9th November 2020 Current Affairs in Telugu || Download Shine India 09-11-2020 Daily Current Affairs In Telugu

ప్రపంచంలో తొలి 66 ఉపగ్రహాన్ని ఏదేశం ఇటీవల ప్రయోగించింది.
1. రష్యా
2. చైనా
3. జపాన్
4. అమెరికా

Answer : 2

UNO సర్వ ప్రతినిధుల మహాసభలో అడ్వైజరీ కమిటీ అన్ అడ్మినిస్ట్రేటివ్ బడ్జట్ రీక్వశ్చనన్ (ACABQ) సభ్యురాలిగా ఏ బారతీయ మహిళ ఎంపికయ్యారు.
1. విధీశమైత్రి
2. అరుంధతీశాభై
3. సుమిత్రాజైన్
4. మాధురీ భండార్కర్

Answer : 1

బ్రిటన్ శాస్త్రవేత్తలు మనిషి శరీరంలో ఏ వ్యాధిని ఎదుర్కొనేందుకు తయారయ్యే Anti Bodiesలు కరోనా వైరస్ నుండి కొన్ని సందర్భాల్లో రక్షణనిస్తున్నట్లు వెల్లడించారు.
1. జ్వరం
2. గొంతునొప్పి
3. ఆస్త్మా
4. జలుబు

Answer : 4

ఇటీవల ప్రముఖ టెన్నిస్ ఆటగాడు జొకోవిచ్ అత్యధిక సార్లు ప్రపంచ నంబర్ 1గా నిలిచిన ఏ ఆటగాడి రికార్డును సమం చేయడం జరిగింది.
1. ఆండ్రూ ఆగస్టీన్
2. రాఫెల్ నాదల్
3. రోజర్ ఫెదర్
4. పీట్ సంప్రాస్

Answer : 4

ఇటీవల ఏ దేశం తొలిసారిగా అవివాహిత యువతీ యువకులు సహజీవనం చేసుకోవడానికి వీలుగా చట్టాలను సవరణ చేసింది.
1. ఉత్తర కొరియా
2. UAE
3. ఆఫ్ఘనిస్థాన్
4. ఇండోనేషియా

Answer : 2

అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎంపికైన “కమలాహారిస్” మూలాలు భారతదేశంలో ఏ రాష్ట్రంతో సంబంధం కలిగి ఉన్నాయి.
1. మహారాష్ట్ర
2. హర్యానా
3. తమిళనాడు
4. కర్ణాటక

Answer : 3

అమెరికా శ్వేతసౌధంలో ఏకైక ప్రవాస భారతీయ సలహాదారుగా ఎవరు ఎంపికయ్యారు.
1. పియాదాండియా
2. సరోజినీ డింపీ
3. ముంజల్ గుప్తా
4. సునీత సక్సేనా

Answer : 1

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల రంగారెడ్డి జిల్లా ఏ ప్రముఖ సంస్థ ఏర్పాటు నిమిత్తం 136 ఎకరాల భూమిని కేటాయించింది.
1. ఫిప్ కార్ట్
2. అమెజాన్
3. ఇంటెల్
4. BDL

Answer : 2

భారత కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ గా యశ్వరన్ కుమార్ సిన్హా ఎన్ని సంవత్సరాల పాటు పదవిలో కొనసాగనున్నారు.
1. 2సం||లు
2. 6 సం||లు
3. 3సం||లు
4. 4 సం||లు

Answer : 3

భారత కేంద్ర ప్రభుత్వం పాత వాహనాన్ని తుక్కు క్రింద ఇస్తే కొత్త వాహనం కొనుగోలుపై ఎంతశాతం రాయితీని ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
1. 0.5%
2. 0.75%
3. 3%
4. 1%

Answer : 4

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత సంవత్సరం ఎన్ని లక్షల హెక్టార్లలో వరిసాగవుతోంది.
1. 24.08 ల || హె||
2. 21.03 ల || హె||
3. 28.09 ల || హె
4. 34.05 ల || హె ||

Answer : 1

కేంద్ర ఉపరితల రవాణాశాఖ కల్వకుర్తి నంద్యాల మార్గాన్ని ఏ నెంబర్ నేషనల్ హైవే (NH)గా తాజాగా గుర్తించింది.
1. NH-19
2. NH-101
3. NH-151
4. NH-167

Answer : 4

భారత కేంద్ర ప్రభుత్వం 2021 నుండి ఏ తేదీ నుండి FASTAG తప్పని సరి చేసింది.
1. జనవరి 30
2. జనవరి 21
3. జనవరి 1
4. జనవరి 15

Answer : 3

PSLVC – 49 ద్వారా ISRO సంస్థ తాజాగా ఎన్ని ఉపగ్రహాలను కక్ష్యలోకి విజయవంతంగా పంపించింది.
1. 10
2. 7
3. 12
4. 9

Answer : 1

అమెరికాకు ఎన్నవ అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించటం జరిగింది?
1. 42
2. 38
3. 27
4. 46

Answer : 4

 

అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు Shine India SR-Tutorial తరపున ఉచితంగా PDF’s అందించడం జరుగుతుంది.

  • రోజువారికరెంట్అఫైర్స్
  • అంతర్జాతీయకరెంట్అఫైర్స్
  • జాతీయకరెంట్అఫైర్స్
  • రాష్ట్రీయకరెంట్అఫైర్స్
  • క్రీడలు,ట్రోఫీలు
  • నియామకాలు
  • ఆర్థికవ్యవస్థ
  • సైన్స్అండ్టెక్నాలజీమరియుఇతరఅంశాలుసంబంధించినకరెంట్అఫైర్స్యొక్కPDF’sమావెబ్సైట్ద్వారాఉచితంగాఅందిస్తున్నాము.

 

Join Whatsapp Group : http://www.shineindiaeducation.com/contact-us/ (Whatsapp Group Link )

Download PDF

shine india current affairs, daily current affairs in telugu, latest current affairs in telugu, telugu current affairs, 9th november 2020 current affairs in telugu, current affairs and gs, today telugu Current affairs, 9th november 2020 Current affairs, shine india, daily current affairs in telugu, latest current affairs in telugu, telugu current affairs, 9th november current affairs in telugu, current affairs and gs, 9th november 2020 current affairs in telugu, today telugu Current affairs, shine india current affairs, 9th november 2020 current affairs in telugu, 9th november 2020 Current affairs,sakshi daily current affairs,eenadu daily currnt affairs,shine india rk sir daily current affairs,

09-11-2020 current affairs in telugu, 09-11-2020 Current affairs, 9th november current affairs in telugu, daily current affairs in telugu, latest current affairs in telugu, telugu current affairs, 09-11-2020 affairs in telugu, current affairs and gs, 09-11-2020 affairs in telugu, today telugu Current affairs, shine india current affairs, 09-11-2020 current affairs in telugu, 09-11-2020 Current affairs.

 

Tags: , , , , , , , , , , , , , , ,