General Science – Chemistry Free Online Mock Test & PDF in Telugu for DSC , Sachivalayam Exams 2020
Chemistry
Quiz-summary
0 of 64 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
To Download PDF Complete QUIZ , At the END of the QUIZ after submiting it you will get a link to Download the PDF
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 64 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- General Studies 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- Answered
- Review
-
Question 1 of 64
1. Question
ఒక మూలకం ఒకటి కంటే ఎక్కువ భౌతిక రూపాల్లో ఉండటాన్ని ఏమంటారు?
1) రూపాంతరత
2) విద్రావణీయత
3) స్ఫటికీకరణం
4) అంశికీకరణంCorrect
Incorrect
-
Question 2 of 64
2. Question
కిందివాటిలో ఫాస్ఫరస్ రూపాంతరం కానిది ఏది?
1) తెల్ల ఫాస్ఫరస్
2) ఎర్ర ఫాస్ఫరస్
3) నల్ల ఫాస్ఫరస్
4) ఫాస్ఫీన్Correct
Incorrect
-
Question 3 of 64
3. Question
అగ్గిపుల్లల తయారీలో ఉపయోగించే ఫాస్ఫరస్ ఏది?
1) తెల్ల ఫాస్ఫరస్
2) నల్ల ఫాస్ఫరస్
3) ఎర్ర ఫాస్ఫరస్
4) పచ్చ ఫాస్ఫరస్Correct
Incorrect
-
Question 4 of 64
4. Question
ఎలుకలను చంపడానికి ఉపయోగించే పదార్థం ఏది?
1) ఎర్ర భాస్వరం
2) తెల్ల భాస్వరం
3) నల్ల భాస్వరం
4) పచ్చ భాస్వరంCorrect
Incorrect
-
Question 5 of 64
5. Question
చీకట్లో భాస్వరం (ఫాస్ఫరస్)ను ఉంచితే నెమ్మదిగా గాలిలో మండి మెరుస్తుంది. ఈ ప్రక్రియను ఏమంటారు?
1) ఫ్లోరోసెన్స్
2) ఫాస్ఫారిసెన్స్
3) ఫ్లాస్టిసెన్స్
4) ఉత్పతనంCorrect
Incorrect
-
Question 6 of 64
6. Question
భాస్వరాన్ని ఎందులో నిల్వ ఉంచుతారు?
1) గాలి
2) కిరోసిన్
3) నీరు
4) క్లోరోఫాంCorrect
Incorrect
-
Question 7 of 64
7. Question
కిందివాటిలో చీకట్లో మెరిసే పదార్థం ఏది?
1) నైట్రోజన్
2) ఫాస్ఫరస్
3) సిలికాన్
4) కార్బన్Correct
Incorrect
-
Question 8 of 64
8. Question
కింది వాటిలో బాహ్యణుక స్వభావం కలిగినది?
1) పచ్చ భాస్వరం
2) ఎర్ర భాస్వరం
3) స్కార్లెట్ భాస్వరం
4) నైట్రోజన్Correct
Incorrect
-
Question 9 of 64
9. Question
వెల్లుల్లి వాసన కలిగిన మూలకం ఏది?
1) కార్బన్
2) సల్ఫర్
3) సోడియం
4) ఫాస్ఫరస్Correct
Incorrect
-
Question 10 of 64
10. Question
ఫాస్ఫరస్ సంబంధ పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల దవడ ఎముకలు నశిస్తాయి. ఈ వ్యాధిని ఏమంటారు?
1) ఫాసీజా
2) ఫ్లోరోసెస్
3) ఫాస్ఫారిసెన్స్
4) కీలోసిస్Correct
Incorrect
-
Question 11 of 64
11. Question
పొగల తెరల (Smoke Screen)లో ఉపయోగించే సమ్మేళనం ఏది?
1) ఫాస్ఫారికామ్లం
2) సల్ఫ్యూరికామ్లం
3) ఫాస్ఫీన్
4) అమ్మోనియాCorrect
Incorrect
-
Question 12 of 64
12. Question
శీతల పానీయాల్లో వాడే ఆమ్లం ఏది?
1) హైడ్రోక్లోరికామ్లం
2) ఫాస్ఫారికామ్లం
3) నైట్రికామ్లం
4) సల్ఫ్యూరికామ్లంCorrect
Incorrect
-
Question 13 of 64
13. Question
నావికులు సముద్రంలో వారి ఉనికిని తెలపడానికి ఉపయోగించే ‘హోల్మె సంకేతాల్లో’ వాడే సమ్మేళనం ఏది?
1) కాల్షియం సల్ఫేట్
2) కాల్షియం ఫాస్ఫేట్
3) కాల్షియం ఫాస్ఫైడ్
4) ఫాస్ఫరస్ పెంటాక్సైడ్Correct
Incorrect
-
Question 14 of 64
14. Question
కిందివాటిలో అగ్గిపెట్టె పక్క భాగంలో ఉండని పదార్థం ఏది?
1) ఎర్ర భాస్వరం
2) ఆంటిమొని సల్ఫైడ్
3) గాజుపొడి
4) పొటాషియం క్లోరేట్Correct
Incorrect
-
Question 15 of 64
15. Question
కిందివాటిలో ఫాస్ఫరస్ లభించే పదార్థం?
1) గుడ్డు సొన
2) ఎముక మజ్జ
3) మొదడు
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 16 of 64
16. Question
అగ్గిపెట్టెల పరిశ్రమల్లో ప్రధానంగా వాడే మూలకం ఏది?
1) తెల్ల భాస్వరం
2) ఎర్ర భాస్వరం
3) నల్ల భాస్వరం
4) స్కార్లెట్ భాస్వరంCorrect
Incorrect
-
Question 17 of 64
17. Question
అగ్గిపుల్లను గీసినప్పుడు జరిగే ప్రక్రియ?
1) పెట్టె పక్క భాగంలోని ఎర్ర భాస్వరం మండుతుంది
2) అగ్గిపుల్ల చివరలోని ఆంటిమొనీ సల్ఫైడ్ను మండిస్తుంది
3) కావలసిన ఆక్సిజన్‌ను పొటాషియం క్లోరేట్ అందిస్తుంది
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 18 of 64
18. Question
అగ్గిపుల్ల తలభాగంలో పొటాషియం క్లోరేట్‌తో పాటు ఏముంటుంది?
1) అల్యూమినియం ట్రై క్లోరైడ్
2) ఆంటిమొనీ ట్రై సల్ఫైడ్
3) బిస్మత్ నైట్రేడ్
4) అల్యూమినియం ఫాస్ఫేట్Correct
Incorrect
-
Question 19 of 64
19. Question
ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ (P2O5) నీటిలో కరిగి ఏర్పరిచే ఆమ్లం ఏది?
1) ఫాస్ఫారికామ్లం
2) పైరో ఫాస్ఫారికామ్లం
3) ఫాస్ఫరస్ ఆమ్లం
4) మెటా ఫాస్ఫారికామ్లంCorrect
Incorrect
-
Question 20 of 64
20. Question
ఎలుకలను చంపడానికి ఉపయోగించే విష పదార్థం ఏది?
1) జింక్ ఫాస్ఫేట్
2) కాల్షియం ఫాస్ఫేట్
3) జింక్ ఫాస్ఫైడ్
4) కాల్షియం ఫాస్ఫైడ్Correct
Incorrect
-
Question 21 of 64
21. Question
వ్యవసాయంలో ఉపయోగించే ఏ రసాయనాల్లో నైట్రోజన్, భాస్వరం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి?
1) ఎరువులు
2) పురుగు మందులు
3) హెర్బిసైడ్లు
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 22 of 64
22. Question
సూపర్ ఫాస్ఫేట్ ఆఫ్ లైమ్ అనేది ఒక..?
1) నత్రజని ఎరువు
2) ఫాస్ఫాటిక్ ఎరువు
3) పొటాషియం ఎరువు
4) కాల్షియం ఎరువుCorrect
Incorrect
-
Question 23 of 64
23. Question
ఎముకల్లో ఫాస్ఫరస్ ఏ రూపంలో ఉంటుంది?
