Andhra Pradesh History Model Practice Bits & Online Exam For AP Sachivalayam Exams

Ap his

All the Best….


1. హాలునిచే రచించబడిన గాధాసప్తశతి కృష్ణుడుని ఈ క్రింది విధంగా పేర్కొంది ?
1. సుందరుడు
2. మోహనాంగుడు
3. మధుమధనుడు
4. రతివల్లభుడు

2. శాతవాహన యుగంలో ‘శ్రేణి ధర్మం ‘ అనగా ?
1. యుద్ధ సమయంలో కాల్బలం పాటించవలసిన నియమాలు
2. శాతవాహన రాజు రాజ్యపాలనలో పాటించవలసిన నియమాలు
3. నికాయసేణు సభ్యులు పాటించవలసిన నియమాలు
4. శాతవాహన రాణికి తన రాజుపట్ల ఉండే బాధ్యత

3. ఆంధ్రుల ప్రసక్తి దీనిలో కనిపిస్తుంది ?
ఎ. ఐతరేయ బ్రాహ్మణం
బి. మార్కండేయ పురాణం
సి. రామాయణం
1. ఎ & బి మాత్రమే
2. బి & సి మాత్రమే
3. ఎ & సి మాత్రమే
4. పైవన్నింటిలో

4. శాతవాహన యుగంలో సుగంధ ద్రవ్యాలను తయారు చేసే వారిని ఏ పేరుతో వ్యవహరించేవారు ?
1. గధికులు
2. సేల వధకులు
3. చంకుకారులు
4. తిలపిష్టకులు

5. శాతవాహనులు కర్ణాటక ప్రాంతానికి చెందినవారని వి.ఎస్. సుక్తాంకర్ దేని ఆధారంగా చెప్పాడు ?
1. నాసిక్ శాసనం
2. హరహడగల్లి శాసనం
3. నానాఘట్ శాసనం
4. భట్టిప్రోలు శాసనం

6. ఈ క్రింది బిరుదులలో సరిగా జతపరచబడినది ?
1. దక్షిణాపధపతి – మొదటి శాతకర్ణి
2. దక్షిణా పథేశ్వరుడు – వాసిష్టీపుత్ర పులోమావి
3. దక్షిణాపథ సామ్రాట్టు – వాసిష్టీపుత్ర శాంతమూలుడు
1. 1& 2 మాత్రమే
2. 1 మాత్రమే
3. 1 & 3 మాత్రమే
4. 1, 2 & 3

7. నాగార్జున కొండలో బౌద్ధ విహారాన్ని కట్టించిన ఎహువల శాంతమూలుని సోదరి ?
1. శాంతిశ్రీ
2. హర్మ్యశ్రీ
3. షష్టిశ్రీ
4. కొడబలిసిరి

8. శాసనాలు వీర పురుషత్తుడిని ఏ పేరుతో పేర్కొంటున్నాయి ?
1. మాడరీపుత్ర శ్రీవీరపురుషదత్తుడు
2. వాసిష్టీపుత్ర శ్రీవీరపురుషదత్తుడు
3. గౌతమీపుత్ర శ్రీవీరపురుషదత్తుడు
4. శాంతిశ్రీపుత్ర శ్రీవీరపురుషదత్తుడు

9. ఈ క్రిందివానిలో సరిగా జతపరచబడినది ?
1. గోరంట్ల శాసనం – అత్తివర్మ
2. మట్టిపాడు తామ్ర శాసనం – దామోదర వర్మ
1. 1 మాత్రమే
2. 2 మాత్రమే
3. 1 & 2
4. 1& 2 కాదు

10. క్రీ.శ.130 ప్రాంతంలో భారతదేశాన్ని సందర్శించిన టాలెమీ కృష్ణా ముఖద్వారంలోని ఏ ప్రాంతం వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెందినదని చెప్పాడు ?
1. ఘంటసాల
2. భట్టిప్రోలు (పిటిండ్ర)
3. ధరణికోట
4. నాగార్జున కొండ

11. ఇక్ష్వాకుల కాలంనాటి శిల్పాలలో ‘మాంధాత శిల్పం’ అతి ముఖ్యమైనది. ఈ శిల్పం ఎక్కడ లభించింది ?
1. జగ్గయ్యపేట

