కేంద్ర బడ్జెట్ 2020-21 || Central Budget 2020-2021 Model Practice Bits / Online Test / Model Paper In Telugu
To Download PDF Complete QUIZ , At the END of the QUIZ after submiting it you will get a link to Download the PDF
గమనిక :: PDF లింక్ కనిపించడానికి మీరు మొదటిగా ఆన్లైన్ పరీక్షను పూర్తి చేయాల్సి ఉంటుంది.ఆన్లైన్ పరీక్ష పూర్తి అయిన తర్వాత మీకు PDF లింక్ కనిపిస్తుంది
Central Budget 2020-2021
Quiz-summary
0 of 78 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
To Download PDF Complete QUIZ , At the END of the QUIZ after submiting it you will get a link to Download the PDF
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 78 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- General Studies 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- Answered
- Review
-
Question 1 of 78
1. Question
వ్యవసాయ రంగానికి ఇచ్చే రుణ లక్ష్యాన్ని 2020 –
21 సంవత్సరానికి ఎన్ని లక్షల కోట్ల రూపాయలుగా నిర్ణయించారు?
ఎ) 10
బి) 15
సి) 20
డి) 25Correct
Incorrect
-
Question 2 of 78
2. Question
రైతుల కోసం ప్రస్తుత బడ్జెట్ లో ప్రారంభించినకొత్త రైలు పేరు?
ఎ) కృషి ఉడాన్
బి) వ్యవసాయ మెట్రో
సి) కిసాన్ రైల్
డి) కిసాన్ ఉడాన్Correct
Incorrect
-
Question 3 of 78
3. Question
పీఎం కుసుమ్ పథకంలో భాగంగా ఎన్ని లక్షల మంది రైతులకు సోలార్ పంప్ సెట్లు అందిం చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది?
ఎ) 10
బి) 15
సి) 20
డి) 25Correct
Incorrect
-
Question 4 of 78
4. Question
మనదేశంలోని పాల ప్రాసెసింగ్ సామర్థ్యాన్నిప్రస్తుతం ఉన్న 53.5 మిలియన్ ఎంటీల నుంచి 2025 నాటికి ఎన్ని మిలియన్ ఎంటీలకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది?
ఎ) 100
బి) 108
సి) 120
డి) 142Correct
Incorrect
-
Question 5 of 78
5. Question
మనదేశం నుంచి చేపల ఎగుమతులను 2024 -25 నాటికి ఎన్ని లక్షల కోట్ల రూపాయలకు చేర్చా లని ప్రభుత్వం భావిస్తుంది?
ఎ) 1
బి) 2
సి) 3
డి) 4Correct
Incorrect
-
Question 6 of 78
6. Question
ప్రభుత్వంలో నాన్ గెజిటెడ్ విభాగంలో ఉద్యోగాలభర్తీకి సెట్ ద్వారా పరీక్ష నిర్వహించుటకు కొత్తగా దేనిని ఏర్పాటు చేశారు?
ఎ) CAA
బి ) NRA
సి) NRC
డి) NDCCorrect
Incorrect
-
Question 7 of 78
7. Question
DICGC సంస్థ ద్వారా బ్యాంకుల్లోని డిపాజిట్ల పై బీమా సదుపాయాన్ని ఒక లక్ష నుంచి ఎన్ని లక్షల రూపాయలకు పెంచారు?
ఎ) 5
బి) 10
సి) 15
డి) 20Correct
Incorrect
-
Question 8 of 78
8. Question
కార్పొరేట్ బాండ్లలో FPI స్థాయిని ప్రస్తుతం ఉన్న 9% నుంచి ఎంత శాతానికి పెంచారు?
ఎ) 11
బి) 12
సి) 14
డి) 15Correct
Incorrect
-
Question 9 of 78
9. Question
‘స్టడీ ఇన్ ఇండియా’ పథకంలో భాగంగా ఆసియా, ఆఫ్రికా దేశాల్లోని విద్యార్థుల కోసం మనదేశం ప్రారంభించిన పరీక్ష పేరు?
