AP History Online Test-5 for All APPSC Exams Bits || Andhra Pradesh Charitra-5 Free PDf & Online Test In Telugu
గమనిక :: PDF లింక్ కనిపించడానికి మీరు మొదటిగా ఆన్లైన్ పరీక్షను పూర్తి చేయాల్సి ఉంటుంది.ఆన్లైన్ పరీక్ష పూర్తి అయిన తర్వాత మీకు PDF Download లింక్ కనిపిస్తుంది
Note: In order to Download PDF, you must first complete the online test. After completing the online test, you will see a PDF Download link
AP HISTORY- 5 ( శాతవాహనుల చరిత్రకు ఆధారాలు, జన్మవాద సిద్ధాంతాలు )
Quiz-summary
0 of 44 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
To Download PDF Complete QUIZ , At the END of the QUIZ after submiting it you will get a link to Download the PDF
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 44 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- General Studies 0%
-
Download PDF
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- Answered
- Review
-
Question 1 of 44
1. Question
కింది వాటిలో శాతవాహ1. కింది వాటిలో శాతవాహనుల చరిత్ర రచనకు ప్రామాఖ్యత రీత్యా ఉపయోగపడే ఆధారాల సరైన క్రమం ?
i) స్వదేశీ, విదేశీ రచనలు
ii) కట్టడాలు
iii) నాణాలు
iv) శాసనాలు
1) i, iv, iii, ii
2) iv, iii, ii, i
3) ii, i, iii, iv
4) iv, iii, i, iiCorrect
Incorrect
-
Question 2 of 44
2. Question
శాతవాహనుల చరిత్రకు సంబంధించని శాసనమేది?
i) నాసిక్, కార్లేలోని 24 ప్రాకృత శాసనాలు
ii) హాతిగుంఫా, గుంటుపల్లి శాసనాలు
iii) జునాగఢ్ శాసనం
iv) మట్టిపాడు శాసనం
1) i, iv
2) iii
3) iv
4) ii, iiiCorrect
Incorrect
-
Question 3 of 44
3. Question
తొలి, మలి శాతవాహనుల శాసనాలు లభించిన ప్రాంతాలు ?
i) నాసిక్ ii) కార్లే iii) కన్హేరి, చిన్నగంజాం iv) నానేఘాట్, కొడవలి
v) మ్యాకదొని, అమరావతి
1) i, ii, iii
2) iii, iv, v
3) i, iii, iv, v
4) i, ii, iii, iv, vCorrect
Incorrect
-
Question 4 of 44
4. Question
జతపరచండి.
శాసనం సంబంధించిన రాజు
i) చిన్నగంజాం a) శాతకర్ణి
ii) కొడవలి b) చందసతి
iii) నాసిక్ c)గౌతమీపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి
iv) సాంచీ d) కృష్ణ
1) i- a, ii- b, iii- c, iv- d
2) i- a, ii- c, iii- d, iv- b
3) i- c, ii- b, iii- d, iv- a
4) i- c, ii- b, iii- a, iv- dCorrect
Incorrect
-
Question 5 of 44
5. Question
కింది వ్యాక్యానాల్లో సరైనవి
(i) శాతవాహన శాసనాలు మహారాష్ట్రలో ఎక్కువగా ఆంధ్ర తక్కువగా లభించాయి.
(ii) శాతవాహన శాసనాలు ప్రాకృత భాషలో బ్ర హ్మీలిపితో ఉన్నాయి.
1) i సరైనది. ii సరికానిది
2) i, iiలు సరికానివి
3) i సరికానిది. ii సరైనది
4) i, iiలు సరైనవి.Correct
Incorrect
-
Question 6 of 44
6. Question
జతపరచండి.
