5th & 6th December 2021 Current Affairs in Telugu || Download Shine India 05 & 06-01-2021 Daily Current Affairs In Telugu

అఖిల భారత చెస్ సమాఖ్య (AICF) అధ్యక్షుడిగా ఎవరు ఎంపికయ్యారు.
1. మోరబ్ శుక్లా
2. రిషబ్ శిశోడియా
3. రవీంద్ర కుమార్
4. సంజయ్ కపూర్

Answer : 4

కోవిడ్ వల్ల ఈసారి ఆదిలాబాద్ జిల్లాలో జరిగే నాగోబా జాతర, ప్రజా దర్బార్ ను రద్దు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రకటించారు. ఈ జాతరను ఏ వంశస్థులు నిర్వహిస్తారు ?
ఎ) మెస్రం
బి) కోయ
సి) గోండులు
డి) లంబాడాలు

Answer : B

రాష్ట్రంలోనే మొదటిసారిగా మహిళలకు షి క్యాబ్ పథకాన్ని ఏ జిల్లాలో ప్రారంభించారు ?
ఎ)సిద్ధిపేట
బి) సిరిసిల్ల
సి) సంగారెడ్డి
డి) మెదక్

Answer : C

పబిక్ సేఫీ, కెమ్ కంట్రోల్ కోసం సీసీటీవీ కెమెరాల ఏర్పాటులో వరల్ టాప్ 10 నగరాల్లో రెండో ప్లేసులో నిలిచిన భారతీయ నగరం ఏది ?
ఎ) చెన్నె
బి) బెంగళూరు
సి) న్యూఢిల్లీ
డి) హైదరాబాద్

Answer : D

చైనాలో రెండో అత్యంత ధనవంతుడైన జాక్ మా వార్తల్లోకి ఎక్కారు. కొన్ని నెలలుగా అతను కనిపించడం లేదు. జాక్ మా ఏ రిటైల్ దిగ్గజానికి అధిపతి ?
ఎ) అలీబాబా
బి) అమెజాన్
సి) 360బై.కామ్
డి) డాంగ్ డాంగ్

Answer : A

అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ గా నాన్సీ పెలోసీ మళ్ళీ ఎన్నికయ్యారు. డెమొక్రాటిక్ పార్టీకి చెందిన ఈమె ఇప్పుడు ఎన్నోసారి ఈ పదవిని చేపట్టారు ?
ఎ) రెండోసారి
బి) మూడో సారి
సి) నాలుగోసారి
డి) ఐదోసారి

Answer : C

ఇటీవల వార్తల్లోకి వచ్చిన సెంట్రల్ విస్టా అనేది దేనికి సంబంధించినది ?
ఎ) కొత్త పార్లమెంట్ సముదాయం
బి) కోవిడ్ 19కు కొత్త వ్యాక్సిన్
సి) న్యూఢిల్లీలో నిర్మించిన కోవిడ్ 19 హాస్పిటల్
డి) వీటిల్లో ఏదీ కాదు

Answer : A

సినిమా థియేటర్లలో 100శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
ఎ) తెలంగాణ
బి) మహారాష్ట్ర
సి) తమిళనాడు
డి) కేరళ

Answer : C

దేశంలో మళ్ళీ బర్డ్ ఫ్లూ కలకలకం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఏ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కారణంగా పెద్ద సంఖ్యలో కోళ్ళు, బాతులు, ఇతర పక్షులు చనిపోతున్నాయి ?
ఎ) కేరళ
బి) తమిళనాడు
సి) ఆంధ్రప్రదేశ్
డి) కర్ణాటక

Answer : A

సినిమా థియేటర్లలో 100శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
ఎ) తెలంగాణ
బి) మహారాష్ట్ర
సి) తమిళనాడు
డి) కేరళ

Answer : C

రాష్ట్రంలోని కొడకండ్లలో మినీ జౌళి పార్కును ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి కేటీఆర్ ప్రకటించారు ? కొడకండ్ల ఏ జిల్లాలో ఉంది ?
ఎ) వరంగల్ రూరల్
బి) జనగామ జిల్లా
సి) ములుగు జిల్లా
డి) మహబూబాబాద్ జిల్లా

