General Science & Technology Model Paper – 3 || Shine India General Studies Online Mock Test in Telugu

ఈ క్రింది వానిలో అత్యధిక వైవిధ్యం కలిగిన జీవులు……..
ఎ) ప్రొటి’
బి) ఫంగై
సి) అనిమేలియా
డి) ప్లాంటే

Answer : C


వాసనను చురుకుగా పసిగట్టగల ఏకైక పక్షి………
ఎ) స్విఫ్ట్
బి) కివి
సి) హార్న్ బిల్
డి) ఫపువా

Answer : B

హిల్సా చేప ఒక కేజి పెరగడానికి ఎంతకాలం పడుతుంది?
ఎ) 2 సం||
బి) 3 సం||
సి) 4 సం||
డి) 1 సం||

Answer : B

టెరిడోఫైటా కు ఉదాహరణ…….
ఎ) ఫెర్న్
బి) లివర్వర్
సి) మాస్ .
డి) హార్న్వర్ట్

Answer : A

టేకును అత్యధికంగా పండిస్తున్న దేశం………
ఎ) చైనా
బి) భారత్
సి) దక్షిణాఫ్రికా
డి) మయన్మార్

Answer : D

మైక్రోబయాలజీ అనేది ఏ భాషా పదం…….. .
ఎ) గ్రీకు
బి) లాటిన్
సి) ఇంగ్లీషు
డి) ఫ్రెంచ్

Answer : A

క్రింది వానిలో లైంగిక సంపర్కం ద్వారా సక్రమించే వ్యా ధి………..
ఎ) గనేరియా
బి) సిఫిలిస్
సి) ఎయిడ్స్
డి) పైవన్నీ

Answer : C

మానవుని భుజ వలయంలో గల ఎముకల సంఖ్య?

ఎ) 2
బి) 6
సి) 8
డి) 4

Answer : D

రక్త ఫలకికల జీవితకాలం……….రోజులు
ఎ) 8
బి) 10
సి) 12
డి) 14

Answer : B

హార్మోన్ అనే పదాన్ని ప్రవేశ పెట్టిన శాస్త్రవేత్త……….
1) బేలిస్
2) స్టార్లింగ్
3) లాండ్ స్టీనర్
4) థామస్ ఎడిసిన్
ఎ) 1&2
బి) 2&3
సి) 3&4
డి) 1,2,3,4

Answer : A

బియ్యాన్ని పాలిష్ చేయడం వలన ఏ విటమిన్ ని కోల్పో తాము?
ఎ) B5
బి) B3
సి) B2
డి) B1

Answer : D

ప్రొటీన్ కర్మాగారాలు అని వేటిని పిలుస్తారు?
ఎ) జీవ పదార్థం
బి) ప్లాస్మా పొర
సి) రైబోజోమ్ లు
డి) కణ కవచం

Answer : C

ఒక ‘చంద్రశేఖర్ లిమిట్’ సూర్యుని ద్రవ్యరాశికి ఎన్ని రెట్లు?
ఎ) 4.4
బి) 1.4.
సి) 2.4
డి) 3.4

Answer : B

ఒకే కన్నుతో వస్తువును చూడడాన్ని ఏమంటారు?
ఎ) నిశాచర దృష్టి
బి) మోనాక్యులర్ దృష్టి
సి) బైనాక్యులర్ దృష్టి
డి) ట్రైనాక్యులర్ దృష్టి

Answer : B

ఈ క్రింది వానిలో అతి తక్కువ తరంగ ధైర్యం గల రంగు
ఎ) ఎరుపు
బి) ఆకుపచ్చ
సి) ఊదా
డి) ఇండిగో

Answer : C

కండెన్సర్లను విద్యుత్ పరికరాలకు ఏ విధంగా కలుపుతారు?
ఎ) శ్రేణిలో
బి) సమాంతరంగా
సి) ఎ లేదా బి
డి) ఏదీకాదు

Answer : C

వాతావరణ పీడానాన్ని కనుగొనుటకు ఉపయోగించేపరికరం…….
ఎ) బారోమీటర్
బి) హైగ్రోమీటర్
సి) లాక్టోమీటర్
డి) వెంచూరీమీటర్

Answer : A

‘ ద్రవ్య వేగంలోని మార్పు క్రింది వానిలో దేనికి సమానం?
ఎ) త్వరణం
బి) కోణీయ వేగం
సి) ప్రచోదనం
డి) బలం

Answer : C

ద్రవ స్పటికములు అనగా………
ఎ) ద్రవం లో ఉంచిన స్పటికాలు
బి) స్పటికాల నుండి కరిగిన ద్రవం
సి) మూడు స్థితులను కలిగినది
డి) ఘన లేదా ద్రవ రూపం లేని దశ

Answer : D

ఆవర్తన పట్టికలో జడవాయువుల సంఖ్య……….
ఎ) 4
బి) 6
సి) 8
డి) 10

Answer : B

ఈ క్రింది వానిలో రూబిరాళ్ళు అని వేటిని అంటారు?
ఎ) Nano3
బి) AL203
సి) CaCO3
డి) Fe203

Answer : B

కృత్రిమ వర్షంను కురిపించుటకు ఉపయోగించే పదార్థం
ఎ) సోడియం క్లోరైడ్
బి) సిల్వర్ అయోడైడ్
సి) అమ్మోనియం ఫాస్పేట్
డి) నిన్ హైడ్రిన్

Answer : B

ఆ ఆయిల్ గ్యాలో వుండే వాయువు……….. –
ఎ) ఇథేన్
బి) మీథేన్
సి) బ్యూటేన్
డి) ప్రొపైన్

Answer : B

ISRO ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది…..
ఎ) హోం
బి) అంతరిక్ష
సి) రక్షణ
డి) ఆర్థిక

Answer : B

‘నిర్బయ్’ సబ్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ని ఎక్కడ నుండి పరీక్షించారు?
ఎ) వీలర్ ద్వీపం
బి) చాందీపూర్
సి) శ్రీహరికోట
డి) తుంబా

Answer : B

** Shine India Whatsapp Group – 1 Join Now

** Shine India Whatsapp Group – 2 Join Now

** Shine India Whatsapp Group – 3 Join Now

** Shine India Whatsapp Group – 4 Join Now

** Shine India Whatsapp Group – 5 Join Now

** Shine India Whatsapp Group – 6 Join Now

** Shine India Whatsapp Group – 7 Join Now

** Shine India Whatsapp Group – 8 Join Now

** Shine India Whatsapp Group – 9 Join Now

** Shine India Whatsapp Group – 10 Join Now