పర్యావరణ అంశాలు – Environmental Studies Mock Test and Pdf in Telugu
గమనిక :: PDF లింక్ కనిపించడానికి మీరు మొదటిగా ఆన్లైన్ పరీక్షను పూర్తి చేయాల్సి ఉంటుంది.ఆన్లైన్ పరీక్ష పూర్తి అయిన తర్వాత మీకు PDF Download లింక్ కనిపిస్తుంది
Note: In order to Download PDF, you must first complete the online test. After completing the online test, you will see a PDF Download link
పర్యావరణ అంశాలు
Quiz-summary
0 of 45 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
To Download PDF Complete QUIZ , At the END of the QUIZ after submiting it you will get a link to Download the PDF
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 45 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- General Studies 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- Answered
- Review
-
Question 1 of 45
1. Question
ఓజోన్ పొర పరిరక్షణకు చేసుకున్న అంతర్జాతీయ ఒప్పందం?
ఎ) క్యోటో ప్రొటోకాల్
బి) మాంట్రియాల్ ప్రొటోకాల్
సి) స్టాక్ హోం డిక్లరేషన్
డి) బేసల్ కన్వెన్షన్Correct
Incorrect
-
Question 2 of 45
2. Question
దేశంలోనే ‘అతిపెద్ద అరటి పండ్ల’ను ఇచ్చే చెట్టును ఎక్కడ గుర్తించారు?
ఎ) కేరళ
బి) మధ్యప్రదేశ్
సి) అండమాన్ నికోబార్ దీవులు
డి) లక్షదీవులుCorrect
Incorrect
-
Question 3 of 45
3. Question
‘యునెటైడ్ నేషన్స్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమెట్ చేంజ్’ ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
ఎ) 1994 మార్చి 21
బి) 1994 మే 24
సి) 1997 ఫిబ్రవరి16
డి) 2001 మే 27Correct
Incorrect
-
Question 4 of 45
4. Question
‘ప్రపంచ చిత్తడి నేలల దినం’ను ఏ తేదీన నిర్వహిస్తారు?
ఎ) ఫిబ్రవరి 2
బి) డిసెంబర్ 21
సి) మార్చి 21
డి) నవంబర్ 2Correct
Incorrect
-
Question 5 of 45
5. Question
‘యునెటైడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్’ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
ఎ) న్యూయార్క్
బి) వియన్నా
సి) జెనీవా
డి) నైరోబీCorrect
Incorrect
-
Question 6 of 45
6. Question
‘ఐచి లక్ష్యాలు’ దేనికి సంబంధించినవి?
ఎ) గ్రీన్హౌస్ ఉద్గారాల నివారణ
బి) జీవ వైవిధ్య సంరక్షణ
సి) ఓజోను పరిరక్షణ
డి) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 7 of 45
7. Question
‘రెడ్యూసింగ్ ఎమిషన్స్ ఫ్రమ్ డిఫారెస్టేషన్ అండ్ ఫారెస్ట్ డిగ్రెడేషన్’(REDD) కార్యక్రమాన్ని మొదట ఎప్పుడు ప్రారంభించారు?
ఎ) 2005
బి) 2006
సి) 2007
డి) 2008Correct
Incorrect
-
Question 8 of 45
8. Question
‘క్యోటో ప్రొటోకాల్’ మొదటిసారిగా ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
ఎ) 2005 ఫిబ్రవరి 16
బి) 2005 మార్చి 31
సి) 2006 మే 24
డి) 2006 నవంబరు 21Correct
Incorrect
-
Question 9 of 45
9. Question
‘జన్యుమార్పిడి జీవులు, వాటి ఉత్పత్తుల వినియోగం ద్వారా మానవుడికి, ఇతర జీవులకు ఏ మాత్రం హాని కలగకూడదు’ అనే లక్ష్యంతో చేసుకున్న అంతర్జాతీయ ఒప్పందం పేరేమిటి?
ఎ) కార్టజీన ప్రొటోకాల్
బి) నగోయ ప్రొటోకాల్
సి) బెర్న కన్వెన్షన్
డి) వియన్నా కన్వెన్షన్Correct
Incorrect
-
Question 10 of 45
10. Question
వన్యమృగాల సహజ ఆవాసాల పరిరక్షణకు కృషి చేసే ‘బిష్ణోయి’ తెగ ఏ రాష్ట్రంలో ఉంది?