2. నాగార్జున కొండ
3. అమరావతి
4. ఘటప్రభ

12. ‘త్రిపురమర్త్య మహేశ్వర’గా కీర్తింపబడిన వేంగీ చాళుక్యుల రాజు ?
1. 1వ విజయాదిత్యుడు
2. 2వ విజయాదిత్యుడు
3. 3వ విజయాదిత్యుడు
4. 4వ విజయాదిత్యుడు

13. త్రికాలయోగి సిద్ధాంత దేవునికి రామతీర్థంలో ‘రామకొండ’ అనే గుహాలయాన్ని నిర్మించి ఇచ్చిన రాజు ?
1. 2వ విజయాదిత్యుడు
2. రాజరాజనరేంద్రుడు
3. చాళుక్య భీముడు
4. విమలాదిత్యుడు

14. బెజవాడలో జైన సన్యాసుల కోసం ‘నడుంబి వసతి’ అనే బసదిని నిర్మించిన రాణి ?
1. రుద్ర భట్టారిక
2. ఉపాసిక బోధిశ్రీ
3. చల్లవ్వ
4. అయ్యణ మహాదేవి

15. ఈ క్రింది వానిని జతపరచుము :
1. బెజవాడ శాసనం a.గుణగ విజయాదిత్యుడు
2. చీపురుపల్లి శాసనం బి. కుబ్జ విష్ణువర్ధనుడు
3. కందుకూరి శాసనం సి. రెండవ యుద్ధమల్లుడు
4. విప్పర్ల శాసనం . d. జయసింహ వల్లభుడు
1. 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2. 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
3. 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
4. 1-బి, 2-డి, 3-ఎ, 4-సి

16. ‘శబ్ద చంద్రిక’ మరియు ‘శబ్ద రత్నాకరం’ అను నిఘంటువులను రచించినది ?
1. నన్నయ్య భట్టు
2. కేతన
3. వామనభట్టు
4. శ్రీనాధుడు

17. తెలుగులో కావ్య లక్షణాలు కనిపిస్తున్న అతి పురాతన గ్రంథం ? (పండితుల అభిప్రాయం ప్రకారం)
1. మహాభారతం
2. కుమార సంభవం
3. ఆంధ్ర మహాభాగవతం
4. నిర్వచనోత్తర రామాయణం

18. ఈ క్రిందివారిలో ఎవరు ‘చండ చాళుక్యులు’గా పిలువబడ్డారు ?
1. వేంగీ చాళుక్యులు
2. బాదామి చాళుక్యులు
3. కళ్యాణి చాళుక్యులు
4. రెడ్డి రాజులు

19. ఈ క్రిందివానిలో పాత రాతి యుగానికి చెందిన ప్రదేశం ? 1. పాతపాడు
2. కీసరవల్లి
3. నందికనుమ
4. ఉట్నూరు

20. ఆంధ్రదేశంలో అతి ప్రాచీన బౌద్ధ స్థూపం ఎక్కడ ఉంది ?
1. అమరావతి
2. నాగార్జున కొండ
3. భట్టిప్రోలు
4. ఘంటసాల

21. ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అని వ్యాఖ్యానించినది ?
1. నికోలో కోంటి
2. శ్రీకృష్ణదేవరాయలు
3. సి.పి. బ్రౌన్
4. వినుకొండ వల్లభామాత్యుడు
1. 1 & 2 మాత్రమే
2. 2 & 3 మాత్రమే
3. 2 & 4 మాత్రమే
4. 1 & 3 మాత్రమే

22. మోటుపల్లి అభయవర్తక శాసనాన్ని అమలు పరచడానికి గణపతిదేవుడు ఎవరిని నియమించాడు ?
1. జాయపసేనాని
2. రేచర్ల రుద్రుడు
3. గంగయ్య సేనాని
4. సిద్ధయ్య దేవుడు

23. ‘సాగర గౌతమీ సవిల సంగమ సకల జలదుర్గ సాధన రఘురామ’ బిరుదు వహించిన రెడ్డి రాజు ?
1. ప్రోలయ వేమారెడ్డి
2. అనవేమారెడ్డి
3. పెదకోమటి వేమారెడ్డి
4. కొమరగిరి రెడ్డి

24. సవరం ఎల్లయ్య అనే రాజ్య పౌరుడిచే చంపబడిన రెడ్డి రాజు ?
1. రాచవేమారెడ్డి
2. కొమరగిరి రెడ్డి
3. అనవోతారెడ్డి
4. ప్రోలయ వేమారెడ్డి

