4th August 2020 Current Affairs in Telugu || Download Shine India 04-08-2020 Daily Current Affairs In Telugu

చైనాతో లద్దాక్ వద్ద వివాదాస్పద సరస్సు పాంగాంగ్ వద్ద ఉన్న పర్వత ప్రాంతాన్ని ఫింగర్ కాంప్లెకన్ గా పిలుస్తారు. అయితే ఈ ప్రాంతంలో ఎన్ని పర్వత ఆకృతులను కలిపి ఫింగర్ కాంప్లెకన్ అని పిలుస్తారు.
1. 6
2. 8
3. 5
4. 9

Answer : 2

ISR సంస్థ గత ఏడాది చంద్రయాన్ 2 ప్రయోగంలో చంద్రుడి పైకి వెళ్ళిన విక్రమ్ ల్యాండలోని రోవర్ పనిచేస్తున్నట్లు ప్రకటించారు. ఆరోవర్ పేరును గుర్తించండి.
1. సూర్య
2. ఆదిత్య
3. ఆస్త్ర
4. ప్రగ్యాన్

Answer : 4

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గడచిన సంవత్సరం ఎన్ని వేల కోట్ల రూపాయల ఖరీఫ్, రబీ రుణాలను ఇవ్వడం జరిగిందని ప్రకటించింది.
1. 94,524 కో ||రూ.
2. 83,146 కో ||రూ.
3. 72,218 కో ||రూ.
4. 1,08,216 కో || రూ.

Answer : 1

జిల్లాలవారీ పంటల వివరాలు పరంగా ఆంధ్రప్రదేశ్ లో ఏ
జిల్లాలో అత్యధికంగా వరినాట్లు వేయడం ప్రస్తుత సంవత్సరానికి జరిగింది.
1. కృష్ణా
2. తూర్పుగోదావరి
3. అనంతపురం
4. కర్నూలు

Answer : 3

నవంబర్ 1 నుండి UAEలో మహిళల IPLను ఏ సీరిస్ పేరుతో నిర్వహించనున్నారు.
1. ఛాలెంజర్ సీరిస్
2. సనఫీస్ట్ టోర్నీ
3. టీమ్ వెల్
4. వుమెన్ ప్రీమియర్ లీగ్

Answer : 1

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఏడాదిలో పోలిస్తే జూలైలో GST ఆదాయం ఎన్ని కోట్ల రూపాయలు పెరిగింది.
1. 63.48 కో || రూ.
2. 58.24 కో ||రూ.
3. 42.18 కో || రూ.
4. 35.35 కో ||రూ.

Answer : 4

కరోనాతో ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన ఏకైక మహిళా మంత్రి కమల్ రాణి వరుణ్ కన్నుమూశారు.?
1. మిజోరాం
2. ఛత్తీస్ ఘడ్
3. ఉత్తరప్రదేశ్
4. మధ్యప్రదేశ్

Answer : 3

క్షయకు ఉపయోగించే BCG వ్యాక్సిన్లో కరోనా నెమ్మదిస్తున్నట్లు ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు ప్రకటించారు.
1. రష్యా
2. అమెరికా
3. ఆస్ట్రేలియా
4. జపాన్

Answer : 2

భారతదేశ వ్యాప్తంగా నేషనల్ స్టాటికల్ సర్వే (NSS)ప్రకారం ఇంజనీరింగ్ కోర్సులకు డిమాండ్ ఎంతశాతం మేర పడిపోయిందని వెల్లడైంది.
1. 18%
2. 60%
3. 30%
4. 22%

Answer : 4

కరోనా దెబ్బకు అత్యధికంగా ఐరోపా దేశాల జాబితాకు చెందిన ఏదేశ ఆర్థికవ్యవస్థ 18.5% దిగజారింది.
1. స్పెయిన్
2. ఇటలీ
3. ఫ్రానన్
4. ఉక్రెయిన్

Answer : 1

ఆరోగ్యవంతుల్లో ఆక్సిజన్ స్థాయిలు ఎంత శాతం కన్నా ఎక్కువగా ఉండాలని W.H.O తన నివేదికలో వెల్లడించింది.
1. 90%
2. 93%
3. 96%
4. 80%

Answer : 3

ఫార్ములావన్ స్టార్ లూయీస్ హామిల్టన్ ఎన్నవ సారి బ్రిటీష్ గ్రాండ్ ప్రీ విజేతగా నిలిచాడు.
1. 8వ సారి
2. 7వ సారి
3. 6వ సారి
4. 10వ సారి

Answer : 2

UAE లో జరిగే IPL లీగ్ ఫైనలను ఏ తేదీకి ఖరారు చేశారు.
1. జనవరి 15
2. అక్టోబర్ 6
3. నవంబర్ 10
4. డిసెంబరం 4

