ఘర్షణ

1. సైతిక ఘర్షణకు ఉదాహరణ?
1) వాలుతలంలో కదులుతున్న వస్తువు
2) చలనంలో ఉన్న వస్తువు
3) నిశ్చల స్థితిలో లేని వస్తువు
4) నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు

Answer : 4

2. కింది వాటిలో అత్యధిక ఘర్షణ గలది?
1) సైతిక ఘర్షణ
2) జారుడు ఘర్షణ
3) దొర్లుడు ఘర్షణ
4) ప్రవాహి ఘర్షణ

Answer : 1

3. ఘర్షణ బలాన్ని తగ్గించేందుకు ఉపయోగించేవి?
1) నూనెలు
2) గ్రీజు
3) బాల్ బేరింగ్స్
4) పైవన్నీ

Answer : 4

4. క్యారం బోర్డు ఆటలో బోర్డు మీద పౌడర్ ఎందుకు చల్లుతారు?
1) ఘర్షణ బలం పెంచేందుకు
2) ఘర్షణ బలం తగ్గించేందుకు
3) జాగ్రత్తగా కాయిన్స్ వేయుటకు
4) పైవేవీ కాదు

Answer : 2

5. కింది వాటిలో అసత్య వాక్యాలు?
1) ఘర్షణను తగ్గించవచ్చు
2) ఘన పదార్థాలు, ప్రవాహి ఘర్షణను ఏర్పరచవు
3) ఘర్షణ అనేది మానవాళికి మిత్రుడు, శత్రువు
4) సైతిక ఘర్షణ ఒక వస్తువులో చలనాన్ని తీసుకొస్తుంది.

Answer : 4

6. ఘర్షణ వల్ల ఏర్పడే క్షయాన్ని నివారించడంలో వేటి పాత్ర గొప్పది?
1) రంగులు
2) బంధకాలు
3) గాల్వనైజేషన్
4) కందెనలు

Answer : 4

7. ‘రోడ్లపై పారవేయకు – జారి పడతారు’ అనే విషయం దేనికి వర్తిస్తుంది?
1) అరటి తొక్కలు
2) నూనెలు
3) ఇసుక
4) పైవన్నీ

Answer : 4

8. రైల్వే స్టేషన్లో కూలీ, ఒకే బరువున్న పెట్టెలను మోస్తున్న సందర్భాలను కింద తెలిపారు
సందర్భం ఏ : ఒక పెట్టెను మోస్తున్నాడు
సందర్భం బి : ఒక పెట్టెపై మరో పెట్టెను పెట్టి
మోస్తున్నాడు ఏ సందర్భంలో అభిలంబ బలం ఎక్కువ?
1) సందర్భం ఎ
2) సందర్భం బి
3) రెండూ సమానం
4) అభిలంబ బలాలు సున్నా

Answer : 2

9. సైతిక, జారుడు, దొర్లుడు, ఘర్షణ బలాలు పెరిగే క్రమం?
1) సైతిక ఘర్షణ,జారుడు ఘర్షణ, దొర్లుడు ఘర్షణ
2) సైతిక ఘర్షణ, దొర్లుడు ఘర్షణ,జారుడు ఘర్షణ
3) దొర్లుడు ఘర్షణ, సైతిక ఘర్షణ, జారుడు ఘర్షణ
4) దొర్లుడు ఘర్షణ, జారుడు ఘర్షణ, స్టైతిక ఘర్షణ

Answer : 4

10. ప్రవాహాలు కలిగించే బలాన్ని ఏమంటారు?
1) బలం
2) పీడనం
3) ప్రవాహి ఘర్షణ లేదా డ్రాగ్
4) ఘర్షణ

Answer : 3

11. బాల్ బేరింగ్ సూత్రం ఆధారపడే అంశం?
1) సైతిక ఘర్షణ
2) గతిక ఘర్షణ
3) జారుడు ఘర్షణ
4) దొర్లుడు ఘర్షణ

Answer : 4

12. భూ వాతావరణంలోకి వచ్చే అంతరిక్ష నౌకలకు ‘హీట్ షీల్డ్’ అమర్చుటకు కారణమైన అంశం?
1) బలం
2) త్వరణం
3) ఘర్షణ
4) ఏదీకాదు