ఎ) IND – GRE
బి) IND – GMAT
సి) IND – IELTS
డి) IND – SATCorrect
Incorrect
-
Question 10 of 78
10. Question
NIRF పరిధిలోని మొదటి ………… ర్యాంకుల్లోఉన్న సంస్థల ద్వారా ఆన్లైన్ డిగ్రీ కోర్సులను అందిస్తున్నారు.
ఎ) 100
బి) 150
సి) 200
డి) 250Correct
Incorrect
-
Question 11 of 78
11. Question
క్వాంటం టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు రాబోయే అయిదేళ్లలో ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయించారు? –
ఎ) రెండు వేలు
బి) నాలుగు వేలు
సి) ఆరు వేలు
డి) ఎనిమిది వేలుCorrect
Incorrect
-
Question 12 of 78
12. Question
భారత్ నెట్ పథకానికి 2020 – 21 నాటికి ఎన్నివేల కోట్ల రూపాయలను కేటాయించారు?
ఎ) 6
బి) 12
సి) 18
డి) 24Correct
Incorrect
-
Question 13 of 78
13. Question
ఎన్ని మిలియన్ల జనాభా దాటిన నగరాల్లో పరి శుద్ధమైన గాలి కోసం చేసే ప్రయత్నాలకు సంబం ధించి రాష్ట్రాలను ప్రోత్సహించాలని కేంద్ర బడ్జెట్ భావించింది?
ఎ) 1
బి) 2
సి) 3
డి) 4Correct
Incorrect
-
Question 14 of 78
14. Question
జల్ జీవన్ మిషన్ కోసం ఎన్ని లక్షల కోట్ల రూపాయలను కేటాయించారు?
ఎ) 3
బి) 3.30
సి) 3.60
డి) 3.90Correct
Incorrect
-
Question 15 of 78
15. Question
2020 – 21 బడ్జెట్ లో షెడ్యూల్డ్ కులాలు, వెనక బడిన వర్గాల కోసం ఎన్ని వేల కోట్ల రూపాయలను కేటాయించారు?
ఎ) 80
బి) 85
సి) 90
డి) 95Correct
Incorrect
-
Question 16 of 78
16. Question
షెడ్యూల్డ్ తెగల కోసం బడ్జెట్ లో ఎన్ని కోట్ల రూపాయలను కేటాయించారు?
ఎ) 52,700
బి) 58,000
సి) 53,700
డి) 60,000Correct
Incorrect
-
Question 17 of 78
17. Question
కేంద్ర బడ్జెట్ లో 2020 – 21 నాటికి పోషకాహారపథకాల గురించి ఎన్ని కోట్ల రూపాయలు కేటా యించారు?
ఎ) 31,600
బి) 33,600
సి) 35,600
డి) 37,600Correct
Incorrect
-
Question 18 of 78
18. Question
మహిళా సంక్షేమానికి సంబంధించిన పథకాల కోసం ఎన్ని కోట్లు కేటాయించారు?
ఎ) 28,600
బి) 38,600
సి) 18,600
డి) 48,600Correct
Incorrect
-
Question 19 of 78
19. Question
2020 – 21 బడ్జెట్ లో వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమం కోసం ఎన్ని కోట్ల రూపాయలు కేటా యించారు?
ఎ) 5,900
బి) 9,500
సి) 5,090
డి) 9,050Correct
Incorrect
-
Question 20 of 78
20. Question
నదీ తీరాల వెంబడి ఆర్థిక కార్యకలాపాలను విస్తరింపజేయడానికి ఉద్దేశించిన కొత్త అంశం?
ఎ) అర్థ కావేరీ
బి) అర్థ గోదావరి
సి) నమామి గంగే
డి) అర్థ గంగCorrect
Incorrect
-
Question 21 of 78
21. Question
ప్రస్తుతమున్న 16,200 కిలోమీటర్ల గ్యా స్ గ్రిడ్ ను ఎన్ని వేల కిలోమీటర్లకు పెంచనున్నారు?
ఎ) 12
బి) 27
సి) 207
డి) 702Correct
Incorrect
-
Question 22 of 78
22. Question
ఢిల్లీ, ముంబై ఎక్స్ ప్రెస్ వే ను ఏ సంవత్సరానికల్లాపూర్తి చేయాలని భావిస్తున్నారు?
