దేశాలు సరిహద్దులు – Countries are borders General Studies pdf in Telugu

1. ఆసియా, అమెరికా ఖండాలను వేరు చేయునది.
1) జీబ్రాల్టర్ జలసంధి
2) బేరింగ్ జలసంధి
3) డోవర్ జలసంధి
4) టార్టర్ జలసంధి

Answer : 2

2. డోవర్ జలసంధి ఇచ్చట గలదు.
1) ఇంగ్లాండు, ఫ్రాన్ల మధ్య
2) ఫ్రాన్స్, జర్మనీల మధ్య
3) ఇటలీ, గ్రీల మధ్య
4) ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య

Answer : 1

3. ఆస్ట్రేలియా, టాస్మానియాల మధ్యగల జలసంధి
1) బాస్
2) టోర్రస్
3) డోవర్
4) కుక్

Answer : 1

4. పర్షియన్ సింధుశాఖ, అరేబియా సముద్రాలను కలుపునది.
1) సూయజ్ కాలువ
2) హోర్మూజ్ జలసంధి
3) జీబ్రాల్టర్ జలసంధి
4) పాక్ జలసంధి

Answer : 2

5. భారతదేశం, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త ప్రాంతం
1) K, శిఖరం
2) సియాచిన్ గ్లేసియర్
3) తీన్ బిఘా కారిడార్
4) కైబర్ కనుమ

Answer : 2

6. మాజినాట్ సరిహద్దు రేఖ ఈ రెండు దేశాల మధ్య గలదు.
1) పాకిస్థాన్, ఇండియా
2) ఫ్రాన్స్, జర్మనీ
3) భారతదేశం, చైనా
4) పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్

Answer : 2

7. ఆఫ్ఘనిస్థాన్ తో సరిహద్దును కల్గి ఉన్న ఏకైక భారత రాష్ట్రం
1) పంజాబ్
2)జమ్మూ & కాశ్మీర్
3)హిమాచల్ ప్రదేశ్
4) సిక్కిం

Answer : 2

8. భారతదేశం, ఆఫ్ఘనిస్థాన్ మధ్య గల సరిహద్దు రేఖ
1) రాడ్ క్లిఫ్ రేఖ
2) డ్యూరాండు రేఖ
3) మెక్ మోహన్ రేఖ
4) 24° అక్షాంశ రేఖ

Answer : 2

9. మెక్ మోహన్ రేఖ ఈ రెండు దేశాల మధ్య గలదు.
1) భారతదేశం, పాకిస్థాన్
2) భారతదేశం, ఆఫ్ఘనిస్థాన్
3) భారతదేశం, చైనా
4) భారతదేశం, బంగ్లాదేశ్

Answer : 3

10. భారత్, పాకిస్థాన్ మధ్య గల సరిహద్దు రేఖ
1) రాడ్ క్లిఫ్ రేఖ
2) డ్యూరాండు రేఖ
3) మెక్ మోహన్ రేఖ
4) మన్నార్ సింధుశాఖ

Answer : 1

11. తీన్ బిఘా కారిడార్ భారతదేశంను మరియు ఈ దేశాన్ని కలుపును.
1) పాకిస్థాన్
2) ఆఫ్ఘనిస్థాన్
3) చైనా
4) బంగ్లాదేశ్

Answer : 4

12. సర్ క్రిక్ సరిహద్దు వివాదం భారతదేశం మరియు వీరి మధ్య గలదు.
1) చైనా
2) పాకిస్థాన్
3) బంగ్లాదేశ్
4) చైనా

Answer : 2

13. పాంబన్ దీవి ఈ దేశాల మధ్య గలదు.
1) భారతదేశం, మాల్దీవులు
2) భారతదేశం, బర్మా
3) భారతదేశం, శ్రీలంక
4) భారతదేశం, ఇండోనేషియా

Answer : 3

14. చైనా, రష్యాలను వేరు చేయునది.
1)డాన్యూబ్
2) ఒల్లా
3) అమూర్
4) మెకాంగ్

Answer : 3

15. ఆసియా ఆఫ్రికాలను కలుపు సినాయ్ ద్వీపకల్పం ఈ దేశంలో గలదు.
1) సౌదీ అరేబియా
2) ఈజిప్ట్
3) పాలస్తీనా
4) బహ్రయిన్

Answer : 2

16. కుర్షీర్ దీవులు కొరకు ఈ రెండు దేశాలు వివాదపడుతున్నాయి.
1) జపాన్, కొరియా
2) జపాన్, చైనా
3) జపాన్, రష్యా
4) జపాన్, మంచూరియా

Answer : 3

17. 17° అక్షాంశం ఈ దేశాల మధ్య సరిహద్దు రేఖగా ఉన్నది.
1) ఉత్తర, దక్షిణ వియత్నాము
2) ఉత్తర దక్షిణ కొరియాలు
3) భారత్, పాకిస్థాన్లు
4) అమెరికా, కెనడాలు

Answer : 1

18. భారతదేశం, పాకిస్థాన్ మధ్య సరిహద్దు రేఖగా ఉన్న రేఖాంశం
4) 49°
1) 17°
2) 24°
3) 38°

Answer : 2

19. భారత్, శ్రీలంకలను వేరు చేయునది.
1) పాక్ జలసంధి
2) పాక్ జలసంధి, మన్నార్ సింధుశాఖ
3) పాక్ జలసంధి, 10° ఛానల్
4) పాక్ జలసంధి, ఎడెన్ సింధుశాఖ