శాసనం
i) బాలశ్రీ నాసిక్ శాసనం
ii) రుద్రదాముని జునాగఢ్ శాసనం
iii) ఖారవేలుని హాతిగుంఫా శాసనం
iv) కృష్ణుని నాసిక్ శాసనంతెలియజేసే అంశం
a) శాతకర్ణికి సమకాలీనం
b) తొలి శాతవాహనుల చరిత్ర
c) గౌతమిపుత్ర శాతకర్ణి కాలం నాటి దక్షిణభారతదేశ రాజకీయ పరిస్థితులు
d) మలి శాతవాహనులు మహారాష్ర్టను కోల్పోవడం
1) i- d, ii- c, iii- b, iv- a
2) i- c, ii- d, iii- a, iv- b
3) i- c, ii- d, iii- b, iv- c
4) i- c, ii- d, iii- b, iv- aCorrect
Incorrect
-
Question 7 of 44
7. Question
శాతవాహనుల చరిత్రకు ఉపయోగపడే స్వదేశీ గ్రంధాలేవి ?
i) కథాసరిత్సాగరం
ii) గార్గి సంహితలోని అంతర్భాగమైన యుగ పురాణం
iii) జైన సూత్ర గ్రంధాలు
iv) పురాణాలు
1) i, iii, iv
2) iv
3) ii, iv
4) i, ii, iii, ivCorrect
Incorrect
-
Question 8 of 44
8. Question
శాతవాహనుల చరిత్రకు ఉపయోగపడని విదేశీ గ్రంధం /గ్రంధాలేవి ?
i) ప్లీని- నేచురల్ హిస్టరీ
ii) జస్టిన్- ఎపిటోమ్
iii) అరియన్- గ్రీకు రచనలు
iv) టాలమి- భౌగోళిక గ్రంధం
1) i, ii
2) iii, iv
3) iv
4) iiCorrect
Incorrect
-
Question 9 of 44
9. Question
శాతవాహన చరిత్ర రచనకు ప్రధానమైన పురాణాలేవి ?
i) వాయు పురాణం
ii) మత్స్య పురాణం
iii) భాగవత పురాణం
iv) విష్ణు పురాణం
v) బ్రహ్మాండ పురాణం
1) i, iv
2) i, ii, iii
3) i, ii, iv, v
4) i, ii, iii, iv, vCorrect
Incorrect
-
Question 10 of 44
10. Question
ఆంధ్రుల వంశావళిని తెలిపే ‘‘కలియుగ రాజ వృత్తాంతం’’ ఏ పురాణంలోని భాగం ?
1) వాయుపురాణం
2) భవిష్యపురాణం
3) మత్స్యపురాణం
4) భాగవతపురాణంCorrect
Incorrect
-
Question 11 of 44
11. Question
పురాణాలను ‘‘డైనాస్టీస్ ఆఫ్ కలి ఏజ్’’ (Dynasties of Kali age) అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించిన వారు ?
1) శ్యామ శాస్త్రి
2) కన్నింగ్‌హాం
3) చార్లెస్ విల్కిన్స్
4) పార్గిటర్Correct
Incorrect
-
Question 12 of 44
12. Question
కింది వాటిలో సరైనది?
i) పురాణాల్లో పేర్కొన్న శాతవాహన రాజుల వివరాలు అనుమానాస్పదం, అస్థిరమైనవి.
ii) పురాణాల కంటే శాసనాలు, నాణాలు విశ్వసనీయమైన ఆధారాలు.
1) i
2) ii
3) i, ii
4) i, ii సరికావుCorrect
Incorrect
-
Question 13 of 44
13. Question
కింది వాటిలో సరికాని జత ?
గ్రంధం తెలిపే విషయం
i) మత్స్య పురాణం – శాతవాహన వంశ వృక్ష పట్టికలు
ii) కధాసరిత్సాగరం – శాతవాహనుల పాలన, ప్రజల స్థితిగతులు
iii) వాత్సాయన కామసూత్రాలు – శాతవాహనుల కాలం నాటి సాంఘిక, ఆర్థిక పరిస్థితులు
iv) జాగ్రఫి (టాలమి) – శాతవాహన రాజ్యంలోని వాణిజ్య పట్టణాలు, ఓడరేవులు
v) పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్సీ – భారతదేశంలోని ఓడరేవులు గురించి, ఆఫ్రికాతో శాతవాహనుల సంబంధాలు.