ఎ) 2021
బి) 2022
సి) 2023
డి) 2024Correct
Incorrect
-
Question 23 of 78
23. Question
2020 – 21 బడ్జెట్లో స్వచ్చ భారత్ మిషన్ కోసం ఎన్ని కోట్ల రూపాయలను కేటాయించారు?
ఎ) 12,300
బి) 13,200
సి) 23,100
డి) 31,200Correct
Incorrect
-
Question 24 of 78
24. Question
కొత్తగా ప్రతిపాదించిన IIHC డీష్ యూనివర్సిటీఏ రంగానికి సంబంధించింది?
ఎ) పర్యాటకం
బి) ఆరోగ్యం
సి) వ్యాపారం
డి) రాజకీయంCorrect
Incorrect
-
Question 25 of 78
25. Question
పురాతన నాణేలు, వ్యాపారానికి సంబంధించినమ్యూజియాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?
ఎ) ముంబై
బి) ఢిల్లీ
సి) చెన్నై
డి) కోల్ కతాCorrect
Incorrect
-
Question 26 of 78
26. Question
ప్రస్తుత బడ్జెట్లో కోశలోటు లక్ష్యం ఎంత శాతం?
ఎ) 3.5
బి) 3.8
సి) 3.3
డి) 3.4Correct
Incorrect
-
Question 27 of 78
27. Question
ప్రస్తుత 2020 – 21 బడ్జెట్ లో రెవెన్యూ లోటులక్ష్యం ?
ఎ) 2.4
బి) 2.3
సి) 2.7
డి) 2.6Correct
Incorrect
-
Question 28 of 78
28. Question
ప్రస్తుత బడ్జెట్ లో కేంద్రం మొత్తం వ్యయం కోట్లలో?
ఎ) 26,98552
బి) 27,86,349
సి) 23,15,113
డి) 30,42,230Correct
Incorrect
-
Question 29 of 78
29. Question
ఇటీవల 2020 – 21 బడ్జెట్ లో కేంద్రానికి లభించే ఆదాయం పన్ను వాటా మొత్తం రాబడిలో ఎంత శాతం?
ఎ) 10
బి) 8
సి) 4
డి) 17Correct
Incorrect
-
Question 30 of 78
30. Question
ప్రభుత్వ మొత్తం వ్యయంలో 2020 – 21 బడ్జెట్ లో వడ్డీ చెల్లింపుల వాటా ఎంత శాతం? –
ఎ) 13
బి) 18
సి) 9
డి) 10Correct
Incorrect
-
Question 31 of 78
31. Question
2020-21 బడ్జెట్ లో ప్రాథమిక లోటు అంచనా శాతం ?
ఎ) 0.7
బి) 0.2
సి) 0.4
డి) 0.9Correct
Incorrect
-
Question 32 of 78
32. Question
కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందుతున్న నిధులు ఈ బడ్జెట్ లో ఎన్ని కోట్ల రూపాయలు?
ఎ) 13,90,666
బి) 19,30,666
సి) 31,90,666
డి) 39,11,666Correct
Incorrect
-
Question 33 of 78
33. Question
జీఎస్టీలో భాగంగా గడచిన రెండేళ్లలో ఎన్ని లక్షల మంది కొత్త పన్ను చెల్లింపుదారులు చేరారు?
ఎ) 20
బి) 40
సి) 60
డి) 80Correct
Incorrect
-
Question 34 of 78
34. Question
డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ విధానంలో 2018 -19లో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు చెల్లించారు?
ఎ) 1
బి) 12
సి) 14
డి) 18Correct
Incorrect
-
Question 35 of 78
35. Question
ప్రస్తుతం 2.9 ట్రిలియన్ డాలర్లతో మన దేశం,జీడీపీ ఆధారంగా ప్రపంచంలో ఎన్నో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ?