25. పెదకోమటి వేమభూపతి రచించిన గ్రంథం ?
1. నృత్య రత్నావళి
2. గీతా రత్నావళి
3. వేమభూపాల చరితం
4. శృంగార దీపిక

26. పల్నాటి యుద్ధంలో పాల్గొన్న కాకతీయ రాజు రాణి ?
1. గణపతి దేవుడు
2. 2వ ప్రతాపరుద్రుడు
3. రుద్ర దేవుడు
4. రుద్రమదేవి

27. నిమ్నకులాలవారికి ఆలయ ప్రవేశం కల్పించడం కోసం బ్రహ్మనాయుడు నిర్మించిన ఆలయం ?
1. రుద్రేశ్వర ఆలయం
2. ప్రసన్న కేశవాలయం
3. చెన్నకేశ్వర ఆలయం
4. రామప్ప దేవాలయం

28. బ్రహ్మ సమాజ కార్యకలాపాలలో మచిలీపట్నంలో ప్రముఖ పాత్ర వహించినది ?
1. కోకా వెంకటరత్నం
2. కందుకూరి వీరేశలింగం
3. రఘుపతి వెంకటరత్నం నాయుడు
4. దేశిరాజు పెదబాపయ్య

29. 1898లో రాజా ఆర్.వి. కృష్ణారావు ప్రారంభించిన ‘సరస్వతి’ అనే పత్రిక కోసం కొంతకాలం పనిచేసిన వ్యక్తి ?
1. చిలకమర్తి లక్ష్మీనరసింహం
2. న్యాపతి సుబ్బారావు
3. కందుకూరి వీరేశలింగం
4. కొక్కొండ వెంకటరత్నం

30. మహిళలకు సమానత్వం, శాస్త్రీయ విద్యా విధాన ఆవశ్యకత గురించి వివరించిన ‘హిత సూచిని’ గ్రంధ రచయిత ?
1. కందుకూరి వీరేశలింగం
2. పరవస్తు వేంకట రంగాచార్యులు
3. ఏనుగుల వీరాస్వామి
4. స్వామినేని ముద్దు నరసింహం

31. రఘుపతి వెంకటరత్నం నాయుడు ఆంధ్ర బ్రహ్మోపాసన మందిరాన్ని ఎక్కడ నెలకొల్పాడు ?
1. మచిలీపట్నం
2. కాకినాడ
3. రాజమండ్రి
4. సికింద్రాబాద్

32. దత్తమండలాలకు థామస్ మన్రో ఎప్పుడు ప్రధాన కలెక్టర్ గా నియమించబడ్డాడు ?
1. 1879 అక్టోబర్ 4
2. 1800 అక్టోబర్ 4
3. 1801 అక్టోబర్ 4
4. 1807 అక్టోబర్ 4

33. కమ్యూనిస్ట్ పార్టీ మొదటిసారిగా ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం ‘ అనే నినాదాన్ని ఇచ్చినది ?
1. 1952
2. 1950
3. 1948
4. 1946

34. ఆంధ్రదేశంలో ప్రారంభించబడిన స్వరాజ్య పార్టీ శాఖ అధ్యక్షుడు ?
1. వి.రామదాసు
2. ఉన్నవ లక్ష్మీనారాయణ
3. మద్దూరి అన్నపూర్ణయ్య
4. దర్శి చెంచయ్య

35. ‘చెన్నపట్నం స్వదేశీ సంఘం’ ఈ క్రింది శిస్తు వసూలు పద్ధతిని సూచించినది ?
1. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి
2. రైత్వారీ పద్ధతి
3. గ్రామవారీ పద్ధతి
4. ఏదీకాదు

36. 1879లో జరిగిన రంపా తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వారు కానిది ?
1. రమాభూపతి దేవుడు
2. తమ్మన్న దొర
3. పులికంటి సాంబయ్య
4. అంబుల్ రెడ్డి

37. బ్రిటీష్ వారు అనుసరించిన పన్నుల విధానాన్ని ఉద్దేశించి ‘ఉప్పుకు పన్ను, పప్పుకు పన్ను’ అని వ్యాఖ్యానించింది ?
1. కొండా వెంకటప్పయ్య
2. గరిమెళ్ళ సత్యనారాయణ
3. బసవరాజు అప్పారావు
4. త్రిపురనేని రామస్వామి చౌదరి

38. గాంధీజీ ఆస్థాన కవిగా ఎవరిని పేర్కొంటారు ?
1. పట్టాభి సీతారామయ్య
2. తుమ్మల సీతారామమూర్తి
3. వావిలాల గోపాలకృష్ణయ్య
4. జమలాపురం కేశవరావు

