9th June 2020 Daily Current Affairs in Telugu || Download AP Sachivalayam Model Paper & Daily Current Affairs In Telugu.
09.06.2020
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
To Download PDF Complete QUIZ , At the END of the QUIZ after submiting it you will get a link to Download the PDF
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- General Studies 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
YSR రైతు భరోసాతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని లక్షల మంది అగ్రవర్ణ పేదలకు రూ.3687 కో || అందించడం జరిగినట్లు వెల్లడించింది.?
1. 7.8 లక్షలు
2. 18.20 లక్షలు
3. 10.24 లక్షలు
4. 15.20 లక్షలుCorrect
Incorrect
-
Question 2 of 25
2. Question
Mixed మార్షల్ ఆర్ట్స్ స్టార్ ఫైటర్ కానర్ మెక్ గ్రెగర్ – ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించారు. ఇతడు ఏదేశానికి చెందిన స్టార్ ఫైటర్
1. రష్యా
2. అమెరికా
3. ఆస్ట్రేలియా
4. బ్రిటన్Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
ఆత్మ నిర్బర్ కేంద్ర ప్యాకేజిలో భాగంగా తెలుగు రాష్ట్రాల MSMEలకు ఎన్ని కోట్ల రుణాన్ని కేంద్రం మంజూరు చేసింది.
- 1143 కో || రూ.
- 800 కో || రూ.
- 1203 కో ||రూ.
- 985 కో ||రూ.
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
2015 గణాంకాల ప్రకారం భారతదేశంలో చిరుతపులులు సుమారు ఎన్నివేల నుండి ఎన్నివేల వరకూ ఉంటాయని వెల్లడైంది.
- 12000 – 14000
- 10000 – 13000
- 7,000 – 9000
- 9000 – 12,000
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
చిరుతపులి యొక్క సగటు జీవిత ఆయుర్ధాయ కాలాన్ని గుర్తించండి.
- 10-11 సం||లు
- 7-8 సం||లు
- 12-17 సం||లు
- 8-9 సం ||లు
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
2015 గణాంకాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిరుతల సంఖ్యను గుర్తించండి.
- 183
- 280
- 312
- 343
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
2020 మార్చి చివరినాటికి దేశవ్యాప్తంగా వివిధ పన్ను వసూళ్ళకు సంబంధించి తప్పుగా ఇవ్వబడ్డ వాటిని గుర్తించండి.
ఎ) 2019-20లో ప్రత్యక్ష పన్నులైన కార్పొరేట్ టాక్స్, వ్యక్తిగత ఆదాయపన్ను 4.92% తగ్గిపోయాయి
బి) ప్రత్యక్ష పన్నుల వసూళ్ళు మొత్తంగా 64,000 కోట్ల రూపాయలు దేశ వ్యాప్తంగా కోల్పోవడం జరిగింది.
సి) 2019-20లో నికర వసూళ్ళు అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 14% పెరిగాయి.
డి) కేంద్రం భారీ ప్యాకేజి ప్రకటించడం వల్లనే పన్ను వసూళ్ళ విషయంలో మార్పు చేర్పులు చోటు చేసుకున్నాయి.
1. బి మాత్రమే
2. బి&సి
3. ఎ&సి
4. డి మాత్రమేCorrect
Incorrect
-
Question 8 of 25
8. Question
బిఎస్-6 ప్రమాణాలను అనుసరించి .
ఎ) ప్రతి వాహనానికి మూడు నెంబరు ప్లేట్లను బిగించుకోవాల్సి ఉంటుంది.
బి) మూడో నెంబరు ప్లేటు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్
సి) హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నెంబరు ప్లేట్ పై భాగంలో ఆకుపచ్చని స్టిక్కర్ వేయించుకోవాల్సి ఉంటుంది. సరియైనది (వి) ఎంచుకోండి
1. ఎ, బి మాత్రమే
2. బి, సి మాత్రమే
3. ఎ, సి మాత్రమే
4. ఎ, బి మరియు సిCorrect
Incorrect
-
Question 9 of 25
9. Question
భారత వైద్య ఆరోగ్యమండలి వివరాల ప్రకారం ఒక వ్యక్తి మాట్లాడినపుడు సెకనుకు దాదాపుగా ఎన్ని సూక్ష్మతుంపరలు బయటకి వస్తాయని వీటివల్ల ఏ వైరస్ అయినా వ్యాప్తిస్తుందని వెల్లడించింది.
