3rd October 2020 Current Affairs in Telugu || Download Shine India 03-10-2020 Daily Current Affairs In Telugu

Daily Current Affairs : 2nd & 3rd Oct 2020 CA

భారత తాజా నేరగణాంకాల ప్రకారం దేశ వ్యాప్తంగా షెడ్యూల్డ్ కులాలపై 2019లో జరిగిన దాడుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎంత శాతం జరిగాయి.
1. 2.8%
2. 4.5%
3. 3.6%
4. 2.9%

Answer : 2

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం YSR బీమా పథకానికి అత్యధిక అర్హులు ఏ
జిల్లాలో ఉన్నారు.
1. పశ్చిమ గోదావరి
2. తూర్పుగోదావరి
3. కృష్ణా
4. కర్నూలు

Answer : 2

BCCI క్రికెట్ సంస్థ IPLలో సురక్షిత చక్రం (బయోబబుల్) దాటిన ఆటగాళ్ళ జట్టుకు ఎన్ని రూపాయల భారీ జరిమానా విధించనున్నట్లు వెల్లడించింది.
1. 50 లక్షల రూ||లు
2. 1 కోటి రూ||
3. 75 లక్షల రూ||లు
4. 1.5 కో ||రూ

Answer : 1

DRDO సంస్థ Anti Tankగైడెడ్ మిసైలను విజయవంతంగా పరీక్షించింది. ఈ మిసైల్ గరిష్టంగా ఎన్ని కిలోమీటర్లలో లక్ష్యాన్ని ఛేదించగలదు.
1. 10 km
2. 3 km
3. 5 km
4. 6 km

Answer : 3

X-ray, సిటీ స్కాన్లతో కరోనాను అత్యంత ఖచ్చితంగా నిర్ధారించే కృత్రిమ మేధ అల్గారిథమ్ ను ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు.
1. జర్మనీ
2. జపాన్
3. అమెరికా
4. రష్యా

Answer : 3

భారత తాజా నేరగణాంకాల వివరాల ప్రకారం మనుషుల అక్రమ రవాణాలో ఏ రాష్ట్రం ప్రధమ స్థానంలో నిలిచింది.
1. మధ్యప్రదేశ్
2. మహారాష్ట్ర
3. ఉత్తరప్రదేశ్
4. బీహార్

Answer : 2

భారత వాతావరణ శాఖ గడచిన 4 నెలలుగా దేశంలో సగటు వర్షపాతం ఎంత శాతం నమోదయినట్లు వెల్లడించింది.
1. 76%
2. 98 %
3. 109%
4. 110%

Answer : 3

 

“Roar of the Lion” అనే వెబ్ సీరిసను ఏ ప్రముఖ ఆటగాడి జీవితంపై తీయడం జరిగింది.?
1. M.S.ధోని
2. యువరాజ్ సింగ్
3. విరోట్ కోహ్లి
4. విశ్వనాథన్ ఆనంద్

Answer : 1

TTD (తిరుమల తిరుపతి దేవస్థానం) ఆస్థాన సంగీత విద్వాంసురాలిగా ఎవరు ఎంపికయ్యారు?
1. బాలకృష్ణ ప్రసాద్
2. M.నాగేశ్వర శర్మ
3. కొండవీటి జ్యోతిర్మయి
4. శోభారాజు

Answer : 4

భారత కేంద్ర ప్రభుత్వం UNLOCK 5 మార్గదర్శకత్వాల్లో భాగంగా సభలు, సమావేశాలకు గరిష్ఠంగా ఎంత మందికి అనుమతినిచ్చింది.
1. 350
2. 200
3. 400
4. 500

Answer : 2

DRDO సంస్థ దేశీయంగా రూపొందించిన బ్రహ్మాస్ క్షిపణిని ఇటీవల విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి శబ్దవేగానికి ఎన్నిరెట్ల వేగంతో దూసుకెళ్ళగలదు.
1. 3 రెట్లు
2. 2 రెట్లు
3. 12 రెట్లు
4. 4 రెట్లు

Answer : 3

కువైట్ కొత్త పాలకుడిగా ఎవరు ప్రమాణస్వీకారం చేశారు.
1. షేక్ మున్నార్ అల్ సబహ్
2. షేక్ జస్తద్ అలీ
3. షేక్ నవాఫ్
4. షేక్ సబహ్

Answer : 3

భారత తాజా నేరగణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనుషుల అక్రమ రవాణాలో ఎన్నవ స్థానంలో నిలిచింది.
1. 4వ స్థానం
2. 5వ స్థానం
3. 3వ స్థానం
4. 2వ స్థానం

