అమెజాన్ అడవులు, భూమి మీద ఉన్న అతి పెద్ద ట్రాపికల్ ఫారెస్ట్లు, ఇవి ఎక్కువభాగం ఏ దేశంలో ఉన్నాయి?
ఎ) బ్రెజిల్
బి) పెరు
సి) బొలీవియా
డి) మెక్సికో
Correct
Incorrect
Question 2 of 28
2. Question
మయన్మార్‌లో గల ‘బాగన్’ వివరాలేవీ?
ఎ) బామర్ ప్రజల తొలి రాజధాని ఇది
బి) చాలా ప్రాచీన ఆలయాలు గల ‘బాగన్’, ఇర్రవాడి నదికి దగ్గరలో ఉంది
సి) ఇటీవల యునెస్కో వారు బాబిలోన్, రోమ్, జైపూర్ లాగా, దీనికి గుర్తింపు నిచ్చింది
డి) పైవన్నీ
Correct
Incorrect
Question 3 of 28
3. Question
ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్?
ఎ) ఆంగ్ కోర్ వాట్ : కంబోడియా
బి) బోరో బిదూర్ : ఇండోనేషియా
సి) అయుథాయ : థాయిలాండ్
డి) పైవన్నీ (ప్రాచీన ఆలయాలు : దేశాలు)
Correct
Incorrect
Question 4 of 28
4. Question
విరూపాపూర్ గద్ది (దీవి పేరు) ఎక్కడ ఉంది?
ఎ) హంపికి దగ్గర (కర్నాటక)
బి) మైసూరు
సి) ఈరోడ్
డి) త్రివేండ్రం
Correct
Incorrect
Question 5 of 28
5. Question
చీఫ్ ఆఫ్ డిఫెన్సు స్టాఫ్ (సీడీఎస్) వివరాలేవీ?
ఎ) 2000 సంవత్సర తొలి రోజుల్లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సీడీఎస్ ఏర్పాటు చేయమని సిఫార్సు చేసింది.
బి) ఇటీవల ప్రధాన మంత్రి సీడీఎస్ ని ఏర్పాటు చేస్తామని చెప్పారు
సి) సీడీఎస్ అధీనంలో ట్రై-సర్వీసెస్ స్పేస్, సైబర్ ఏజెన్సీస్ కూడా పని చేస్తాయి. (అండమాన్, నికోబార్ కమాండ్ కూడా)
డి) పైవన్నీ
Correct
Incorrect
Question 6 of 28
6. Question
రూ. 500 కోట్ల రూపాయల నికర విలువ గల కంపెనీ (లేక) రూ. 1000 కోట్ల రూపాయల వార్షిక టర్నోవర్ గల కంపెనీ (లేక) ఏడాదికి రూ. 5 కోట్ల నికర లాభాలు ఆర్జించే ఏ కంపెనీ అయినా, తమ గత మూడు సంవత్సరాల సగటులో, నికర లాభాలలో సీఎస్ఆర్ కింద ఎంత ఖర్చు పెట్టాలి?
ఎ) 5 శాతం
బి) 2 శాతం
సి) 10 శాతం
డి) 15 శాతం
Correct
Incorrect
Question 7 of 28
7. Question
ఆగస్టు 9, 2019 నాటికి, ఆర్బీఐలో విదేశీ మారకద్రవ్య నిధులు ఇంతకు పెరిగాయి? (యుఎస్ బిలియన్లలో)
ఎ) 398.739
బి) 430.572
సి) 26.754
డి) ఇవేవి కావు
Correct
Incorrect
Question 8 of 28
8. Question
బజరంగ్ పునియా, దీపా మాలిక్‌లకు ఇటీవల వచ్చిన అవార్డు ఏది?
ఎ) రాజీవ్ ఖేల్ రత్న
బి) అర్జున్ అవార్డు
సి) ధ్యాన్ చంద్ అవార్డు
డి) ద్రోణాచార్య అవార్డు
Correct
Incorrect
Question 9 of 28
9. Question
భారత దేశం న్యూక్లియర్ పరీక్ష నిర్వహించిన ‘పోక్రాన్’ ఏ రాష్ట్రంలో ఉంది?
ఎ) మహారాష్ట్ర
బి) రాజస్థాన్
సి) కర్నాటక
డి) కేరళ
Correct
Incorrect
Question 10 of 28
10. Question
గ్రీన్ ల్యాండ్, డెన్మార్క్ దేశంలో సెల్ప్-రూలింగ్ భాగం. గ్రీన్ ల్యాండ్ దేశ వివరాలేవీ?
