6th December 2020 Current Affairs in Telugu || Download Shine India 06-12-2020 Daily Current Affairs In Telugu

RBI తన తాజా అంచనాలలో భారతదేశ ద్రవ్యోల్బణం అక్టోబర్ 2020 – డిసెంబర్ 2020 కాలంలొ ఎంతశాతానికి చేరొచ్చని అంచనా వేసింది.

 1. 7.9%
 2. 4.1%
 3. 5.2%
 4. 6.8%

Answer : 4

 

గ్లోబల్ టీచర్ పైజ్ 2020ను ఇటీవల అమెరికా దేశం మహారాష్ట్రకు చెందిన ఏ ఉపాధ్యాయునికి ప్రకటించడం జరిగింది.

 1. కేదార్ కరణ్ సింగ్
 2. రుషి కుమార్ ఛటోపాధ్యాయ
 3. ప్రకాశ్ ఝూ మల్వాంకర్
 4. రంజిత్ సిన్హా దిసాలే

Answer :4

 

భారత టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ – విడుదల చేసిన 2020 సెప్టెంబర్ గణాంకాల ప్రకారం కొత్త మొబైల్ కనెక్షన్ల విషయంలో ఏ సంస్థ అగ్రస్థానంలో నిలిచింది.?

 1. BSNL
 2. జియో
 3. Airtel
 4. Idea

Answer :3

తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ లోని ఏ హాస్పిటల్ లో కృత్రిమ చెయ్యి (బయోనికి హ్యాండ్)ను అమర్చడం జరిగింది.

  1. బిర్డ్
  2. కిమన్
  3. అపోలో
  4. GSL

Answer :1

ప్రతిష్ఠాత్మక టైమన్ పత్రిక “కిడ్ ఆఫ్ ది ఇయర్”గా భారత సంతతికి చెందిన ఏ బాలిక ఎంపికైంది.

 1. అరుణా బిశ్వాల్
 2. గీతాంజలి రావ్
 3. సుగంధినీ గుప్తా
 4. మల్లిక అబ్రహాం

Answer :2

ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు జన్యు చికిత్సతో కంటి చూపు పునరుద్దరణను చేసే ప్రయోగంలో ముందంజ వేయడం జరిగింది.

 1. జర్మనీ
 2. చైనా
 3. రష్యా
 4. అమెరికా

Answer : 4

“Phone pay” అనే చెల్లింపుల వేదికను దాని మాతృసంస్థ స్వతంత్రసంస్థగా మార్చనుంది. అయితే Phone pay మాతృసంస్థను గుర్తించండి.

 1. అమెజాన్
 2. ఫ్లిప్ కార్ట్
 3. రిలయనన్
 4. జొమాటో

Answer : 2

కోటక్ – లీడింగ్ వెల్లేవుమెన్ 2020 సర్వేలో ఆంధ్రప్రదేశ్ లో అత్యంత సంపన్న మహిళా పారిశ్రామిక వేత్తగా నీలిమ మోటపర్తి నిలిచారు. ఈమె ఏ ప్రముఖ సంస్థ అధినేతగా ఉన్నారు.

 1. దేవి సీఫుడన్
 2. అపోలో హాస్పిటల్స
 3. బయోలాజికల్ E లిమిటెడ్
 4. దివీస్ లేబొరేటరీస్

Answer :4

ఆంధ్రప్రదేశ్, ఒడిశాల ఉమ్మడి జల విద్యుత్ ప్రాజెక్ట్ మాచ్ ఖండ్ ను ఎన్ని కోట్లతో పునర్నిర్మించడానికి ఒడిషా రాష్ట్రం అంగీకారం తెల్పుతూ సంతకం చేసింది.

 1. 500 కో ||రూ.
 2. 300 కో ||రూ.
 3. 250 కో ||రూ.
 4. 400 కో ||రూ.

