General Science & Technology Model Paper – 2 || Shine India General Studies Online Mock Test in Telugu

ఈ క్రింది వానిలో సిలీంధ్ర రాజ్యా నికి చెందిన జీవి కానిది……..
ఎ) యూగ్లీనా
బి) మ్యుకార్
సి) మోల్డ్
డి) రస్ట్

Answer : A

క్రింది వానిలో ఏకభాగస్వామ్యాన్ని కలిగి ఉండే పక్షి………
ఎ) ఈము
బి) ఆస్ట్రిచ్
సి) పెంగ్విన్
డి) గాడ్ విట్

Answer : A

ఆసియాలో అతిపెద్ద అక్వేరియం ఎక్కడ ఉంది?
ఎ) సింగపూర్
బి) థారాపూర్
సి) మాలే
డి) జకార్తా

Answer : B

వృక్షరాజ్య ఉభయచరాలు అని వేటిని పిలుస్తారు.
ఎ) థాలోఫైటా
బి) బ్రయోఫైటా
సి) టెరిడోఫైటా
డి) స్పెర్మటో ఫైటా

Answer : B

అధికంగా ‘Unsaturated Falty Acids ఉన్న నూనె….
ఎ) పామాయిల్
బి) వేరుశనగ
సి) ప్రొద్దుతిరుగుడు
డి) ఆవ

Answer : C

కేంద్రక ఆమ్లాన్ని మాత్రమే కలిగి క్యాప్సిడ్ లేకుండా ఉన్న వ్యాధికారక వైరస్లను ఏమంటారు?
ఎ) జా ఫేజ్
బి) వైరాయిడ్
సి) ప్రియాన్
డి) మైకోఫేజ్

Answer : B

మెనింజైటిస్ వ్యాధి కారక బ్యా క్టీరియా……….
ఎ) నిస్సెరా మెనింజైటిస్
బి) ట్రిపనోమాపల్లిడమ్
సి) మైకో బ్యాక్టీరియా ట్యుబర్‌క్యులోసిస్
డి) క్లాస్ట్రీడియం టెటానై

Answer : A

కాళ్ళు, చేతులలో మొత్తం ఎన్ని ఎముకలు వుంటాయి?
ఎ) 124
బి) 198
సి) 122
డి) 120

Answer : D

స్పిగ్నోమానోమీటర్లో ఉపయోగించేది…………
ఎ) హైడ్రోజన్
బి) నీరు
సి) పెట్రోలు
డి) పాదరసం

Answer : D

గ్రేవ్స్ వ్యా ధి లక్షణం ……….. .
ఎ) కనుగుడ్లు పెద్దవిగా అవ్వడం
బి) ఆకలి మందగించడం
సి) అతినిద్ర
డి) గొంతులో వాపు

Answer : A

యాంటి ఆక్సిడెంట్ గా వ్యవహరించే విటమిన్……..
ఎ) B6
బి) B12
సి) E
డి ) C

Answer : C

కణ అనువశింక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన సం||……..
ఎ) 1829
బి) 1839
సి) 1849
డి) 1869

Answer : B

స్లగ్’ అనేది ఏ భౌతిక రాశికి ప్రమాణం?
ఎ) ద్రవ్యరాశి
బి) ఉష్ణోగ్రత
సి) కాంతి తీవ్రత
డి) పదార్థ పరిమాణం

Answer : A

3D పద్ధతి యందు తీసిన ఫోటోలను స్పష్టంగా చూడటానికి ఉపయోగించే పరికరం……….
ఎ) స్ట్రోబోస్కోప్
బి) స్టీరియోస్కోప్
సి) ప్రొజెక్టర్
డి) సెక్స్టంట్

Answer : B

గరిష్టమైన శక్తిని కలిగిన రంగు……… ”
ఎ) తెలుపు
బి) ఎరుపు
సి) ఆకుపచ్చ
డి) నలుపు

Answer : D

విద్యుత్ క్షేత్ర తీవ్రతకు ప్రమాణం……..
1) న్యూటన్ / కూలూంబ్
2) వోల్ట్ | మీటర్
3) కూలూంబ్ | సెకన్
4) వోల్టు | సెకన్
ఎ) 1,2
బి) 2,3
సి) 3,4
డి) 1,2,3,4

Answer : A

ఏదైనా ఒక వస్తువు ఉపరితలానికి సమాంతరంగా గాలి వీచినపుడు వస్తువు తలంపై పీడనం వస్తువు తలం క్రింది పీడనం కంటే తక్కువ అని తెలుపుతున్న సూత్రం……. ..
ఎ) ఆర్కిమెడిస్ సూత్రం
బి) ప్లవన సూత్రం
సి) పాస్కల్ నియమం
డి) బెర్నోలీ సూత్రం

Answer : D

గమనంలో వున్న బస్సు నుండి దిగిన వ్యక్తి దాని వెంట కొంత దూరం పరుగెడుతాడు. దీనికి కారణమైన జడత్వం
ఎ) విరామ జడత్వం
బి) గమన జడత్వం
సి) దిశా జడత్వం.
డి) భ్రమణ జడత్వం

Answer : B

క్రింది వానిలో మూలకం………
ఎ) వజ్రము
బి) గాజు
సి) ఇసుక
డి) సున్నపురాయి

Answer : A

ప్రకృతిలో లభించే అతి భారయుత మూలకం……….
ఎ) ధోరియం
బి) ప్లూటోనియం
సి) క్యూరియం
డి) యురేనియం

Answer : D

30°C వద్ద ద్రవ స్థితిలో లభించే మూలకం………
ఎ) గాలియం
బి) సీజియం
సి) ఫ్రానియం
డి) పైవన్నీ

Answer : D

అత్యధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీ కలిగిన మూలకం……..
ఎ) ఫ్లోరిన్
బి) క్లోరిన్
సి) బ్రోమిన్
డి) అయెడిన్

Answer : B

గోబర్ గ్యాస్ లో ఉండే వాయువు..
ఎ) ఈథేన్
బి) మీథేన్
సి) ప్రొపేన్
డి) బ్యుటేన్

Answer : B

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ను ఏర్పాటు చేసిన సం||…………..
ఎ) 1968
బి) 1969
సి) 1970
డి) 1967

Answer : B

ఇటీవల 25,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒక ద్వినక్షత్ర కూటమికి చెందిన ఒక గ్రహము కనుగొనబడింది. ఇది సౌర వ్యవస్థ లోని ఏ గ్రహమును పోలి ఉంది……….
ఎ) యురేనస్
బి) బుధుడు
సి) భూమి
డి) అంగారకుడు

Answer : A

PDF