1) i, v
2) iii, iv
3) v
4) ivCorrect
Incorrect
-
Question 14 of 44
14. Question
శాతవాహనుల చరిత్రనకు సంబంధంలేని సమకాలిక వంశ చరిత్ర ?
i) శక ii) మౌర్య iii) శుంగ iv) కాణ్వ v) ఛేది vi) శ్రీకాకుళాంధ్ర విష్ణువు
vii) సంగం కాలం (చోళ, చేర, పాండ్య)
1) i, ii, vii
2) vii
3) vi
4) ii, viCorrect
Incorrect
-
Question 15 of 44
15. Question
శాతవాహనుల ఆర్థిక స్థితిగతులు తెలిపే వెండి, రాగి, సీసం, పోటిన్ నాణాలు దొరికిన ప్రదేశాలు ?
i) ఆంధ్రప్రదేశ్ – నాగార్జునకొండ
ii) తెలంగాణ – కొండాపూర్
iii) మధ్యప్రదేశ్ – త్రిపురి
iv) మహారాష్ర్ట – నేవాసా
1) i, ii
2) iii, iv
3) i, iii, iv
4) i, ii, iii, ivCorrect
Incorrect
-
Question 16 of 44
16. Question
శాతవాహనుల కాలంలో వర్తక వ్యాపారం ముఖ్యంగా రోమన్లతో జరిగిందనడానికి ఆధారాలేమిటి ?
i) రోమన్ సామ్రాజ్యాన్ని పాలించిన అగస్టస్, టిబెరియస్, నీరో చక్రవర్తుల నాణాలు ఆంధ్రప్రదేశ్, ఇతర ప్రాంతాలలో లభించాయి.
ii) ఆంధ్రప్రదేశ్‌లోని కడప, నంద్యాల, నెల్లూరు, విశాఖపట్నాలలో రోమన్ నాణాలు విస్తారంగా లభించాయి.
1) i
2) ii
3) i, ii రెండూకావు
4) i, iiCorrect
Incorrect
-
Question 17 of 44
17. Question
శాతవాహనుల కాలంలో వాడుకలోనున్న కార్షపణం, కుశనము, సువర్ణము, పదక /ప్రతీక నాణాల ఆకృతి ?
1) గుండ్రం
2) చతురస్రం
3) అండాకృతి
4) 1,2,3Correct
Incorrect
-
Question 18 of 44
18. Question
ఆంధ్రప్రదేశ్‌లోని ఏఏ ప్రదేశాలలో జరిపిన పురావస్తు తవ్వకాల్లో శాతవాహనులకు సంబంధించిన ఆధారాలు వెలుగులోకి వచ్చాయి ?
i) అమరావతి
ii) భట్టిప్రోలు- గుడివాడ
iii) జగ్గయ్యపేట- గుంటుపల్లి
iv) రామతీర్థం- శాలిహుండం
1) i, iii, iv
2) ii, iii
3) ii, iii, iv
4) i, ii, iii, ivCorrect
Incorrect
-
Question 19 of 44
19. Question
శాతవాహనుల సాంస్కృతిక చరిత్ర రచనకు తోడ్పడేవి ?
i) సాంచీ ద్వారములు
ii) అమరావతి చైత్య శిల్పం
iii) అజంతా చిత్రలేఖనం
1) ii
2) i, iii
3) ii, iii
4) i, ii, iiiCorrect
Incorrect
-
Question 20 of 44
20. Question
శాతవాహనులను పురాణాలలో ఏమని వ్వవహరించారు ?
i)ఆంధ్ర ii) ఆంధ్రజాతీయులు
iii) ఆంధ్ర భృత్యులు iv) శాతవాహన
1) ii, iii
2) i, iv
3) i, ii, iii
4) i, ii, iii, ivCorrect
Incorrect
-
Question 21 of 44
21. Question
భండార్కర్, విన్సెంట్ స్మిత్, బర్జెస్, రాప్సన్లు శాతవాహన ఆంధ్రులని పేర్కొనడానికి కారణం ?
1) శాసనాలు, నాణాలపై శాతవాహన రాజుల పేర్లు ఉన్నాయి
2) పురాణాల్లో ఆంధ్ర రాజుల పేర్లు ఉన్నాయి
3) కట్టడాలు ఆంధ్రలో ఎక్కువగా ఉన్నాయి
4) శాసనాలు, నాణాలపై ఉన్న శాతవాహన రాజుల పేర్లు, పురాణాల్లో పేర్కొన్న ఆంధ్రరాజుల పేర్లతో చాలా వరకు సరిపోతున్నాయి.Correct
Incorrect
-
Question 22 of 44
22. Question
శాతవాహనులు, ఆంధ్రులు ఒకరేనని చెబుతూ, ఆంధ్రులు వింద్య పర్వత ప్రాంత తెగలలో ఒకరిగా పేర్కొన్న చరిత్రకారుడు?