Answer :1

కొవిడ్ 19 నివారణ కోసం రూపొందించిన ఫైజర్ టీకాను ఎన్ని డిగ్రీల శీతల వాతావరణంలో నిల్వ ఉంచాలని ఆ సంస్థ వెల్లడించింది.

 1. 10 డిగ్రీ సెల్సియస్ 
 2. -70 డిగ్రీ సెల్సియస్
 3. -20 డిగ్రీ సెల్సియస్
 4. 20 డిగ్రీ సెల్సియస్

Answer :2

భారతదేశంలో మసాలా దినుసుల రారాజుగా పేరొందిన (స్పెసస్ కింగ్) ప్రముఖ అధినేత ఇటీవల మరణించారు. ఆయన పేరును గుర్తించండి.

 1. ధరమ్ పాల్ గులాటి
 2. బిందేశ్వర్ లాల్
 3. మృణ్మయ్ మహాపాత్ర
 4. రాజేంద్ర దుగ్గల్

Answer :1

40 years విత్ అబ్దుల్ కలామ్ అన్ టోల్డ్ స్టోరీస్ పుస్తక రచయితను గుర్తించండి.

 1. శివధాను పిళ్ళై
 2. కస్తూరి రంగన్
 3. రాధా కృష్ణన్
 4. K.S.అగర్వాల్

Answer : 1

మేధోసంపత్తి (IP) పరిరక్షణకు సంబంధించి భారతదేశం ఇటీవల ఏ దేశంతో 10 సంవత్సరాల ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

 1. స్లో ఫేకియా
 2. ఫ్రాన్స
 3. అమెరికా
 4. ఇటలీ

Answer :3

కోటక్ – లీడింగ్ వెల్దీవుమెన్ 2020 సంస్థ భారత దేశ సంపన్న మహిళా CEOల పై జరిపిన సర్వేలో ఏ మహిళ ప్రధమ స్థానంలో నిలిచారు.

 1. లీనా గాంధీ తివారీ
 2. కిరణ్ మజుందార్ షా
 3. రోష్ని మల్టోత్రా
 4. Radhavemb

Answer : 3

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికోట్ల రూపాయల అనుబంధ పద్దుకు ఆమోదం తెల్పింది.

 1. 12892.14
 2. 18792.52 కో ||రూ.
 3. 13546.24
 4. 21315.01 కో ||రూ.

Answer : 2

భారతదేశంలో సింధు – గంగా మైదాన్ ప్రాంతంలో అమ్మోనియా వాయువు విడుదల అధికంగా ఉన్నట్లు ఇటీవల ఏ భారతీయ యూనివర్శిటీ పరిశోధకులు వెల్లడించారు.

 1. IIT ఖరగ్ పూర్
 2. IIT బొంబాయి
 3. SRM వర్సిటీ
 4. IISC బెంగళూరు

Answer : 1

RBI సంస్థ తన తాజా నివేదికలో భారతదేశ ప్రతికూల వృద్ధిరేటును ప్రస్తుత సంవత్సరం ఎంత శాతంగా ఉండొచ్చని అంచనావేసింది.

 1. -7.5%
 2. – 6.3%
 3. -3.8%
 4. -8.1%

Answer : 1

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Amul కంపెనీ ద్వారా పాలు పోసే వారికి ఎన్నిసార్లు ఏడాదికి బోనస్ ను ఇవ్వనున్నట్లు ప్రకటించింది.?

 1. ఒకసారి
 2. 2 సార్లు
 3. 3 సార్లు
 4. 4 సార్లు

Answer : 2

కంట్రోలర్ ఆండ్ ఆడిట్ జనరల్ (CAG)తన తాజా నివేదికలో 2014-15 నుండి 2015-19 మధ్య ఆంధ్రప్రదేశ్ వృద్ధిరేటు జాతీయ వృద్ధి రేటుతో పోలిస్తే ఈ క్రింది విధంగా ఉన్నట్లు వెల్లడించింది. ఈ

 1. తక్కువ
 2. ఎక్కువ
 3. సమానం
 4. హెచ్చుతగ్గులు

Answer : 2

భారత్ లో రైతుల ఆందోళనకు మద్దతు తెలిపిన ఏ దేశంపై భారత కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.

