Shine India SI & Police Constable Model Paper Daily General Studies mock Test – 10 Important 40 Practice Bits in Telugu
1. ఉత్తరప్రదేశ్ హైకోర్టు గల నగరం ?
1) లక్నో
2) అయోధ్య
3) అలహాబాద్
4) వారణాసి
2. గవర్నర్ ఎవరికి జవాబుదారిగా ఉంటాడు?
1) రాష్ట్ర శాసన సభ
2) రాష్ట్ర మంత్రి మండలి
3) ముఖ్యమంత్రి
4) రాష్ట్రపతి
3. ప్రాధమిక హక్కుల రక్షణకై ఏ ఆర్టికల్ ప్రకారం హైకోర్ట్ రిట్లను జారీ చేస్తుంది?
1) ఆర్టికల్ 225
2) ఆర్టికల్ 226
3) ఆర్టికల్ 227
4) ఆర్టికల్ 228
4. ఈ కింది వానిలో ఏ అధికరణం రాజ్యంగ సవరణను సూచిస్తుంది?
1) 368 అధికరణం
2) 358 అధికరణం
3) 367 అధికరణం
4) పైవన్నీ
5. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ ను ఎవరు నియమిస్తారు?
1) రాష్ట్రపతి
2) ప్రధాన మంత్రి
3) కేంద్ర హోం మంత్రి
4) భారత ప్రధాన న్యాయమూర్తి సలహాతో రాష్ట్రపతి
6. భారత అటార్ని జనరల్
1) కేంద్ర ప్రభుత్వ అత్యున్నత న్యాయాధికారి
2) కేంద్ర ప్రభుత్వ అత్యున్నత ఆర్ధికాధికారి
3) కేంద్ర ప్రభుత్వ అత్యున్నత ఆర్ధిక మరియు న్యాయాధికారి
4) ఏదీకాదు
7.ఏ రాష్ట్ర జనాభాలో అత్యధిక షెడ్యూల్ కులాల జనాభా ఉంది?
1) రాజస్థాన్
2) పంజాబ్
3) ఉత్తరప్రదేశ్
4) తమిళనాడు
8. ప్రధమ సాధారణ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి?
1) 1949-50
2) 1950-51
3) 1951-52
4) 1956-57
9. ఏ సంవత్సరంలో వయోజన ఓటు హక్కును 21 నుండి 18 ఏళ్ళకు తగ్గించారు?
1) 1976
2) 1978
3) 1981
4) 1989
10. జాతీయాభివృద్ధి మండలి ఛైర్మన్ ఎవరు?
1) రాష్ట్రపతి
2) ఉప రాష్ట్రపతి
3) ప్రధాన మంత్రి
4) ప్రణాళిక సంఘ ఛైర్మన్
11. ఈకిందివానిలో మొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు?
1) మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్
2) జవహర్లాల్ నెహ్రూ
3) సర్దార్ వల్లభాయి పటేల్
4) శ్రీమతి ఇందిరాగాంధీ
12. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనాభా గల నగరాల్లో ఆరవ స్థానం గల గరం ఏది?
1) బొంబాయి
2) హైదరాబాద్
3) కోల్కత
4) చెన్నై
13. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనాభా గల నగరాల్లో ఏడవ స్థానం గల గరం ఏది?
1) బొంబాయి
2) హైదరాబాద్
3) కోల్కత
4) చెన్నై
14. 2011 జనాభా లెక్కల ప్రకారం ముంబై జనాభా ఎంత (కోట్లలో) ?
1) 1.10 కోట్లు
2) 1.15 కోట్లు
3) 1.21 కోట్లు
4) 1.24 కోట్లు
15. ఈకిందివారిలో బార్డోలి సత్యాగ్రహాన్ని చేపట్టిన వారు ఎవరు?
1) మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్
2) మహాత్మాగాంధీజీ
3) సర్దార్ వల్లభాయి పటేల్
4) ఎవరూకాదు
16. 2011 జనాభా లెక్కల ప్రకారం ఢిల్లీ జనాభా ఎంత (కోట్లలో) ?
1) 1.10 కోట్లు
2) 1.15 కోట్లు
3) 1.21 కోట్లు
4) 1.24 కోట్లు
17. ఈకింది ఏ క్రీడలో వెట్టల్ ప్రసిద్ధుడు?
1) క్రికెట్
2) బాస్కెట్ బాల్
3) వాలీబాల్
4) రేసింగ్
18. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనాభా గల నగరాల్లో 9వ స్థానం గల నగరం ఏది?
1) జైపూర్
2) సూరత్
3) కోల్కత
4) పూనే
19. భారత రాజ్యాంగంలోని అధికరణం 76 ఎవరిని గురించి వివరిస్తుంది?
1) ప్రధాన మంత్రి
2) రాష్ట్రపతి
3) ఉపరాష్ట్రపతి
4) అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా
20. ఈకిందివానిలో సింధి భాషను ఏ రాష్ట్రంలో మాట్లాడ తారు?
1) గుజరాత్
2) పంజాబ్
3) ఉత్తరప్రదేశ్
4) ఏదీకాదు
21. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనాభా గల నగరాల్లో 10వ స్థానంగల నగరం ఏది?
1) జైపూర్
2) సూరత్
3) కోల్కత
4) చెన్నై
22. వెస్టిండీస్ క్రికెట్ జట్టు కెప్టెన్ ఎవరు?