ఎ) 1
బి) 6
సి) 5
డి) 4Correct
Incorrect
-
Question 36 of 78
36. Question
కొన్ని ప్రత్యేక రాయితీలు అందించడం ద్వారాప్రస్తుత బడ్జెట్లో క్రొత్త ఇంధన రంగ సంస్థల కార్పోరేట్ పన్నును ఎంత శాతంగా నిర్ణయిం చారు?
ఎ) 22
బి) 15
సి) 52
డి) 49Correct
Incorrect
-
Question 37 of 78
37. Question
ప్రస్తుత బడ్జెట్ లో రైల్వేల పై చేస్తున్న వ్యయంఎన్ని కోట్ల రూపాయలు?
ఎ) 12,216
బి) 67,112
సి) 50,040
డి) 91,823Correct
Incorrect
-
Question 38 of 78
38. Question
2020 – 21లో రక్షణ రంగ బడ్జెట్ నిధులు ఎన్నికోట్ల రూపాయలు?
ఎ) 4,71,378
బి) 1,67,250
సి) 3,24,535
డి) 4,22,398Correct
Incorrect
-
Question 39 of 78
39. Question
PRBM, 2003 చట్టంలో సెక్షన్ – 3 ఆధారంగా ……….. ను బడ్జెట్ లో ప్రవేశ పెడతారు?
ఎ) ఫైనాన్స్ బిల్
బి) డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్
సి) యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్
డి) మీడియం టర్మ్ పిస్కల్ పాలసీ స్టేటజీ స్టేట్మెంట్Correct
Incorrect
-
Question 40 of 78
40. Question
2014 – 19 కాలానికి భారతదేశ అభివృద్ధి రేటుసగటున ఎంత శాతం?
ఎ) 7.4%
బి) 4.7%
సి) 10.5%
డి) 9%Correct
Incorrect
-
Question 41 of 78
41. Question
2014 – 19 కాలానికి సగటున భారతదేశ వార్షిక ద్రవ్యోల్బణం రేటు ఎంత శాతం?
ఎ) 5.4
బి) 3.4
సి) 4.5
డి) 7Correct
Incorrect
-
Question 42 of 78
42. Question
భారతదేశంలో 2009 – 14 కాలానికి సగటు ద్రవ్యోల్బణ రేటు ఎంత శాతం?
ఎ) 8
బి) 9
సి) 10
డి) 10.5Correct
Incorrect
-
Question 43 of 78
43. Question
2019 మార్చి నాటికి భారతదేశ రుణ భారం జీడీపీలో ఎంత శాతంగా ఉంది?
ఎ) 52.2
బి) 48.7
సి) 45.1
డి) 56.7Correct
Incorrect
-
Question 44 of 78
44. Question
FTTH, భారత్ నెట్ ద్వా రా ఎన్ని లక్షల గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ అందించాలని 2020 – 21 కేంద్ర బడ్జెట్ ప్రతిపాదించింది?
ఎ) 1 లక్ష
బి) 2 లక్షలు
సి) 3 లక్షలు
డి) 4 లక్షలుCorrect
Incorrect
-
Question 45 of 78
45. Question
మహిళల వివాహ వయసును ఏ సంవత్సరంలో 15 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు పెంచారు? ఈ బడ్జెట్ లో వివాహ వయసు పై క్రొత్త కమిటీని నియమించారు
ఎ) 1929
బి) 1971
సి) 1978
డి) 2000Correct
Incorrect
-
Question 46 of 78
46. Question
1991లో నూతన చిన్న తరహా ఉత్పత్తి విధానంలో భాగంగా పెట్టుబడి స్థాయిని 2 లక్షల నుంచి ఎంతకు పెంచారు?
ఎ) 3 లక్షలు
బి) 4 లక్షలు
సి) 5 లక్షలు
డి) 6 లక్షలుCorrect
Incorrect
-
Question 47 of 78
47. Question
1991 పారిశ్రామిక విధానంలో భాగంగా 10 లక్షల కంటే అధిక జనాభా గల నగరాల్లో పరిశ్రమలను నగర పొలిమేరకు ఎన్ని కిలోమీటర్ల ఆవల మాత్రమే ఏర్పాటు చేయాలి?