Answer : B

ఇటీవల భారతదేశంలో రెనానీ జువెలర్స్ సంస్థ 12,638 వజ్రాలతో ఉంగరం తయారుచేసి గిన్నెస్ బుక్ లో చోటు దక్కించుకుంది. అయితే ఈ నగల సంస్థ ఏ రాష్ట్రంలో ఉంది.
1. మహారాష్ట్ర
2. ఉత్తరప్రదేశ్
3. బీహార్
4. గుజరాత్

Answer : 2

ఇటీవల అగ్రదేశాలనుధిక్కరిస్తూ ఏదేశం 20% యురేనియం శుద్ధిని ప్రారంభించింది.
1. ఉత్తర కొరియా
2. ఉక్రెయిన్
3. ఇరాక్
4. ఇరాన్

Answer : 4

అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ గా నాన్సీ పెలోసి అనే మహిళ ఎన్నవసారి వరుసగా ఎంపిక కావడం జరిగింది.
1. 2వ సారి
2. 3వ సారి
3. 4వ సారి
4. 6వ సారి

Answer : 3

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారి సముద్రపు నీటినుండి ఉప్పుతయారుచేసే డీశాలినేషన్ ప్లాంట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయనుంది. .
1. కృష్ణపట్నం
2. విశాఖపట్నం
3. భీమిలి
4. దుగ్గరాజుపట్నం

Answer : 1

భారతదేశంలోని ఏ రాష్ట్రం ఇటీవల ఒలింపికప్ లో స్వర్ణం సాధించే విజేతకు రూ.3 కోట్ల భారీ నజరానాను ప్రకటించింది.
1. మహారాష్ట్ర
2. రాజస్థాన్
3. హర్యానా
4. మిజోరాం

Answer : 2

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా ఇటీవల ఎవరు ప్రమాణస్వీకారం చేశారు.?
1. J.K.మహేశ్వరి
2. జోయ్ మాల్య
3. ప్రవీణ్ కుమారం
4. S.H.కనిత్కర్

Answer : 2

బాబా అణుసంస్థ (BARC) మరియు ఇతర టెక్నాలజీ సంస్థలు కలసి తయారుచేసిన భారత్ లో తొలి కాన్సర్ రేడియో థెరపీ యంత్రం “సిద్ధార్డ్-2” ఆంధ్రప్రదేశ్ లోని ఏ నగరంలో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ
1. విశాఖపట్నం
2. విజయనగరం
3. విజయవాడ
4. తిరుపతి

Answer : 1

భారత CBI ఇటీవల రాడార్ల ఉపకరణాల విషయంలో 2009లో అమెరికా దేశ సంస్థలతో అక్రమాలకు పాల్పడినందుకుగాను ఏ మహిళా భారతియ శాస్త్రవేత్త పై కేసు నమోదు చేసింది.
1. మృణాళిని పాండే
2. మాధల్యా శరత్
3. రొహన్ ముక్తి
4. ప్రియాసురేశ్

Answer : 4

బలవంతపు మత మార్పిళ్ళను నిషేధిస్తూ ఇటీవల ఏ రాష్ట్రం చట్టాన్ని తీసుకువచ్చింది.
1. తమిళనాడు
2. కర్ణాటక
3. ఉత్తరప్రదేశ్
4. మహారాష్ట్ర

Answer : 3

10వ విడత GST పరిహారం క్రింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఎన్ని కోట్ల రూపాయలు విడుదల చేసింది.
1. 290 కో ||రూ.
2. 325 కో ||రూ.
3. 230 కో ||రూ.
4. 126 కో ||రూ.

