కేంద్ర రాష్ట్ర సంబంధాలు – Central State Relations Indian Polity || Indian Polity Online Mock Test in Telugu

 

కేంద్ర రాష్ట్ర సంబంధాలు

All the Best….


Some important Questions

  • ఈ కింది వారిలో ఎవరు “పాలనా ప్రామాణికత, వ్యూహాత్మక పదవులలో నియమించబడిన సివిల్ అధికారుల ప్రావీణ్యత పై ఆధార పడుతుందనడంలో సందేహం లేదని చెప్పారు? 
  • పార్లమెంట్ రూపొందించిన శాసనములను మరియు రాష్ట్ర శాసన సభ రూపొందించిన శాసనముల మధ్య విరుద్ధత ఏర్పడిన సందర్భంలో ఈ కింది వాని ఏది అమలు అవును?
  •  కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రానికి “ప్రత్యేక హోదా”ను కల్పించడంలో ఇమిడి ఉన్నవి ఏమిటి? 
  • కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంకు ఏదైన నిర్దేశంను జారీ చేసినపుడు ఆ రాష్ట్రం దానిని పాటించినట్లయితే, అప్పుడు, ఈ కింది వాటిలో ఏ వ్యాఖ్య సరైనది? 
  • ఈ కింది వానిలో ఏది కేంద్రానికి ప్రధాన పన్నేతర ఆదాయ వనరుకాదు? 
  •  జాతీయ ప్రయోజనం కొరకు రాష్ట్ర జాబితాలోని అంశములపై శాసనం చేయేందుకు పార్లమెంటు అధికారాన్ని కల్పించేందుకు రాజ్యసభ నిబంధన 249 కింద ఆమోదించిన తీర్మానం అమలులో ఉండు కాలానికి సంబంధించి ఈ కింది వాటిలో సరియైనది ఏది? 
  • రాష్ట్రాలకు కేంద్ర దిశానిర్దేశం చేయు ఆలోచనను భారత రాజ్యాంగ నిర్మాతలు దేని నుండి స్వీకరించారు? 
  • ఎవరి అభిప్రాయం ప్రకారం ‘క్యాబినెట్ సౌధానికిప్రధానమంత్రి మూలస్తంభం అని, అమెరికా అధ్యక్షుని పదవితో పోల్చవలెనంటే అది ప్రధానమంత్రి పదవి మాత్రమే కానీ రాష్ట్రపతి పదవి కాదు?
  • కేంద్ర ప్రభుత్వం రూపొందించిన శాసనాలు రాష్ట్రాలలో అమలు పర్చాలనే కేంద్రం ఆదేశించుటకు వీలు కల్పిస్తున్న నిబంధన ఏది? 
  • రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించినపుడు :