8th December 2020 Current Affairs in Telugu || Download Shine India 08-12-2020 Daily Current Affairs In Telugu
భారతదేశంలో గడచిన వారం రోజులుగా కరోనా కేసులు ఎంత శాతం మేర తగ్గుదలను చూపాయి?
- 8%
- 11%
- 15%
- 20%
భారత దేశ వాణిజ్యశాఖ గణాంకాల ప్రకారం 2019-20లో విదేశీ పెట్టుబడులు (FDI) ఎన్ని కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి.
- 8000 కో || రూ.
- 6000 కో ||రూ.
- 5000 కో ||రూ.
- 4000 కో || రూ.
బెంగుళూరులోని IISC శాస్త్రవేత్తలు కరోనా పరీక్ష నిర్ధారణకు ఇటీవల ఏ ప్రసిద్ధ భౌతికశాస్త్ర ఆవిష్కరణను వినియోగించి కృత్రిమ మేధ ద్వారా ఆసదరు నిర్ధారణను విజయవంతంగా ఆవిష్కరించారు.
- ఐన్ స్టీన్ స్టార్క ఫలితం
- హైగెనన్ సిద్ధాంతం
- లేజర్ నియమం
- రామన్ ఫలితం
ప్రతి 100 గ్రాముల నల్లబియ్యంలో ఈ క్రింది పోషకాలలో ఏవి అత్యధికంగా ఉంటాయో గుర్తించండి.
- ప్రొటీన్లు
- ఐరన్
- పీచు పదార్ధాలు
- అమైనో ఆమ్లాలు
వృధ్యాప్యం వల్ల వచ్చే కంటి దోషాన్ని ఇటీవల ఏ దేశ శా సవేతలు తిరిగి పునరుద్ధరించే ప్రక్రియను విజయవంతంగా ఆవిష్కరించారు.
- జర్మనీ
- చైనా
- బ్రెజిల్
- ఇజ్రాయెల్
గురుడు, శని గ్రహాలు డిసెంబర్ 21న పరస్పరం దగ్గరగా రానున్నాయి. అయితే ఇలా జరగటం చివరిసారిగా ఏ సంవత్సరంలో జరిగినట్లు బిర్లా ప్లానెటోరియం ప్రకటించింది.
- 1719
- 1623
- 1698
- 1858
భారత కేంద్ర ప్రభుత్వ పార్లమెంట్ నిర్మాణ అంచనా వ్యయం ఎన్ని కోట్ల రూపాయలుగా వేయడం జరిగింది.
- 971 కో ||రూ.
- 1836 కో || రూ.
- 1206 కో || రూ.
- 800 కో || రూ.
పురుషుల హాఫ్ మారథాన్ లో ప్రపంచ రికార్డును నెలకొల్పిన “కిబివోట్ కాండీ” ఏదేశానికి చెందిన క్రీడాకారుడు.
- ఘనా
- బెర్ముడా
- ఇజ్రాయెల్
- కెన్యా
భారత ఆదాయపన్ను శాఖ ఎన్ని కోట్ల రూపాయల వార్షిక టర్నోవర్ మించని వ్యాపార సంస్థలు 3 నెలలకొకసారి GST రిటర్న్ లు దాఖలు చేసేలా అనుమతులు మంజూరు చేసింది.
- 4 కో || రూ.
- 7 కో || రూ.
- 5 కో ||రూ.
- 6 కో ||రూ.
ఫార్ములా 2 కార్ రేసింగ్ గెలిచిన తొలి భారత రేసర్ గా ఎవరు చరిత్ర సృష్టించారు.
- పీయూష్ సలైరాన్
- జెహాన్ దరువాలా
- మున్సర్ నట్వర్ లాల్
- సత్యేంద్రబారువా
2000 April నుండి 2020 సెప్టెంబరు మధ్యకాలంలో భారతదేశంలో విదేశీ పెట్టుబడులు ఎన్నివేల కోట్ల డాలర్లు దాటడం జరిగింది.
- 25,000 కో ||రూ.
- 50,000 కో ||రూ.
- 30,000 కో ||రూ.
- 1,00,000 కో || రూ.
భారత నూతన పార్లమెంట్ నిర్మాణాన్ని ఏ సంవత్సరానికల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా విధించుకుంది.
- 2022
- 2023
- 2021
- 2024
భారతదేశంలో విదేశీ పెట్టుబడులవిషయంలో అత్యధిక వాటా గల దేశం మారిషస్ ఎంత శాతం పెట్టుబడులు పెడుతోంది.
- 29%
- 32%
- 40%
- 20%
భారతదేశంలో విదేశీ పెట్టుబడులవిషయంలో అత్యధిక వాటా గల దేశం మారిషస్ ఎంత శాతం పెట్టుబడులు పెడుతోంది.
- 29%
- 32%
- 40%
- 20%
దేశం మారిషస్ ఎంత శాతం పెట్టుబడులు పెడుతోంది.
- 29%
- 32%
- 40%
- 20%