ఎ) రాజస్థాన్
బి) కేరళ
సి) మణిపూర్
డి) పంజాబ్Correct
Incorrect
-
Question 11 of 45
11. Question
‘డీడీటీ’ దుష్ర్పభావాలను వివరిస్తూ ‘సెలైంట్ స్ప్రింగ్’ గ్రంథాన్ని రాసినవారు?
ఎ) ఆల్టోలియో పోల్డ్
బి) హెన్రీ డేవిడ్ థోరియో
సి) రాచెల్ కార్సన్
డి) బెంజిమన్ ఫ్రాంక్లిన్Correct
Incorrect
-
Question 12 of 45
12. Question
భారత్‌లో ‘పర్యావరణ పరిరక్షణ చట్టం’ ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
ఎ) 1972
బి) 1980
సి) 1986
డి) 1989Correct
Incorrect
-
Question 13 of 45
13. Question
ప్రపంచవ్యాప్తంగా చిత్తడి నేలల పరిరక్షణకు చేసుకున్న అంతర్జాతీయ ఒప్పందం?
ఎ) రామ్సర్ కన్వెన్షన్
బి) బాన్ కన్వెన్షన్
సి) స్టాక్ హోం కన్వెన్షన్
డి) బెర్న కన్వెన్షన్Correct
Incorrect
-
Question 14 of 45
14. Question
భారత్‌లో ‘జీవ వైవిధ్య చట్టం’ ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
ఎ) 2006
బి) 2005
సి) 2003
డి) 2002Correct
Incorrect
-
Question 15 of 45
15. Question
సుస్థిర అభివృద్ధిపై ‘బ్రంట్ ల్యాండ్ నివేదిక’ ఎప్పుడు విడుదలైంది?
ఎ) 1986
బి) 1987
సి) 1990
డి) 1995Correct
Incorrect
-
Question 16 of 45
16. Question
‘యునెటైడ్ నేషన్స్ కమిషన్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్’ (UNCSD) ఎప్పుడు ఏర్పాటైంది?
ఎ) 1991
బి) 1992
సి) 1993
డి) 1994Correct
Incorrect
-
Question 17 of 45
17. Question
మనదేశంలో ప్రస్తుతం ఎన్ని టైగర్ రిజర్వులు ఉన్నాయి?
ఎ) 48
బి) 49
సి) 50
డి) 51Correct
Incorrect
-
Question 18 of 45
18. Question
పులుల సంఖ్య అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది?
ఎ) కర్ణాటక
బి) ఉత్తరాఖండ్
సి) కేరళ
డి) మహారాష్ట్రCorrect
Incorrect
-
Question 19 of 45
19. Question
కిందివాటిలో భారత్‌లో కనిపించని జంతువు ఏది?
ఎ) రెండు కొమ్ముల ఖడ్గమృగం
బి) చీతా
సి) చింపాంజీ
డి) పైవన్నీCorrect
Incorrect
-
Question 20 of 45
20. Question
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర పక్షి ఏది?
ఎ) గ్రేట్ హార్నబిల్
బి) మైనా
సి) పిచ్చుక
డి) ఎమిరాల్డ్ డొవ్Correct
Incorrect
-
Question 21 of 45
21. Question
‘రాష్ట్ర సీతాకోక చిలుక’ (State butterfly)ను ప్రకటించిన తొలి రాష్ట్రం ఏది?
ఎ) మహారాష్ర్ట
బి) మధ్యప్రదేశ్
సి) ఛత్తీస్‌గఢ్
డి) ఉత్తరాఖండ్Correct
Incorrect
-
Question 22 of 45
22. Question
కిందివాటిలో ‘జియోగ్రఫికల్ ఇండికేషన్’ దేనికి లభించినది?
ఎ) డార్జిలింగ్ టీ
బి) గోవా ఫెన్నీ
సి) మైసూరు మల్లెలు
డి) పైవన్నీCorrect
Incorrect
-
Question 23 of 45
23. Question
‘అజెండా 21’ దేనికి సంబంధించింది?