1) K.A.నీలకంఠశాస్త్రి
2) బార్నెట్
3) P.T. శ్రీనివాస అయ్యంగార్
4) వి.ఎ. స్మిత్Correct
Incorrect
-
Question 23 of 44
23. Question
శాతవాహన; ఆంధ్ర పదాలను ఈ విధంగా పేర్కొనవచ్చు ?
1) గణనామం; రాజవంశావళి పేరు
2) గుర్తు; జాతి
3) రాజవంశావళి పేరు; గణనామం
4) బిరుదు; జాతిCorrect
Incorrect
-
Question 24 of 44
24. Question
ఆంధ్ర భృత్యులు అనగా ‘ఆంధ్రసేవకులు’ అనే పదాన్ని కింది విధంగా చెప్పవచ్చు ?
1) విశ్వామిత్రుని శాపం మూలంగా వింద్య పర్వత ప్రాంతాల్లో ఉన్న వారు
2) ఆంధ్ర మహావిష్ణువు సేవకులు
3) మౌర్యుల ఆస్థానంలో సేవకులుగా ఉన్న శాతవాహనుల పూర్వులు అశోకుని తదుపరి విజృభించి స్వతంత్య్రాధికారాన్ని పొందినవారు
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 25 of 44
25. Question
‘‘శాతవాహనులు ఆంధ్రులుకారనీ, పురాణాలు తెలిపినట్టు ఆంధ్రభృత్యులు మాత్రమే’’ అనే V.S.సుక్తంకర్ వాదాన్ని బలపరచినవారు?
1) వి.ఎ. స్మిత్
2) రాయచౌదరి
3) శ్రీనివాసశాస్త్రి
4) 2,3Correct
Incorrect
-
Question 26 of 44
26. Question
కింది వాటిలో సరైనది ?
i) శాతవాహనులు ఆంధ్రదేశాన్ని పాలిస్తున్న కాలంలో సంకలనం అయినందున పురాణాలు వారిని ఆంధ్రులని వర్ణించుండవచ్చని రాయ్‌చౌదరి అన్నారు
ii) ఆంధ్రుల భాష తెలుగు, శాతవాహనులు వాడినది ప్రాకృత భాష. కాబట్టి శాతవాహనులు ఆంధ్రేతరులని శ్రీనివాసశాస్త్రి వాదము
1) i
2) ii
3) i, ii
4) i, ii కాదుCorrect
Incorrect
-
Question 27 of 44
27. Question
అశోకుని శాసనాల్లోని సాతేయపుత్రులే శాతవాహనులని అన్నది ?
1) బార్నెట్
2) పార్గిటర్
3) V.S.భక్లే
4) గొర్తి వెంకట్రావ్Correct
Incorrect
-
Question 28 of 44
28. Question
ఖారవేలుని హాతిగుంఫా శాసనం, బాలశ్రీ నాసిక్ శాసనం ఆధారంగా విదర్భరాజ్యమే శాతవాహనుల జన్మస్థానమన్నవారు ?
1) బర్జెస్
2) వి.వి.మిరాశీ
3) వి.వి.కృష్ణశాస్త్రి
4) భండార్కర్Correct
Incorrect
-
Question 29 of 44
29. Question
ప్రాకృత భాషను ఉపయోగించినందున శాతవాహనులు మహారాష్ర్టులన్న చరిత్రకారుడు ?
1) గొర్తి వెంకట్రావ్
2) భండార్కర్
3) పి.టి.శ్రీనివాస అయ్యంగార్
4) వి.ఎ.స్మిత్Correct
Incorrect
-
Question 30 of 44
30. Question
జోగేల్కర్ పండితుని ప్రకారం శాతవాహనుల జన్మస్థలం మహారాష్ర్ట.
ఈ వ్యాఖ్యకు సంబంధించి కింది వాటిలో సరైనది?
i) మహారాష్ర్టలోని పూనే జిల్లాలోని ఆంధ్రీనది తీరవాసులు శాతవాహనులు
ii) క్షహరాటులను తరిమివేసి, వివిధ తెగల్ని ఐక్యం చేసి నవరాష్ట్రాన్ని (మహారాష్ర్ట) స్థాపించారు.
iii) శాతవాహనులు మాతృసంజ్ఞలను వాడారు. ఇది మహారాష్ర్ట ఆచారం.