Answer : 4

భారత జాతీయ తృణధాన్యాల పరిశోధన సంస్థ (IIMR) గడచిన నాలుగేళ్ళలో తృణధాన్యాలసాగు విస్తీర్ణం ఎంత శాతం పెరిగినట్లు వెల్లడించింది.
1. 12%
2. 10%
3. 16%
4. 7%

Answer : 2

కరోనా టీకా క్లినికల్ ప్రయోగాల అనంతరం ఆస్టాజెనెకా టీకాను ప్రజలకు వేసిన తొలి దేశంగా ఏ దేశం నిలిచింది.
1. బ్రిటన్
2. అమెరికా
3. చైనా
4. రష్యా

Answer : 1

భారత కేంద్ర ప్రభుత్వం 10వ విడత GST పరిహారం క్రింద రాష్ట్రాలకు ఎన్నివేల కోట్ల రూపాయల రుణాలను విడుదల చేయడం జరిగింది.
1. 6వేల కో || రూ.
2. 7వేల కూ !! రూ.
3. 8వేల కో ||రూ.
4. 9వేల కో ||రూ.

Answer : 1

ఇటీవల రోహ్ తంగ్ ప్రాంతంలో 300మంది మంచులో చిక్కుకుపోయిన పర్యాటకులను ఆ ప్రాంత పోలీసులు కాపాడారు. అయితే రోహతంగ్ ప్రాంతం ఏ రాష్ట్రంలో కలదు?
1. అస్సోం
2. హిమాచల్ ప్రదేశ్
3. మేఘాలయ
4. జమ్మూకాశ్మీర్

Answer : 2

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ ఇళ్ళలో భాగంగా ఏ జిల్లాలో ఇళ్ళను అత్యధికంగా పంపిణీ చేయటం జరిగింది.
1. తూర్పుగోదావరి
2. గుంటూరు
3. YSR కడప
4. కృష్ణా

Answer : 1

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఏడాది ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకూ జరిగిన ప్రసవాలలో ఏ
జిల్లా ప్రధమ స్థానంలో నిలిచింది.
1. కృష్ణా
2. విశాఖపట్నం
3. తూర్పుగోదావరి
4. ప్రకాశం

Answer : 2

సాఫ్ వేర్ టెక్నాలజీ పార్కన్ ఆఫ్ ఇండియా (STPI) 2020 డిసెంబర్ త్రైమాసికంలో ఎన్ని లక్షల కోట్ల రూపాయల విలువైన సాఫ్ట్ వేర్ సేవలు ఎగుమతి జరిగినట్లు వెల్లడించింది.
1. 1.75 ల ||కో.రూ.
2. 1.8 ల ||కో.రూ.
3. 1.2 ల ||కో.రూ.
4. 2 ల ||కో.రూ.

Answer : 3

భారత కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వివాద్ సే విశ్వాస్ ద్వారా ఎన్ని కోట్ల రూపాయల పన్ను బకాయిల వివాదాలు గడచిన సంవత్సరం పరిష్కారమయినట్లు ప్రకటించింది.
1. 50 వేల కో ||రూ.
2. 1 లక్ష కో ||రూ.
3. 2.04 లక్ష కో ||రూ.
4. 1.5 లక్ష కో ||రూ.

Answer : 2

రెమ్ డెసివిల్ కరోనా ఔషధం కంటే “ప్రాలాటెక్టేట్” అనే ఔషధం కరోనా పై బాగా పనిచేస్తోందని చైనా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే ప్రాలాటెక్టేట్ ఔషధాన్ని దేని చికిత్స నిమిత్తం వాడతారు.
1. కాన్సర్
2. కిడ్నీ వైఫల్యం
3. గర్భస్రావ చికిత్స
4. మెదడువాపు చికిత్స

Answer : 1

కరోనా పాజిటివ్ రావటంతో ఇటీవల ప్రపంచ నెంబర్ 1 బ్యాడ్మింటన్ ఆటగాడు “కెంటో మొమెట” థాయ్ లాండ్ ఓపెన్ నుండి వైదొలిగాడు. ఇతడు ఏ దేశానికి చెందిన క్రీడాకారుడు.
1. థాయ్ లాండ్
2. సింగపూర్
3. చైనా
4. జపాన్

Answer : 4

గడచిన సంవత్సరం కేంద్ర GST, I.T, కస్టమర్స్ శాఖలు పన్ను ఎగవేతలకు పాల్పడ్డ ఎంతమందిని అరెస్టు చేశాయని ప్రకటించాయి. .
1. 158
2. 128
3. 178
4. 187

Answer : 4

ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ రాష్ట్రంలో ఎన్ని కిలోమీటర్ల మేర ఉన్న ప్రమాదకర రోడ్లను డెమోకారిడార్లుగా మార్చాలని నిర్ణయించింది.
1. 200 కి.మీ.
2. 150 కి.మీ.
3. 80 కి.మీ.
4. 100 కి.మీ.

