6th August 2020 Current Affairs in Telugu || Download Shine India 06-08-2020 Daily Current Affairs In Telugu
06.08.2020
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
To Download PDF Complete QUIZ , At the END of the QUIZ after submiting it you will get a link to Download the PDF
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- General Studies 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
కరోనా మందు దేని కన్నా ధర తక్కువగా ఉండబోతున్నట్లు భారత్ బయోటిక్ ప్రకటించింది.
1. చాక్లెట్ ధర
2. వాటర్ బాటిల్ ధర
3. టి.వి.ధర
4. మొబైల్ ధరCorrect
Incorrect
-
Question 2 of 25
2. Question
IPL క్రికెట్ కోసం UAEలో ప్రాక్టీస్ చేయాలంటే ప్రతి ఆటగాడికి కరోనా టెస్టులు ఎన్నిసార్లు నెగెటివ్ రావాలని BCCI ఆదేశించింది.
1. 2 సార్లు
2. 4 సార్లు
3. 5 సార్లు
4. 3 సార్లుCorrect
Incorrect
-
Question 3 of 25
3. Question
భారత కేంద్ర హోంమంత్రిత్వశాఖ, జమ్మూ కాశ్మీర్ ఉగ్ర సంస్థల్లో స్థానిక యువకుల చేరిక ఎంతశాతం మేరకు తగ్గినట్లు ప్రకటించింది.
1. 42%
2. 38%
3. 53%
4. 62%Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
2020 IPL స్పాన్సర్ షిప్ నుండి ఇటీవల ఏ ప్రముఖ చైనా కంపెనీ తప్పుకొంటున్నట్లు ప్రకటించింది.
1. పానసోనిక్
2. ల్యుమెన్
3. ఒప్పొ
4. వివోCorrect
Incorrect
-
Question 5 of 25
5. Question
HDFC బ్యాంక్ నూతన CEOగా ఎవరు నియమితులయ్యారు ??
1. కులప్రసాద్ నారాయణ్
2. రణధీర్ శంకరన్
3. కేశవ చంద్రసేన్
4. శశిధర్ జగదీశన్Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ యంత్ర పరికరాల కొనుగోలు కోసం ఎంతశాతం రాయితిని రైతులకు ఇస్తోంది.
1. 70%
2. 30 %
3. 40 %
4. 50%Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
2వ దశ నాడు నేడు పనులను ఎన్ని స్కూళ్ళలో రూ.4732 కో ||తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించనుంది.
1. 16319
2. 12,318
3. 13,386
4. 14,584Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
My country my life పుస్తక రచయితను గుర్తించండి.
1. L.K. అద్వానీ
2. నరేంద్రమోడీ
3. రాజ్ నాథ్ సింగ్
4. A.B.వాజ్ పేయ్Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
నీతి అయోగ్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని “ఆకాంక్షిత జిల్లాలు”లో , జరుగుతున్న కార్యక్రమాలను ప్రశంసించింది. ఈ క్రింది ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ లోని ఆకాంక్షిత జిల్లాలను గుర్తించండి.
ఎ)విజయనగరం
బి)కడప
సి)కర్నూలు
డి)పశ్చిమగోదావరి
ఇ)అనంతపురం
1. ఎ మాత్రమే
2. ఎ&బి
3. సి.ఇ
4. డి మాత్రమేCorrect
Incorrect
-
Question 10 of 25
10. Question
అంతర్జాతీయ ఫుట్ బాల్ సంఘం (IFAB) కరోనా ముప్పు నేపథ్యంలో క్రీడాకారుడు ఏ చర్య చేపడితే ఆటలో భాగంగా Red card జారీచేయాలని నిబంధన విధించింది.
1. లక్షణాలు దాచడం
2. కావాలని తాకడం
3. కావాలని దగ్గడం
4. తన ఖర్చీఫ్ వేరే ఆటగాడికి ఇవ్వడంCorrect
Incorrect
-
Question 11 of 25
11. Question
వాడిపాడేసిన కరోనా PPE కిట్లతో జీవ ఇంధనాన్ని ఇటీవల భారతదేశంలో ఏ
ప్రాంతంలో నెలకొల్పబడ్డ పెట్రోలియం అండ్ ఎనర్జీవర్శిటీ శాస్త్రవేత్తలు తయారుచేశారు.
1. అహ్మదాబాద్
2. రాంచీ
3. డెహ్రాడూన్
4. ఇటానగర్Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
అయోధ్యలో నిర్మించనున్న రామాలయానికి రాతి సమీకరణను “భరత్ పూర్” అనే ప్రాంతం నుండి సేకరిస్తున్నారు. ఈ ప్రాంతం ఏ
రాష్ట్రంలో ఉంది.
1. గుజరాత్
2. రాజస్థాన్
3. ఉత్తరప్రదేశ్
4. చత్తీస్ ఘడ్Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
తెలుగు “Unicode”లో ఎన్ని తమిళ అక్షరాలను చేర్చాలని తీసుకున్న నిర్ణయాన్ని యూనికోడ్ కన్హార్షియం విరమించుకోవడం జరిగింది.
