DSC Physical Education Teachers ( PET ) Model Practice Paper – 15 PDF in Telugu
జర్మనీ జిమ్నాస్టిక్స్ టర్నర్ సొసైటీల పితామహుడు అని ఎవరినంటారు?
- జాన్ ఫెడ్రిక్స్ గట్స్ మత్
- లూడ్ విగ్
- అడాల్ఫ్ స్పేస్
- డి. కార్ల్ డీమ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం బాలుర కళాశాలలకు ఉండాల్సిన క్రీడాస్థలం యొక్క వైశాల్యం
- 1 ఎకరము
- 5 ఎకరములు
- 10 ఎకరములు
- 3 ఎకరములు