Answer : 3

భారతదేశంలో తాజాగా కరోనా మృతుల రేటు ఎంత శాతంగా ఉంది.
1. 3.8%
2. 2.13%
3. 1.15%
4. 1.89%

Answer : 2

అమెరికాకు చెందిన “స్పేస్ ఎక్స” సంస్థ ఇటీవల ఏ పేరుతో రూపొందించి వ్యోమనౌక నుండి ఇద్దరు వ్యోమగాములను విజయవంతంగా తీసుకువచ్చిన తొలి ప్రైవేట్ సంస్థగా విజయం సాధించింది.
1. డ్రాగన్
2. అవెంజర్
3. స్కై హై
4. స్టెల్లార్-2020

Answer : 1

కొత్త హెలికాప్టర్ సేవను ఉడాన్ పథకం కింద ఏ రాష్ట్రంలో ఆవిష్కరించారు మరియు పవన్ హన్స్ లిమిటెడ్ చేత నిర్వహించబడుతోంది?
1 బీహార్
2 గుజరాత్
3 ఉత్తరాఖండ్
4 మహారాష్ట్ర

Answer : 3

గ్రామీణాభివృద్ధిని ప్రోత్సహించడానికి సిఎస్ఐఆర్ మరియు విజ్ఞాన భారతితో ఏ సంస్థ యొక్క ఉన్నత్ భారత్ అభియాన్ కేంద్రం భాగస్వామ్యం కలిగి ఉంది?
1 ఐఐటి మద్రాస్
2 ఐఐటి ఢిల్లీ
3 ఐఐటి ఖరగ్పూర్
4 ఐఐటి గువహతి

Answer : 2

పదార్థ వినియోగ రుగ్మతలు (SUD) మరియు ప్రవర్తనా వ్యసనాల కోసం ప్రామాణిక చికిత్స మార్గదర్శకాలపై ఏ కేంద్ర మంత్రి ఈ-బుక్ విడుదల చేశారు?
1 డాక్టర్ హర్ష్ వర్ధన్
2 రమేష్ పోఖ్రియాల్ నిశాంక్
3 జితేంద్ర సింగ్
4 అమిత్ షా

Answer : 1

ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ‘ఇండియన్ రిపోర్ట్ ఆన్ డిజిటల్ ఎడ్యుకేషన్, 2020’ ను ప్రారంభించింది?
1 సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
2 ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
3 మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
4 ఆర్థిక మంత్రిత్వ శాఖ

Answer : 3

డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ (డియాట్) అభివృద్ధి చేసిన మెడికల్ బెడ్ ఐసోలేషన్ సిస్టమ్ పేరు ఏమిటి?
1 ఆశ్రే
2 అర్జున్
3 అభిమన్యు
4 ఆర్య

Answer : 1

ఆసియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ బోర్డు గవర్నర్ల వార్షిక సమావేశంలో భారతదేశానికి ఎవరు ప్రాతినిధ్యం వహించారు?
1 శక్తి కాంత దాస్
2 నిర్మలా సీతారామన్
3 పియూష్ గోయల్
4 రాజీవ్ కుమార్

Answer : 2

భారతదేశం యొక్క మొట్టమొదటి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) – ఆమోదించబడిన డ్రోన్ శిక్షణ పాఠశాల ఏది?
1 బొంబాయి ఫ్లయింగ్ క్లబ్
2 మద్రాస్ ఫ్లయింగ్ క్లబ్
3 హైదరాబాద్ ఫ్లయింగ్ క్లబ్
4 ఢిల్లీ ఫ్లయింగ్ క్లబ్

Answer : 1

పర్యావరణ మంత్రిత్వ శాఖ యొక్క ఇటీవలి నివేదిక ప్రకారం, పులి జనాభా అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది?
1 మహారాష్ట్ర
2 మధ్యప్రదేశ్
3 ఆంధ్రప్రదేశ్
4 కేరళ

Answer : 2

అంబాలా ఎయిర్‌బేస్ ఏ రాష్ట్రం / యుటిలో ఉంది?
1 ఉత్తరాఖండ్
2 హర్యానా
3 సిక్కిం
4 పశ్చిమ బెంగాల్

Answer : 2

ఫిబ్రవరి-జూన్ 2020 కాలానికి ఎన్‌ఐటిఐ ఆయోగ్ ర్యాంక్ చేసిన ఆశాజనక జిల్లాల జాబితాలో ఏ జిల్లా అగ్రస్థానంలో ఉంది?
1 నవాడ
2 మోగా
3 బిజాపూర్
4 బహ్రాయిచ్

Answer : 3