39. ఆంగ్ల విద్యావ్యాప్తికి ఏర్పడిన అనువైన పరిస్థితుల గురించి దాసు శ్రీరామకవి ఏ కావ్యంలో పేర్కొన్నాడు ?
1. ఆంధ్రనాడు
2. తెలుగుదేశం
3. ఆంధ్రదేశం
4. తెలుగునాడు

40. ఆంధ్రదేశంలో మొదటి బాలికా పాఠశాలగా దీనిని పేర్కొంటున్నారు ?
1. విక్టోరియా బాలికా పాఠశాల
2. రెవరెండ్ నోబెల్ పాఠశాల
3. వివేకవర్ధని బాలికా పాఠశాల
4 .రాజమండ్రి బాలికా పాఠశాల

41. 1879లో జరిగిన రంపా తిరుగుబాటుకు ప్రధాన కారణమైన చిగురు పన్ను ఎవరిపై విధించబడింది ?
1. కల్లుతీసే గిరిజనులపై
2. పోడు వ్యవసాయం చేసే గిరిజనులపై
3. నేత కార్మికులపై
4. పశువుల కోసం కోసే గడ్డిపై

42. ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణంలో ఆర్ధర్ కాటన్ కి సహకరించిన భారతీయ అధికారి ?
1. కేప్టెన్ ఓర్
2. వీనం వీరన్న 3. కావలి బొర్రయ్య
4. దామెర్ల వెంకటాద్రి

43. ఈ క్రింది వాటిని జతపరచుము : –
1. బొబ్బిలి యుద్ధం ఎ. 1757
2. చందుర్తి యుద్ధం బి. 1758
3. కొండూరు యుద్ధం .. 1759
4. వందవాసి యుద్ధం .. 1760
1. 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2. 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
3. 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
4. 1-ఎ, 2-సి, 3-బి, 4-డి

44. కావలి సోదరులు అనగా ఎవరు ?
1. వెంకటాద్రి, అయ్యప్ప
2. దామోదర్, బాలకృష్ణ
3. బొర్రయ్య, బాలకృష్ణ
4. బొర్రయ్య, వెంకట రామస్వామి

45. ఈ క్రింది వాటిలో తప్పుగా జతపరచబడినది ?
1. ఆంధ్ర నేతాజీ – పర్వతనేని వీరయ్య చౌదరి
2. ఆంధ్ర వాల్మీకి – వావికొలను సుబ్బారావు
3. ఆంధ్ర గాంధీ – వావిలాల గోపాలకృష్ణయ్య
1. 1 మాత్రమే
2. 2 మాత్రమే
3. 3 మాత్రమే
4. 1 & 2 మాత్రమే

46. ‘రామదాసు’గా బిరుదు పొందిన వ్యక్తి ?
1. కొండా వెంకటప్పయ్య
2. పట్టాభి సీతారామయ్య
3. పింగళి వెంకయ్య
4. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య

47. మద్రాసు ప్రభుత్వంచే నిషేధించబడిన నాటకం ?
1. గయోపాఖ్యానం
2. మా భూమి
3. కన్యాశుల్కం
4. ద్రౌపదీ పరిణయం

48. థామస్ మన్రో నివేదిక ప్రకారం దత్త మండలాలలో ఎంతమంది పాలెగాళ్ళు ఉండేవారు ?
1. 100
2. 45
3. 13
4. 80

49. గుంటూరు నుండి వెలువడే దేశాభిమాని పత్రికకు అనేక వ్యాసాలు వ్రాసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును సమర్ధించినది ?
1. జొన్నవిత్తుల గురునాథం
2. కొండా వెంకటప్పయ్య
3. శేషగిరి రావు
4. ఉన్నవ లక్ష్మీనారాయణ

50. 1917లో నెల్లూరులో జరిగిన ఆంధ్ర మహాసభ 5వ సమావేశానికి అధ్యక్షుడు ?
1. న్యాపతి సుబ్బారావు
2. కొండా వెంకటప్పయ్య
3. మోచర్ల రామచంద్రారావు
4. రామరాయనింగార్

51. 1903-1904 మధ్య గుంటూరులో స్థాపించబడిన సంస్థ ఈ క్రింది వాటిలో ఏది ?
1. యువజన స్వరాజ్య సమితి
2. యువజన సాహితీ సమితి
3. బాల భారత సమితి
4. మహిళా భారతి సంఘం

