5th March 2021 Current Affairs in Telugu || Download 05-03-2021 Daily Current Affairs In Telugu

భారతసేవలరంగానికి సంబంధించి Business Activity Indexఫిబ్రవరిలో ఎన్ని పాయింట్లు నమోదు చేసింది.
1. 72.8
2. 60.1
3. 55.3
4. 59.6

Answer : 3

భారతదేశంలో సౌర పైకప్పు ప్రాజెక్టుల కోసం 100 మిలియన్ డాలర్ల క్రెడిట్ గ్యారెంటీ పథకాన్ని ప్రవేశపెట్టడానికి ఏ సంస్థ ప్రణాళిక వేసింది?
1. ప్రపంచ బ్యాంక్
2. ప్రపంచ వాణిజ్య సంస్థ
3. ఐక్యరాజ్యసమితి
4. ప్రపంచ ఆరోగ్య సంస్థ

Answer : 1

భారతదేశం యొక్క పైకప్పు సౌర కార్యక్రమాన్ని పెంచడానికి 100 మిలియన్ డాలర్ల క్రెడిట్ గ్యారెంటీ పథకాన్ని ప్రవేశపెట్టాలని ప్రపంచ బ్యాంక్ యోచిస్తోంది, ఇది తగినంత ఆదరణ పొందలేదు.
ఈ పథకం సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలను పైకప్పు సౌర యూనిట్ల ఏర్పాటుకు రాయితీ రుణ ఫైనాన్సింగ్ పొందటానికి అనుమతిస్తుంది.

ఆంధ్రప్రదేశ్ గణాంకాల ప్రకారం LED వీధి దీపాల సంఖ్య ఎన్ని లక్షలుగా ఉంది.
1. 24.88 లక్షలు
2. 20.10 లక్షలు
3. 18.45 లక్షలు
4. 29.16 లక్షలు

Answer : 1

ఇన్‌స్టాగ్రామ్‌లో 100 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న తొలి క్రికెటర్ ఎవరు?
1. స్టీవెన్ స్మిత్
2. మార్నస్ లాబుస్చాగ్నే
3. బెన్ స్టోక్స్
4. విరాట్ కోహ్లీ

Answer : 4

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 100 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉన్న తొలి క్రికెటర్‌గా భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలిచాడు.
32 ఏళ్ల కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా ఫాలో అవుతున్న నాల్గవ క్రీడాకారుడు.

భారత భద్రతా దళాల గౌరవార్థం ప్రతి సంవత్సరం __________ ను జాతీయ భద్రతా దినోత్సవంగా జరుపుకుంటారు.
1. మార్చి 5
2. మార్చి 4
3. మార్చి 2
4. మార్చి 3

Answer : 2

భారత కేంద్ర ప్రభుత్వం జనవరిలో ఏ దేశంలో ఏర్పరచుకున్న పునరుత్పాదక ఇంధన సహకార ఒప్పందానికి ఆమోదం తెల్పింది.
1. ఫ్రాన్స్
2. ఇటలీ
3. ఆఫ్ఘనిస్థాన్
4. నార్వే

Answer : 1

ఈ క్రింది ఏ భీమా అంబుడ్స న్ నిబంధనలలో భారత ప్రభుత్వం ఇటీవల సవరణలు చేసింది?
ఇన్సూరెన్స్ అంబుడ్స్ మన్ రూల్స్, 2008
ఇన్సూరెన్స్ అంబుడ్స్ మన్ రూల్స్, 2020
ఇన్సూరెన్స్ అంబుడ్స్ మన్ రూల్స్, 2017
ఇన్సూరెన్స్ అంబుడ్స్ మన్ రూల్స్, 2001 |

Answer : 3

భారత్ బయోటెక్ సంస్థ తాజాగా కొవార్టిన్ కరోనా టీకా సామర్థ్యం ఎంత శాతం ఉన్నట్లు వెల్లడించింది.
1. 78%
2. 93%
3. 75%
4. 81%

