వం 1990-91 సద్దాం హుస్సేన్ కువైటన్ను ఆక్రమించినపుడు ఎన్ని లక్షలమంది ప్రవాసులను భారత్ కు రప్పించింది.
1.1.7 లక్షలు
2.80వేలు
3.1.5 లక్షలు
4.1.2 లక్షలుCorrect
Incorrect
-
Question 24 of 25
24. Question
భారతదేశ GST వసూళ్ళలో వాహన పరిశ్రమ వాటా ఎంతశాతంగా ఉంది?
1.10%
2.11%
3.15%
4.28%Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
భారతదేశ వ్యాప్తంగా ఒక్క వాహన విక్రయం కూడా కరోనా ప్రభావంతో జరగకుండా నిలిచిపోయింది. అయితే దీనివల్ల రోజుకు ఎన్ని కోట్ల రూపాయల నష్టం జరుగుతోంది.
1.4300 కో||రూ.
2.3000 కో|| రూ.
3.1800 ||రూ.
4.2,300 కో||రూ.Correct
Incorrect
To Subscribe ![]() |
Click Here |
To Join ![]() |
Click Here |
Important Current Affairs Questions like
1 ) భారత త్రివిధ దళాల సైన్యాధిపతి “బిపిన్ రావత్ ” కరోనా పై పోరు సల్పుతున్న వైద్య, పారిశుధ్య, పోలీసులను అభినందిస్తూ ఏ కార్యక్రమాన్ని May3న చేపడతామని వెల్లడించారు.?
2.ఈ క్రింది రాష్ట్రాలలో జి.ఐ. ట్యాగ్‌ను కోవిల్పట్టి కదలై మిట్టై, వేరుశెనగ ఆధారిత మిఠాయి కోసం బేజ్ చేసింది.
3.గోరఖ్‌పూర్ టెర్రకోటకు ఇటీవల హస్తకళల విభాగంలో జిఐ ట్యాగ్ ఇవ్వబడింది. ఇది ఏ రాష్ట్రానికి చెందినది?
4.కరోనావైరస్ సంక్షోభాల మధ్య వారికి ఆర్థిక సహాయం అందించడానికి కర్ణాటక వికాస్ గ్రామీణ బ్యాంక్ (కెవిజిబి) ప్రారంభించిన ఎంఎస్ఎంఇ రుణ పథకానికి పేరు పెట్టండి
5.ఇటీవల కన్నుమూసిన ప్రఖ్యాత స్వాతంత్ర్య సమరయోధుడు హేమ భరాలి భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందినవారు?
6.ప్రతి సంవత్సరం ప్రపంచ నృత్య దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
7.వీరిలో హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో) నూతన చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి) గా ఎవరు నియమితులయ్యారు.
8.మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్ఆర్ఇజిఎస్) కింద నైపుణ్యం లేని కార్మికులకు ఉపాధి కల్పించడంలో మిగతా అన్ని రాష్ట్రాలలో భారతదేశం ఏ రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉంది?
9.2019 సంవత్సరానికి అంతర్జాతీయ బడ్జెట్ భాగస్వామ్యం (ఐబిపి) నిర్వహించిన ఓపెన్ బడ్జెట్ సర్వే ప్రకారం బడ్జెట్ పారదర్శకత మరియు జవాబుదారీతనం విషయంలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది ?
10.ఇటీవల నియమించిన ఐక్యరాజ్యసమితికి భారతదేశపు శాశ్వత ప్రతినిధి ఎవరు?
11.జవారా జానపద నృత్యం ఏ రాష్ట్రంలో ఉంది?
12.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్యా పరంగా ఏ జిల్లా చిట్టచివరి స్థానంలో నిలిచింది.
and more 30 questions we are providing in this session
shine india, shine india current affairs, daily current affairs in telugu, latest current affairs in telugu, telugu current affairs, 3rd may 2020 current affairs in telugu, current affairs and gs, today telugu Current affairs, 3rd may 2020 Current affairs, 30th April current affairs in telugu, April 30th current affairs in telugu, shine india, daily current affairs in telugu, latest current affairs in telugu, telugu current affairs, 3rd may current affairs in telugu, current affairs and gs, 3rd may 2020current affairs in telugu, today telugu Current affairs, shine india current affairs, 3rd may 2020current affairs in telugu, 3rd may 2020Current affairs.
shine india, shine india current affairs, daily current affairs in telugu, latest current affairs in telugu, telugu current affairs, 03-05-2020 current affairs in telugu, current affairs and gs, today telugu Current affairs, 03-05-2020 Current affairs, 3rd mayl current affairs in telugu, May 3rd current affairs in telugu, shine india, daily current affairs in telugu, latest current affairs in telugu, telugu current affairs, 03-05-2020 affairs in telugu, current affairs and gs, 03-05-2020 affairs in telugu, today telugu Current affairs, shine india current affairs, 03-05-2020 current affairs in telugu, 03-05-2020 Current affairs.
Tags: 03-05-2020 affairs in telugu, 03-05-2020 Current affairs, 03-05-2020 current affairs in telugu, 30th April current affairs in telugu, 3rd may 2020 Current affairs, 3rd may 2020 current affairs in telugu, 3rd may 2020current affairs in telugu, 3rd may 2020Current affairs. shine india, 3rd may current affairs in telugu, 3rd mayl current affairs in telugu, April 30th current affairs in telugu, current affairs and gs, daily current affairs in telugu, latest current affairs in telugu, May 3rd current affairs in telugu, shine india, shine india current affairs, telugu current affairs, today telugu Current affairs
One Comment