1) కాల్షియం ఫాస్ఫైడ్
2) కాల్షియం ఫాస్ఫేట్
3) కాల్షియం ఫాస్పైట్
4) సోడియం ఫాస్ఫైట్Correct
Incorrect
-
Question 24 of 64
24. Question
కిందివాటిలో రసాయన ఎరువుల్లో ఉండని మూలకం ఏది?
1) నైట్రోజన్ (N)
2) ఫాస్ఫరస్ (P)
3) పొటాషియం (K)
4) క్లోరిన్ (C)Correct
Incorrect
-
Question 25 of 64
25. Question
బేకింగ్ పరిశ్రమల్లో బేకింగ్ పౌడర్‌తోపాటు, పిండిని గుల్లగా చేయడానికి ఉపయోగించే పదార్థం ఏది?
1) ఫాస్ఫారికామ్లం
2) కాల్షియం డై హైడ్రోజన్ ఫాస్ఫేట్
3) కాల్షియం ఫాస్ఫేట్
4) కాల్షియం ఫాస్ఫైడ్Correct
Incorrect
-
Question 26 of 64
26. Question
పంటి ‘ఎనామిల్’లో ఉండే పదార్థం ఏది?
1) కాల్షియం హైడ్రాక్సీ ఎపటైట్
2) కాల్షియం డై హైడ్రోజన్ ఫాస్ఫేట్
3) కాల్షియం ఫ్లోరైడ్
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 27 of 64
27. Question
మానవ శరీరంలో కాల్షియం తర్వాత అత్యధికంగా ఉండే ఖనిజం ఏది?
1) సల్ఫర్
2) ఫాస్ఫరస్
3) సిలికాన్
4) సెలినియంCorrect
Incorrect
-
Question 28 of 64
28. Question
మానవ శరీరంలో ఫాస్ఫరస్ ఏ భాగంలో ఉంటుంది?
1) ఎముకలు
2) దంతాలు
3) కణజాలం
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 29 of 64
29. Question
శరీరంలో విటమిన్ ‘బి’ సమర్థ వినియోగానికి అవసరమైన మూలకం ఏది?
1) ఫాస్ఫరస్
2) సెలినియం
3) ఐరన్
4) మెగ్నీషియంCorrect
Incorrect
-
Question 30 of 64
30. Question
పళ్లపై గారను తొలగించి వాటిని తెల్లగా చేయడానికి ఉపయోగించే ఆమ్లం ఏది?
1) హైడ్రోక్లోరికామ్లం
2) నైట్రికామ్లం
3) సల్ఫ్యూరికామ్లం
4) ఫాస్ఫారికామ్లంCorrect
Incorrect
-
Question 31 of 64
31. Question
రక్తం గడ్డ కట్టడానికి, కండరాలు సంకోచించడానికి ఏ లోహం అవసరం?
1) ఇనుము(ఐరన్)
2) రాగి (కాపర్)
3) సోడియం
4) కాల్షియంCorrect
Incorrect
-
Question 32 of 64
32. Question
మొక్కల్లోని ఆకుపచ్చ రంగుకు కారణం పత్రహరితం (క్లోరోఫిల్) అనే సంక్లిష్ట పదార్థం. ఇందులో ఉండే లోహం ఏది?
1) ఐరన్
2) కాల్షియం
3) మెగ్నీషియం
4) కోబాల్ట్Correct
Incorrect
-
Question 33 of 64
33. Question
సున్నపురాయి రసాయన నామం?
1) సోడియం కార్బొనేట్ (Na2CO3)
2) కాల్షియం కార్బొనేట్ (CaCO3)
3) కాల్షియం హైడ్రాక్సైడ్ (Ca(OH)2)
4) కాల్షియం ఆక్సైడ్ (CaO)Correct
Incorrect
-
Question 34 of 64
34. Question
సున్నపురాయి దేని వల్ల చలువరాయి (మార్బుల్)గా మారుతుంది?
1) అధిక ఉష్ణోగ్రత
2) అధిక వర్షపాతం
3) అధిక పీడనం (ఒత్తిడి)
4) అల్ప పీడనంCorrect
Incorrect
-
Question 35 of 64
35. Question
టూత్ పేస్టుల్లో ఉపయోగించేవి?