Answer : 4

భారత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స(RCFAL)లో ఎంతశాతం వాటాను విక్రయించాలని నిర్ణయించింది.
1. 15%
2. 12%
3. 10%
4. 8%

Answer : 3

దశాబ్దాల కాలంగా వ్యాక్సిన్ తయారీకి అవసరమైన సూక్ష్మజీవులను పెంచడానికి శాస్త్రజ్ఞులు వివిధ పద్ధతులను ఉపయోగిస్తారు. ఈ పద్ధతులలో అత్యంత సురక్షితమైన పద్ధతిని గుర్తించండి.
1. వెరోసెల్ ఫ్లాట్ ఫామ్
2. మైక్రో వైరాలజీ
3. వైరల్ కిడ్ హౌస్
4. రిఫ్రీమింగ్ మైక్రో వైరల్ ప్రోసెస్

Answer : 1

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ – కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్ని కోట్ల రూపాయలతో కృష్ణపట్నం ప్రాంతంలో భారీ లెదర్ కాంప్లెక్స ఏర్పాటు కానుంది.
1. 281 కో ||రూ.
2. 300 కో || రూ.
3. 450 కో || రూ.
4. 390 కో || రూ.

Answer : 1

ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం బ్లడ్ ప్రెషర్ – రక్తపోటుతో ఎంత శాతం మంది పురుషులు బాధపడుతున్నట్లు వెల్లడించింది.
1. 6.1%
2. 5.9%
3. 6.8%
4. 7.1%

Answer : 4

T20 క్రికెట్ ప్రపంచకప్ అంచనా వ్యయాన్ని గుర్తించండి.
1. 1040 కో ||రూ.
2. 906 కో || రూ.
3. 1200 కో ||రూ.
4. 789 కో ||రూ.

Answer : 2

2008 నుండి భారత ప్రభుత్వం ప్రభుత్వ రంగ బ్యాంకుల (PSB)ను ఆదుకొనేందుకు ఎన్ని లక్షల కోట్ల రూపాయలకు పైగా సమకూర్చినట్లు CAG తన నివేదికలో వెల్లడించింది.
1. 5 ల||కో || రూ.
2. 4 ల ||కో ||రూ.
3. 8 ల || కో ||రూ.
4. 7ల||కో ||రూ.

Answer : 2

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం వివాదానికి దారితీసిన రామతీర్ధం దేవాలయం ఏ జిల్లాలో ఉంది.
1. విజయనగరం
2. విజయవాడ
3. YSR కడప
4. SPSR నెల్లూరు

Answer : 1

భారతదేశంలో ప్రస్తుతం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (IIM)ల సంఖ్యను గుర్తించండి.
1. 20
2. 11
3. 17
4. 18

Answer : 1

భారత కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్బర్ భారత్ అభియాన్లో భాగంగా దేశ వ్యాప్తంగా ఎన్ని కోట్ల డెయిరీ రైతులకు కిసాన్ కార్డ్ లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది.
1. 1.50 కోట్లు
2. 1.04 కోట్ల
3. 2.80 కోట్లు
4. 3.35 కోట్లు

Answer : 1

2020-21 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అంచనాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి అప్పుల మొత్తం అంచనా ఎన్ని లక్షల కోట్ల రూపాయలుగా ఉంది.
1. 3,48,998 కో || రూ.
2. 2,54,106 కో ||రూ.
3. 1,58,516 కో || రూ.
4. 3,19,308 కో ||రూ.