52. 1884 మే 16న ఆవిర్భవించిన మద్రాసు మహాజన సభకు అధ్యక్షుడు, కార్యదర్శి (వరుసగా) ?
1. సుబ్రహ్మణ్య అయ్యర్, ఆనందాచార్యులు
2. ఆనందాచార్యులు, రంగయ్య నాయడు
3. రంగయ్య నాయుడు, ఆనందాచార్యులు
4. రంగయ్య నాయుడు, సుబ్రహ్మణ్య అయ్యర్

53. 1950లో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి మద్రాసు ప్రభుత్వం ఏర్పాటు చేసిన విభజన సంఘానికి అధ్యక్షుడు ?
1. కుమార రాజా
2. టంగుటూరి ప్రకాశం
3. నీలం సంజీవరెడ్డి
4. భక్తవత్సలం

54. ఈ క్రింది వాటిలో సరైనది ?
ఎ. కందుకూరి వీరేశలింగం గురువు – ఆత్మూరి లక్ష్మీనరసింహం
బి. టంగుటూరి ప్రకాశం పంతులు గురువు – హనుమంతరావు నాయుడు
1. ఎ మాత్రమే
2. బి మాత్రమే
3. రెండూ సరైనవి
4. రెండూ సరికాదు

55. ఫజల్ ఆలీ అధ్యక్షునిగా రాష్ట్రాల పునర్విభజన సంఘాన్ని ఎప్పుడు నియమించారు ?
1. 1953 డిసెంబర్ 22
2. 1953 డిసెంబర్ 29
3. 1954 ఏప్రిల్ 3
4. 1955 సెప్టెంబర్ 30

56. 1949 నవంబర్ 26న ఏర్పాటు చేయబడిన విశాలాంధ్ర మహాసభ ప్రధాన కేంద్రం ?
1. వరంగల్లు
2. హైదరాబాదు
3. విజయవాడ
4. కర్నూలు

57. 1956 ఫిబ్రవరి 20న జరిగిన పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఆంధ్ర, తెలంగాణాలకు క్యాబినెట్ మంత్రుల సంఖ్య ఎంత నిష్పత్తిలో ఉండాలి (వరుసగా) ?
1. 50:50
2. 60:40
3. 70:30
4. 80:20

58. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా చట్టం-1966 ఎప్పటినుండి అమలులోకి వచ్చింది ?
1. 1966 నవంబర్ 1
2. 1967 నవంబర్ 1
3. 1967 జనవరి 26
4. 1970 నవంబర్ 1

59. ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారి వరుసక్రమం ? –
1. నీలం సంజీవరెడ్డి
2. జలగం వెంగళరావు
3. కోట్ల విజయభాస్కర రెడ్డి
4. కాసు బ్రహ్మానంద రెడ్డి
1. 1, 3, 4, 2
2. 1, 2, 3, 4
3. 1, 2, 4,3,
4 . 1, 4, 2, 3

60. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం పొట్టి శ్రీరాములు చేసిన దీక్షను గురించి ‘శ్రీరామరక్ష’ అనే గేయాన్ని రచించినది ?
1. సోమసుందర్
2. కేశా శ్రీరామశాస్త్రి
3. శ్రీరాం వీరబ్రహ్మం
4. సోమనాధరావు

61. ‘తెల్లవారిని తుపాకులతో కాలుస్తా’ అనే సంపాదకీయం రాసినందుకు ఆంగ్ల పాలకుల ఆగ్రహానికి గురయిన వ్యక్తి ?
1. గాడిచర్ల హరిసర్వోత్తమరావు
2. టంగుటూరి ప్రకాశం
3. ముట్నూరి కృష్ణారావు
4. కాశీనాధుని నాగేశ్వరరావు

62. ‘తపతీ సంవరణోపాఖ్యానం’ ప్రబంధ రచయిత ?
1. కందుకూరి రుద్రకవి
2. అద్దంకి గంగాధర కవి
3. దూబగుంట నారాయణ కవి
4. పొన్నిగంటి తెలగన

63. సహాయ నిరాకరణ ఉద్యమ కాలంలో గరిమెళ్ళ సత్యనారాయణ వ్రాసిన ‘మాకొద్దీ తెల్ల దొరతనం’ అనే పాటను ఆలపించి జైలు శిక్షను
అనుభవించినది ?
1. కృష్ణ పరబ్రహ్మశాస్త్రి
2. గాడిచర్ల హరిసర్వోత్తమ రావు
3. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
4. ఉన్నవ లక్ష్మీనారాయణ