1) CaCO3, CaO
2) CaCO3, MgCO3
3) CaCO3, Ca(OH)2
4) CaO, Ca(OH)2Correct
Incorrect
-
Question 36 of 64
36. Question
కిందివాటిలో భిన్నమైంది ఏది?
1) చలువరాయి
2) సున్నపురాయి
3) సుద్ద
4) బొగ్గుCorrect
Incorrect
-
Question 37 of 64
37. Question
కిందివాటిలో సరికాని జత ఏది?
1) సున్నపురాయి – కాల్షియం కార్బొనేట్ (CaCO3)
2) పొడిసున్నం – కాల్షియం ఆక్సైడ్ (CaO)
3) తడిసున్నం – కాల్షియం హైడ్రాక్సైడ్ (Ca(OH)2)
4) సున్నపు తేట – కాల్షియం సల్ఫేట్ (CaSO4)Correct
Incorrect
-
Question 38 of 64
38. Question
ఇసుక, నీరు, సిమెంట్ (లేదా సున్నం) కలిసిన మిశ్రమానికి పేరు?
1) గచ్చు (మోర్టార్)
2) కాంక్రీట్
3) గట్టితనం ఉన్న కాంక్రీట్
4) తుప్పుCorrect
Incorrect
-
Question 39 of 64
39. Question
కిందివాటిలో కాల్షియం కార్బొనేట్ ఉపయోగం కానిది?
1) మేలు రకం కాగితం తయారీలోవాడతారు
2) టూత్‌పేస్టులో సున్నితమైన అపఘర్షకంగా వాడతారు
3) ‘చ్యూయింగ్ గమ్’లో ఒక అనుఘటకంగా ఉపయోగిస్తారు
4) ఎముకలు విరిగినప్పుడు కట్లు కట్టడానికి వాడతారుCorrect
Incorrect
-
Question 40 of 64
40. Question
కిందివాటిలో ఆమ్ల విరోధిగా వాడకూడని పదార్థం?
1) మెగ్నీషియం హైడ్రాక్సైడ్
2) కాల్షియం హైడ్రాక్సైడ్
3) కాల్షియం సల్ఫేట్
4) సోడియం బై కార్బొనేట్Correct
Incorrect
-
Question 41 of 64
41. Question
నీటిని కలిపితే గట్టిపడే ఒక విశేష ధర్మాన్ని చూపే కాల్షియం పదార్థం ఏది?
1) సున్నపురాయి
2) ప్లాస్టర్ ఆఫ్ పారిస్
3) చలువరాయి
4) బ్లీచింగ్ పౌడర్Correct
Incorrect
-
Question 42 of 64
42. Question
సిమెంట్ పరిశ్రమకు ప్రధాన ముడిసరకు?
1) సున్నపురాయి
2) ఇనుప ఖనిజం
3) చలువరాయి
4) ఫ్లై యాష్Correct
Incorrect
-
Question 43 of 64
43. Question
కాల్షియం అధికంగా ఉండే ఆహార పదార్థం?
1) పాలు
2) మాంసం
3) నారింజ పండ్లు
4) టీ, కాఫీCorrect
Incorrect
-
Question 44 of 64
44. Question
ప్లాస్మాలో ఉండే లోహ అయాన్లు ఏవి?
1) కాల్షియం
2) సోడియం
3) పొటాషియం
4) మెగ్నీషియంCorrect
Incorrect
-
Question 45 of 64
45. Question
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అనేది ..?
1) కాల్షియం ఫాస్ఫేట్
2) కాల్షియం కార్బొనేట్
3) కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్
4) కాల్షియం క్లోరైడ్Correct
Incorrect
-
Question 46 of 64
46. Question
మానవ శరీరంలో కాల్షియం పరిమాణం (సుమారుగా) ఎంత?
1) 25 g
2) 1200 g
3) 5000 g
4) 25 mgCorrect
Incorrect
-
Question 47 of 64
47. Question
ఇళ్లకు వేసే సున్నం, సున్నపుతేటలో ఉండేది?
1) కాల్షియం కార్బొనేట్
2) కాల్షియం ఆక్సైడ్
3) కాల్షియం హైడ్రాక్సైడ్
4) కాల్షియం క్లోరైడ్Correct
Incorrect
-
Question 48 of 64
48. Question
తడి సున్నం (స్లేక్డ్ లైమ్)ను నీటిలో అవలంబనం చేస్తే వచ్చే సున్నపు తేటను పాన్ తయారీలో తమలపాకుపై రాస్తారు. ఈ సున్నపు తేటకు మరో పేరు?