1) సామి
2) క్రిస్ గేల్
3) జాన్సన్ ఛార్లెస్
4) పొలార్డ్
23. బేఫిన్ సముద్రంలో ఏ మహాసముద్రంలో ఒక భాగంగా ఉంది?
1) పసిఫిక్ మహాసముద్రం
2) అట్లాంటిక్ మహాసముద్రం
3) హిందూ మహాసముద్రం
4) ఆర్కిటిక్ మహాసముద్రం
24. 20. భారత రాజ్యాంగంలోని అధికరణం 51ఎ ఏమి వివరిస్తుంది?
1) ఆదేశిక సూత్రాలు
2) పౌరసత్వం
3) ప్రాథమిక హక్కులు
4) ప్రాథమిక విధులు
25. ఈకిందివానిలో ఇంగ్లీషు అక్షరం ‘ఎస్’ ఆకారంలో గల మహాసముద్రం ఏది?
1) పసిఫిక్ మహాసముద్రం
2) అట్లాంటిక్ మహాసముద్రం
3) హిందూ మహాసముద్రం
4) ఆర్కిటిక్ మహాసముద్రం
26. ఈకిందివానిలో సిమెంటు ఉత్పత్తిలో ముందంజలో ఉన్న రాష్ట్రం ఏది?
1) రాజస్థాన్
2) పంజాబ్
3) ఉత్తరప్రదేశ్
4) తమిళనాడు
27. ఈకిందివానిలో విరాట్ కోహ్లి ఏ క్రీడకు చెందిన వాడు?
1) బాస్కెట్ బాల్
2) వాలీబాల్
3) కబడ్డీ
4) క్రికెట్
28. ఈకిందిఏ సంవత్సరంలో జనతాపార్టీ అధికా రంలోకి వచ్చింది?
1) 1976
2) 1978
3) 1981
4) 1989
29. ఈకిందివానిలో ఇటానగర్ రాజధాని గల రాష్ట్రం ఏది?
1) మణిపూర్
2) నాగాలాండ్
3) మేఘాలయ
4) అరుణాచల్ ప్రదేశ్
31. ఈకిందివారిలో భారత జాతీయ కాంగ్రెస్ అధికారిక చరిత్రకారుడు ఎవరు?
1) మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్
2) పట్టాభి సీతారామయ్య
3) సర్దార్ వల్లభాయి పటేల్
4) ఎవరూకాదు
32. ఈకిందివానిలో శ్రీలంక ఆటగాడు అజంతా మెండిస్ ప్రసిద్ధుడు?
1) క్రికెట్
2) బాస్కెట్ బాల్
3) వాలీబాల్
4) టెన్నిస్
33. ఈకిందివానిలో ఈశాన్య రాష్ట్రాలు ఏవి?
1) మణిపూర్
2) నాగాలాండ్
3) మేఘాలయ
4) పైవన్నీ
34. డామన్, డయూ కేంద్ర పాలిత ప్రాంతం ఏ సము ద్రంలో ఉంది?
1) అరేబియా సముద్రం
2) బంగాళాఖాతం
3) హిందూ మహాసముద్రం
4) ఏదీకాదు
35. ప్రపంచంలో అతిపెద్ద నదీదీవి మజూలి గల రాష్ట్రం ఏది?
1) మణిపూర్
2) నాగాలాండ్
3) మేఘాలయ
4) అస్సోమ్
36. ఎత్తిపోతల జలపాతం ఈకింది ఏ జిల్లాలో ఉంది?
1) కృష్ణా
2) గుంటూరు
3) తూర్పు గోదావరి
4) శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
37. పులిచింతల ప్రాజెక్ట్ ను ఈ కింది ఏ నదిపై నిర్మిస్తు న్నారు?
1) కృష్ణా నది
2) పినాకిని నది
3) గోదావరి నది
4) తుంగభద్ర నది
38. పెన్నానది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఏ ప్రాంతం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది?
1) రామతీర్థం
2) ఇసకపల్లి
3) ఊటుకూరు
4) అల్లూరు
39. రుషికొండ బీచ్ ఏ జిల్లాలో ఉంది?
1) విశాఖపట్నం
2) గుంటూరు
3) శ్రీకాకుళం
4) విజయనగరం
40. వరి ప్రధానంగా ఏ నేలలో పండుతుంది?
1) ఒండ్రు నేలలు
2) నల్ల నేలలు
3) ఎర్ర నేలలు
4) ఎర్రరాతి నేలలు
41. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఈకింది ఏ నగరంలో ఉంది?
1) బొంబాయి
2) హైదరాబాద్
3) కోల్కత
4) చెన్నై
** Shine India Whatsapp Group – 12 Join Now
** Shine India Whatsapp Group – 11 Join Now
** Shine India Whatsapp Group – 10 Join Now
** Shine India Whatsapp Group – 9 Join Now
** Shine India Whatsapp Group – 8 Join Now
** Shine India Whatsapp Group – 7 Join Now
** Shine India Whatsapp Group – 6 Join Now
** Shine India Whatsapp Group – 5 Join Now
** Shine India Whatsapp Group – 4 Join Now
** Shine India Whatsapp Group – 3 Join Now
** Shine India Whatsapp Group – 2 Join Now
** Shine India Whatsapp Group – 1 Join Now
One Comment