ఎ) సుస్థిర అభివృద్ధి
బి) విపత్తు నిర్వహణ
సి) భూకంప నివారణ
డి) వాయు కాలుష్య నిర్వహణCorrect
Incorrect
-
Question 24 of 45
24. Question
‘బాన్’(Bonn) కన్వెన్షన్ దేనికి సంబంధించింది?
ఎ) వలస పక్షుల పరిరక్షణ
బి) ఘన వ్యర్థాల నిర్వహణ
సి) చిత్తడి నేలల సంరక్షణ
డి) సముద్ర ఆవరణ వ్యవస్థ నిర్వహణCorrect
Incorrect
-
Question 25 of 45
25. Question
“Mrs. హ్యూమ్స్ ఫిసాంట్’ అనేది ఏ రెండు రాష్ట్రాల ‘రాష్ట్ర పక్షి’?
ఎ) మిజోరాం, మణిపూర్
బి) కేరళ, అరుణాచల్ ప్రదేశ్
సి) జార్ఖండ్, పుదుచ్ఛేరి
డి) ఛత్తీస్‌గఢ్, మేఘాలయCorrect
Incorrect
-
Question 26 of 45
26. Question
ఏ దేశంలో ప్రత్యేకంగా ‘మావోరి’ తెగ కనిపిస్తుంది?
ఎ) ఆస్ట్రేలియా
బి) బ్రెజిల్
సి) న్యూజిలాండ్
డి) చైనాCorrect
Incorrect
-
Question 27 of 45
27. Question
కిందివాటిలో భారత్‌కు చెందిన పూర్తి ‘స్థానీయ జాతి’(Endemic species) ఏది?
ఎ) అండమాన్ పంది
బి) అండమాన్ టీల్
సి) కలివి కోడి
డి) పైవన్నీCorrect
Incorrect
-
Question 28 of 45
28. Question
కిందివాటిలో అమెజాన్ నది డాల్ఫిన్ ఏది?
ఎ) బైజీ
బి) బోటో
సి) సుసు
డి) భూలన్Correct
Incorrect
-
Question 29 of 45
29. Question
చిప్కో ఉద్యమంలో పాల్గొన్నవారిలో ఎవరికి ‘గాంధీ పీస్ ప్రైజ్’ లభించింది?
ఎ) సమ్షేర్ సింగ్ బిస్త్
బి) గౌరా దేవీ
సి) సుదేశా దేవీ
డి) చండీ ప్రసాద్ భట్Correct
Incorrect
-
Question 30 of 45
30. Question
‘నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ’ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
ఎ) హైదరాబాద్
బి) ముంబయి
సి) నాగ్‌పూర్
డి) చెన్నైCorrect
Incorrect
-
Question 31 of 45
31. Question
‘సెండాయి ప్రణాళిక’ దేనికి సంబంధించింది?
ఎ) జీవ వైవిధ్య సంరక్షణ
బి) విపత్తు నిర్వహణ
సి) కాలుష్య నివారణ
డి) జల సంరక్షణCorrect
Incorrect
-
Question 32 of 45
32. Question
‘స్వాదు జలావరణ వ్యవస్థ’ల అధ్యయనాన్ని ఏమంటారు?
ఎ) ఇథాలజీ
బి) లిమ్నాలజీ
సి) ఆక్సాలజీ
డి) ట్రాఫాలజీCorrect
Incorrect
-
Question 33 of 45
33. Question
కిందివాటిలో జాతి వైవిధ్యతను సూచించేది ఏది?
ఎ) ఆల్ఫా వైవిధ్యం
బి) బీటా వైవిధ్యం
సి) గామా వైవిధ్యం
డి) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 34 of 45
34. Question
సముద్ర అడుగు భాగంలో ఉండే జీవరాశిని ఏమంటారు?
ఎ) బెంథాస్
బి) న్యూస్టాన్స్
సి) నెక్టాన్స్
డి) పెలాజిక్Correct
Incorrect
-
Question 35 of 45
35. Question
‘మపుటాలాండ్- పోండో లాండ్ – అల్బని’ జీవవైవిధ్య హాట్‌స్పాట్ ఎక్కడ ఉంది?
