Download Daily Current Affairs 07th April 2020 Current Affairs pdf in Telugu || 07th April 2020 Current Affairs in Telugu

 

1) భారతదేశంలో కరోనా వ్యాప్తి చెందే హాట్ స్పాట్లు గల రాష్ట్రాల సంఖ్యను గుర్తించండి.
1. 8 రాష్ట్రాలు
2.9 రాష్ట్రాలు
3. 10 రాష్ట్రాలు
4.11 రాష్ట్రాలు

Answer : 4

2) ఆంధ్రప్రదేశ్ లో లా డౌన్లో విద్యుత్ వినియోగం ఎంతశాతం తగ్గినట్లు విద్యుత్ శాఖ వెల్లడించింది. 1.21%
2.11%
3.24%
4. 17%

Answer :1

3) కరోనా కట్టడి విషయంలో అమెరికాకు మార్గదర్శనం చేస్తూ ప్రసార మాద్యమాల్లో ప్రఖ్యాతి పొందిన NAD డైరెక్టర్‌ను గుర్తించండి.
1 స్టీఫెన్ కొవాల్ స్కీ
2.ఆ’ ఫ్రెడ్రిక్
3.ఆంటోని ఫౌచి
4.రాబర్ట్ వాన్ కిర్క్

Answer : 3

4) కరోనా వైరస్ పై ప్రపంచ వ్యాప్త ప్రసారమాధ్యమం తాజా సమాచారానికి సంబంధించి అసత్యమైన వివరాలను గుర్తించండి.
ఎ)ఉష్ణమండల దేశాల్లో కరోనా వ్యాప్తి 4%కన్నాతక్కువ ఉంటోంది.
బి)కరోనా జాతి వైరస్లను ఎన్వలణ్ వైరస్లుగాపిలుస్తారు.
సి)ఉష్ణమండలదేశాలలో ప్రపంచ జనాభాలో దాదాపు 41%నివసిస్తున్నారు.
డి) ఉష్ణమండలదేశాలో కరోనా సగటు ఆయుర్దాయం 5 రోజులుగా ఉంది.
1.ఎ&బి
2.డి మాత్రమే
3.బి&సి
4.ఎ మాత్రమే

Answer : 2

5) బ్రిటన్ శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్న కరోనా లక్షణాన్ని గుర్తించండి.
1.రుచి కోల్పోవడం
2.స్వల్ప గుండెపోటు
3.వాసన కోల్పోవడం
4.చూపుమసక బారడం

Answer : 1

5) ఆంధ్రప్రదేశ్ తాజా కరోనా కేసుల్లో ఏ జిల్లా ప్రధమ స్థానంలో నిలిచింది.
1.NELLORE
2.కడప
3.అనంతపురం
4.గుంటూరు

Answer : 1

6) లా డౌన్ సమయంలో భారతీయ గ్రామీణ ప్రాంతాల్లో Internet డేటా వినియోగం ఎంత శాతం పెరిగినట్లు CASCSPV సంస్థ వెల్లడించింది.
1.50%
2.90%
3.80%
4. 100%

Answer : 4

7) ఇటీవల ఏ భారతీయ విద్యాలయ అంకుర సంస్థ “ఆయుస్మార్ట్ స్టెతస్కోప్”ను రూపొందించింది.
1.IISC
2.IT బాంబే
3.NT వరంగల్
4.NTకాలికట్

Answer : 2

8) కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ 2020-21 ఆర్థిక
సంవత్సరం ఉపాధి కూలీల వేతనాలు చెల్లించేందుకు ఎన్ని కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ కు కేటాయించింది.
1. 2148.52 కో||రూ.
2. 3219.16 కో||రూ.
3. 1238.26 కో||రూ.
4.2891.24 కో||రూ.

Answer : 1

9) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాబార్డు 2019-20
సంవత్సరంలో ఎన్ని కోట్ల రుణం విడుదల చేసింది. 1.7381 కో||రూ.
2.4319 కో||రూ.
3. 5314 కో||రూ.
4.6060 కో||రూ.

Answer : 4

10) ఏ జిల్లాలో ‘108’ కరోనా అంబులెన్స్ సేవలు అత్యధికంగా వినియోగించడం జరిగింది. 1.గుంటూరు
2.కర్నూలు
3.ప్రకాశం
4.కృష్ణా

Answer : 3

11) భారతదేశంలో “పింక్ సూపర్ మూన్” అతిపెద్ద చంద్రుడు ఏ తేదీన కనిపించబోతోంది.
1.ఏప్రిల్ 4
2.ఏప్రిల్ 8
3.ఏప్రిల్ 9
4.ఏప్రిల్ 10

Answer : 2

12) అంతరిక్ష పరిభాషలో “పెరోజీ” అనగా ఏమిటి? 1.భూకక్ష్యలో చంద్రుడు దగ్గరగా ఉండే స్థానం
2.దీర్ఘ వృత్తాకార చంద్ర కక్ష్య
3.భూమికి చంద్రునికి మధ్య దూరం
4.చంద్రుడి చుట్టూ తిరిగే తోక చుక్కల సమూహం

