4th December 2020 Current Affairs in Telugu || Download Shine India 04-12-2020 Daily Current Affairs In Telugu

ధ్వని వేగం కన్నా 16 రెట్లు ప్రయాణించే హైపర్ సోనిక్ జెట్ ఇంజన్ ను ఏదేశం తయారుచేసింది.

  1. చైనా
  2. అమెరికా
  3. రష్యా
  4. జపాన్

Answer : 1

భారత శాస్త్ర పర్యావరణ కేంద్రం తాజాగా ఏ పదార్థం గురించి ప్రముఖ కంపెనీలపై జరిపిన పరిశోధనలో ఆ పదార్థం 77% కత్తిగా తేలినట్లు వెల్లడైంది.

  1. పసుపు
  2. పాలు
  3. నెయ్యి
  4. తేనె

Answer : 4

చైనా ప్రయోగించిన అంతరిక్ష నౌక ఇటీవల చంద్రునిపై మట్టి నమూనాను 40 సంవత్సరాలలో తొలిసారిగా సేకరించింది. ఆ నౌక పేరును గుర్తించండి.

  1. చెన్-8
  2. చాంగె – 2
  3. చెన్-7
  4. చాంగె -5

Answer : 4

TRA రీసెర్చ సంస్థ BRANDS పై చేసిన సర్వేలో ప్రపంచ వ్యాప్తంగా షావోమి మొబైలస్ 2వ స్థానంలో నిలిచింది. ఈ మొబైల్ కంపెనీ ఏ దేశానికి చెందింది.

  1. సింగపూర్
  2. దక్షిణ కొరియా
  3. జపాన్
  4. చైనా

Answer : 4

భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఎన్ని వన్డే ఇన్నింగ్స లో సచిన్ చేసిన 12 వేల పరుగుల మైలు రాయిని దాటడం జరిగింది.

  1. 251
  2. 249
  3. 242
  4. 238

Answer : 3

ఫార్చూన్ 500 భారతీయ కంపెనీల

జాబితాలో ఏ కంపెనీ 2వ స్థానంలో నిలిచింది.

  1. Reliance
  2. SBI
  3. IOC
  4. ONGC

Answer : 3

ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు టెక్నాలజీ వినియోగంలో జాతీయ స్థాయిలో ఎన్ని అవార్డులు లభించాయి.

  1. 4
  2. 5
  3. 6
  4. 7

Answer : 2

భారత కేంద్ర చమురు శాఖ గ్యాస్ మౌలిక సదుపాయాల కల్పనకు ఎన్ని బిలియన్ డాలర్ల పెట్టుబడిని త్వరలో దేశంలో పెట్టనున్నట్లు ప్రకటించింది.

  1. 58 బిలి||
  2. 66 బిలి ||
  3. 78 బిలి ||$
  4. 98 బిలి ||

Answer : 2

 

ఆంధ్ర ఫ్రదేశ్ ప్రభుత్వం Amul పాల సేకరణ ప్రాజెక్ట్ ను తొలివిడతగా ఎన్ని గ్రామాల్లో ప్రారంభించింది.

  1. 500
  2. 450
  3. 200
  4. 400

Answer : 4

ప్రపంచ వ్యాప్త విశ్వసనీయ బ్రాండన్ పై TRA రీసెర్చ నివేదిక వెల్లడించిన వివరాల ప్రకారం ఏ బ్రాండ్ తొలిస్థానంలో నిలిచింది.

డెల్

ఒప్పో

సొనాటా

శాంసంగ్

Answer : 1

ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు అక్టోబర్ చివరి నాటికి ఎన్ని వేల కోట్ల రూపాయలకు చేరింది.

  1. 38,219 కో ||రూ.
  2. 48,322 కో || రూ.
  3. 40,519 కో ||రూ.
  4. 52, 219 కో ||రూ.

Answer : 2

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ” పేదలందరికీ ఇళ్ళు” కార్యక్రమంలో తొలివిడతగా ఎన్ని లక్షల ఇళ్ళను నిర్మించనుంది.?

  1. 12.06 లక్షలు
  2. 15.10 లక్షలు
  3. 10.38 లక్షలు
  4. 16.24 లక్షలు

Answer : 2

ఫార్చూస్ 500 భారతీయ కంపెనీల జాబితాలో ఏ కంపెనీ తొలిస్థానాన్ని దక్కించుకుంది.

  1. టాటా మోటరర్స్
  2. HDFC
  3. రిలయనన్
  4. SBI

Answer : 3

దాదాపుగా 30 సంవత్సరాల తర్వాత ఏ దేశం భారత్ నుండి బియ్యాన్ని దిగుమతి చేసుకోవడం తిరిగి ప్రారంభించింది.

  1. పాకిస్థాన్
  2. చైనా
  3. అమెరికా
  4. నేపాల్

Answer : 2

Download PDF

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక గడచిన 7 నెలల్లో ఎన్ని వేల కోట్ల రూపాయల రెవెన్యూ వసూళ్ళను సాధించింది.

  1. 56798 కో ||రూ.
  2. 45318 కో || రూ.
  3. 40519 కో ||రూ.
  4. 69315 కో ||రూ.

Answer : 1