రాజ్యాంగ ప్రవేశిక - Indian Poilty Mock Test

ALL THE BEST

1. భారత రాజ్యాంగ ప్రవేశిక అనునది?
1. భారత రాజ్యాంగ అధికార మూలం
2. పార్లమెంట్ చే సవరించబడదు
3. రాజ్యాంగంలో ఒక భాగం కాదు
4. సాధించివలసిన ఆశయాలను సూచిస్తుంది.

2. భారత రాజ్యాంగం యొక్క ప్రవేశికలోని ‘ఆర్థిక న్యాయం’ అనుపదం దీని కొరకు ఒక తీర్మానం?
1. పేదలకు చవకగా న్యాయం
2. సామాజిక ఆర్థిక విప్లవం
3. న్యాయ పాలనలో ఆర్థిక అంశం
4. సంపద సమాన పంపిణి

3. ‘సామ్యవాద’ మరియు ‘లౌకిక పదాలను ప్రవేశికలో దేని ద్వారా చేర్చారు?
1. 15వ సవరణ
2. 39వ సవరణ
3. 42వ సవరణ
4. 44వ సవరణ

4. భారత రాజ్యాంగంలో ప్రవేశిక అను భావనను మనం ఎక్కడ నుండి తీసుకున్నాము?
1. బ్రిటన్ రాజ్యాంగం
2. అమెరికన్ రాజ్యాంగం
3. కెనడా రాజ్యాంగం
4. ఫ్రెంచి రాజ్యాంగం

5. ప్రవేశిక ద్వారా స్పష్టమయ్యే అంశాలేవి?
ఎ. రాజ్యాంగం ఆమోదించిన తేది
బి. రాజకీయ వ్యవస్థ లక్ష్యాలు
సి. రాజకీయ అధికారానికి మూలం
డి. ప్రభుత్వ స్వరూప స్వభావాలు
ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి ?
1. ఎ,బి మరియు డి 2. ఎ మరియు బి
3. ఎ,బి మరియు సి
4. ఎ,బి,సి & డి

6. ఈ కింది వానిలో ఏ పదాన్ని డా. బి. ఆర్. అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణ సభ ముగింపు ఉపన్యాసంలో పేర్కొనిన ‘త్రయ సమూహం’లో చర్చలేదు.
1. సరళత
2. సమానత్వం
3. స్వేచ్ఛ
4. సౌభ్రాతృత్వం

7. భారత రాజ్యాంగం యొక్క తత్వ మూలసూత్రాల ఆధారం
1. నెహ్రూ నివేదిక, 1928
2. మహాత్మాగాంధీ గారి ‘యువ భారతంలో స్వాతంత్ర్యం’వ్యాసము, 1922
3. పండింట్ నెహ్రూ గారి లక్ష్యాల తీర్మానం 1947
4. భారత జాతీయ కాంగ్రెస్ యొక్క సంపూర్ణ స్వాతంత్ర్య
తీర్మానం, 1929

8. రాజ్యాంగ ప్రవేశిక భారతదేశాన్ని ఏ విధంగా వర్ణించింది?
1. సార్వభౌమ, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగా
2. సామ్యవాద, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగా
3. సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా
4. లౌకిక, సార్వభౌమ, గణతంత్ర రాజ్యాంగా

9. భారత రాజ్యాంగ ప్రవేశిక పాఠం దీనిని చేకూర్చుటకు
లకిస్తుంది?
1. ప్రతి ఒక్కరికి ప్రాథమిక హక్కులు
2. ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత
3. భారత పౌరులకు ప్రాథమిక విధులు
4. వ్యక్తి గౌరవం & జాతీయ సమైక్యత మరియు సమగ్రత.

1)4, 2)4, 3)3, 4)2, 5)4, 671, 7)3, 8)3, 9)4