Answer : 2

20. జీబ్రాల్టర్ జలసంధి మధ్యధరా సముద్రాన్ని ఈ సముద్రంతో కలుపును.
1) పసిఫిక్
2) ఎర్ర సముద్రం
3) అట్లాంటిక్
4) నల్ల సముద్రం

Answer : 3

21. పాకిస్థాన్ తో అధిక సరిహద్దు గల రాష్ట్రం
1) రాజస్థాన్
2) పంజాబ్
3)జమ్మూ & కాశ్మీర్
4) గుజరాత్

Answer : 1

22. భారతదేశంతో అత్యధిక అంతర్జాతీయ సరిహద్దు గల దేశం
1) పాకిస్థాన్
2) చైనా
3) బంగ్లాదేశ్
4) నేపాల్

Answer : 3

23. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలు వేరుచేయు కాలువ
1) కీల్
2) సూయజ్
3) పనామా
4) బకింగ్హాం కాలువ

Answer : 3

24. చైనాతో పొడవైన సరిహద్దుగల భారతదేశ రాష్ట్రం
1) హిమాచల్ ప్రదేశ్
2) అరుణాచల్ ప్రదేశ్
3) సిక్కిం
4) జమ్మూ & కాశ్మీర్

Answer : 4

25. అండమాన్ నికోబార్ దీవులు, మయన్మార్ మధ్య గల హద్దు
1) కోకో ఛానల్
2) 10° ఛానల్
3) డంకన్ కనుమ
4) 9° ఛానల్

Answer : 1

26. ఈ క్రింది వానిలో బంగ్లాదేశ్ సరిహద్దు లేని రాష్ట్రం
1) పశ్చిమ బెంగాల్
2) అస్సాం
3) మిజోరాం
4) నాగాలాండ్

Answer : 4

27. భారతదేశంలో అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దు గల రాష్ట్రం
1) మధ్యప్రదేశ్
2) ఉత్తరప్రదేశ్
3) పశ్చిమబెంగాల్
4) అస్సాం

Answer : 2

28. మినికాయ్ దీవులు, మాల్దీవులను వేరు చేస్తున్నది.
1) 8° ఛానల్
2) 9° ఛానల్
3) 10° ఛానల్
4) 24° ఛానల్

Answer : 1

29. దక్షిణ అండమాన్, లిటిల్ అండమాను వేరు చేయునది
1) డంకన్ కనుమ
2) 9° ఛానల్
3) 10° ఛానల్
4) 24° ఛానల్

Answer : 3

30. ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్యగల సరిహద్దు రేఖ
1) 17° అక్షాంశం
2) 24° అక్షాంశం
3) 38° అక్షాంశం
4) 49° అక్షాంశం

Answer : 3

31. జింబాబ్వే, దక్షిణాఫ్రికాల మధ్య సరిహద్దుగానున్నది
1) ఆరంజ్ నది
2) లింపోపో నది
3) అరల్
4) సాల్విన్

Answer : 2

32. యూరప్, ఆసియాల మధ్య సరిహద్దుగా గల నది
1) యూరల్ నది
2) అమూర్ నది
3) మెకాంగ్ నది
4) హోయాం హో

Answer : 1

33. డేవిస్ జలసంధిచే వేరు చేయబడేవి
1) కెనడా, అమెరికా
2) కెనడా, గ్రీన్‌లాండ్
3) క్యూబా, అమెరికా
4) ఇంగ్లాండు, ఫ్రాన్స్

Answer : 2

34. గ్రీన్లాండ్, ఐర్లాండ్ మధ్య గల జలసంధి
1) ఇంగ్లీష్ ఛానల్
2) మలక్కా జలసంధి
3) డెన్మార్క్ జలసంధి
4) టార్టర్ జలసంధి

Answer : 3

35. ఈ క్రింది వానిలో జర్మనీ, పోలెండుల మధ్య సరిహద్దు కానిది
1) ఒడల్ నిస్సే
2) హిండె బర్గ్
3) ఆర్డర్స్
4) మాజీనాట్

Answer : 2

36. 16° అక్షాంశం ఈ దేశాల మధ్య గలదు.
1) ఫ్రాన్స్, జర్మనీ
2) అంగోలా, నమీబియా
3) నమీబియా, నైజీరియా
4) కాంగో, జింబాబ్వే

Answer : 2

37. కరేబియన్ పసిఫిక్ సముద్రాలను కలుపు కాలువ
1) సూయజ్
2) పనామా
3) కీల్
4) గ్రాండ్

Answer : 2

38. ఉత్తర సముద్రం బాల్టిక్ సముద్రాలను కలుపు కాలువ
1) సూయజ్
2) కీల్
3) గ్రాండ్
4) పనామా

Answer : 2

39. ఆస్ట్రేలియాను, టాస్మానియాను వేరుచేయు జలసంధి
1) ఉవర్
2) డేవిస్
3) బాస్
4) టోర్రస్

Answer : 3

Shine India – SR Tutorial : View

DOWNLOAD PDF

To Download pdf also Visit Website : www.shineindiasrtutorial.com

Join us on Telegram Group link : https://t.me/joinchat/LFMeW08Z9mnz2Nzh5xQkMQ

Thank you visit again.

 

Tags: , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,