1) i, iii
2) i, ii
3) ii, iii
4) i, ii, iiiCorrect
Incorrect
-
Question 31 of 44
31. Question
V.S.బాక్లే, .అ.జోగెల్కర్, కె. గోపాలాచారివంటి పండితులు శాతవాహనుల స్వస్థలం మహారాష్ర్ట అని చెప్పడానికి కారణం ?
1) శాతవాహన రాజుల వివరాలు స్పష్టంగా మహారాష్ర్ట పరిసర ప్రాంతాల్లో మాత్రమే దొరుకుతున్నాయి.
2) మాతృసంజ్ఞలను వాడారు.
3) తొలి శాతవాహన శాసనాలు, నాణాలు మహారాష్ర్ట పరిసర ప్రాంతాల్లో లభ్యమైనాయి.
4) 1, 2, 3Correct
Incorrect
-
Question 32 of 44
32. Question
‘శాతవాహనులు ఆంధ్రులని అంగీకరిస్తే వారి సామ్రాజ్యం తూర్పు నుంచి పశ్చిమానికి విస్తరించిందని చెప్పవచ్చు’ అని అన్నదెవరు ?
1) K.A.N. శాస్త్రి
2) గొర్తి వెంకటరావు
3) ఫ్రిజులుస్కీ
4) కౌశాంబిCorrect
Incorrect
-
Question 33 of 44
33. Question
చరిత్రకు తెలిసిన నాటి నుంచి ఆంధ్రులు కృష్ణా, గోదావరి నదీ మైదానాల ప్రాంతాల్లో నివసించేవారని శాతవాహనుల ఏకైకత్వాన్ని తెలిపిన వారు ?
1) గుత్తి వెంకటరావు
2) మారేమండ రామారావు
3) నేలటూరు వెంకటరమణయ్య
4) 1,2,3Correct
Incorrect
-
Question 34 of 44
34. Question
i) శాతవాహనులు ఒక రాజ్యాధికార శక్తిగా ఆంధ్రలో ఆవిర్భవించారు.
ii) తమ పాలనను తొలినాళ్ళలో నాసిక్ దాకా విస్తరించారు.
iii) తొలి శాసనాల లభ్యస్థానం వీరి చరిత్రకు అంతగా ఆధారపడదగినది కాదు.
iv) గాథాసప్తసతిలో ‘హాలుని రాజ్యంలో గోదావరి ఆవిర్భవించి ప్రవహించి సాగరంలో కలుస్తుంది’ అనే వాక్యం ఉంది.
పై వ్యాఖ్యానాలాధారంగా.. ఆర్.జి. భండార్కర్, వి.ఎ.స్మిత్, ఎం.రామారావు, జి.వి. రావుల అభిప్రాయంలో శాతవాహనులు ?
1) మహారాష్ర్టులు
2) ఆంధ్రులు
3) విదర్భ ప్రాంతీయులు
4) 1, 2, 3Correct
Incorrect
-
Question 35 of 44
35. Question
శాతవాహన, శాతకర్ణి, చిముకుని (శ్రీముఖుని) నాణాలు తెలంగాణలోని కోటిలింగాల, కొండాపూర్‌లలో లభ్యమైనాయి. శ్రీముఖుని నాణాలు కేవలం కోటిలింగాల ప్రాంతంలో మాత్రమే దొరకడం వల్ల శాతవాహనుల పాలన తెలంగాణలోనే ప్రారంభమైందని అన్నవారు ?
i) అజయ్‌మిత్ర శాస్త్రి
ii) దేమెరాజారెడ్డి
iii) ఠాకూర్ రాజారాం సింగ్
iv) వి.వి.కృష్ణశాస్త్రి
1) i, iv
2) ii, iii, iv
3) iv
4) i, ii, iii, ivCorrect
Incorrect
-
Question 36 of 44
36. Question
తెలంగాణలోని కోటిలింగాల ప్రాంతంలో లభ్యమైన నాణాల ఆధారంగా ప్రఖ్యాత పురాతత్వవేత్త P.V.P శాస్త్రి అభిప్రాయం ప్రకారం శాతవాహనులు ?