Answer : 4

రాజ్యసభ మరియు లోక్సభ టీవీ యొక్క కొత్త పేరు ఏమిటి?
సంకల్ప్
సంసద్
భారత్
లోక్ మన్య

Answer : 2

అనిల్ ధీరుబాయ్ అంబానీ (ADANI) Group సంస్థ ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో ఏ ఓడరేవులో31.57 ఈక్విటీ షేర్ లను కొనుగోలు చేసింది. .
1. గంగవరం
2. విశాఖపట్నం
3. దుగరాజపట్నం
4. భీమిలి

Answer : 1

ఇథనాల్ గురించి కింద ఇచ్చిన స్టేట్ మెంట్లలో ఏవి సరైనవి
1. ఇథనాల్ స్పష్టమైన, రంగులేని ద్రవం.
2. ఇది గ్యాసోలిన్ కంటే గాలన్కు ఎక్కువ శక్తిని కలిగి ఉంటుంది.
3. మొక్కల ఫైబలోని సెల్యులోజ్ ను విచ్చిన్నం చేయడం ద్వారా ఇథనాల్ ఉత్పత్తి చేయవచ్చు.
1 మరియు 2 మాత్రమే |
2 మాత్రమే
1 మరియు 3 మాత్రమే
3 మాత్రమే

Answer : 3

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వివరాల ప్రకారం రాష్ట్రంలో ఎంతశాతం PACS (ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం)లు నష్టాల్లో ఉన్నట్లు వెల్లడైంది.?
1. 45%
2. 70%
3. 81%
4. 90%

Answer : 1

ఇటీవల శ్రీలంక,జపాన్ & ఇండియాతో కింది ఏ పోర్టును అభివృద్ధి చేయాలని నిర్ణయించింది?
కొలంబో నౌకాశ్రయంలో వెస్ట్ కంటైనర్ టెర్మినల్
కొలంబో నౌకాశ్రయంలో ఈస్ట్ కంటైనర్ టెర్మినల్
హంబంటోటా పోర్ట్ సౌకర్యం
పోర్ట్ ఆఫ్ గాలే వద్ద ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ (ECT)

Answer : 1

కార్బన్ డిస్ క్లోజెర్స్ ప్రాజెక్ట్ (CDP) సంస్థ తాజా నివేదిక ప్రకారం వాతావరణ సంక్షోభం వల్ల భారత ప్రధాన బ్యాంకుల్లో ఎన్ని కోట్ల డాలర్ల మేర రుణాలు మొండి పద్దుల్లోకి వెళ్ళే అవకాశం ఉందని వెల్లడించింది.
1. 7800 కో||
2. 8400 కో||
3. 6093 కో||
4. 9846 కో||

Answer : 2

హిమాలయ సెరో ఇటీవల ఏ రాష్ట్రం లో కనిపించింది?
నాగాలాండ్
అస్సాం
త్రిపుర
మేఘాలయ

Answer : 2

భారత జాతీయ ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రంలో కలదు.
1. మహారాష్ట్ర
2. గుజరాత్
3. Delhi
4. హర్యానా

Answer : 2

 1. కింది ఏ దేశం డిజర్ట్ ఫ్లాగ్ విన్యాసంను హోస్ట్ చేస్తున్నది?
 2. భారతదేశం
 3. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
 4. సౌదీ అరేబియా
 5. ఒమన్

Answer: 2

ఈ క్రింది వాటిలో ఏ భౌగోళిక సూచికలు ఉత్పత్తులు / వాటి రాష్ట్రానికి సరిగ్గా జతపరచబడ్డాయి?
1. అరకు లోయ కాఫీ – విశాఖపట్నం
2. షాఫీ లాంఫీ – మణిపూర్
3. చందేరి చీర – మధ్య ప్రదేశ్

 1. 1 మరియు 2 మాత్రమే
 2. 2 మరియు 3 మాత్రమే
 3. 1 మరియు 3 మాత్రమే
 4. పైవన్నీ

Answer : 4

భారత క్రికెట్ టీం ఇంగ్లాండ్ తో 550వ టెస్టు ఆడనుంది.అయితే ప్రపంచ క్రికెట్ లో అత్యధిక టెస్టులు ఆడిన దేశాన్ని గుర్తించండి.
1. ఆస్ట్రేలియా
2. వెస్టిండీస్
3. ఇంగ్లాండ్
4. దక్షిణాఫ్రికా

Answer : 3

ఉగాండా ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2021 లో మహిళల సింగిల్స్ టైటిల్‌ను పొందిన మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఎవరు?