Answer : 1

13) దేశంలో నానాటికీ పెరుగుతున్న కరోనా రోగులకు చికిత్స చేయడం ఈ మాత్రలను సరఫరా చేయాలని అమెరికా భారత్ ను కోరింది
1.ఫీనాక్సీ ఎసిటైల్ క్లోరైడ్
2.హైడ్రాక్సీ క్లోరోక్విన్
3.మిథైల్ ఇథైల్ క్లోరైడ్
4.డైక్లోరో ఫీనాక్సెడ్

Answer : 2

14) ఈ కార్డులో ఉన్న పుట్టిన తేదీ అధీకృత ఆధారంగా అంగీకరించి, తద్వారా ఈపీఎఫ్ ఖాతాదారులు రికార్డులలోని పుట్టిన తేదీని మార్చుకునే వెసులుబాటును ఇటీవల ఈపీఎఫ్ వో అనుమతినిచ్చింది
1.పాన్ కార్డు
2.ఆధార్ కార్డు
3.డైవింగ్ లైసెన్స్
4.ఓటర్ ఐడి

Answer : 2

15) కరోనా మహమ్మారి ప్రబలిన నేపథ్యంలోనూ
ధైర్యంగా ఐరోపాకి రెండు విమాన సర్వీసులు నడిపిన ఎయిర్ ఇండియా ను ఈ దేశ గగనతల రద్దీ నియంత్రణ అధికారులు ప్రసంశించారు.
1.అమెరికా
2.బ్రిటన్
3.బంగ్లాదేశ్
4.పాకిస్థాన్

Answer : 4

1. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సిఐ) చైర్మన్ ఎవరు?
ఎ.DV ప్రసాద్
బి.చంద్ర శేఖర్
సి.ప్రకాష్ రాజ్
డి.ప్రమోద్ కుమార్

Answer : A

2. ఐఐటి-రూర్కీ అభివృద్ధి చేసిన తక్కువ ఖర్చుతో పోర్టబుల్ వెంటిలేటర్ అయిన ప్రాణ-వాయు ధర ఎంత?
A.Rs.20,000
B.Rs.25,000
C.Rs.28,000
D.Rs.23,000

Answer : B

3. ఏ కేంద్ర మంత్రి MHRD AICTE COVID-19 స్టూడెంట్ హెల్ప్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించారు?
ఎ.రమేష్ పోఖ్రియాల్
బి.అమిత్ షా
సి.రాజనాథ్ సింగ్
డి.నితిన్ గడ్కరీ

Answer : A

4. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) అధ్యక్షుడు ఎవరు?
ఎ.మిల్ బెక్
బి. జాక్వెస్ రై
సి. జువాన్ ఆంటోనియో సమరాంచ్
డి. థామస్ బాచ్

Answer : D

5. COVID-19 పై సాధికారిత సమూహాల ఉమ్మడి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు?
ఎ.పిఎం నరేంద్ర మోడీ
బి.రాజ్నాథ్ సింగ్
సి.రామ్ నాథ్ కోవింద్
డి. హర్ష వర్ధన్

Answer : A

6. COVID 19 మహమ్మారిని అధిగమించడానికి హాక్ ది క్రైసిస్ ఇండియాను ఎవరు ప్రారంభించారు?
ఎ.సురేష్ కుమార్
బి.సంజయ్ ధోత్రే
సి. విక్రమ్
డి.నీతీష్ కుమార్

Answer : B

7. లాక్డౌన్ సమయంలో పిల్లలను నిమగ్నం చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్ సాంస్కృతిక పోటీని ప్రారంభించింది?
ఎ.మాధ్యప్రదేశ్
b.Kerala
C.Odisha
డి.ఆంధ్రప్రదేశ్

Answer : A

8. జాతీయ సముద్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
ఎ .1 ఏప్రిల్
బి .3 ఏప్రిల్
C.5 ఏప్రిల్
D.7 ఏప్రిల్

Answer : C

9. COVID-19 సంక్రమణ కోసం బీహార్ ప్రభుత్వం ________________ మందిని మళ్లీ పరీక్షించాలని నిర్ణయించింది
ఎ .1 లక్ష 90 వేలు
బి .1 లక్ష 80 వేలు
సి .1 లక్షలు
డి .1 లక్ష 50 వేలు

Answer : B

10. IAS మరియు IPS అధికారులు ఏర్పాటు చేసిన కరోనావైరస్పై పోరాడటానికి చొరవ పేరు ఏమిటి?
A.COVID -19
B.carona virus
C.Caruna
D.virus

Answer : C

DOWNLOAD PDF

 

Tags: , , , , , , , , , , , , , , , , , , , , , , , ,