ఎ) 25
బి) 30
సి) 35
డి) 40Correct
Incorrect
-
Question 48 of 78
48. Question
పారిశ్రామిక లైసెన్సింగ్ విధానం రద్దు చేయడమనేది ఏ ప్రక్రియలో భాగం?
ఎ) సరళీకరణ
బి) ప్రైవేటీకరణ
సి) ప్రపంచీకరణ
డి) సమ్మిళిత వృద్ధిCorrect
Incorrect
-
Question 49 of 78
49. Question
బడ్జెట్ అనే పదం ఏ భాష నుంచి తీసుకున్నారు?
1) ఫ్రెంచి
2) స్పానిష్
3) ఇంగ్లిష్
4) అరబిక్Correct
Incorrect
-
Question 50 of 78
50. Question
ఆర్థికమంత్రి ఏ ప్రకరణ ప్రకారం లోకసభలో బడ్జెట్ ను ప్రవేశపెడుతారు?
1) 101
2) 112
3) 121
4) 211Correct
Incorrect
-
Question 51 of 78
51. Question
లోకసభలో బడ్జెట్ సాయంత్రం 5:30కు ప్రవేశపెట్టే సంప్రదాయాన్ని ఉదయం 11 గంటలకు మార్చారు. ఇది ఎప్పటినుంచి ప్రారంభించారు?
1) 2000
2) 2001
3) 2005
4) 2014Correct
Incorrect
-
Question 52 of 78
52. Question
లోకసభలో ప్రవేశపెట్టే బిల్లు ద్రవ్యబిల్లా కాదా అని నిర్ణయించేది ఎవరు?
1) రాష్ట్రపతి
2) ఉపరాష్ట్రపతి
3) ప్రధాని
4) లోకసభ స్పీకర్Correct
Incorrect
-
Question 53 of 78
53. Question
కేంద్ర బడ్జెట్లో అత్యధికంగా దేని కోసం ఖర్చు చేస్తుంది?
1) వ్యవసాయ రంగం
2) రక్షణ రంగం
3) వడ్డీ చెల్లింపులు
4) గ్రామీణాభివృద్ధిCorrect
Incorrect
-
Question 54 of 78
54. Question
2020-21 వార్షిక బడ్జెట్ లో పేర్కొన్న 16 – పాయింట్లు ఫార్ములా దేనికి సంబంధించినది?
1) ఆదాయపన్ను
2) వ్యవసాయం
3) విద్యారంగం
4) రక్షణ రంగంCorrect
Incorrect
-
Question 55 of 78
55. Question
స్వాతంత్ర్యానంతరం తొలిసారిగా బడ్జెట్ ను ప్రవేశపెట్టినది ఎవరు?
1) గుల్జారీలాల్ నందా
2) జాన్ మథాయ్
3) జవహర్లాల్ నెహ్రూ
4) షణ్ముఖం శెట్టిCorrect
Incorrect
-
Question 56 of 78
56. Question
భారత్ గణతంత్ర దేశంగా అవతరించిన తర్వాత తొలిసారిగా బడ్జెట్ ను ప్రవేశపెట్టినదెవరు?
1) గుల్జారీలాల్ నందా
2)జాన్ మథాయ్
3) షణ్ముఖం శెట్టి
4) జవహర్ లాల్ నెహ్రూCorrect
Incorrect
-
Question 57 of 78
57. Question
ఇటీవల లోకసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎన్నో ది?
1) 90
2) 88
3) 90
4) 91Correct
Incorrect
-
Question 58 of 78
58. Question
ఇప్పటివరకు లోకసభలో ఎంతమంది ఆర్థిక మంత్రులు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు?
1) 25
2) 28
3) 31
4) 38Correct
Incorrect
-
Question 59 of 78
59. Question
ఇప్పటివరకు లోక్ సభలో అత్యధికంగా బడ్జెటను ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి? .
1) ప్రణబ్ ముఖర్జీ
2) చిదంబరం
3) మొరార్జీ దేశాయ్
4) మన్మోహన్ సింగ్Correct
Incorrect
-
Question 60 of 78
60. Question
కింది వాటిని జతపర్చండి.
