Download Daily Current Affairs 13th April 2020 Current Affairs pdf in Telugu || 13th April 2020 Current Affairs in Telugu

 


1. అంతర్జాతీయ అంతరిక్ష విమాన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
ఎ .10 ఏప్రిల్
బి .12 ఏప్రిల్
సి.14 ఏప్రిల్
డి .20 ఏప్రిల్

Answer : B

2. ఇటీవల ఏ భారతీయ విద్యాలయ అంకుర సంస్థ “ఆయుస్మార్ట్ స్టెతస్కోప్”ను రూపొందించింది.
1.IISC
2. బాంబే
3. వరంగల్
4.కాలికట్

Answer : 2

3. ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలకు రవాణా సేవలను అందించడానికి నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్‌హెచ్‌ఏ) ఏ సంస్థతో భాగస్వామ్యం కలిగి ఉంది?

1)బాక్సీ

2) జుగ్నూ

3) ఉబెర్

4) ఓలా

Answer : 3

4. 2 వ ప్రపంచ యుద్ధం తరువాత 1 వ సారి రద్దు చేయబడిన (134 వ ఎడిషన్) టెన్నిస్ టోర్నమెంట్ పేరు పెట్టండి?
1) ఆస్ట్రేలియన్ ఓపెన్
2) యుఎస్ ఓపెన్
3) ఫ్రెంచ్ ఓపెన్
4) వింబుల్డన్

Answer : 4

5. 410 జిల్లాల్లో నిర్వహించిన COVID- 19 జాతీయ సన్నద్ధత సర్వే 2020 ను ఎవరు విడుదల చేశారు?
1) జితేంద్ర సింగ్ 2) నితిన్ గడ్కరీ 3) ప్రహ్లాద్ సింగ్ పటేల్ 4) ముక్తార్ అబ్బాస్ నఖ్వీ

Answer : 1

6. కరోనా కేర్ బజాజ్ అల్లియన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌తో కలిసి ఏ డిజిటల్ చెల్లింపుల సంస్థ అందించిన భారతదేశపు 1 వ ఆసుపత్రి భీమా?
1) ఫోన్‌పే
2) అమెజాన్
3) గూగుల్
4) పేటీఎం

Answer : 1

7. కరోనావైరస్ సంక్షోభంపై పోరాడటానికి కేంద్ర ప్రభుత్వం 10 మంది సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది. సమూహానికి చైర్మన్ ఎవరు?
1) హర్ష్ వర్ధన్
2) విజి సోమాని
3) అమితాబ్ కాంత్
4) వికె పాల్

Answer : 3

8. ప్రస్తుత కేరళ గవర్నర్ ఎవరు?

1 ఆరిఫ్ మహ్మద్ ఖాన్
2 పరిద్ ఖాన్
3 మహ్మద్ షరీఫ్
4 మహ్మద్ సలీమ్

Answer : 1

9. UN-DESA ఐక్యరాజ్యసమితి-ఆర్థిక మరియు సామాజిక వ్యవహారాల విభాగం ప్రకారం 2020 సంవత్సరానికి ప్రపంచ వృద్ధి రేటు తగ్గడం ఏమిటి?
1) 0.5%
2) 1.5%
3) 2%
4) 1%

Answer : 

10. ‘కరోనావైరస్ వ్యాధి 2019 (COVID-19) తో పోరాడటానికి గ్లోబల్ సంఘీభావం’ అనే తీర్మానాన్ని ఆమోదించిన సంస్థకు పేరు పెట్టండి.
1) WHO
2) UNGA
3) G20
4) G7

Answer : 2

11.ఇటీవల ఈ క్రింది దేశాలలోని ఏదేశ స్టోర్ట్స్ కౌన్సిల్ “ఇంట్లోనే మారధాన్”ను విజయవంతంగా నిర్వహించింది.
కెనడా
దుబాయ్
దక్షిణాఫ్రికా
అమెరికా

Answer : 2

12.ప్రపంచవ్యాప్త ఏటా తలసరి మామంసం వినియోగంలో భారతదేశం ఎన్నవ స్థానంలో నిలిచింది.
42వ స్థానం
38వ స్థానం
40వ స్థానం
35వ స్థానం

Answer : 1

13.భారతీయ రైల్వేశాఖ లాక్ డౌన్ కాలంలో ఎన్ని లక్షల కస్టమర్ ప్రశ్నలకు బదులు ఇచ్చినట్లు వెల్లడించింది.
2.34 లక్షలు
1.78 లక్షలు
2.05 లక్షలు
1.08 లక్షలు