 1. ట్రీసా జాలీ
 2. అనుపమ ఉపాధ్యాయ
 3. అదితి భట్
 4. మాల్వికా బన్సోడ్

Answer : 4

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తంబళ్ళ పల్లె, పులివెందుల నియోజక వర్గాలలో గ్రామీణ రహదారుల అభివృద్ధికి ఎన్ని కోట్ల రూపాయలు విడుదల చేసింది.
1. 308.26 కో||రూ.
2. 412.51 కో||రూ.
3. 257.24 కో||రూ.
4. 490.14 కో||రూ.

Answer : 2

ఉదయపూర్ సైన్స్ సెంటర్‌ను ఈ క్రింది రాష్ట్రాలలో / యుటిలో ప్రారంభించారు?
1. మధ్యప్రదేశ్
2. కర్ణాటక
3. అస్సాం
4. త్రిపుర

Answer : 4

కిందివాటిలో ఏది మొదటి విదేశీ నిధిని ( Overseas Fund ) ఇటీవల ప్రారంభించింది?
(1) ICICI Prudential Mutual Fund
(2) SBI Mutual Funds
(3) Axis Mutual Fund
(4) UTI Asset Management

Answer : 2

ప్రపంచ వినికిడి దినోత్సవం (మార్చి 3) సందర్భంగా, హర్ష్ వర్ధన్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ (AIISH) చే 6 కొత్త Outreach Service Centers for Communication Disordersను ప్రారంభించారు. AIISH ఎక్కడ ఉంది?
1) గురుగ్రామ్, హర్యానా
2) భోపాల్, ఒడిశా
3) పాట్నా, బీహార్
4) మైసూరు, కర్ణాటక
5) వెల్లూర్, తమిళనాడు

Answer : 4

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని సైబర్ కిమోస్క్ (హ్యాకింగ్ ముప్పు తప్పించే డివైస్)లు కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
1. 79
2. 65
3. 50
4. 42

Answer : 3

ఈ క్రిందివాటిలో హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ ( Hurun Global Rich List ) 2021 లో ఎవరు మొదటి స్థానంలో నిలిచారు?
1. ఎలోన్ మస్క్
2. జెఫ్ బెజోస్
3. బెర్నార్డ్ ఆర్నాల్ట్
4. బిల్ గేట్స్

Answer : 1

ఆంధ్రప్రదేశ్ లో చిత్తూరు జిల్లాలోని శ్రీసిటిలో ఇటీవల దేని తయారీకి సంబంధించి భూమి పూజ జరిగింది.
1. విమాన చక్రాలు
2. మెట్రోరైలు బోగీలు
3. కార్ల ఇంజిన్లు
4. బైక్ స్పేర్ పార్ట్స్

Answer : 2

జాతీయ భద్రతా దినోత్సవం (ఎన్‌ఎస్‌డి) ప్రతి సంవత్సరం ___________ న భారత జాతీయ భద్రతా మండలి (ఎన్‌ఎస్‌సి) జరుపుకుంటుంది.
1. 1 మార్చి
2. 2 మార్చి
3. 3 మార్చి
4. 4 మార్చి

Answer : 4

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జమ్మల మడుగు ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న Intigrated Steel Plantకు ఎన్ని వేల ఎకరాలను కేటాయించింది.
1. 1142 ఎకరాలు
2. 5868 ఎకరాలు
3. 3148 ఎకరాలు
4. 2806 ఎకరాలు

Answer : 3

ఖతార్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఏ నగరంలో జరుగతోంది.
1. కువైట్
2. దోహా
3. యమెన్
4. బహొయిన్

Answer : 2