 1. జపాన్
 2. చైనా
 3. కెనడా
 4. ఆస్ట్రేలియా

Answer : 3

మనీలాండరింగ్ కేసులో విజయ్ మాల్యాకు సంబంధించిన ఏ దేశంలో ఆస్తులను భారత ED (ఎన్ ఫోర్సుమెంట్ డైరక్టరేట్) సీజ్ చేసింది. .

 1. సింగపూర్
 2. రష్యా
 3. ఫ్రానన్
 4. బ్రిటన్

Answer : 3

స్కూలు బ్యాగ్ బరువు విద్యార్థి బరువులో ఎంత శాతం మించకూడదని ఆంధ్రప్రదేశ్ శాసన సభ నిర్ణయం తీసుకుంది.

  1. 10%
  2. 8%
  3. 7%
  4. 12%

Answer : 1

కంకషన్ సబ్ స్టిట్యూట్ గా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన తొలి క్రికెట్ ఆటగాడిగా ఏ భారతీయ ఆటగాడు చరిత్ర సృష్టించాడు.

 1. మనీశ్ పాండే
 2. పాండ్యా
 3. చాహల్
 4. జడేజా

Answer : 3

కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (CAG) తన తాజా నివేదికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ సంవత్సరం చివరి నాటికి 1,03,550 కో ||రూ. రుణాన్ని తీర్చాల్సి ఉంటుందని వెల్లడించింది.

 1. 2026
 2. 2023
 3. 2028
 4. 2029

Answer : 1

కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ తన తాజా నివేదికలో 2013-14 నుండి 201718 వరకు ఎన్ని లక్షల టన్నుల ముగ్గురాయిని ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ ఉత్పత్తి చేసినట్లు వెల్లడించింది.

 1. 70.041 ల ||టన్నులు
 2. 75.24 ల ||టన్నులు
 3. 92.44 ల టన్నులు
 4. 80.80 లక్షల టన్నులు

Answer : 1

ఆంధ్రప్రదేశ్ ACB డైరెక్టర్ గా ఎవరిని ప్రభుత్వం నియమించింది.

 1. K.కృష్ణ కుమార్
 2. B.మల్లారెడ్డి
 3. Nశ్రీనివాసులు
 4. V.పార్ధసారధి

Answer : 2

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలలో ఎన్ని కోట్ల రూపాయలు పెట్టుబడులు నిరర్ధకంగా ఉన్నట్లు CAG తన తాజా నివేదికలో వెల్లడించింది.

 1. 1168.24 కో ||రూ.
 2. 457.12 కో ||రూ.
 3. 306.45 కో ||రూ.
 4. 241.74కో ||రూ.

Answer : 4

భారత కేంద్ర ప్రభుత్వం తొలి విడతలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమందికి కరోనా టీకాను సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది.

 1. 1 కోటి
 2. 50 లక్షలు
 3. 25 లక్షలు
 4. 1.5 కోట్లు

Answer : 1

ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు.

 1. శ్రీనివాస్ ఓజా
 2. చరణ్ కృష్ణ
 3. వైష్ణవ్ గుప్తా
 4. ఉదయ్ శంకర్

Answer : 4

RBI తన తాజా అంచనాలలో భారతదేశ ద్రవ్యోల్బణం అక్టోబర్ 2020 – డిసెంబర్ 2020 కాలంలొ ఎంతశాతానికి చేరొచ్చని అంచనా వేసింది.

 1. 7.9%
 2. 4.1%
 3. 5.2%
 4. 6.8%

Answer : 4

Download PDF