1. యశ్వంత్ రావ్ చవాన్ ఎ. బ్లాక్ బడ్జెట్
2. మన్మోహన్ సింగ్ బి. నవశకానికి నాంది
3. చిదంబరం సి. డ్రీమ్ బడ్జెట్
4. యశ్వంత్ సిన్హా డి. మిలీనియం బడ్జెట్
1) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
2) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4) 1-బి, 2-సి, 3-ఎ, 4-డిCorrect
Incorrect
-
Question 61 of 78
61. Question
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వచ్చే వాటా ఎంత?
1) 41 శాతం
2) 43 శాతం
3) 42 శాతం
4) 44 శాతంCorrect
Incorrect
-
Question 62 of 78
62. Question
రక్షణ రంగానికి బడ్జెట్ లో ఎంత కేటాయించారు?
1) రూ.3.23 లక్షల కోట్లు
2) రూ.3.43 లక్షల కోట్లు
3) రూ.3.33 లక్షల కోట్లు
4) రూ.8.53 లక్షల కోట్లుCorrect
Incorrect
-
Question 63 of 78
63. Question
ఏ రాష్ట్రంలో అత్యధిక నిరుద్యోగ శాతం ఉన్నది?
1) ఉత్తరప్రదేశ్
2) రాజస్థాన్
3) త్రిపుర
4) బీహార్Correct
Incorrect
-
Question 64 of 78
64. Question
2019 ఆర్థిక సర్వేను రూపొందించిందెవరు?
1) రాజీవ్ గోయల్
2) అరవింద్ సుబ్రమణియన్
3) కృష్ణమూర్తి సుబ్రమణియన్
4) నిర్మలా సీతారామన్Correct
Incorrect
-
Question 65 of 78
65. Question
ఆర్థిక సంఘం సిఫారసులను అనుసరించి పన్నుల్లో తెలంగాణ వాటా?
1) 2.13 శాతం
2) 2.54 శాతం
3) 2.02 శాతం
4) 2.52 శాతంCorrect
Incorrect
-
Question 66 of 78
66. Question
బడ్జెట్ కు ముందు సమర్పించే 2019-20 ఆర్థిక సర్వే పుస్తకం కవర్ ఏ రంగులో ఉంది?
1) ఎరుపు
2) ఊదా
3) కాషాయం
4) ఆకుపచ్చCorrect
Incorrect
-
Question 67 of 78
67. Question
2019-20 ఆర్థిక సర్వే ఇతివృత్తం?
1) నిరుద్యోగం నిర్మూలన
2) పేదరికం నిర్మూలన
3) సంపద సృష్టి
4) భూ పంపిణీCorrect
Incorrect
-
Question 68 of 78
68. Question
ఆర్థిక సర్వే 2019 ప్రకారం దేశ జనాభాలో ఎన్ని కోట్ల మంది అత్యంత నిరుపేదలుగా ఉన్నారు?
1) 12.4
2) 13.6
3) 13.6
4) 13.6Correct
Incorrect
-
Question 69 of 78
69. Question
కేంద్ర పన్నుల ద్వారా తెలంగాణకు ఎంత ఆదాయం సమకూరుతుంది?
1) రూ.17,422 కోట్లు
2) రూ.17,960 కోట్లు
3) రూ.16,726 కోట్లు
4) రూ.18,583 కోట్లుCorrect
Incorrect
-
Question 70 of 78
70. Question
బ్యాంకుల విలీనానంతరం దేశంలో ఎస్ బీఐ తర్వాత అతిపెద్ద బ్యాంకు ఏది?
1) ఇండియన్ బ్యాంక్
2) పంజాబ్ నేషనల్ బ్యాంక్
3) బ్యాంక్ ఆఫ్ బరోడా
4) ఇండియన్ బ్యాంక్Correct
Incorrect
-
Question 71 of 78
71. Question
2020-21 వార్షిక బ్లెట్ లో దక్షిణ మధ్య రైల్వేకు ఎంత కేటాయించారు?
1) రూ.17,422 కోట్లు
2) రూ.6,846 కోట్లు
3) రూ.6,846 కోట్లు
4) రూ.7856.59 కోటుCorrect
Incorrect
-
Question 72 of 78
72. Question
దేశంలో అత్యధికంగా తలసరి విద్యుత్ విన యోగం ఉన్న రాష్ట్రం?
