7th December 2020 Current Affairs in Telugu || Download Shine India 07-12-2020 Daily Current Affairs In Telugu
ఇటీవల 27 సంవత్సరాలు దాచి ఉంచిన పిండం సహాయంతో అమెరికాలోని టీనా గిబ్బన్ ఓ అందమైన శిశువుకు జన్మనిచ్చింది.
ఎ) పిండమును 1972 లో సేకరించడం జరిగింది
బి) పిండమును క్రయోజనిక్ ఫ్రీజర్ లో భద్రపరచడం జరిగింది సరియైన సమాధానం ఎంచుకోండి
- ఎసరియైనది, బి సరికానిది
- ఎ సరికానిది, బి సరియైనది
- ఎ సరికానిది, బి సరికానిది
- ఎ సరియైనది, బి సరియైనది
చంద్రుని ఉపరితలంపై నమూనాలను తెచ్చిన ఎన్నో దేశంగా చైనా అవతరించనున్నది?
- రెండో దేశం
- మూడో దేశం
- నాలుగో దేశం
- ఐదో దేశం
భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి – ఐకార్ దేశంలోని వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన 67 విశ్వవిద్యాలయాలకు ర్యాంకులను ప్రకటించింది. అయితే దీనిలో ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం ఈ స్థానంలో నిలిచింది ,
- 13వ ర్యాంకు
- 18వ ర్యాంకు
- 22వ ర్యాంకు
- 24వ ర్యాంకు
జాతీయ జల్ జీవన్ మిషన్ వెల్లడించిన వివరాలను అనుసరించి ఆంధ్రప్రదేశ్ 95.66 లక్షల గ్రామీణ ప్రాంత ఇళ్లలో ఎన్ని ఇళ్లకు నీటి కుళాయిలు ఉన్నాయి?
- 24.26
- 29.42
- 32.15
- 34.99
స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహణపై నిర్ణయాధికారం ఎన్నికల సంఘానిదే అని రాజ్యాంగంలోని ఈ అధికరణము తెలియచేస్తున్నది
- 243 జె
- 243 కె
- 243 ఎం
- 243 ఎన్
బ్రిటన్ ఎగువ సభ అయిన ‘హౌస్ ఆఫ్ లార్డ్స’ లో ప్రస్థావనకు వచ్చిన భారతీయ అంశం గుర్తించండి
- భారత్ క్షిపణి ప్రయోగం
- భారత్ లో కరోనా వ్యాప్తిని గురించి
- భారత్ బ్రిటన్ వీసా నిబంధనలను గురించి
- భారత్ లో వ్యవసాయ ఉద్యమం గురించి
భారత వైమానిక దళం మరోసారి ఆకాశ్ క్షిపణిని ఇటీవల విజయవంతంగా ప్రయోగించింది. అయితే ఈ క్షిపణులను అభివృద్ధి చేసిన సంస్థ
- DRDL
- RALO
- DRLO
- MALT
కోవిడ్ ముందుజాగ్రత్తగా దేశంలోని బాలల సంరక్షణ సంస్థలలో ఉంటున్న వారిలో ఎంత శాతం మందిని వారి ఇళ్లకు పంపించినట్లు యునిసెఫ్ వెల్లడించింది?
- 24%
- 38 %
- 56%
- 64%
ఈ సంవత్సరం నాటికి ప్రతి ఇంటికీ నీరు’ లక్ష్యంగా ఆంధ్రప్రదేవ్ ప్రభుత్వం పనిచేస్తున్నట్లుగా జల్ జీవన్ మిషన్ ప్రకటించింది
- 2021-22
- 2022-23
- 2023-24
- 2024-25
-కోవార్టిన్ టీకాను గురించిన వాక్యాలను పరిశీలించండి.
ఎ) మొత్తం మూడు డోసులను తీసుకోవాల్సి ఉంటుంది
బి) మూడో డోసు తీసుకున్న మూడో రోజు నుంచి యాంటీ బాడీస్ విడుదల అవుతాయి. సరియైన సమాధానం ఎంచుకోండి
- ఎ సరియైనది, బి సరికానిది
- ఎ సరికానిది, బి సరియైనది
- ఎ సరికానిది, బి సరికానిది
- ఎ సరియైనది, బి సరియైనది
కోవిడ్ మహమ్మారి ప్రభావంతో వచ్చే ఏడాది మార్చి 31 వరకూ 1 నుంచి 8వ తరగతి వరకూ గల పాఠశాలలను మూసివేయనట్లు ప్రకటించిన రాష్ట్రం
- మహారాష్ట్ర
- మధ్యప్రదేశ్
- కర్ణాటక
- కేరళ
కేరళ లోని రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయో టెక్నాలజీ రెండో ప్రాంగణానికి వీరి పేరును ప్రతిపాదించారు
- M.S.గోవిందరనడే
- M.S.గోల్వాల్కర్
- మదన్ మోహన్ మాలవ్య
- రాజారామ్ మోహన్ రాయ్
ఇటీవల చైనా దేశం ప్రయోగించిన ల్యాండర్ అసెండర్ చందమామపై కాలుమోపింది. అయితే చందమామపై జెండా ఎగురవేసిన తొలిదేశం, సంవత్సరం క్రింది వానిలో గుర్తించండి?
- 1971, అమెరికా
- 1969, అమెరికా
- 1971, రష్యా
- 1969, రష్యా
క్రింది వాక్యాలను పరిశీలించండి.
ఎ) రాజ్యాంగంలోని 246 అధికరణం వ్యవసాయ చట్టాలను గురించి ప్రస్తావిస్తుంది.
బి) 246 అధికరణం అనుసరించి వ్యవసాయ చట్టాలను చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలది సరియైన సమాధానం ఎంచుకోండి
- ఎ సరియైనది, బి సరికానిది
- ఎ సరికానిది, బి సరియైనది
- ఎసరికానిది, బి సరికానిది
- ఎ సరియైనది, బి సరియైనది
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ కాగ్ ఈ సంవత్సరం నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష కోట్లకు పైగా అప్పులు తీర్చాల్సిన పరిస్థితిలో ఉందని వెల్లడించింది
- 2024
- 2025
- 2026
- 2028