ఎ) ఆఫ్రికా
బి) దక్షిణ అమెరికా
సి) ఉత్తర అమెరికా
డి) యూరప్Correct
Incorrect
-
Question 36 of 45
36. Question
‘జీవవైవిధ్య హాట్‌స్పాట్’ భావనను తొలిసారిగా ప్రతిపాదించినవారు?
ఎ) నార్మన్ మెయర్స్
బి) రేమండ్ డాసిమన్
సి) మెక్ మ్యానస్
డి) నార్స్Correct
Incorrect
-
Question 37 of 45
37. Question
ప్రపంచంలోనే అత్యంత ఎత్తై జీవవైవిధ్య హాట్‌స్పాట్ ఏది?
ఎ) హిమాలయాలు
బి) ఈస్టర్న్ ఆఫ్రొ మౌంటేన్
సి) ఇండోబర్మా
డి) సుందా ల్యాండ్Correct
Incorrect
-
Question 38 of 45
38. Question
‘హాట్‌స్పాట్స్ రీవిజిటెడ్’ (Hotspots Revisited) గ్రంథ రచయిత?
ఎ) నార్మన్ మెయర్స్
బి) రస్సెల్ మిట్టర్ మియర్
సి) రేమండ్ డాసిమన్
డి) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 39 of 45
39. Question
వేటిని ‘డెట్రిటివోర్స్’గా వ్యవహరిస్తారు?
ఎ) మొక్కలు
బి) జంతువులు
సి) శిలీంధ్రాలు
డి) అన్నీCorrect
Incorrect
-
Question 40 of 45
40. Question
ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణకు సుస్థిరమైన పద్ధతి ఏది?
ఎ) లాండ్ ఫిల్లింగ్
బి) కంపోస్టింగ్
సి) రీసైక్లింగ్
డి) ఇన్సినరేషన్ (అతి ఉష్ణ భస్మీకరణం)Correct
Incorrect
-
Question 41 of 45
41. Question
జమ్ము కశ్మీర్ రాష్ట్ర జంతువు ఏది?
ఎ) బారా సింఘ
బి) నల్ల జింక
సి) హంగుల్ జింక
డి) అడవి దున్నCorrect
Incorrect
-
Question 42 of 45
42. Question
‘సిమ్లిపాల్ బయోస్ఫియర్ రిజర్వ్’ ఏ రాష్ట్రంలో ఉంది?
ఎ) మహారాష్ర్ట
బి) ఒడిశా
సి) త్రిపుర
డి) నాగాలాండ్Correct
Incorrect
-
Question 43 of 45
43. Question
రెండు భిన్న ఆవరణ వ్యవస్థల మధ్య ఏర్పడే పరివర్తన ప్రాంతాన్ని ఏమంటారు?
ఎ) ఎకోఫిన్
బి) ఎకోటోన్
సి) ఎకోటైప్
డి) సిన్ టైప్Correct
Incorrect
-
Question 44 of 45
44. Question
.‘ఫ్లోటింగ్ పార్కు’గా పిలిచే ‘కేబుల్ లామ్జావో’ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది?
ఎ) మణిపూర్
బి) సిక్కిం
సి) మేఘాలయ
డి) నాగాలాండ్Correct
Incorrect
-
Question 45 of 45
45. Question
‘తిరుమల కొండ’లకు మాత్రమే పరిమితమైన స్థానీయ జాతి ఏది?
ఎ) లయన్ టెయిల్డ్ మకాక్ అనే కోతి
బి) సైకస్ బెడ్డోమీ అనే చెట్టు
సి) జింకో బైలోబా అనే చెట్టు
డి) పైవన్నీCorrect
Incorrect
Its Important For DSC,APPSC ,TSPSC,RRB,UPSC eXAMS Special
To Subscribe Youtube Channel | Click Here |
To Join Telegram Channel | Click Here |
Daily Current Affairs Click Here
AP Police ConstableClick Here
General Studies (200+ Topic wise ) Click here
Weekly & Monthly Current Affairs PDF @ Click here Click here
Indian Polity Topic wise Pdf @ Click here
AP History PDF
Physical Education Teacher@ CLICK HERE
ANM / MPHA / GNM /NURSING Model Papers Click Here
RRB Group – D / NTPC Click Here
AP Sachivalayam Complete Material & Online test : Click here
3 Comments