73, 74వ రాజ్యాంగ సవరణ చట్టాలు || 73rd and 74th Amendments of Constitution Free Online Mock Test

73, 74వ రాజ్యాంగ సవరణ చట్టాలు

NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది  

To Download PDF Complete QUIZ , At the END of the QUIZ after submiting it you will get a link to Download the PDF

All the Best….

Some of the Important Questions are

  • పంచాయతీలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది? 
  • మున్సిపాలిటీలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది? 
  • 73, 74 రాజ్యాంగ సవరణలు లోక్ సభలో ఎప్పుడు ఆమోదం పొందాయి? 
  • 73, 74 రాజ్యాంగ సవరణలు రాజ్యసభలో ఎప్పుడు ఆమోదం పొందాయి? 
  • 1993, ఏప్రిల్ 20న 73, 74 రాజ్యాంగ సవరణల పై సంతకం చేసిన రాష్ట్రపతి ఎవరు?