DSC-PET Physical Education Teacher Model Papers – 6 in Telugu Download PET Model Paper
Download pdf
ఒక పరుగు పందెంలో ఆటగాడు హారిత్రను పడవేస్తూ మొదట వచ్చాడు . అయితే అతను .
1 పందెంలో ఓడిపోయాడు
2 మళ్ళీ పరుగెట్టాలి
3 . పందెంలో గెలిచాడు
4 డిక్వాలిఫై అయ్యాడు
Elbow Spin అనే చాతుర్యాన్ని ఎందులో వాడతారు .
1 . క్రికెట్
2 బ్యాడ్మింటన్
3 . కుసీ
4 . టెన్నిస్