- 2600 తుంపరలు
- 3600 తుంపరలు
- 5300 తుంపరలు
- 1800 తుంపరలు
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
అత్యవసర రుణ పథకం క్రింద సూక్ష్మ చిన్న మధ్యతరహా (MSME) పరిశ్రమలకు 3 లక్షల కో || రూ. అత్యవసర రుణహామీ పథకంలో భాగంగా ఎన్ని కోట్ల రూపాయలను ప్రభుత్వం బ్యాంకులు విడుదల చేశాయి?
- 6380 కో ||రూ.
- 7316 కో || రూ.
- 8320 కో ||రూ.
- 9318 కో || రూ.
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
ఆత్మ నిర్బర్ ప్యాకేజిలో భాగంగా MSMEలకు ఎమర్జెన్సీ క్రెడిట్ లింక్ గ్యారెంటీ స్కీంలో భాగంగా ఈ నెల 5 వరకు ఎన్ని కోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేసినట్లు కేంద్రం ఆర్థిక మంత్రి వెల్లడించారు.
- 17,705 కో ||రూ.
- 19,308 కో || రూ.
- 21304 కో ||రూ.
- 18,216 కో ||రూ.
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
కరోనా నేపధ్యంలో విద్యుత్తు సంస్థలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులనుండి గట్టెక్కించడానికి భారత కేంద్ర ప్రభుత్వం ఎన్ని వేల కోట్ల రూపాయల ప్యాకేజిని ప్రకటించింది.
- 83 వేల.కో.రూ.
- 90వేల.కో.రూ.
- 1 లక్ష కో ||రూ.
- 95 వేల.కో.రూ.
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
దేశ విదేశాలలో తాజాగా నిర్వహించిన అధ్యయనాల ప్రకారం కరోనా వైరస్ ఎన్నవ రోజు నాటికి శక్తిహీనం అవుతోందని ఎయిమ్స్ డైరక్టర్ రణదీప్ గులేరియా ప్రకటించారు
- మూడోరోజు
- ఐదోరోజు
- ఏడోరోజు
- ఎనిమిదోరోజు
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
మార్చి 2020 భారతదేశ ప్రత్యక్ష పన్ను వసూళ్ళ గణాంకాల ప్రకారం ఏ శాఖకు చెందిన పన్ను వసూళ్ళు కాస్త మెరుగైన అధిక వసూళ్ళు సాధించాయి.
- కార్పొరేట్ పన్ను
- వ్యక్తిగత ఆదాయ పన్ను
- GST వసూళ్ళు
- ప్రామాణిక తగ్గింపు పన్ను
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
ఆంధ్రప్రదేశ్ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం ) లకు గడచిన 3 నెలలో ఎన్నివేల కోట్ల రూపాయల విలువైన విద్యుత్తు అమ్మకాలు తగ్గడం జరిగింది.
- 7 వేల కో ||రూ.
- 6 వేల కో ||రూ.
- 3 వేల కో||రూ.
- 5వేల కో ||రూ.
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
కన్హా టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది?
1) గోవా
2) మధ్యప్రదేశ్
3) మహారాష్ట్ర
4) ఉత్తర ప్రదేశ్
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్ 2020 ఏ రాష్ట్రం / యుటిలో జరిగింది?
1) గోవా
2) తమిళనాడు
3) న్యూడిల్లీ
4) కర్ణాటక
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
మిలిటరీ ఇంటర్-ఆపరేబిలిటీని పెంచడానికి మ్యూచువల్ లాజిస్టిక్స్ సపోర్ట్ అగ్రిమెంట్ (ఎంఎల్ఎస్ఎ) కోసం జూన్ 2020 లో ఏ దేశం భారత్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) సింగపూర్
2) యునైటెడ్ స్టేట్స్
3) జపాన్
4) ఆస్ట్రేలియా
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
ఏ ప్రైవేట్ రంగ బ్యాంకు ఇటీవల “సమ్మర్ ట్రీట్” ప్రచారాన్ని ప్రారంభించింది?
1) హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్
2) ఐసిఐసిఐ బ్యాంక్
3) యాక్సిస్ బ్యాంక్
4) యెస్ బ్యాంక్Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
2022 ఫిఫా ప్రపంచ కప్‌కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వబోతోంది?
1) ఖతార్
2) యుఎఇ
3) కువైట్
4) ఇరాన్
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
ACI ఆసియా-పసిఫిక్ గ్రీన్ విమానాశ్రయాల గుర్తింపు 2020 లో ప్లాటినం గుర్తింపు (15-35 MPPA లోపు) పొందిన విమానాశ్రయాన్ని కనుగొనండి.
1) ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
2) ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం
3) రాజీవ్ గాంధీ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం
4) దేవి అహిల్య బాయి హోల్కర్ విమానాశ్రయం
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్‌టిసిఎ) ప్రకారం దేశంలో పులి జనాభా అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది?
1) గోవా
2) మధ్యప్రదేశ్
3) మహారాష్ట్ర
4) ఉత్తర ప్రదేశ్
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
ఇటీవల డబ్ల్యుటిఒకు భారత శాశ్వత ప్రతినిధిగా ఎవరు నియమించబడ్డారు?
1) బ్రజేంద్ర నవనిత్
2) రవి కోట
3) లెఖన్ ఠక్కర్
4) రాజీవ్ తోప్నో
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ యొక్కమొదటి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరు నియమించబడ్డారు?
1) రోహిత్ శర్మ
2) ఎంఎస్ ధోని
3) కెఎల్ రాహుల్
4) అజింక్య రహానె
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
భారతదేశం యొక్క పశ్చిమ తీరంలో (గుజరాత్ & మహారాష్ట్ర) కొంత భాగాన్ని తాకిన తుఫానుకు “నిసర్గా” అనే పేరును ప్రతిపాదించిన దేశానికి పేరు పెట్టండి.
1) ఇండియా
2) బంగ్లాదేశ్
3) థాయిలాండ్
4) మయన్మార్
Correct
Incorrect
Join Whatsapp Gruop – 2 : https://chat.whatsapp.com/CQhUFav63F0IbTTLh5C0IK
Jion our Telegram Group : https://t.me/joinchat/L1jvEE8Z9mn_yZ4SIx-ceQ
Daily Current Affairs @ http://www.shineindiaeducation.com/daily-current-affairs-in-telugu-shine-india-daily-current-affairs-in-telugu/
General Studies ( 120+ Topic wise ) Download Pdf : http://www.shineindiaeducation.com/general-studies-practice-bits-in-telugu/
2020 Current Affairs Model Paper pdf @ http://www.shineindiaeducation.com/home/2020-current-affairs-in-telugu-download-2020-current-affairs-model-practice-bits-in-telugu/
Weekly & Monthly Current Affairs PDF @ http://www.shineindiaeducation.com/monthly-weekly-current-affairs-pdf-in-telugu/
Dsc @ http://www.shineindiaeducation.com/dsc/dsc-study-material-pdf-in-telugu/
Indian Polity Topic wise Pdf @ http://www.shineindiaeducation.com/shineindiaindian-poilty/
AP History PDF Download @ http://www.shineindiaeducation.com/andhra-pradesh-history-bit-bank-in-telugu-download-andhra-pradesh-history-in-telugu/
PET @ http://www.shineindiaeducation.com/pet-physical-education-teacher-model-question-papers-in-telugu/
ANM / MPHA Model Papers @ http://www.shineindiaeducation.com/anm-mpha-model-papers-in-telugu/
RRB Group – D / NTPC @ http://www.shineindiaeducation.com/rrb-previous-year-question-papers/