Click Start Botton to Start Quiz
రాజ్యాంగ నిర్మాణము – చారిత్రక నేపథ్యం
Quiz-summary
0 of 17 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
Information
All the Best
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 17 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
-
All the Best
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- Answered
- Review
-
Question 1 of 17
1. Question
1. భారతదేశంలో బ్రిటిష్ పాలనా కాలంలో ఈ కింది వానిలోదేనిని అనుసరించి తయారు చేయబడిన ఆదేశాలు సంకమింపు ఆదేశాలుగా పిలువబడుతున్నాయి.?
Correct
Incorrect
-
Question 2 of 17
2. Question
1935 చట్టం ద్వారా నెలకొల్పబడిన సమాఖ్యలో అవిశిష్ట అధికారాలు ఈ కింది వారిలో ఎవరికి ఇవ్వబడింది ?
Correct
Incorrect
-
Question 3 of 17
3. Question
ఈ కింది వానిలో సరికాని జత ఏది
Correct
Incorrect
-
Question 4 of 17
4. Question
భారత ప్రభుత్వ చట్టం 1835, యొక్క ముఖ్యమైన లక్షణాలు ఏవి?
ఎ) భారత మండలి రద్దు
బి. కేంద్రంలో ద్వంద్వ పాలన
సి. రాష్ట్రాలలో ద్వంద్వ పాలన
డి. ఫెడరల్ కోర్టు ఏర్పాటు
కోర్టు :Correct
Incorrect
-
Question 5 of 17
5. Question
మొట్ట మొదటి భారత న్యా యశాఖ మంత్రి ఎవరు?
Correct
Incorrect
-
Question 6 of 17
6. Question
భారత ప్రభుత్వ చట్టం, 1919 ఈ కింది వానిలో దేనికి ఆధారం?
Correct
Incorrect
-
Question 7 of 17
7. Question
1946-47 నాటి మధ్యంతర ప్రభుత్వంలో భారత ఆర్థిక శాఖ మంత్రి ఎవరు?
Correct
Incorrect
-
Question 8 of 17
8. Question
భారతదేశంలో బ్రిటిష్ పాలన కాలమునకు సంబంధించి,భారత చట్టబద్ద కమిషను ఈ కింది ఏ విధంగా పిలుస్తారు?
Correct
Incorrect
-
Question 9 of 17
9. Question
ఈ కింది చట్టాలలో దేని అనుసారం ప్రావిన్సులలో పాక్షిక బాధ్యయుత ప్రభుత్వాలను నెలకొల్పారు ?
Correct
Incorrect
-
Question 10 of 17
10. Question
భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పౌర, సైనిక మరియు రెవెన్యూ కార్యకలాపాలపై బ్రిటిష్ ప్రభుత్వం తన సంపూర్ణ నియంత్రణను నెలకొల్పుటకు బ్రిటన్‌లో నియంత్రణ మందలి ఈ కింది ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు.
Correct
Incorrect
-
Question 11 of 17
11. Question
భారతదేశంలో బ్రిటిష్ పాలనకాలంలో, గవర్నర్ జనరల్ కౌన్సిల్ కు న్యాయ సభ్యుడిగా నియమించబడిన మొదటి భారతీయుడు ఈ కింది వారిలో ఎవరు?
Correct
Incorrect
-
Question 12 of 17
12. Question
భారతదేశంలో బ్రిటిష్ పాలనకు పునాది వేసింది. ఈ క్రింది ఏ చట్టం?
Correct
Incorrect
-
Question 13 of 17
13. Question
ఈ కింది వాటిని జతపరచండి
1. సమాఖ్య ప్రభుత్వ వ్యవస్థ ఎ) మింటో-మార్లె సంస్కరణలు, 1900
2. ప్రావిన్సు ప్రభుత్వంలో ద్వంద్వ పాలన బి) భారత ప్రభుత్వ చట్టం, 1988 – ద్వంద్వ పాలన
3. ధృడ కేంద్రీకరణ c)మంటేగు – చేమ్స్ ఫోర్ట్ సంస్కరణలు, 1919
4. మత ప్రాతినిథ్యంది D) భారత కౌన్సిళ్ల చట్టం, 1861Correct
Incorrect
-
Question 14 of 17
14. Question
ఈ కింది వాటిలో సరియైనది ఏది?