1. 2 అక్షరాలు
2. 3 అక్షరాలు
3. 4 అక్షరాలు
4. ఒక అక్షరంCorrect
Incorrect
-
Question 14 of 25
14. Question
ఢిల్లీ AIIMS పరిశోధకలు కొవార్టిన్ ప్రయోగాలకు ఆసక్తి చూపిన ఎంతశాతం మందిలో Antibodies ముందుగానే ఉత్పత్తయినట్లు వెల్లడించారు.
1. 38 %
2. 25 %
3. 20 %
4. 30 %Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
ప్రముఖ తెలుగు ప్రజాకవి “వంగపండు ప్రసాదరావు” ఇటీవల మృతి చెందారు. ఆయన ఏ జిల్లాకు చెందిన వ్యక్తి.
1. వరంగల్
2. విజయనగరం
3. శ్రీకాకుళం
4. విశాఖపట్నంCorrect
Incorrect
-
Question 16 of 25
16. Question
బహుళ భాషా బోట్ AXAA ని మోహరించడానికి యాక్సిస్ బ్యాంక్ ఏ సంస్థతో భాగస్వామ్యం కలిగి ఉంది?
1) డే వన్ టెక్నాలజీస్
2) సిగ్మా డేటా సిస్టమ్స్
3) 7EDGE
4) వెర్నాక్యులర్.ఐCorrect
Incorrect
-
Question 17 of 25
17. Question
ఇటీవల వార్తల్లో ఉన్న బరాకా అణు విద్యుత్ ప్లాంట్ ఏ దేశంలో ఉంది?
1) లెబనాన్
2) కువైట్
3) మొరాకో
4) యుఎఇCorrect
Incorrect
-
Question 18 of 25
18. Question
‘డిఫెన్స్ ప్రొడక్షన్ & ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీ (డిపిఇపిపి) 2020’ ప్రకారం 2025 నాటికి భారతదేశం యొక్క రక్షణ తయారీ టర్నోవర్ లక్ష్యం ఏమిటి?
1) రూ 1,50,000 కోట్ల
2) రూ 1,75,000 కోట్ల
3) రూ 2,25,000 కోట్ల
4) రూ 3,75,000 కోట్లCorrect
Incorrect
-
Question 19 of 25
19. Question
మహిళల ఆర్థిక సాధికారతకు తోడ్పడటానికి హిందూస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్, పి అండ్ జి మరియు ఐటిసిలతో ఏ రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) కేరళ
2) ఆంధ్రప్రదేశ్
3) తమిళనాడు
4) తెలంగాణCorrect
Incorrect
-
Question 20 of 25
20. Question
లెబనాన్ రాజధాని బీరుట్. లెబనాన్ కరెన్సీ ఎంత?
1) రూఫియా
2) రియాల్
3) తోమర్
4) లిరాCorrect
Incorrect
-
Question 21 of 25
21. Question
ఆగస్టు 1, 2020 నాటికి ఎన్ని రాష్ట్రాలు / యుటిలు వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకంలో చేరారు?
1) 23
2) 22
3) 20
4) 24Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
2020 ఆగస్టులో కన్నుమూసిన జాన్ హ్యూమ్ ఏ రంగంలో నోబెల్ గ్రహీత?
1) కెమిస్ట్రీ
2) సాహిత్యం
3) శాంతి
4) ఫిజిక్స్Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
న్యూ delhi ‘లోక్మాన్య తిలక్ – స్వరాజ్ నుండి స్వావలంబన భారతదేశం’ అనే అంశంపై అంతర్జాతీయ వెబ్నార్ నిర్వహించిన సంస్థ పేరు పెట్టండి.
1) సాంస్కృతిక వనరులు మరియు శిక్షణ కేంద్రం
2) నెహ్రూ మెమోరియల్ మ్యూజియం మరియు లైబ్రరీ
3) సాహిత్య అకాడమీ
4) ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
బంగాస్ అవామ్ మేళా’ పండుగను ఏ రాష్ట్రం / యుటిలో జరుపుకుంటారు?
1) మేఘాలయ
2) పుదుచ్చేరి
3) జమ్మూ & కాశ్మీర్
4) తెలంగాణCorrect
Incorrect
-
Question 25 of 25
25. Question
Who is the present MD&CEO of Canara bank?
1) T.N. Manoharan
2) L.V. Prabhakar
3) S. S. Mallikarjuna Rao
4) Padmaja ChunduruCorrect
Incorrect
అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు Shine India SR-Tutorial తరపున ఉచితంగా PDF’s అందించడం జరుగుతుంది.
- రోజువారికరెంట్అఫైర్స్
- అంతర్జాతీయకరెంట్అఫైర్స్
- జాతీయకరెంట్అఫైర్స్
- రాష్ట్రీయకరెంట్అఫైర్స్
- క్రీడలు,ట్రోఫీలు
- నియామకాలు
- ఆర్థికవ్యవస్థ
Tags: 06 august 2020 Current affairs, 06 august 2020 current affairs in telugu, 06 august 2020 Current affairs. 06-08-2020 current affairs in telugu, 06 august current affairs in telugu, 06-08-2020 affairs in telugu, 06-08-2020 Current affairs, 06-08-2020 current affairs in telugu, current affairs and gs, daily current affairs in telugu, latest current affairs in telugu, shine india, shine india current affairs, telugu current affairs, today telugu Current affairs
2 Comments