Answer : 4

చారిత్రక గణాంకాల ప్రకారం బాబ్రీమసీదు ఏ సంవత్సరంలో నిర్మించడం జరిగింది.
1. 1606
2. 1672
3. 1438
4. 1526

Answer : 4

కొవిడ్ వాక్సీన్ తయారీలో ఉపయోగించే ‘స్క్వాలేన్’ అనే నూనెను ఈ క్రింది జీవుల నుండి తీయడం వల్ల ఆజీవులు అంతరించి పోనున్నాయని కాలిఫోర్నియా పర్యావరణ శాఖ హెచ్చరించింది.
1. పందులు
2. సొరచేపలు
3. ఆక్టోపస్
4. నక్షత్ర తాబేళ్ళు

Answer : 2

భారత CBI ప్రత్యేక న్యాయస్థాన బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఎంతమంది భాజపా అగ్రనేతలను నిర్దోషులుగా తేల్చింది.
1. 30
2. 27
3. 28
4. 32

Answer : 4

భారత ఆర్థిక మంత్రిత్వశాఖ 2020-21 ఆర్ధిక సంవత్సరం అక్టోబర్ – మార్చి మధ్య ఎన్ని లక్షల కోట్ల రూపాయల రుణ సమీకరణ జరపనున్నట్లు వెల్లడించింది.
1. 3.86 ల ||కో.రూ.
2. 2.65 ల ||కో.రూ.
3. 4.43 ల ||కో.రూ.
4. 8.42 ల ||కో.రూ.

Answer : 3

RBI అఖిల భారత సూచీ గణాంకాల ప్రకారం ప్రస్తుత సంవత్సరం ఏప్రిల్, జూన్ లు మధ్య భారత్ లో ఇళ్ళధరలు ఎంత శాతం పెరిగినట్లు వెల్లడైంది.
1. 2.8%
2. 3.9%
3. 4.2%
4. 3.1%

Answer : 1

భారత కేంద్ర గణాంకాల ప్రకారం దేశీయ బొమ్మల మార్కెట్ విలువ ఎన్ని కోట్ల రూపాయలుగా ఉంది.
1. 10,000 కో ||రూ.
2. 7000 కో ||రూ.
3. 8000 కో ||రూ.
4. 9000 కో ||రూ.

Answer : 4

భారత కేంద్ర ప్రభుత్వం GST వసూళ్ళపరంగా సెప్టెంబర్ నెలలో ఎంత శాతం వృద్ధి నమోదైనట్లు వెల్లడించింది.
1. 5%
2. 6%
3. 3%
4. 4%

Answer : 4

భారతదేశ ఎగుమతులు సెప్టెంబరులో ఎంతశాతం వృద్ధి నమోదు చేశాయి.
1. 2.19%
2. 3.81%
3. 5.27%
4. 4.24%

Answer : 3

భారత్ కు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ డైనమికస్ (CDDEP) సర్వేలో కేవలం కరోనా వ్యాప్తికి ఎంత శాతం మంది మాత్రమే సూపర్ స్పైడర్లు బాధ్యులను వెల్లడించింది.
1. 5%
2. 7%
3. 8%
4. 9%

Answer : 3

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని చోట్ల Toy Clusters (బొమ్మల తయారీ) ఏర్పాటు చేయనుంది.
1. 3 చోట్ల
2. 5 చోట్ల
3. 6 చోట్ల
4. 7 చోట్ల

Answer : 1

భారత దేశ వ్యాప్త Goods + Service Tax (GST) వసూళ్ళు సెప్టెంబర్ 2020 నాటికి ఎన్నివేల కోట్ల రూపాయలకు చేరడం జరిగింది.
1. 95,480 కో ||రూ.
2. 82,216 కో || రూ.
3. 70,319 కో ||రూ.
4. 65,419 కో ||రూ.

Answer : 1

దేశీయ ఆర్ధిక రేటింగ్ సంస్థ “ఇక్రా” తన నివేదికలో బ్యాంకుల నిరర్ధక ఆస్టులు 2020-21 సంవత్సరానికి ఎంత శాతంగా ఉండనున్నాయని వెల్లడించింది.
1. 2.6%
2. 3.7%
3. 3.1%
4. 2.9%

Answer : 2

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం YSR బీమా పధకానికి ఎంతమందిని అర్హులుగా గుర్తించింది.
1. 1.11 కోట్లు
2. 85 లక్షలు
3. 1.28 కోట్లు
4. 78.9 లక్షలు

Answer : 1

Download PDF