ఎ. భారత ప్రభుత్వ చట్టం, 1919, ద్వారా భారత శాసన వ్యవస్థకు అధిక ప్రాతినిధ్యాన్ని కల్పించబడినది మరియు మొదటి సారిగా ద్విసభను ఏర్పాటు చేశారు.బి. భారత ప్రభుత్వ చట్టం, 1935, ప్రావిన్సులు & భారతీయ రాజ్యాలను భూభాగాలుగా కలిగిన ఒక సమాఖ్యను నిర్ధశించింది.
ఈ క్రింది వ్యాఖ్యలలో ఏవి / ఏది సరైనది?
Correct
Incorrect
-
Question 15 of 17
15. Question
మొట్టమొదటి భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు?
Correct
Incorrect
-
Question 16 of 17
16. Question
గవర్నర్ జనరల్‌కు ఆర్డినెన్ల జారీ అధికారాన్ని ఏ చట్టం ద్వారా కల్పించారు ?
Correct
Incorrect
-
Question 17 of 17
17. Question
ఈ కింది వానిలో 1858 చట్టంలో లేని అంశమేది?
Correct
Incorrect
1. భారతదేశంలో బ్రిటిష్ పాలనా కాలంలో ఈ కింది వానిలోదేనిని అనుసరించి తయారు చేయబడిన ఆదేశాలు సంకమింపు ఆదేశాలుగా పిలువబడుతున్నాయి.?
1. భారత కౌన్సిళ్ల చట్టం, 1892
2. భారత కౌన్సిళ్ల చట్టం, 1909
3. భారత ప్రభుత్వ చట్టం, 1935
4. భారత ప్రభుత్వ చట్టం, 1919
2 1935 చట్టం ద్వారా నెలకొల్పబడిన సమాఖ్యలో అవిశిష్ట అధికారాలు ఈ కింది వారిలో ఎవరికి ఇవ్వబడింది ?
1. గవర్నర్ జనరల్
2. ప్రావిన్సు గవర్నర్
3. సమాఖ్య శాసనసభ
4. ప్రావిన్సు శాసనసభ
3 ఈ కింది వానిలో సరికాని జత ఏది
1. భారత కౌన్సిల్ చట్టం, 1909 బాధ్యతాయుత ప్రభుత్వం
2. భారత ప్రభుత్వ చట్టం, 1919-ప్రావిన్సుల స్వయం ప్రతిపత్తి
3. భారత ప్రభుత్వ చట్టం, 1935 – రాష్ట్రాలలో ద్వంద్వపాలన
4. భారత కౌన్సిల్ చట్టం 1982 – ఎన్నికల నియమం
4 భారత ప్రభుత్వ చట్టం 1835, యొక్క ముఖ్యమైన లక్షణాలు ఏవి?
ఎ) భారత మండలి రద్దు
బి. కేంద్రంలో ద్వంద్వ పాలన
సి. రాష్ట్రాలలో ద్వంద్వ పాలన
డి. ఫెడరల్ కోర్టు ఏర్పాటు
కోర్టు :
1. బి మరియు సి
2 ఎ,బి మరియు సి
3. ఎ,బి సి మరియు డి.
4. ఎ, సి మరియు డి
5 మొట్ట మొదటి భారత న్యా యశాఖ మంత్రి ఎవరు?
1. టి.కృష్ణమాచారి
2. డా.బి ఆర్. అంబేద్కర్
3. జవహర్ లాల్ నెహ్రూ
4. సర్దార్ బలదేవ్ సింగ్
6 భారత ప్రభుత్వ చట్టం, 1919 ఈ కింది వానిలో దేనికి ఆధారం?
1. నెహ్రూ నివేదిక
2. మాంటెగు-చెమ్స్ పోర్టు నివేదిక
3. రామ్సే మెక్ డోనాల్డ్ ప్రధానం
4. మార్లే- మింటో సంస్కరణలు
7. 1946-47 నాటి మధ్యంతర ప్రభుత్వంలో భారత ఆర్థిక శాఖ మంత్రి ఎవరు?
1. లియాఖత్ అలీఖాన్
2. ఐ.చుంది గర్
3. అసఫ్ అలీ
4. జగ్జీవన్ రామ్
8. భారతదేశంలో బ్రిటిష్ పాలన కాలమునకు సంబంధించి,భారత చట్టబద్ద కమిషను ఈ కింది ఏ విధంగా పిలుస్తారు?
1. సైమన్ కమిషన్ 2. హంటర్ కమిషన్
3. సాడలర్ కమిషన్ 4. కేబినెట్ కమిషన్
9. ఈ కింది చట్టాలలో దేని అనుసారం ప్రావిన్సులలో పాక్షిక బాధ్యయుత ప్రభుత్వాలను నెలకొల్పారు ?