Answer : 1

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య విద్యనభ్యసించే వైద్య విద్యార్థులు ఎన్నేళ్ళపాటు ప్రభుత్వ ఆస్పత్రులలో తప్పని సరిగా పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
1. 5 సం||లు
2. 2 సం||లు
3. 3 సం||లు
4. 4 సం||లు

Answer : 3

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆత్మ నిర్బర్ భారత్ అభియాన్ ప్యాకేజి క్రింద వివిధ రంగాలలో రైతులకు బ్యాంకులు ఎన్ని కోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేశాయి.
1. 7362 కో ||రూ.
2. 6346 కో ||రూ.
3. 8046 కో ||రూ.
4. 9568 కో ||రూ.

Answer : 1

భారత కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ, కొవిడ్ టీకా తొలి దశలో భాగంగా ఎన్ని కోట్ల మందికి ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించారు.
1. 1 కోటి
2. 2 కోట్లు
3. 3 కోట్లు
4. 4 కోట్లు

Answer : 3

కరోనా ఐసోలేషన్ బబుల్ నియమ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఇటీవల క్రికెట్ ఆస్ట్రేలియా కొందరు భారత క్రికెటర్లపై విచారణకు ఆదేశించింది. ఈ క్రింది జాబితాలో దీనితో సంబంధంలేని క్రికెటర్ ను గుర్తించండి
1. పంత్
2. రోహిత్
3. సైనీ
4. నటరాజన్

Answer : 4

2020 డిసెంబర్ లో భారత వాణిజ్యలోటు ఎంత శాతం పెరుగుదలను చూపింది.
1. 25.78%
2. 20.86%
3. 15.3%
4. 14.6%

Answer : 1

2020 డిసెంబర్ లో భారత దిగుమతులు ఎంత శాతం పెరుగుదలను నమోదు చేశాయి.
1. 13.9%
2. 10.8%
3. 8.9%
4. 7.6%

Answer : 4

2020 డిసెంబర్ లో భారత్ ఎగుమతులు ఎంత శాతం తగ్గుదలను నమోదు చేశాయి.
1. 0.60%
2. 0.8%
3. 0.50%
4. 0.24%

Answer : 2

ఆంధ్రప్రదేశ్ ప్రభుతవం రైతులను ఆదుకునే నిమిత్తం ఎన్ని టన్నుల రంగు మారిన ధాన్యాన్ని సేకరించింది.
1. 2 ల ||టన్నులు
2. 1.5 ల || టన్నులు
3. 1 లక్ష టన్నులు
4. 50 వేల టన్నులు

Answer : 3

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందరికీ ఇళ్ళ నిర్మాణంలో భాగంగా ఎన్ని లక్షల ఇళ్ళు నిర్మించాలని లక్ష్యంగా ఏర్పరచుకుంది.
1. 20 లక్షలు
2. 28 లక్షలు
3. 25 లక్షలు
4. 30 లక్షలు

Answer : 2

DOWNLOAD PDF

కాంగ్రెస్ సీనియర్ నేత బూటాసింగ్ ఇటీవల మృతి చెందారు. అయితే ఆయన ఎన్నిసార్ల M.P.గా ఎన్నికయ్యారు.?
1. 6 సార్లు
2. 8 సార్లు
3. 7 సార్లు
4. 11 సార్లు

Answer : 2

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందరికీ ఇళ్ళ నిర్మాణంలో భాగంగా తొలివిడతలో ఎన్ని లక్షల ఇళ్ళ నిర్మాణాన్ని ప్రారంభించింది.
1. 12.65 లక్షలు
2. 13.40 లక్షలు
3. 14.60 లక్షలు
4. 15.60 లక్షలు

Answer : 4

** Shine India Whatsapp Group – 12 Join Now

** Shine India Whatsapp Group – 11 Join Now

** Shine India Whatsapp Group – 10 Join Now

** Shine India Whatsapp Group – 9 Join Now

** Shine India Whatsapp Group – 8 Join Now

** Shine India Whatsapp Group – 7 Join Now

** Shine India Whatsapp Group – 6 Join Now

** Shine India Whatsapp Group – 5 Join Now

** Shine India Whatsapp Group – 4 Join Now

** Shine India Whatsapp Group – 3 Join Now

** Shine India Whatsapp Group – 2 Join Now

** Shine India Whatsapp Group – 1 Join Now