1) మహారాష్ట్ర
2) గుజరాత్
3) జార్ఖండ్
4) తెలంగాణCorrect
Incorrect
-
Question 73 of 78
73. Question
అతి తక్కువ కాలం ఆర్థిక మంత్రిగా పనిచే సినదెవరు?
1) నారాయణ్ దత్ తివారీ
2) వీపీ సింగ్
3) హెన్షన్ బహుగుణ
4) జశ్వంత్ సింగ్Correct
Incorrect
-
Question 74 of 78
74. Question
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా ఎంత ఉండాలని కేంద్రం నిర్ణయించింది?
1) 36 శాతం
2) 39 శాతం
3) 42 శాతం
4) 44 శాతంCorrect
Incorrect
-
Question 75 of 78
75. Question
డ్జెట్లో అత్యధికంగా ఆదాయాన్ని ఏ విభాగం నుంచి సమకూర్చకుంటుంది?
1) కార్పొరేట్ పన్ను
2) జీఎస్టీ
3) ఆదాయ పన్ను
4) కేంద్ర ఎక్సైజ్ సుంకాలుCorrect
Incorrect
-
Question 76 of 78
76. Question
నీటి వృథాను అరికట్టి అత్యధిక విస్తీర్ణాన్ని సాగులోకి తీసుకురావడానికి ఉద్దేశించిన పథకం ?
1) ప్రధాన మంత్రి సురక్ష యోజన
2) ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన
3) ప్రధాన మంత్రి గ్రామ సించ్ యోజన
4) ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనCorrect
Incorrect
-
Question 77 of 78
77. Question
కింది వాటిలో సరైనవి.
1. ఉపాధి హామీ పథకం ఎ. రూ.61,500 కోట్లు
2. ఆయుష్మాన్ భారత్ బి. రూ.6,400 కోట్లు
3. స్వచ్ భారత్ మిషన్ సి. రూ.12,300 కోట్లు
4. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం డి. రూ.11,000 కోట్లు
1) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
2) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4) 1-బి, 2-సి, 3-ఎ, 4-డిCorrect
Incorrect
-
Question 78 of 78
78. Question
కేంద్రానికి వచ్చే ఆదాయంలో పన్నుల రూపంలో ఎంత సమకూరుతున్నది?
1) 69 శాతం
2) 74 శాతం
3) 64 శాతం
4) 56 శాతంCorrect
Incorrect
To Subscribe Youtube Channel | Click Here |
To Join Telegram Channel | Click Here |
Daily Current Affairs Click Here
AP Police ConstableClick Here
General Studies (200+ Topic wise ) Click here
Weekly & Monthly Current Affairs PDF @ Click here Click here
Indian Polity Topic wise Pdf @ Click here
AP History PDF
Physical Education Teacher@ CLICK HERE
ANM / MPHA / GNM /NURSING Model Papers Click Here
RRB Group – D / NTPC Click Here
AP Sachivalayam Complete Material & Online test : Click here
Tags: analysis of union budget 2020, conclusion of union budget 2020, date of union budget 2020, highlights of union budget 2020, highlights of union budget 2020-21, summary of union budget 2020, the union budget 2020, the union budget 2020-21, union budget 2020 agriculture, union budget 2020 agriculture sector, union budget 2020 allocation, union budget 2020 analysis, union budget 2020 analysis pdf, union budget 2020 andhra pradesh, union budget 2020 applicability, union budget 2020 banking, union budget 2020 banking sector, union budget 2020 benefits, union budget 2020 corporate tax, union budget 2020 critical analysis, union budget 2020 current affairs, union budget 2020 current affairs pdf, union budget 2020 for andhra pradesh, union budget 2020 for banking sector, union budget 2020 highlights, union budget 2020 highlights pdf, union budget 2020 pdf, union budget 2020 pdf download, union budget 2020 ppt, union budget 2020 summary, union budget 2020 upsc, union budget 2020-21, union budget 2020-21 upsc