64. గురజాడ అప్పారావు వాడుక భాషలో రచించిన ‘కన్యా శుల్కం’ నాటక మొదటి ముద్రణ ఎప్పుడు జరిగింది ?
1. 1890
2. 1897
3. 1905
4. 1912

65. 1885-1904 మధ్య నెల్లూరు నుండి ‘అముద్రిత గ్రంధ చింతామణి’ మాసపత్రికను ప్రచురించినది ?
1. పూండ్ల రామకృష్ణయ్య |
2. పరవస్తు వేంకటరంగాచార్యులు
3. గోపాలకృష్ణ యాచేంద్ర
4. వేదం వేంకట రాయశాస్త్రి

66. 1800లో బ్రిటీష్ వారికి దత్తం చేయబడిన దత్త మండలాలకు 1808 వరకు ఏ ప్రాంతం ప్రధాన కేంద్రంగా ఉండేది ?
1.కడప
2. కర్నూలు
3. అనంతపురం
4. ఆదోని
67. విజయనగరాన్ని పరిపాలించిన సంగమ, అరవీటి వంశాలలో గొప్పవారు (వరుసగా) ?
1. 2వ దేవరాయలు, 2వ వేంకటపతి రాయలు
2. 2వ దేవరాయలు, శ్రీకృష్ణ దేవరాయలు
3. శ్రీకృష్ణదేవరాయలు, 3వ వేంకటపతి రాయలు
4. 1వ బుక్కరాయలు, 2వ వేంకటపతిరాయలు

68. నంది మల్లయ్య, ఘంట సింగయలు తాము రచించిన ‘వరహ పురాణం’ ను ఎవరికి అంకితం చేశారు ?
1. సాళువ నరసింహారాయలు
2. నరస నాయకుడు
3. వీర నరసింహరాయలు
4. శ్రీకృష్ణదేవరాయలు

69. క్రీ.శ. 1386లో గోవా రేవు పట్టణాన్ని ఆక్రమించింది
2. పోర్చుగీసువారు
3. వీరకంపరాయలు
4. మాధవమంత్రి

70. మోటుపల్లి ఓడరేవు ప్రస్తుతం ఏ
జిల్లాలో ఉంది ?
1. గుంటూరు
2. ప్రకాశం
3. నెల్లూరు
4. కృష్ణా

71. గణపతి దేవుని సోదరి మైలాంబ యొక్క బయ్యారం చెరువు శాసనం ప్రకారం కాకతీయులు మొదటిగా ఎవరికి సామంతులు ?
1. రాష్ట్ర కూటులు
2. తూర్పు చాళుక్యులు
3. పశ్చిమ చాళుక్యులు
4. కళ్యాణి చాళుక్యులు

72. అభినయ కళ అయిన బుర్ర కథను ప్రజాదరణ కళగా మార్చిన వారు ఎవరు ?
1. ఆదిభట్ల నారాయణదాసు
2. మిక్కిలినేని
3. షేక్ నాజర్
4. మస్తాన్ సాహెబ్

73. ఉప్పు సత్యాగ్రహ కాలంలోనే మద్యపాన వ్యతిరేక కార్యక్రమాలు కూడా జరిగాయి. దీనిలో భాగంగా ‘కల్లు త్రాగబోకు, కడుపు
మాడ్చుకోకు’ అనే గేయాన్ని వ్రాసినది ?
1. త్రిపురనేని రామస్వామి చౌదరి
2. గరిమెళ్ళ సత్యనారాయణ
3. బసవరాజు అప్పారావు
4. గరికపాటి మల్లావధాని

74. భారతదేశంలో మొట్టమొదటి బౌద్ధ విశ్వ విద్యాలయం ఏది ?
1. శ్రీపర్వత విశ్వ విద్యాలయం
2. తక్షశిల విశ్వ విద్యాలయం
3. నలందా విశ్వ విద్యాలయం
4. విక్రమశిల విశ్వ విద్యాలయం

75. 2018లో ప్రకాశం జిల్లాలోని ఏ గ్రామంలో మూడో వేంకటపతి రాయల కాలానికి చెందిన బంగారు నాణేలు లభించాయి ?
1. కారంపూడి
2. త్రిపురాంతకం
3. మాచర్ల
4. సానికవరం