I) మొదటి నుంచి శాతవాహనులు ఆంధ్రులు
ii) కోటిలింగాల ప్రాంతమే తొలి శాతవాహనుల జన్మస్థలం
iii) ఈ ప్రాంతం శాతవాహన యుగానికి ముందు, శాతవాహనుల కాలానికి సంబంధించినది.
1) i, ii
2) ii
3) ii, iii
4) i, ii, iiiCorrect
Incorrect
-
Question 37 of 44
37. Question
— తొలి అధికార పీఠం
40. శాతవాహనులు శుంగ వంశానికి సమకాలికులని, కృష్ణా గోదావరి ప్రాంతం నుంచి పశ్చిమ భాగానికి విస్తరించారన్న పండితుడు ?
1) సుక్తంకర్
2) V.V.కృష్ణశాస్త్రి
3) రాప్సన్
4) గోపాలాచారిCorrect
Incorrect
-
Question 38 of 44
38. Question
బర్జెస్, బార్నెట్ పండితుల ప్రకారం శాతవాహనుల తొలి, తర్వాత రాజధానులు ?
1) ప్రతిష్ఠానపురం- అమరావతి
2) శ్రీకాకుళం- ధాన్యకటకం
3) భోదన్- శ్రీకాకుళం
4) ధాన్యకటకం- కోటిలింగాలCorrect
Incorrect
-
Question 39 of 44
39. Question
కింది వాటిలో ధాన్యకటకానికి సంబందించినది ?
i) దీనికి ధమ్నకడ, ధరణికోట, శ్రీధాన్య, శ్రీస్థాన అనే పేర్లు కూడా ఉన్నాయి
ii) బౌద్ధ వాజ్మయంలో దీనిని పూర్వశైలగా వర్ణించారు.
iii) యువాన్ చాంగ్ దీనికి తూర్పున వజ్రపాణి ఆలయం ఉన్నట్టు తెలిపాడు.
iv) సెరివణిజ జాతకం దీనిని ‘ఆంధ్రగనగరి’గా తెలిపింది.
1) i, iii, iv
2) ii, iv
3) ii, iii
4) i, ii, iii, ivCorrect
Incorrect
-
Question 40 of 44
40. Question
i) మజ్జిమ దేశ సరిహద్దుల్లోని ‘శతకణ్ణిక’ నగరాన్ని వినయ పీటిక తెల్పుతుంది.
ii) అస్సక, ములక జనపధాలను ఆంధ్ర రాజ్యాలుగా ‘సుత్తనిపాతం’ చెబుతుంది.
iii) జైన వాజ్మయం ప్రకారం శాతవాహనుల రాజధాని ప్రతిష్టానం.
iv) నెవాసా వద్ద తొలి శాతవాహన రాజులైన కన్హ, సిరిశాతకణి, సిరిశాతవాహనుల నాణాల ముద్రలు లభించాయి.
v) సిరి శాతవాహన నాణాలు పూణా, వరంగల్, హైదరాబాద్, కొండాపూర్‌లలో లభించాయి.
vi) పైఠాన్ గుండా దేశీయ, విదేశీయ వాణిజ్యం జరిగేది.
పై వాక్యాల ఆధారంగా శాతవాహనుల తొలి అధికారపీఠం ?
1) కొండాపూర్
2) ప్రతిష్ఠానపురం/ పైఠాన్
3) హైదరాబాద్
4) వరంగల్Correct
Incorrect
-
Question 41 of 44
41. Question
శాతవాహనుల వంశోత్పత్తిని తెలిపే జినప్రభాసూరి అనే జైనపండితుడి గ్రంధం ?
1) ద్వాత్రింశత్పుత్తాలిక
2) కథాపరిత్సాగరం
3) ప్రతిష్ఠానపురకల్ప
4) సమయసారCorrect
Incorrect
-
Question 42 of 44
42. Question
క్రీ.శ.7వ శతాబ్ధానికి చెందిన ద్వాత్రింశత్పుత్తాలిక తెలిపే విషయాలు?
i) సంస్కృత కథా కావ్యం
ii) శాతవాహన వంశోత్పత్తి జనప్రభసూరి చెప్పిన బ్రాహ్మణ- నాగ సంబంధాన్నే తెలుపుతుంది.
iii) కథాసన్నివేశం ఉజ్జయినీ నగరంగా చెబుతుంది.