ఎ) ఇది నార్త్ అట్లాంటిక్ మహాసముద్రానికి, ఆర్కిటిక్ సముద్రానికి మధ్యలో ఉంది
బి) డెన్మార్క్, గ్రీన్ ల్యాండ్‌కి కావాల్సిన డిఫెన్స్, ఫారిన్ పాలసీ వ్యవహారాలు చూస్తోంది
సి) డెన్మార్క్, యుఎస్ఏ కి మధ్య 1951 లో జరిగిన ఒప్పందం ప్రకారం ఉత్తర గ్రీన్ ల్యాండ్‌లో ఉన్న థూలే ఎయిర్ బేస్ మీద మిలిటరీ హక్కులు యుఎస్ఏ పొందింది
డి) పైవన్నీ
Correct
Incorrect
Question 11 of 28
11. Question
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కొనే ‘ఎథనాల్’ దేన్నించి తయారు చేస్తారు?
ఎ) చెరుకుగడ రసం, ఘగర్, సిరప్
బి) బి-హెవీ మొలాసిస్
సి) సి-హెవీ మొలాసిస్, పాడై పోయిన ఆహార ధాన్యాల, మిగిలిపోయిన పంట గింజల పదార్థాల నుండి కూడా ఎథనాల్ తయారు చేయవచ్చును.
డి) పైవన్నీ
Correct
Incorrect
Question 12 of 28
12. Question
పెట్రోల్‌లో అధికంగా ఎథనాల్‌ను కలపటం వలన కగిగే ప్రయోజనాలు ఏవి?
ఎ) పెట్రోల్ వంటి వాటి కోసం దిగుమతుల మీద ఆధార పడటం తగ్గుతుంది. వ్యవసాయ రంగానికి మద్దతు లభిస్తుంది.
బి) పర్యావరణ హితమైన ఇంధనం ఇది, వాతావరణ కాలుష్యం చాలా తక్కువ
సి) రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది
డి) పైవన్నీ
Correct
Incorrect
Question 13 of 28
13. Question
యార్లాంగ్ జోంగ్ బో నది (బ్రహ్మపుత్ర నది) సట్లేజ్ నదులు ఎక్కడ ఉద్భవించి ప్రవహిస్తున్నాయి?
ఎ) మయన్మార్
బి) టిబెట్
సి) ఆప్ఘనిస్తాన్
డి) ఇరాన్
Correct
Incorrect
Question 14 of 28
14. Question
బ్రిటిష్ దేశ హౌస్ ఆఫ్ కామన్స్ (పార్లమెంట్ దిగువ సభ) లో ఎంతమంది సభ్యులున్నారు?
ఎ) 450
బి) 545
సి) 650
డి) 250
Correct
Incorrect
Question 15 of 28
15. Question
బ్రిటిష్ పార్లమెంట్‌ని ఐదు వారాల ప్రోరోగ్ చేయమని యూకే ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ కోరారు. ఆ దేశంలో ప్రోరోగ్ చేసే అధికారం ఎవరికుంది?
ఎ) హౌస్ ఆఫ్ లార్డ్స్
బి) క్వీన్ ఎలిజబెత్ 11 (మోనార్క్) ప్రధాన మంత్రి అభ్యర్ధన మీద
సి) ఛాన్సలర్ ఆఫ్ ఎక్స్ఛెకర్
డి) యూకే సుప్రీమ్ కోర్టు
Correct
Incorrect
Question 16 of 28
16. Question
నేషనల్ సెంటర్ ఫర్ఎర్త్ సైన్సెస్ స్టడీస్ ప్రకారం, కొండ ప్రాంతంలో చరియలు, స్టోప్స్ వర్షా కాలంలో వర్షపు నీటికి కరిగి పడిపోటానికి గల కారణాలు ఏవి?
ఎ) అత్యధికంగా వర్షం కురవడం, వరదలు రావడం
బి) స్లోప్లలో వ్యవసాయ పంటలు వేయడం, సహజ నీటి ప్రవాహ మార్గాలు మూసేయడం
సి) రోడ్లు, భవనాలు నిర్మించుకోవడం, గ్రానైట్ గనులు తవ్వడం, రబ్బర్ వంటి చెట్లకు వర్షపు నీటి కుంటలు తవ్వడం
డి) పైవన్నీ
Correct
Incorrect
Question 17 of 28
17. Question
ఇటీవలకాలంలో విడుదల చేసిన డేటా ప్రకారం, భారత దేశ ఆర్థిక రంగం గురించి ఏది కరెక్ట్?
ఎ) జీడీపీ వృద్ధి రేట్ (ఏప్రిల్ -జూన్ 2019) : 5 శాతం
బి) గ్రాస్ ఫిక్స్డ్ కాపిటల్ ఫార్మేషన్ వృద్ధి : 4 శాతం
సి) 8 కోర్ సెక్టార్ ఇండిస్టీస్ వృద్ధి రేటు : 2.1 శాతం
డి) పైవన్నీ
Correct
Incorrect
Question 18 of 28
18. Question
జ్వేజ్ డా షిప్ యార్డ్, వ్లాడి వో స్టాక్ ఏ దేశంలో ఉంది?