1. భారత కౌన్సిల్ చట్టం, 1909
2. భారత ప్రభుత్వ చట్టం, 1919
3. భారత ప్రభుత్వ చట్టం , 1935
4. భారత కౌన్సిల్ చట్టం, 1982
10. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పౌర, సైనిక మరియు రెవెన్యూ కార్యకలాపాలపై బ్రిటిష్ ప్రభుత్వం తన సంపూర్ణ నియంత్రణను నెలకొల్పుటకు బ్రిటన్‌లో నియంత్రణ
మందలి ఈ కింది ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు.
1. ఫిట్స్ ఇండియా చట్టం 2. భారత ప్రభుత్వం చట్టం, 1858
3. చార్టర్ చట్టం, 1833
4. రెగ్యులేటింగ్ చట్టం, 1773
11. భారతదేశంలో బ్రిటిష్ పాలనకాలంలో, గవర్నర్ జనరల్ కౌన్సిల్ కు న్యాయ సభ్యుడిగా నియమించబడిన మొదటి భారతీయుడు ఈ కింది వారిలో ఎవరు?
1. సత్యేంద్రసిన్హా
2.తేజ్ బహుదూర్ సపు
3. మోతీలాల్ నెహ్రూ
4. రాజా కిశోరి లాల్ గోస్వామి
12. భారతదేశంలో బ్రిటిష్ పాలనకు పునాది వేసింది. ఈ క్రింది ఏ చట్టం?
1. రెగ్యులేటింగ్ చట్టం, 1773
2. భారత కౌన్సిళ్ల చట్టం, 1892
3. పిట్స్ ఇండియా చట్టం, 1784
4. భారత కౌన్సిళ్ల చట్టం, 1861
13. ఈ కింది వాటిని జతపరచండి
1. సమాఖ్య ప్రభుత్వ వ్యవస్థ ఎ) మింటో-మార్లె సంస్కరణలు, 1900
2. ప్రావిన్సు ప్రభుత్వంలో ద్వంద్వ పాలన బి) భారత ప్రభుత్వ చట్టం, 1988 – ద్వంద్వ పాలన
3. ధృడ కేంద్రీకరణ c)మంటేగు – చేమ్స్ ఫోర్ట్ సంస్కరణలు, 1919
4. మత ప్రాతినిథ్యంది D) భారత కౌన్సిళ్ల చట్టం, 1861
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
3) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
4) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
14 ఈ కింది వాటిలో సరియైనది ఏది?
ఎ. భారత ప్రభుత్వ చట్టం, 1919, ద్వారా భారత శాసన వ్యవస్థకు అధిక ప్రాతినిధ్యాన్ని కల్పించబడినది మరియు మొదటి సారిగా ద్విసభను ఏర్పాటు చేశారు.
బి. భారత ప్రభుత్వ చట్టం, 1935, ప్రావిన్సులు & భారతీయ రాజ్యాలను భూభాగాలుగా కలిగిన ఒక సమాఖ్యను
నిర్ధశించింది.
ఈ క్రింది వ్యాఖ్యలలో ఏవి / ఏది సరైనది?
1. ఎ & బి 2.ఎ 3.బి 4. ఏదీకాదు
15. మొట్టమొదటి భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు?
1. లార్డ్ మెకాలే
2 . విలియం బెంటిక్
3. వారెన్ హెస్టింగ్స్
4. లార్డ్ కానింగ్
16. గవర్నర్ జనరల్‌కు ఆర్డినెన్ల జారీ అధికారాన్ని ఏ చట్టం ద్వారా కల్పించారు ?
1. భారత ప్రభుత్వ చట్టం – 1909
2. భారత ప్రభుత్వ చట్టం – 1919
3. భారత కౌన్సిళ్ల చట్టం – 1861
4. భారత కౌన్సిక చట్టం – 1892
17. ఈ కింది వానిలో 1858 చట్టంలో లేని అంశమేది?
1. ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దు
2. భారతదేశం మరియు భారత భూభాగాలపై అధికారాలు బ్రిటన్ రాజమ కూటనికి దత్తం
3. భారత గవర్నర్ జనరల్ వైస్రాయిగా మారుట
4. పాలనాధికారాలు ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు బ్రిటన్ రాచరికం మధ్య పంచబడతాయి.