1) ii, iii
2) i, iii
3) i, ii
4) i, ii, iiiCorrect
Incorrect
-
Question 43 of 44
43. Question
జతపరచండి.
గ్రంథం
i) అభిదాన చింతామణి
ii) కథాసరిత్సాగరం
iii) ప్రతిష్ఠానపురకల్పశాతవాహన నిర్వచనం
a) సాత అనే యక్షుని వాహనంగా కలవాడు
b) శతాధికంగా వాహనాలు పొందినవాడు
c) సుఖప్రదమైన వాహనం కలవాడు
1) i- a, ii- b, iii- c
2) i- c, ii- a, iii- b
3) i- c, ii- b, iii- a
4) i- b, ii- a, iii- cCorrect
Incorrect
-
Question 44 of 44
44. Question
‘‘శాలివాహన’’ పదం ‘‘శాతవాహన’’ కు అపభ్రంశ రూపంగా చెప్పిన ప్రాకృత వ్యాకరణవేత్త ?
1) శర్వవర్మ
2) రాజశేఖరుడు
3) పతంజలి
4) హేమచంద్రుడుCorrect
Incorrect
Tags: Dsc general science bits in telugu, dsc general studies bits, Dsc general studies for si, Dsc general studies practice bits in telugu, Dsc gk Bit bank, Dsc gk bits 2019, Dsc gk for constable, Dsc gk in Telugu, Dsc Gk Most Expectd Imp Bits, Dsc latest general knowledge in telugu, Dsc physics bits, Dsc rrb general studies bits in telugu, Dsc SGT gk important Bits with Answers, general Studies In Telugu, gk model paper, Groups dsc general studies bits, Groups Dsc SGT gk important Bits with Answers, Groups general science bits in telugu, Groups general studies for si, Groups general studies practice bits in telugu, Groups gk Bit bank, Groups gk bits 2019, Groups gk for constable, Groups gk in telugu, Groups gk model paper, Groups Gk Most Expectd Imp Bits, Groups gs for constable, Groups latest general knowledge in telugu, Groups physics bits, Groups rrb general studies bits in telugu, gs for constable, history gk in Telugu, latest general knowledge in telugu, latest gk in telugu, Panchayat Secretary, Panchayat secretary general science bits in telugu, Panchayat secretary general studies for si, Panchayat secretary general Studies In Telugu, Panchayat secretary general studies practice bits in telugu, Panchayat secretary gk Bit bank, Panchayat secretary gk bits 2019, Panchayat secretary gk for constable, Panchayat secretary gk in telugu, Panchayat secretary gk model paper, Panchayat secretary Gk Most Expectd Imp Bits, Panchayat secretary latest general knowledge in telugu, Panchayat secretary latest gk in telugu, Panchayat secretary physics bits, Panchayat secretary rrb general studies bits in telugu, Rrb dsc general studies bits, Rrb Dsc SGT gk important Bits with Answers, Rrb general science bits in telugu, rrb general studies bits in telugu, Rrb general studies for si, Rrb general studies practice bits in telugu, Rrb gk Bit bank, rrb gk bits 2019, Rrb gk for constable, rrb gk in telugu, Rrb gk model paper, rrb Gk Most Expectd Imp Bits, Rrb physics bits, Si and constable dsc general studies bits, Si and constable Dsc SGT gk important Bits with Answers, Si and constable general science bits in telugu, Si and constable general studies for si, Si and constable general studies practice bits in telugu, Si and constable gk Bit bank, Si and constable gk bits 2019, Si and constable gk for constable, Si and constable gk in telugu, Si and constable gk model paper, Si and constable Gk Most Expectd Imp Bits, Si and constable latest general knowledge in telugu, Si and constable physics bits, Si and constable rrb general studies bits in telugu, Vro vra dsc general studies bits, Vro vra Dsc SGT gk important Bits with Answers, Vro vra general science bits in telugu, Vro vra general studies for si, Vro vra general studies practice bits in telugu, Vro vra gk Bit bank, Vro vra gk bits 2019, vro vra gk bits in telugu, Vro vra gk for constable, Vro vra gk in telugu, Vro vra gk model paper, Vro vra Gk Most Expectd Imp Bits, Vro vra latest gk in telugu, Vro vra physics bits, Vro vra rrb general studies bits in telugu, Vro vra Vro vra latest general knowledge in telugu
One Comment