ఎ) పోలాండ్
బి) ఐస్ ల్యాండ్
సి) రష్యా
డి) ఐర్లాండ్
క్లాజ్ (ఎ) సబ్ సెక్షన్ (1) సెక్షన్ 35 అన్ లా ఫుల్ ఆక్టివిటీస్ (ప్రి వెన్ షన్) యాక్ట్ (ఉపా) 1967 (ఆగస్టు 2019లో సవరించారు) ప్రకారం ఏమి చేయవచ్చును?
ఎ) ఆర్థిక సహాయం అందించ వచ్చును
బి) కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ, తీవ్రవాద కార్యకలా పాలలో ఉన్న వారిని ‘టెర్రరిస్ట్’ లుగా డిక్లేర్ చేయవచ్చును
సి) విదేశాలకు పంపవచ్చును
డి) సైంటిస్ట్‌గా ప్రకటించవచ్చును
Correct
Incorrect
Question 21 of 28
21. Question
హరికేన్ ‘డోరియన్’ ఇటీవల ఎక్కడ బీభత్సం సృష్టించింది?
ఎ) న్యూజీలాండ్
బి) అబాకో, గ్రాండ్ బహమా దీవి
సి) ఆస్ట్రేలియా
డి) ఇండోనేషియా
Correct
Incorrect
Question 22 of 28
22. Question
ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ (దేశం పేరు : ఆ దేశంలో ఉన్న బంగారం నిల్వలు)?
ఎ) యుఎస్ఏ : 8,133,5 టన్నులు
బి) జర్మనీ : 3,366,8 టన్నులు
సి) ఇండియా : 618.2 టన్నులు
డి) పైవన్నీ (వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం)
ఇరాన్ దేశ 20 ఐఆర్-6 అడ్వాన్స్డ్ సెంట్రి ఫ్యూజ్ మిషన్లను ఉపయోగించి ఎన్రిచ్డ్ యురేనియం తయారు చేసి, నిల్వలు పెంచుకుంటున్నట్లు తెలిపింది. 2015 జాయింట్ కంప్రెహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం ఇరాన్ దేశం యురేనియం ఎన్రిచ్మెంట్ కోసం దేన్నివాడాలి?
ఎ) ఫస్ట్ జనరేషన్ సెంట్రి ఫ్యూజ్‌లు
బి) బారోమీటర్
సి) మైక్రో స్కోప్
డి) గ్రామఫోన్
Correct
Incorrect
Question 25 of 28
25. Question
భారత దేశ జీడీపీ 2024-25 నాటికీ 5 ట్రిలియన్ లకు చేరటానికి 2019-20 నుండి 2024-25 వరకు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎంత ఖర్చు పెట్టాలి?
ఎ) 2.5 ట్రిలియన్లు
బి) సుమారు 1.4 ట్రిలియన్లు
సి) 3.5 ట్రిలియన్లు
డి) 1.5 ట్రిలియన్లు
Correct
Incorrect
Question 26 of 28
26. Question
మాంగ్ డే ఛూ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్‌ను, భారత దేశ ప్రధాన మంత్రి ఇటీవల ఎక్కడ ప్రారంభించారు?
ఎ) రష్యా
బి) బహ్రెయిన్
సి) భూటాన్
డి) యుఏఈ
Correct
Incorrect
Question 27 of 28
27. Question
ఇటీవల చంపారు జిల్లా, మిజోరాంలో ఉన్న కాలాదాస్ నదిలో కనుగొన్న జలచరం ఏది?
ఎ) హిప్పో పోటమస్
బి) గ్లిప్టో తోరాక్స్ గోపీ (కాట్ ఫిష్)
సి) ఖడ్గ మృగం
డి) స్నో లియోపార్డ్
Correct
Incorrect
Question 28 of 28
28. Question
సింబాల్ బారా నది ఏ రాష్ట్రంలో ఉంది?
ఎ) పంజాబ్
బి) హర్యానా
సి) సిర్మోర్ జిల్లా, హిమాచల్ ప్రదేశ్
డి) రాజస్థాన్
Correct
Incorrect
Some important Question are
** చంపారు జిల్లా, మిజోరాంలో ఉన్న కాలాదాస్ నదిలో కనుగొన్న జలచరం ఏది?
** భారత దేశ జీడీపీ 2024-25 నాటికీ 5 ట్రిలియన్ లకు చేరటానికి 2019-20 నుండి 2024-25 వరకు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎంత ఖర్చు పెట్టాలి?
** హరికేన్ ‘డోరియన్’ ఇటీవల ఎక్కడ బీభత్సం సృష్టించింది?