Answer : 3

14.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ Y.S.జగన్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని మండలాలు Redzoneలో ఉన్నట్లు వెల్లడించారు.
20 మండలాలు
30 మండలాలు
28 మండలాలు
37 మండలాలు

Answer : 4

15.దూరం నుండి రోగిని పరీక్షించే అధునాతన స్టెతస్కోప్ ను ఇటీవల ఏ భారతీయ యూనివర్శిటీ పరిశోధకులు విజయవంతంగా ఆవిష్కరించారు.
IIT బాంబే
IIT మద్రాస్
IPL
DRDO

Answer : 1

16.YSR రైతు భరోసా PM కిసాన్ నిధికి ఎన్ని కోట్ల రూపాయలు విడుదలైనట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది.
1063 కో ||రూ.
710 కో||రూ.
830 కో||రూ.
920 కో||రూ.

Answer : 4

17.అంతర్జాతీయం ప్రతి సంవత్సరం ఎన్ని కోట్ల టన్నుల పైగా మాంసాహారాన్ని వినియోగించడం జరుగుతోంది.
10 కో|| టన్స్
22 కో|| టన్స్
28 కో|| టన్స్
31 కో || టన్స్

Answer : 3

18.ఇటీవల ఏదేశంలో కరోనా తగ్గిన తర్వాత కూడా Rectivated కేసులు 91 నమోదయ్యాయి.?
దక్షిణకొరియా
చైనా
ఆస్ట్రేలియా
జర్మనీ

Answer : 1

19.”వైర్ వెబ్ సైట్” ఎడిటర్ సిద్ధార్ద వరదరాజన్ పై ఏ రాష్ట్రం వేసిన కేసులు ఉపసంహరించుకోవాలని దేశ వ్యాప్తంగా ఉన్న పాత్రికేయ సంఘాలు తీవ్రస్థాయిలో ప్రస్తుతం డిమాండ్ చేస్తున్నాయి.
మహారాష్ట్ర
బీహార్
మధ్యప్రదేశ్
ఉత్తరప్రదేశ్

Answer : 4

20.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు నమోదులో ఏ రాష్ట్రం చిట్టచివరి స్థానంలో ఉంది.
కర్నూలు
అనంతపురం
కడప
ప్రకాశం

Answer : 2

21.భారత కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 1.70 ల||కో.రూ. ప్యాకేజీలో PM కిసాన్ నిధికి తొలివిడతగా ఎన్ని కోట్ల రూపాయలను కేటాయించినట్లు వెల్లడించింది.
8954 కో ||రూ.
9819 కో||రూ.
12806 కో ||రూ.
13,855 కో||రూ.

Answer : 4

22.భారతదేశంలో ఏటా ఎన్ని వేల కోట్ల కోడిగుడ్ల ఉత్పత్తి జరుగుతోంది.
8వేల||కో ||
10 వేల||కో ||
12 వేల||కో ||
14 వేలకో||

Answer : 2

23.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ నగర, పురపాలక సంస్థ నీటి సరఫరాకు సంబంధించి పత్రికా ప్రచురిత వివరాల ప్రకారం అసత్యమైన వివరాలను గుర్తించండి.

ఎ)ప్రస్తుతం 6.14% నీటిలోటు ఉంది

బి)అత్యధికంగా అనంతపురం జిల్లాలో నీటి ఎద్దడి కలిగిన పురపాలక నగర సంస్థలున్నాయి.

సి) ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం రోజూ 80 లీటర్ల తాగునీరు సరఫరా చేయాలి

డి)లా డౌన్ వ్యవధిలో 1250 నుండి 1400 మిలి|| లీటర్ల నీటి వినియోగం పెరిగింది.
సి మాత్రమే
ఎ&డి
బి&సి
బి మాత్రమే

Answer : 1

24.భారత కేంద్ర ఆర్థిక శాఖ ఇప్పటివరకు “ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన” క్రింద 30 కోట్ల లబ్దిదారులకు గాను ఎన్ని కోట్ల రూపాయల ఆర్థికసాయం అందించినట్లు వెల్లడించింది.
25,207 కో||రూ.
28,256 కో||రూ.
30,216 కో||రూ
32,414 కో ||రూ.

Answer : 2


DONLOAD PDF