1) మిల్క్ ఆఫ్ లైమ్
2) బట్టర్ మిల్క్
3) మిల్క్ ఆఫ్ సోయా
4) మిల్క్ ఆఫ్ మెగ్నీషియాCorrect
Incorrect
-
Question 49 of 64
49. Question
పోర్టలాండ్ సిమెంట్‌లోని ప్రధాన అనుఘటకాలేవి?
1) సున్నం, బొగ్గు, ఫ్లై యాష్
2) సున్నం, అల్యూమినా, జింక్
3) సున్నం, సిలికా, అల్యూమినా
4) సున్నం, అల్యూమినా, ఫ్లై యాష్Correct
Incorrect
-
Question 50 of 64
50. Question
ముత్యంలో ప్రధాన అనుఘటకాలేవి?
1) సోడియం కార్బొనేట్, కాల్షియం కార్బొనేట్
2) కాల్షియం కార్బొనేట్, మెగ్నీషియం కార్బొనేటు
3) కాల్షియం ఆక్సైడ్, అల్యూమినియం ఆక్సైడ్
4) కాల్షియం సల్ఫేట్, కాల్షియం కార్బొనేట్Correct
Incorrect
-
Question 51 of 64
51. Question
కిందివాటిలో ఏది లోపించడం వల్ల ఎముకలు, దంతాలు బలహీనపడతాయి?
1) కాల్షియం
2) ఫాస్ఫరస్
3) ఫ్లోరైడ్
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 52 of 64
52. Question
సిమెంట్ వేటి మిశ్రమం?
1) కాల్షియం కార్బొనేట్, కాల్షియం సిలికేట్
2) కాల్షియం సిలికేట్, కాల్షియం అల్యూమినేట్
3) ఇసుక, సున్నం, నీరు
4) జిప్సం, ప్లాస్టర్ ఆఫ్ పారిస్Correct
Incorrect
-
Question 53 of 64
53. Question
మార్బుల్ రసాయన సంకేతం ఏది?
1) Ca(OH)2
2) CaCO3
3) CaO
4) CaHCO3Correct
Incorrect
-
Question 54 of 64
54. Question
ఎమరాల్డ్‌లో ఉండే ప్రధాన మూలకం ఏది?
1) కాల్షియం
2) మెగ్నీషియం
3) బెరీలియం
4) సిలికాన్Correct
Incorrect
-
Question 55 of 64
55. Question
సిమెంట్‌కు జిప్సం కలపడానికి కారణం?
1) గట్టిదనం కోసం
2) బూడిద రంగు కోసం
3) నీరు కలిపినప్పుడు ప్రారంభ దశలో నెమ్మదిగా సెట్టింగ్ జరగడానికి
4) బరువు తూగడానికిCorrect
Incorrect
-
Question 56 of 64
56. Question
ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌ను ఏ పదార్థం నుంచి తయారు చేయవచ్చు?
1) తడిసున్నం
2) జిప్సం
3) సిమెంట్
4) మార్బుల్Correct
Incorrect
-
Question 57 of 64
57. Question
సముద్రపు నీటి నుంచి సంగ్రహించే లోహం?
1) బంగారం
2) సిల్వర్
3) మెగ్నీషియం
4) మెర్క్యూరీCorrect
Incorrect
-
Question 58 of 64
58. Question
బాణాసంచా కాల్చినప్పుడు మిరుమిట్లు గొలిపే తెల్లని కాంతినిచ్చే లోహం ఏది?
1) మెగ్నీషియం
2) కాల్షియం
3) స్ట్రాన్షియం
4) బేరియంCorrect
Incorrect
-
Question 59 of 64
59. Question
టపాకాయలు కాల్చినప్పుడు సింధూర ఎరుపు రంగునిచ్చే లోహం ఏది?
1) మెగ్నీషియం
2) కాల్షియం
3) బేరియం
4) స్ట్రాన్షియంCorrect
Incorrect
-
Question 60 of 64
60. Question
నీటి తాత్కాలిక కాఠిన్యానికి కారణమైన ఆయాన్లు ఏవి?