Answer : 2

13. కింది వాటిలో ఘర్షణ బలం ఆధారపడనిది?
1) అభిలంబ బలం
2) వస్తువు భారం
3) తలాల స్వభావం
4) స్పర్శా వైశాల్యం

Answer : 4

14. ఒక పెట్టెను బలంగా తోస్తే అది కదలలేదు. ఆ పెట్టెను మరింత బలంతో తోసినా కదల్లేదు. దీని ఆధారంగా గ్రహించే అంశం?
1) బలం పెంచితే ఘర్పణకూడా పెరిగింది
2) బలం పెంచితే ఘర్షణ తగ్గింది
3) బలం పెంచితే ఘర్షణలో మార్పు లేదు
4) పైవేవీ కాదు

Answer : 1

15. పెద్ద పెద్ద ఫ్లెక్సీ బ్యానర్లకు రంధ్రాలు వేస్తారు. దీని వల్ల దేనిని నివారించవచ్చు?
1) నైతిక ఘర్షణ
2) జారుడు ఘర్షణ
3) దొర్లుడు ఘర్షణ
4) ప్రవాహి ఘర్షణ

Answer : 4

16. ప్రవాహి ఘర్షణను ప్రభావితం చేసే అంశాలు?
1) వస్తువు వడి
2) వస్తువు ఆకారం
3) ప్రవాహి స్వభావం
4) పైవన్నీ

Answer : 4

17. జంతువులు ఉపయోగించే బలం?
1) ఘర్షణ బలం
2) కండర బలం
3) డ్రాగ్
4) పీడన బలం

Answer : 2

18. ఘర్షణ దేని పై ఆధారపడుతుంది?
1) తలాల స్వభావం
2) పదార్థాల స్వభావం
3) స్పర్శా వైశాల్యం
4) ఘన పరిమాణం

Answer : 1

19. మంచు మీద నడుస్తున్న వ్యక్తి జారిపడతాడు ఎందుకు?
1) ఘర్షణ అధికం
2) ఘర్షణ అల్పం
3) జాగ్రత్తగా నడవలేని కారణం
4) చెప్పలేం

Answer : 2

కృత్రిమ దారాలు – ప్లాస్టిక్లు

1. మొదటగా మానవ నిర్మిత ప్లాస్టిక్ ను సృష్టించిన శాస్త్రవేత్త?
1) లియో హెన్రిక్ బేక్ లాండ్
2) అలెగ్జాండర్ షార్క్స్
3) హెర్మన్ స్టాడింగర్
4) ఏదీ కాదు

Answer : 2

2. ప్లాస్టిక్ పరిశ్రమ పితామహుడు?
1) అలెగ్జాండర్
2) హెర్మన్ స్టాడింగర్
3) లియో హెన్రిక్ బేక్ లాండ్
4) పోలాండ్

Answer : 3

3. వేడి చేసినపుడు ముడుచుకుపోయి వంచడానికి వీలయ్యే ప్లాస్టికు?
1) థర్మో ప్లాస్టిక్స్
2) థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్స్
3) బేకలైట్స్
4) మెలమిన్

Answer : 1

4. వేడిచేసినపుడు ముడుచుకుపోయి వంచడానికి వీలు కాని ప్లాస్టిక్లు?
1) థర్మో ప్లాస్టిక్స్
2) థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్స్
3) బేకలైట్లు, పాలిస్టెరిన్లు
4) మెలమిన్, పాలిథీన్లు

Answer : 2


** Shine India Whatsapp Group – 11 Join Now

** Shine India Whatsapp Group – 10 Join Now

** Shine India Whatsapp Group – 9 Join Now

** Shine India Whatsapp Group – 8 Join Now

** Shine India Whatsapp Group – 7 Join Now

** Shine India Whatsapp Group – 6 Join Now

** Shine India Whatsapp Group – 5 Join Now

** Shine India Whatsapp Group – 4 Join Now

** Shine India Whatsapp Group – 3 Join Now

** Shine India Whatsapp Group – 2 Join Now

** Shine India Whatsapp Group – 1 Join Now