1) బైకార్బొనేట్లు
2) క్లోరైడులు
3) సల్ఫేట్లు
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 61 of 64
61. Question
నీటికి శాశ్వత కాఠిన్యాన్ని కలిగించేవి?
1) క్లోరైడ్లు
2) సల్ఫేట్లు
3) 1, 2
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 62 of 64
62. Question
కఠినజలంలో ఉండే లోహ ఆయాన్లు?
1) కాల్షియం, మెగ్నీషియం
2) సోడియం, పొటాషియం
3) కాల్షియం, బేరియం
4) సోడియం, జింకుCorrect
Incorrect
-
Question 63 of 64
63. Question
కిందివాటిలో ఏ సమ్మేళనం ఉండటం వల్ల నీటికి శాశ్వత కాఠిన్యత వస్తుంది?
1) కాల్షియం సల్ఫేట్
2) కాల్షియం బైకార్బొనేట్
3) సోడియం బైకార్బొనేట్
4) మెగ్నీషియం బై కార్బొనేట్Correct
Incorrect
-
Question 64 of 64
64. Question
సున్నపురాయిపై ఆధారపడే పరిశ్రమ ఏది?
1) గాజు
2) సిమెంట్
3) 1, 2
4) స్టీల్Correct
Incorrect
Daily Current Affairs Click Here
AP Police ConstableClick Here
General Studies (200+ Topic wise ) Click here
Weekly & Monthly Current Affairs PDF @ Click here Click here
Indian Polity Topic wise Pdf @ Click here
AP History PDF
Physical Education Teacher@ CLICK HERE
ANM / MPHA / GNM /NURSING Model Papers Click Here
RRB Group – D / NTPC Click Here
AP Sachivalayam Complete Material & Online test : Click here
chemistry gk bits in telugu,
biochemistry bits in telugu,
10th class chemistry bits in telugu,
chemistry bits for competitive exams in telugu,
chemistry bits for competitive exams in telugu pdf,
chemistry bitbank in telugu pdf,
chemistry bit bank in telugu pdf,
chemistry bits in telugu,
chemistry model papers telugu medium,
1st year chemistry model papers in telugu,
2nd year chemistry model paper in telugu,
1st year chemistry model paper in telugu medium,
pg chemistry entrance model papers in telugu,
inter 1st year chemistry model papers in telugu medium,
msc chemistry entrance model papers in telugu,
chemistry model paper in telugu,
dsc practice papers in telugu,
msc chemistry model papers in telugu,
ap dsc model papers in telugu,
ap dsc model papers,
dsc telugu model papers,
chemistry model papers in telugu,
general science practice bits in telugu,
general science questions in telugu pdf,
general science questions and answers in telugu,
general science questions in telugu,
general science gk bits in telugu,
sachivalayam materials
sachivalayam material
ap sachivalayam material
ap sachivalayam practice bits
ap grama sachivalayam notes
ap sachivalayam papers
sachivalayam practice bits
Tags: 10th class chemistry bits in telugu, 1st year chemistry model paper in telugu medium, 1st year chemistry model papers in telugu, 2nd year chemistry model paper in telugu, ap dsc model papers, ap dsc model papers in telugu, biochemistry bits in telugu, chemistry bit bank in telugu pdf, chemistry bitbank in telugu pdf, chemistry bits for competitive exams in telugu, chemistry bits for competitive exams in telugu pdf, chemistry bits in telugu, chemistry gk bits in telugu, chemistry model paper in telugu, chemistry model papers in telugu, chemistry model papers telugu medium, dsc practice papers in telugu, dsc telugu model papers, general science gk bits in telugu, general science practice bits in telugu, general science questions and answers in telugu, general science questions in telugu, general science questions in telugu pdf, inter 1st year chemistry model papers in telugu medium, msc chemistry entrance model papers in telugu, msc chemistry model papers in telugu, pg chemistry entrance model papers in telugu, sachivalayam materials sachivalayam material ap sachivalayam material ap sachivalayam practice bits ap grama sachivalayam notes ap sachivalayam papers sachivalayam practice bits